Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

Madipalli Venkateswara Rao

Mandal Committee Member, Aswaraopeta, Bhadradri Kothagudem, Telangana, CPM

Madipalli Venkateswara Rao is the Mandal Committee Member of Aswaraopeta and Senior Reporter in Nava Telangana. He was born on 05-08-1972 in Vinjaram village. His parents were Pentaiah and Sayamma.

Education Background:

In 1990, He earned his Secondary Board of Education from ZPHS, Amaravaram. He completed his Intermediate in Badrachalam.

Professional Career:

By his profession, Venkateswara Rao is a Journalist and Poet Writer. He works as RMP Doctor.

As Venkateswara Rao’s father was literate, Venkateswara Rao was a bookworm. He began composing poetry while reading periodicals and books and developing an interest in poetry. The poetry of Venkateswara Rao is psychologically invigorating for the readers. His poems, which started as a habit, were appreciated by great individuals, and he rose to prominence as a poet.

Political Life:

In 1998, Venkateswara Rao officially entered into Politics with the Communist Party of India(CPM) and served as Village Branch Secretary of Achuthapuram, Aswaraopeta Mandal for 3 years.

Venkateswara Rao was elevated to Mandal Committee Member of Aswaraopeta in 2002 in recognition of his enthusiastic involvement in all activities.

He has joined the Kula Bibasa Porata Samiti(KBPS), an affiliate of the CPM party.

In 2005, He was contested and elected as Ward Member from Achuthapuram Grama Panchayath(SC Category) and served from 2005-2010.

He was appointed as Secretary of the Jayashankar Press Club.

Recent Activities

  • Venkateswara Rao along with MP Medium Babu fought to do justice to the farmers who lost their crops.
  • Under the auspices of Singareni Calories – Appeal (Appeal) Voluntary Service Organization, Mandal Committee Member Venkateswara Rao and others participated in the event organized at Narayanapuram Zilla Parishad High School, Aswaraopeta Zone.
  • Additional Collector K. Venkateshwarlu and party representatives asked politicians to cooperate in preparing a transparent voter list. Political parties held a meeting with representatives at the tehsildar’s office as part of the “Two-Day Special Voter Enrollment” program. On this occasion, he said that he would look into the latest voter list provided to the parties and give suggestions to correct any mistakes in it.
  • ITDA DEE Harish said the unfinished double-bedroom houses should be completed soon. Meeting with the contractor at the local subdivision office. On this occasion, he said that the beneficiaries should be selected soon as per the directions of the Collector and the houses should be handed over to them. The function was attended by Mandal Committee Member Venkateswara Rao and party members.
  • All party leaders of political parties handed over a petition to Additional Collector Venkateshwar at the local tehsildar’s office to take steps to set up a farmer’s bazaar in Aswaraopeta.

Social Service:

  • Being a Mandal Committee Member Venkateswara Rao has performed many developmental programs and social activities for the welfare of the people.
  • Venkateswara Rao published essays on schools in order to alter kids’ futures and introduce new technologies.
  • As a part of environmental protection, he has taken an active role by participating in the Haritha Haram Program and casting the plants in the village.
  • Venkateswara Rao personally assists the needy, Orphans, Road Side, and beggars, by donating essential things like food, clothes, and water.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem.
  • He provided stationery items to the school children and encouraged them to score well by conducting awareness programs on Education.
  • He helped the death-affected family in the village by providing the basic necessities to them for survival.
  • Venkateswara Rao fought over every issue raised in the town and persistently worked to solve the issues.
  • Every year he celebrates the death and birth anniversaries of Freedom Fighters by providing food, and clothes to the poor and orphaned people.

Venkateswara Rao’s Service to the Public During the Pandemic:

  • The outbreak of COVID-19 pandemic has affected millions of people. People are very embarrassed due to lack of employment.
  • Venkateswara Rao conducted a Corona Virus awareness program and provided specific precautions to avoid the dreadful virus.
  • For families who do not even have the essentials to eat at home for the poor family, in the corona infected quarantine along with the corona tablets for them, all the members of the party volunteered to come forward and help each member of the household with a daily supply of essentials directly to their home.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • During the second wave, he organized the Annadhanam program and satisfies the hunger of many people.
  • Venkateswara Rao told the villagers that no need to fear necessary precautions are enough for the prevention of corona.
  • Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

Personal Life:

Venkateswara Rao married Lakshmi they had two sons Bhowthik Kumar and Lowkik Kumar. Bhowthik Kumar is Junior Executive at Jenova Pharasuitical, located at Karakapatla, Medak. Loukik Kumar is the pharmacist at Lotus Hospital, L.B Nagar, Hyderabad.

It is now, more than ever, necessary that

political leaders are outstanding for honesty, integrity, and commitment

to the common good.

Madipalli Venkateswara Rao

-Mandal Committee Member

H.No: 9-10, Achyuthapuram, Naramvarigudem Road, Village&Mandal&Constituency: Aswaraopeta, District: Bhadradri Kothagudem, State: Telangana, Zipcode: 507301.

Mobile: 9441418183
Email: [email protected]

Recent Activities

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వార్షికోత్సవం

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 30 వ వార్షికోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో 9,10 మార్చి 2024 న ఆంధ్రప్రదేశ్ ,తూర్పు గోదావరి జిల్లా,కాకినాడ పట్టణంలోని దంటు కళాక్షేత్రం నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో సాహితి సోపతి,ప్రముఖ కవి,రచయిత సిద్దాంతపు ప్రభాకరాచార్యులు గారితో… కాకినాడ వెళ్ళడం ఇది మూడో సారి. 1990 దశకంలో అనపర్తి కంటి ఆసుపత్రి కి బంధువును తీసుకెళ్ళాను. 2000 దశకంలో సంక్రాంతి ఫౌండేషన్ ఆద్వర్యంలో నడిపే కంటి ఆసుపత్రి కి వెళ్ళాను. 2020 దశకంలో ఇది మూడో సారి.

నివాళి

 శ్రామిక మహిళ,మాకు జన్మనిచ్చిన మా మాతృమూర్తి సాయమ్మ గారు 01/05/2019 న తన శ్రామికత్వం నుండి శాశ్వత సెలవు తీసుకున్న రోజు. వారికి నేడు నాలుగో వర్ధంతి రోజున నివాళులు అర్పించిన వెంకటేశ్వరా రావు గారు.

ఈధముబారక్

ఈద్ ముబారక్ సందర్భంగా ముస్లిం పెద్దలు,తహశీల్దార్ రాఘవరెడ్డి గారితో నేను

కలసిన సంధర్భం

ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వారావుపేట ప్రిన్సిపాల్ ఎ.సాగర్ గారు,అశ్వారావుపేట మాజీ తహశీల్దార్ (విశ్రాంత) గాలిశెట్టి వేణుగోపాల్ గారు,నమస్తే తెలంగాణ అశ్వారావుపేట టౌన్ విలేఖరి కట్టా శ్రీను గారులతో నెను…

ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ తెలుగు మహాసభలు – 2017 నేపద్యంలో డిసెంబర్ 19 న జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న సందర్భం.

క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ 2023 క్యాలెండర్ ఆవిష్కరించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారు.అనంతరం క్యాలెండర్ ను ఆసక్తిగా వీక్షిస్తున్న ఎమ్మెల్యే గారు.

ఓటు నమోదు శిబిరం

వజ్రోత్సవాలు

 16 సెప్టెంబరు 2021, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ప్రారంభం వేడుకలలో పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంగా

 16 సెప్టెంబరు 2021, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ప్రారంభం వేడుకల బందోబస్తు నిర్వహణ కోసం అశ్వారావుపేట వచ్చిన గౌరవనీయులు సిఐ నాగరాజు గారిని కలవడం జరిగింది..

వజ్రోత్సవం ద్విసప్తాహం వేడుక

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవం ద్విసప్తాహం వేడుకల్లో భాగంగా అశ్వారావుపేట అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవానికి స్థానిక గౌరవ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విలేకరి గా శ్రీనివాస్ గారు హాజరు కావడం జరిగింది.

హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంలో

డాక్టర్స్ డే సందర్భంగా శుక్రవారం అశ్వారావుపేట బూర్గంపాడు రోడ్ లో వారాంతపు సంత ప్రాంగణం ఎదురుగా కలకోటి వెంకటేశ్వరావు కాంప్లెక్స్ లో జీవన శ్రీ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు.

DR B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ఉప ఎన్నికల పై పలు పార్టీల బాధ్యులు

మండల పరిషత్ కార్యాలయంలో ఎం.డి.ఓ విద్యాధర రావు అద్యక్షతన నిర్వహించిన స్థానిక సంస్థల సాదారణ ఉప ఎన్నికల పై పలు పార్టీల బాధ్యులు తో

పరిశ్రమ కార్యాలయం

టి.ఎస్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డి గారితో సంస్థ పరిశ్రమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెంకటేశ్వర్లు గారు, మాసాబత్తుల రాము గారు (నమస్తే తెలంగాణ),చీమకుర్తి శ్రీనివాసరావు గారు (ఆంధ్రజ్యోతి), పాపం రామారావు గారు (ఈనాడు)హాజరవ్వడం జరిగింది. 

పరిశీలన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నందిపాడు పంచాయితి లో మహత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో ఎం.డి.ఒ విద్యాధర రావు గారితో మడిపల్లి వెంకటేశ్వరరావు పరిశీలిస్తున్న సందర్భంగా.

మన ఊరు - మన బడి పధకం

మన ఊరు – మన బడి పధకం పరిశీలనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ గారితో ప్రధానోపాధ్యాయులు పత్తేపరపు రాంబాబు గారు, మడిపల్లి వెంకటేశ్వరరావు గారు.

జ్ఞాపకం ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వారావుపేట ప్రిన్సిపాల్ ఎ.సాగర్ గారు, అశ్వారావుపేట మాజీ తహశీల్దార్ (విశ్రాంత) గాలిశెట్టి వేణుగోపాల్ గారు, నమస్తే తెలంగాణ అశ్వారావుపేట టౌన్ విలేఖరి కట్టా శ్రీను గార్లతో సమావేశం లో పాల్గొన్న మదిపల్లి వెంకటేశ్వర రావు…

సిపిఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ మహాసభల్లో పార్టీ పతాకాన్ని సిద్దం చేస్తూ….అమరులకు నివాళులు అర్పిస్తూ….

సిపిఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ మహాసభల్లో చిన్న పరిచయం….

అశ్వారావుపేట మండలంలోని ఓ మారుమూల గిరిజన గూడెం నుండి అంతర్జాతీయ స్థాయిలో నేపాల్ లో జరిగిన క్రీడల్లో పాల్గొని తన ప్రతిభను చాటిన విజేతలను ఇంటర్యూ చేస్తూ….

అంతర్జాతీయ క్రీడా విజేతలను సన్మానిస్తున్న మార్క్సిస్టు మార్గదర్శకులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం,కామ్రేడ్ పోతినేని సుదర్శన్ గార్లతో

సిపిఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కొక్కెరపాటి పుల్లయ్య గారితో….

నూతన సంవత్సరం సందర్భంగా

2022 జనవరి 1 రోజున చర్చ్ లోని వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూన్న వెంకటేశ్వర రావు గారు

2022 జనవరి 1 రోజున సీయోను క్రైస్తవ మందిరంలో వాక్యోపదేశం అనంతరం వెంకటేశ్వర రావు గారిని సంఘ సంస్తులు సన్మానం చేయడం జరిగింది.

పొగాకు సాగు యాజమాన్యం పద్ధతులు తెలుపుతున్న వెంకటేశ్వర్ గారు..

జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక

గోవాలో నవంబర్ 27 నుండి 29 వరకు జరిగిన అంతర్రాష్ట్ర క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయిన అశ్వారావుపేట మండలం పండువారిగూడెం,కొండతోగు గ్రామాలకు చెందిన యువ క్రీడాకారులు లక్ష్మణ్ స్వామి, జగదీష్, దుర్గా ప్రసాద్ లను అభినందించడం జరిగింది.

రక్తధాన శిభిరంలో

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని అశ్వారావుపేట సర్కిల్ పరిధిలో అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సి.ఐ బంధం ఉపేందర్ రావు నేతృత్వంలో నిర్వహించిన రక్తధాన శిభిరంలో పాల్గొన్న వెంకటేశ్వరావు గారు.

పూజ

విజయదశమి సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి దుర్గ దేవి పూజలో పాల్గొన్న సందర్భం.

కలిసిన సందర్భం

ప్రముఖ నాయకుడిని పార్టీ ఆఫీస్ లో గౌరవప్రధానంగా కలిసి మాట్లాడిన వెంకటేశ్వర రావు గారు..

డిప్యూటి తహశీల్దార్ ఎం.నాగేశ్వరరావు గారితో మన వెంకటేశ్వర రావు గారు

ఫేస్బుక్ మిత్రుడు, క్రైస్తవ బోధకుడు శ్యాంసన్ గారిని కలిసిన వెంకటేశ్వర రావు గారు

సడక్ బంద్ నేపథ్యంలో భాగంగా

రాజకీయ పార్టీల వామపక్షాల,ప్రతిపక్షం,విపక్షాల ఆద్వర్యంలో నిర్వహించిన సడక్ బంద్ నేపథ్యంలో ఆంద్రా – తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు అశ్వారావుపేట (శివారు ప్రాంతం) సమీపంలో సిపిఐ జిల్లా నాయకులు సయ్యద్ సలీం గారు , మరియు నరాటి ప్రసాద్ గారితో వెంకటేశ్వర రావు గారు.

సమావేశంలో

సింగరేణి కాలరీస్ – Appeal (అప్పీల్) స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండలం నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మండల కమిటీ మెంబెర్ వెంకటేశ్వర రావు గారు మరియు తదితరులు

ఎమ్మెల్యే గారు విచ్చేసిన సందర్భంలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామంలో జరిగిన సిపిఐ(ఎం) మండల కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే సున్నం రాజయ్య గారు హాజరయ్యారు.ఈ సమావేశాన్ని ‘సాక్షి’ దిన పత్రిక నుంచి ముజాఫర్, నవతెలంగాణ విలేకరిగా వెంకటేశ్వర రావు గారు వెళ్లడం జరిగింది ఎమ్మెల్యే రాజయ్య గారు వెంకటేశ్వర రావు గారితో పార్టీ నాయకులతో సన్నిహితంగా ముచ్చటించడం జరిగింది

తీన్మార్ మల్లన్న గారితో అశ్వారావుపేట మండల కమిటీ మెంబెర్ వెంకటేశ్వర రావు గారు మరియు తదితరులు

పార్టీ నాయకులతో

పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ మీడియం బాబు రావు గారు, అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కొక్కెరపాటి పుల్లయ్య గారు, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ గారు సీఐటీయూ నాయకులను కలిసిన మన వెంకటేశ్వర రావు గారు

తీన్మార్ మల్లన్న గారితో అశ్వారావుపేట మండల కమిటీ మెంబెర్ వెంకటేశ్వర రావు గారు మరియు తదితరులు

నిత్యావసరాలు పంపిణీ

కరోనా సంక్షోభ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు అందజేస్తున్న పార్టీ నాయకులు

కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారు కవి యాకూబ్ గారితో వెంకటేశ్వర రావు గారు 

వెంకటేశ్వర రావు గారి కుటుంబం

అక్షరాలు అభిమానాన్ని పెంచుతాయ్, అనురాగాన్ని పంచుతాయ్, ఆప్యాయతను నింపుతాయ్, అవగాహన కలిగిస్తాయ్, ఆలోచనలు రేకెత్తిస్తాయి, మితృత్వం కల్పిస్తాయ్…..

మరొక్క సారి మంజు యనమదల గారికి హృదయపూర్వక ధన్యవాదములు.

2019 మే నెల ఒకటవ తేదీన (మేడే) మాతృ మూర్తి సాయమ్మ మా స్వగ్రామం వింజరం(కుక్కునూరు మండలం,పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ )లో అనారోగ్యంతో మృతి చెందారు.ఆ నేపథ్యంలో పరామర్శిస్తున్న అచ్యుతాపురం టి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు…

ఆనందం ప్రభావం

ఫోన్ కాల్ నిద్రాభంగం చేసింది.సమయం 11.45.”అంకుల్ భౌతిక్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు మేము మీ గేట్ దగ్గర ఉన్నాం” అంటూ మా వాడి కొలీగ్ ప్రకాష్ వాయిస్. ఏమైంది అని అడిగా.ఏం లేదు అంకుల్ భౌతిక్ పుట్టిన రోజు కదా కేక్ కట్ చేయించేందుకు వచ్చాము. గాఢ నిద్రలో ఉన్న భౌతిక్ ను లేపాను.ఆశ్చర్య పరచడానికి చెప్పా పెట్టకుండా అతని ఫ్రెండ్స్ వచ్చి కేక్ కట్ చేసి విషెష్ చెప్పి వెళ్ళారు. పుట్టిన రోజులు మేము చేయం.పిల్లలకు దాని పై ఆసక్తి లేదు. పిల్లలు తల్లిదండ్రులు పెంపకం పైన కంటే మిత్రులు,సహచరులు ప్రవర్తనకు అధికంగా ప్రభావితం అవడం సహజం.

జయంతి

అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయంలో బాబూ జగజ్జీవన్ రాం గారి జయంతి సందర్భంగా మాజీ కలెక్టర్ గౌరవనీయులు కె.వెంకటేశ్వర్లు గారు ,తహశీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి గారు వెంకటేశ్వర రావు గారితో బాబూ జగజ్జీవన్ రాం గారి చిత్ర పటానికి పూల మాల వేయించడం జరిగింది

 On the Occasion of Meeting

అమరవరం పాఠశాల

ఎందిరినో విజ్ఞాన వంతులుగా,ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఉన్నత పాఠశాల జ్ఞానకట్టడాలు. ఆర్ధిక అసమానతలను సమానం చేయడానికి ఆస్కారం ఇచ్చిన ఒక మారుమూల విద్యాలయం అదే అమరవరం పాఠశాల.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, మాజీ మంత్రి, జె.వి.ఆర్ ట్రస్ట్ ఫౌండర్ జలగం ప్రసాద్ రావు గారితో వెంకటేశ్వర రావు గారు

విలేకర్ల సమావేశం లో

టి.ఎస్ ఆయిల్ ఫెడ్  చైర్మన్ కంచర్ల  రామక్రిష్ణా రెడ్డి  గారితో సంస్థ పరిశ్రమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో పాల్గొన్న మదిపల్లి వెంకటేశ్వర రావు గారు, మాసాబత్తుల రాము(నమస్తే తెలంగాణ), చీమకుర్తి శ్రీనివాసరావు(ఆంధ్రజ్యోతి), పాపం రామారావు (ఈనాడు)గార్లు

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని అశ్వారావుపేట సర్కిల్ పరిధిలో అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సి.ఐ బంధం ఉపేందర్ రావు నేతృత్వంలో నిర్వహించిన రక్తధాన శిభిరంలో వెంకటేశ్వర రావు గారు మరియు తదితరులు.

వ్యవసాయంలో పామ్ ఆయిల్ సాగు – అధికాదాయం అనే అంశం పై వెంకటేశ్వర రావు గారి క్షేత్రస్థాయి సందర్శన

కలిసిన సందర్భంలో

2021 ఫిబ్రవరి 17వ తేదీన అశ్వరావుపేట మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారితో మడిపల్లి వెంకటేశ్వరా రావు గారు. 

బహుమానం అందజేత

విలేకరుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో కృష్ణ రెడ్డి గారు, పాశం రామారావు గారు, శీమకుర్తి శ్రీనివాసరావు గారు, తదితర విలేకురులతో కలిసి విజేతలకు బహుమతులను అందచేయడం జరిగింది. 

కలిసిన సమయంలో

సంఘసేవకుడు, ప్రముఖ భద్రాచలం న్యాయవాది పాసురాజు తిరుమలరావు, టాటా కంపెనీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్య సాయి హర్ష గారితో కలిసి వెంకటేశ్వర్ రావు గారు. 

కలిసిన సందర్భంలో

సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు , సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్ గారితో వెంకటేశ్వర్ రావు గారు.

కలిసిన సమయంలో

ప్రముఖ మేజిషన్ పట్టాభి సీతారాం శిష్యులు అభినవ మేజిషన్ అలవాల తిరుపతి గారిని కలవడం జరిగింది.

కవిత్వం పై  వెంకటేశ్వర  రావు  గారికి ఉన్న భావాలు

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page
ఎంత చదువుకున్నామన్నది కాదు
ఎన్ని పుస్తకాలు రాసామన్నదీ కాదు ముఖ్యం
ఎంత మంది చదివారన్నది,
ఎందరితో చదివించగలిగామన్నది,
మన కవిత్వంలో ఎంత లోతు, ఎంత జ్ఞానం ఉన్నదన్నది
ప్రధానం!!
Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page
కవిత్వమంటే నన్ను నేను ప్రశ్నించుకోవడమే
తెలియనిదేదో తెలుసుకోవడానికి, నన్ను నేను 
చైతన్యం చేసుకోవడమే
అచేతనాన్ని వదిలించుకోవడానికి
నన్ను నేను వెతుక్కోవడం
మనిషిగా ఎక్కడున్నానోనని నన్ను నేను మేల్కొలుపుకోవడమే..

Recent Events

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

మీడియా పై అనుచిత వ్యాఖ్యలు,‌ విలేకరుల పై దాడులకు నిరసనగా రాస్తారోకోలో పాల్గొన్న పార్టీ సభ్యులు

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

తాహశీల్ధార్ విల్సన్, ఎం.వి.ఐ పుల్లయ్య గార్ల తో వెంకటేశ్వర రావు గారు

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

 సమావేశంలో భాగంగా అమరవీరులకు నివాళులు అర్పిస్తూన్న సందర్భం

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

నియోజక వర్గం రాజకీయం పై వెంకటేశ్వర రావు గారి విశ్లేషణ

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

ప్రజాశక్తి లో ప్రచురితమైన వెంకటేశ్వర రావు గారి కథనం

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

గాంధీ జయంతి సందర్భంగా జాతీయ పథకం ఎగరవేసి స్వాతంత్య్రం తీసుకువచ్చిన ఆ మహాత్ముడిని స్మరించుకున్న పార్టీ నాయకులు

Venkateswara Rao at Various Activities

Other Activities

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

పార్టీ నాయకులతో మాట్లాడుతున్న అశ్వారావుపేట మండల్ కమిటీ మెంబెర్ వెంకటేశ్వర రావు గారు

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

తహశీల్దార్ యలవర్తి వెంకటేశ్వర్లు గారితో పార్టీ నాయకుల ముఖాముఖి

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

మచిలీపట్నం బీచ్ లో వెంకటేశ్వర రావు గారు

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

ప్రొఫెసర్ జయశంకర్ ప్రెస్ క్లబ్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న మన వెంకటేశ్వర రావు గారు

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

రంజాన్ సందర్భంగా నాటి అశ్వారావుపేట తహశీల్దార్ రాఘవరెడ్డి గారితో ముస్లిం సోదరులు ముచ్చటిస్తున్న సందర్భం

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి గారితో వెంకటేశ్వర రావు గారి మాట – ముచ్చట

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి పంచాయితి వెంకమ్మ చెరువు కట్ట పై ఉన్న బుద్దుని విగ్రహం ని సందర్శించిన సందర్భంలో

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

రంజాన్ సందర్భంగా నాటి అశ్వారావుపేట తహశీల్దార్ రాఘవరెడ్డి గారితో ముస్లిం సోదరులు ముచ్చటిస్తున్న సందర్భం

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

పార్టీ సమావేశంలో పాల్గొన్న వెంకటేశ్వర రావు గారు మరియు తదితరులు

Madipalli Venkateswara Rao | Mandal Committee Member | Aswaraopeta | the Leaders Page

ఊటీ ని సందర్శిన వెంకటేశ్వర రావు గారు

Appreciation

వెంకటేశ్వర  రావు  గారి  కవిత్వాలు

Newspaper Clippings

}
05-08-1972

Born in Vinjaram village

}
1990

Completed SSC

from ZPHS, Amaravaram

}
1993

Intermediate

 in Badrachalam

}

RMP Doctor

}

Journalist

}
1998

Joined in the CPM party

}

Village Branch Secretary

of Achuthapuram, Aswaraopeta Mandal

}
2002-at present

Mandal Committee Member

 of Aswaraopeta

}
2005-2010

Ward Member

from Achuthapuram Grama Panchayath

}
2005-2010

Secretary

of Jayashankar Press Club