Madhira Suneel Kumar | YSRCP Tirupati Parliament Youth Leader | the Leaders Page

Madhira Suneel Kumar

Parliament Youth Leader, Tirupati, Andhra Pradesh, BJP

 

Madhira Suneel Kumar, an Indian politician from Andhra Pradesh, currently serves as the BJP Tirupati Parliament Youth Leader, actively representing and engaging with the youth in his constituency.

EARLY LIFE & EDUCATION

He was born and bought up at Chennur on 20-May-1988. His parents were Guru Swamy & Ramanamma.

In 2005, He received his Secondary Board of Education at SSV High School and Intermediate from Sri Karunamayi Junior College in 2007 at Gudur.

Later, He enrolled Bachelor’s Degree from SSB Degree College in 2010.

CAREER IN POLITICS

With the continuation of his studies, In 2007, Suneel Kumar joined the Telugu Nadu Students Federation (TNSF) is a Students Wing of the TDP, and began rendering service to the students and people by addressing the problems faced by the students.

fought for issues like Fee Reiumbersemnt, Reservation seats, Held many Dharnas, Strikes for the availability of buses and stops at his village, and many more.

As a TDP Mandal Patta Badrula Vibhaga President, he demonstrated his commitment to the people by continuously working for their well-being, village development, and striving hard for the benefit of society in 2009.

In 2010, Suneel Kumar was drawn into active politics by the Telugu Desam Party (often called TDP) with great zeal and the desire to serve the People more.

He was a Party Activist working all day for Party development and attending every scheduled Party meeting.

He quit the TDP and joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP or YCP)to follow in YS Jagan’s footsteps and do his part to help the people in a better way.

In 2019, Suneel Kumar was appointed as the Tirupati Parliament Youth Leader, by continuously working for their well-being, village development, and striving hard for the benefit of society since 2019.

From the beginning of his political career until the present, he has worked relentlessly for the welfare of the people, continuously fighting for the party’s and society’s growth, and giving desperate service to the society via the posts he has been assigned to.

Rising Political Star in Andhra Pradesh

Madhira Suneel Kumar, a dedicated and dynamic politician from Andhra Pradesh, embarked on his political journey with the Bharatiya Janata Party (BJP) in November 2023. His commitment and leadership qualities quickly earned him the position of BJP Tirupati Parliament Youth Leader in 2024. Suneel Kumar’s early association with the BJP marked a significant step in his political career, showcasing his passion for public service and his vision for a better future for his constituency.

Championing Youth Engagement in Tirupati

As the BJP Tirupati Parliament Youth Leader, Suneel Kumar has been instrumental in bridging the gap between the youth and the political landscape, ensuring their voices are heard and their concerns addressed. He actively engages with the younger population, promoting their involvement in political processes and fostering a sense of civic responsibility. Through his efforts, he aims to inspire and empower the next generation of leaders in Tirupati and beyond, paving the way for a more inclusive and dynamic political environment.

CAREER IN SOCIAL SERVICE

In addition to his Political responsibilities, Suneel Kumar established All India BC ST SC Minority Samkshema Sangam in the year 2018 with the idea of ​​serving the Backward and downtrodden and saying that all human beings are one, regardless of caste, creed, or religion. and he is serving as the President of the relevant Organization.

Since the day of establishment, with the association of his Team, Suneel Kumar has performed various social activities, involved in many dharnas, protests, strikes, and benefitted many Backward people with his services.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people. Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Suneel assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.

DEVELOPMENTAL ACTIVITIES:

  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • For Jagan’s victory in the 2019 Assembly elections, Sunil met with the State Devanga Committee as a devanga caste Head, and consulted with the elders, members all over Andhra Pradesh, and asked them to vote for the YSRCP and help him win the elections.
  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During MLA Elections, he actively participated in the Door-to-Door election campaign and worked hard to win the YSRCP party.
  • In order to ensure Guru Murthy’s success in the by-elections, Sunil have spoken with devanga elders and members in each of the seven constituencies and asked them to vote for the ysrcp and elect Guru Murthy.
  • YSRCP responsibilities and policies are explained to party activists and workers from time to time.
  • As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.
  • He was involved in the Gadapa Gadapa YSR Program which is about the interaction with the villagers and also to come to know about their livelihood and ways of earning.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets, Medicines, for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

H.no: 5-92, Colony: Nagira Street, Village: Chennur, Mandal & Assembly: Gudur, District: Nellore, State: Andhra Pradesh, Pincode: 522406

Email: [email protected]

Mobile:9703225391

Recent Activities

ఇంటింటి ప్రచారం

ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా తిరుపతి ఎంపీగా బిజెపి తరఫున పోటీ చేస్తున్న శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు రిటైర్ ఐఏఎస్, గూడూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ డాక్టర్ పాశం సునీల్ కుమార్ లకు ఓటు వేసి గెలిపించాలని గూడూరు మున్సిపాలిటీలోని చెన్నూరులోనీ గిరిజన కాలనీలో ఆల్ ఇండియా బిసి ఎస్సి ఎస్టి మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరియు బిజెపి యువ నాయకుడు మధిర సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలు కరపత్రాలను ఇంటింటికి పంచుతూ మే నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఎన్డీఏ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ గారికి మరియు కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ గారికి కమలం మరియు సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసినదిగా
కోరడం జరిగింది.

ప్రచార కార్యక్రమం

ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా తిరుపతి ఎంపీగా బిజెపి తరఫున పోటీ చేస్తున్న శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు రిటైర్ ఐఏఎస్, గూడూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ డాక్టర్ పాశం సునీల్ కుమార్ లకు ఓటు వేసి గెలిపించాలని గూడూరు మున్సిపాలిటీలోని చెన్నూరులోనీ ఎరుకల కాలనీ శెట్టి గారు బీడు వీధులో ఆల్ ఇండియా బిసి ఎస్సి ఎస్టి మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరియు బిజెపి యువ నాయకుడు మధిర సునీల్ కుమార్ గారు బిజెపి ఓబీసీ పట్టణ ఉపాధ్యక్షులు రావుల సీనయ్య గారి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఇంటింటి ప్రచార కార్యక్రమం

ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా తిరుపతి ఎంపీగా బిజెపి తరఫున పోటీ చేస్తున్న శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు రిటైర్ ఐఏఎస్, గూడూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ డాక్టర్ పాశం సునీల్ కుమార్ లకు ఓటు వేసి గెలిపించాలని గూడూరు మండలం లోని చెన్నూరు గ్రామంలో చేనేత కార్మికులు నివాసమైన హనుమాన్ సెంటర్ వీధి గమల్లపాలెంవీధి బీసీ కాలని వీధులలో ఆల్ ఇండియా బిసి ఎస్సి ఎస్టి మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరియు బిజెపి యువ నాయకుడు మధిర సునీల్ కుమార్ గారు బిజెపి ఓబీసీ పట్టణ ఉపాధ్యక్షులు రావుల సీనయ్య గారి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలు కరపత్రాలను ఇంటింటికి పంచుతూ మే నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఎన్డీఏ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ గారికి మరియు కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ గారికి కమలం మరియు సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసినదిగా బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంటింటి ప్రచార కార్యక్రమం

ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా తిరుపతి ఎంపీగా బిజెపి తరఫున పోటీ చేస్తున్న శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు రిటైర్ ఐఏఎస్, గూడూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ డాక్టర్ పాశం సునీల్ కుమార్ లకు ఓటు వేసి గెలిపించాలని గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో చేనేత కార్మికులు నివాసమైన కోట వీధి పాటి మిట్టవీధులలో మధిర సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఇంటింటి ప్రచారం

ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా తిరుపతి ఎంపీగా బిజెపి తరఫున పోటీ చేస్తున్న శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు రిటైర్ ఐఏఎస్, గూడూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ డాక్టర్ పాశం సునీల్ కుమార్ లకు ఓటు వేసి గెలిపించాలని గూడూరు మండలం లోని చెన్నూరు గ్రామంలో చేనేత కార్మికులు నివాసమైన వీధులు మదిరి వీధి సీత వీధి మిట్ట వీధులలో మధిర సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలు కరపత్రాలను ఇంటింటికి పంచుతూ మే నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఎన్డీఏ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ గారికి మరియు కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ గారికి కమలం మరియు సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

తిరుపతి జిల్లా గూడూరు లోని చెన్నూరు గ్రామంలో పాటిమిట్ట వీధి నందు బిజెపి యువ నాయకులు మధిర సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేనేత కుటుంబాల ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారంలో గూడూరు పట్టణ అధ్యక్షులు ఆరికట్ల బాలకృష్ణనాయుడు గారు కటికల సురేష్ గారు ఆత్మకూరు కొండయ్య గారు శ్రీనివాసులు గారు రావుల సీనయ్య గారు చల్లా వెంకటేశ్వర్లు గారు కర్ణ సుబ్బయ్య గారు మరియు బిజెపి కార్యకర్తలు ఎన్డీఏ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ గారు కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ గారికి కమలం మరియు సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రచారంలో భాగంగా

తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలోనీ సీనియర్ నాయకులు సాలపక్షి శ్రీనివాసులు గారికి దాసరి శ్రీనివాసులు గారికి బీసీ సెల్ గూడూరుపట్టణ అధ్యక్షుడు ఆత్మకూరు కొండయ్య గారికి గూడూరు మండల మాజీ అధ్యక్షుడు పైడా కిష్టయ్య గారికి జిల్లా కార్యదర్శి నర్రా సంజీవ నాయుడు గారికి ఓబిసి పట్టణ అధ్యక్షుడు కటికల సురేష్ గారికి రూరల్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారికి వారు పార్టీకి చేసిన సేవలను గుర్తించి శల్వాలతో మదిరి సునీల్ కుమార్ మరియు ఓబిసి పట్టణ ఉపాధ్యక్షుడు రావుల శినయ్య గారు కలిసి వారిని సత్కరించడం జరిగింది. అనంతరం బిజెపి సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు కలిసి చెన్నూరు గ్రామంలోని ఎన్డీఏ కూటమి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ గారికి మరియు గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారికి కమలం మరియు సైకిల్ గుర్తుపై పవిత్రమైన మీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ బిజెపి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

పార్టీలో చేరిక

దేవాంగ కులం పెద్ద శెట్టి అయినా మధిర సునీల్ కుమార్ వైఎస్సార్సీపీ నుంచి బీజేపీ తేదీ 28.03.2024 నా బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారి సమక్షంలో సునీల్ గారి అనుచరులతో కలిసి బిజెపిలో చేరడం జరిగింది.

స్వాగతం

బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ గారికి స్వాగతం పలికిన మధిర సునీల్ కుమార్ గారు.

జగన్ సీఎం ఎందుకు కావాలి కార్యక్రమం

ఆంధ్రాకి మళ్లీ జగన్ సీఎం ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయం కన్వీనర్ మధిర సునీల్ కుమార్ గారు.

బ్రహ్మోత్సవాలు

శ్రీ రామలింగ చాముండేశ్వరి బ్రహ్మోత్సవాల్లో దేవాంగ కులం పెద్ద శెట్టిగా పాల్గొనడం జరిగింది. 

జగనన్న సురక్ష కార్యక్రమం

జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 

చీరల పబ్లిసిటీ కార్యక్రమం

నేతన్నలకు అండగా చేనేత చీరల పబ్లిసిటీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

పండ్లు అందజేత

ఆసుపత్రిలో వైద్య తీసుకుంటున్న రోగులకు పండ్లు అందజేయడం జరిగింది.

కలిసిన సందర్బాంలో

మొన్నటి రోజున వెంకటగిరి కి వచ్చినటువంటి CM గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మధిర సునీల్ కుమార్ గారు.

పండ్ల పంపిణీ

డా . బి. ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఆసుపత్రిలో బాలింతలకు పండ్లను అందజేయడం జరిగింది.

ప్రెస్ మీట్ లో

టీడీపీ పార్టీ కార్యక్రమంలో భాగంగా, టీడీపీ నేతలతో ప్రెస్ మీట్ లో పాల్గొన్న సునీల్ గారు..

ఆహార ప్యాకెట్లపంపిణీ

గ్రామంలోని అనారోగులకు ఆసుపత్రిలో ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది..

కలిసిన వేళా

ప్రముఖ నాయకుని మర్యాదపూర్వకంగా కలిసి వారికీ శాలువాతో సన్మానం చేయడం జరిగింది.. 

సమావేశంలో

ఆల్ ఇండియా BC ST SC మైనారిటీ సంక్షేమ సంఘం సమావేశంలో భాగంగా

జయంతి సందర్బంగా

డా . B.R. అంబెడ్కర్ గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

సన్మాన కార్యక్రమం

ప్రముఖ నాయకుని మర్యాదపూర్వకంగా కలిసి వారికీ పుష్పగుచ్చాన్ని అందజేసి, శాలువాతో సన్మానం చేయడం జరిగింది.. 

ఆహార ప్యాకెట్ల పంపిణీ

లాక్డౌన్ కాలంలో పేదవారికి, వలస కార్మికులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న సునీల్ గారు మరియు వారి బృందం

కలిసిన సంధర్బములో

వైస్సార్సీపీ పార్టీ నేతలతో మన YSRCP తిరుపతి పార్లమెంట్ యువ నాయకుడు సునీల్ గారు.. 

కిట్ల పంపిణీ

పేదవారికి వైస్సార్సీపీ కిట్లను పంపిణీ చేస్తున్న YSRCP తిరుపతి పార్లమెంట్ యువ నాయకుడు సునీల్ గారు..

ప్రెస్ క్లబ్ లో

కలిసిన సంధర్బములో

వైస్సార్సీపీ పార్టీ నేతలతో మన YSRCP తిరుపతి పార్లమెంట్ యువ నాయకుడు సునీల్ గారు.. 

దీక్షలో

గూడూరు లో నిర్వహించిన జన గ్రహ దీక్షలో పాల్గొన్న రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మురళి గారు, MLA గారు , దళిత మండల నాయకులు మరియు వైస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గం యువ నాయకుడు సునీల్ గారు..

గూడూరు టౌన్ లో సంయుక్త నగర్, బాలాజీ కాలనీ, బ్రాహ్మణ వీధి, పూల తోట 13వ తేదీ జరిగే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతాలలో మే నెల 13వ తేదీ జరిగే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో భాగముగా ఎన్డీఏ కూటమి బలపరిచిన తిరుపతి పార్లమెంటు అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు గుర్తు కమలం మీద, ఎన్డీఏ బలపరిచిన గుడు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పాశం సునీల్ కుమార్ గుర్తు సైకిల్ మీద, మీ పవిత్రమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసినదిగా కోరుతూ గడపగడపకు పాంప్లెట్స్ పరచడం జరిగింది.

Election Campaign

Party and Social Activities

News Paper Clippings

Videos

}
20-May-1988

Born in Chennur

}
2005

Finished School

at SSV High School

}
2007

Studied Intermediate

from Sri Karunamayi Junior College

}
2007

Joined TNSF

}
2009

TDP Mandal Patta Badrula Vibhaga President

}
2010

Obtained Graduation

from SSB Degree College

}
2010

Joined TDP

}
2010

Party Activist

}
2018

President

of All India BC ST SC Minority Samkshema Sangam

}
2019

Joined YSRCP

}
2019

Tirupati Parliament Youth Leader

F
2023

Joined BJP

}
2024

Tirupati Parliament Youth Leader