![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2020/04/Madhavaram_Krishna_Rao_MLA.jpg)
Madhavaram Krishna Rao
MLA, Kukatpally, Medchal-Malkajgiri, Telangana
Madhavaram Krishna Rao is the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Kukatpally. He was born on 19-02-1967 to Madhavaram Narayana Rao and Sakku Bhai in Kukatpally. In 1982, He has completed the SSC standard from the Board of Secondary Education, ZP High School, Kukatpally.
Krishna Rao got married with Laxmi Bhai and has two children. Mr. Rao has 2 younger brothers and 1 elder sister. Krishna Rao has a good command over languages like Telugu, Hindi, and English. He lives with his family at Kukatpally.
Krishna Rao started his political journey with the Telugu Desam Party(TDP) from the Party’s inception. From 2014-2018, he was worked as an MLA of TDP in Kukatpally, Medchal-Malkajgiri. He was served as Vice Chairman in GHMC Kukatpally, Medchal-Malkajgiri, Telangana.
Later on,Krishna Rao joined the Telangana Rashtra Samithi(TRS) Party. In 2018, he was elected as an MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Kukatpally, Medchal-Malkajgiri, Telangana.
Recent Activities:
- Heavy rains in Hyderabad have brought life to a standstill. Under these circumstances, Kukatpally MLA Madhavaram Krishna Rao visited all the divisions in the constituency and asked the authorities as well as local corporators to ensure that people do not get in trouble and that we would be available immediately from time to time if there is any problem.
- Kukatpally MLA Madhavaram Krishna Rao held a teleconference with Kukatpally constituency elections in-charge of TSIIC Chairman Balamallu with constituency presidents, division presidents, and chief leaders at the camp office. On this occasion, he said that he wanted to create awareness among the students about the graduate voter registration program and see to it that the voter registration process is completed.
- MLA Krishna Rao laid the foundation stone for Road Drainage System Development Programs in Fatehnagar Division on 12.10.2020.
H.No.5-3-437/2, Sheshadri Nagar, Venkatrao Nagar, Kulkatpally, Hyderabad-500072
E-Mail:[email protected]
Contact Number: +91-9347056789
Party Activities
News Paper Clippings
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/135568822_1404851256519455_1253617958321328783_n.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/134717752_1404851286519452_4225722115285869472_o.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/135539689_1404851306519450_503993084280382490_n.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/134441879_1404851313186116_1807544247419496057_n.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/139320355_1415728162098431_3540379549242955197_n.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/140566547_1414219778915936_4453209931096305851_n.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/131354028_1388482318156349_7986254601766496384_o.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/131381995_1384324745238773_1010428856175580615_o-Copy.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/134737630_1404851216519459_227524007327307181_n.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/135736540_1404850799852834_7189953499004860520_n.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/139418068_1415728202098427_2201137896723047543_o.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/139740877_1414219902249257_7364300978425289319_n.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/138575258_1414219805582600_5218091349275668734_n.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/132500527_1397888383882409_5748172969965420529_o.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/134439759_1404851249852789_6176062511206853703_o.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/136706008_1404850886519492_2716533706173525173_o.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/140379542_1415728232098424_5546575846644713944_o.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/135618802_1404851339852780_8331641793794858462_o.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/140379542_1415728232098424_5546575846644713944_o.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/140703414_1414219845582596_8191957389258976562_n.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/135582612_1405562246448356_3006293710100575628_o.jpg)
![Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page Madhavaram Krishna Rao | MLA | TRS | Kukatpally | Medchal-Malkajgiri | the Leaders Page](https://theleaderspage.com/wp-content/uploads/2021/01/134508677_1401796006824980_8326516376862464921_n.jpg)
Born in Kukatpally
Medchal-Malkajgiri.
Completed SSC Standard
From Board of Secondary Education, ZP High School, Kukatpally.
Vice Chairman
GHMC Kukatpally.
Joined in the TDP party
MLA
of TDP in Kukatpally Assembly Constituency.
Joined in the TRS party
MLA(Member of Telangana Legislative Assembly)
of TRS Party in Kukatpally Assembly Constituency.
గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూకట్ పల్లి డివిజన్ ఏవీబీ పురం లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడవద్దు అని మీకు అండగా ఎల్లప్పుడూ మేము ఉంటామని, .ఏదైనా అవసరం ఉన్న ఎడల సంప్రదించండి అని స్థానికులకు తెలుపుతూ pic.twitter.com/g4gaZpqDqo
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 15, 2020
ఫతేనగర్ డివిజన్ గౌతమ్ నగర్ లో నూతన రెవెన్యూ చట్టం పై అవగాహన కార్యక్రమం pic.twitter.com/2fzp4cBKdY
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 12, 2020
టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఫతేనగర్ డివిజన్, టి.డి.పి మరియు ఇతర పార్టీ నాయకులు pic.twitter.com/gseRkJugXG
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 12, 2020
12.10.20 Paper Clippings pic.twitter.com/5p90RiRBqU
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 12, 2020
కూకట్ పల్లి నియోజకవర్గం పలు అభివృద్ధి పనులు పై నియోజకవర్గం కార్పొరేటర్లు తో సమావేశము @KKPMLAOffice pic.twitter.com/DqqYI27Ujs
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 11, 2020
3/3 మంత్రి కేటీఆర్ గారి ఆలోచనా విధానం వల్ల హైదరాబాద్ మహానగరం భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని. దానికి సందేహం లేదని అందుకే మేమంతా ఇటువంటి గొప్ప నాయకులు సమక్షంలో పనిచేయాలనే సంకల్పంతో MLA కృష్ణారావు గారు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరామని తెలిపారు@KKPMLAOffice pic.twitter.com/JeoLc2UP9V
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 11, 2020
10.10.20 కె.పి.హెచ్.బి 4 వ పేజ్ మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ పనులు పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు తెలుపుతూ pic.twitter.com/Lo7bTujbQh
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 10, 2020
10.10.2020 Paper Clippings pic.twitter.com/EUz5AGChiF
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 10, 2020
8.10.20 కూకట్ పల్లి నియోజకవర్గం లో 13 మంది కి (మొత్తం = 4,98,000/- రూ) సి.యం. రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కులను అల్లాపూర్ 2,బాలానగర్ 1, బోయిన్ పల్లి 4, ఫతేనగర్ 1,కూకట్ పల్లి 2, కె. పి.హెచ్ .బి కాలనీ 3, చెక్కులను లబ్దిదారులకు పంపిణి pic.twitter.com/p9D2pgdlFE
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 8, 2020
4.10.20 Paper Clippings pic.twitter.com/OnbPeTevBY
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 5, 2020
నియోజకవర్గo కార్పొరేటర్లు మరియు అన్ని శాఖల జి.హెచ్.యo.సి మరియు వాటర్ వర్క్స్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి ప్రతి డివిజన్ లో స్మశాన వాటికలకు, రోడ్లు, పైప్ లైన్ లు మరియు నీటి పారుదల సౌకర్యాలు. వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని 1/1 pic.twitter.com/cHUVTh0vm2
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 6, 2020
2/2 ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే మంచి నిర్ణయం తీసుకో బోతున్నరని. దానివల్ల నిరుపేదలుకు ఎంతో మేలు జరగబోతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు తెలియజేశారు.అలాగే బాలానగర్ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని@KKPMLAoffice pic.twitter.com/N0TIN5RxHe
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 5, 2020
1/3 ప్రజలకు సూచించారు.అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు,డ్రైనేజ్, బాలానగర్ ఫ్లైఓవర్, వాటర్ పైప్ లైన్ లు, కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రభుత్వం పథకాలు అన్ని ప్రజలు ఉపయోగించు కోవాలని సూచించారు@KKPMLAOffice pic.twitter.com/W20w4i8C2M
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 3, 2020
2.10.20 తెలంగాణలో భూమి, ఆస్తులు ఆక్రమణలు అడ్డుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంతో ధరణి పొట్రాల్ లో తన ఆస్తి వివరాలను అధికారులకు అందించిన కూకట్ పల్లి ఎం.ఎల్. ఎ మాధవరం మాధవరం కృష్ణారావు గారు@KKPMLAOffice pic.twitter.com/MYHXExs5ai
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 2, 2020
2.10.20 కె.పి.హెచ్.బి కాలని రోడ్ నెంబర్ 1 మహాత్మా గాంధీ విగ్రహం కు నివాళ్లు అర్పిస్తూ pic.twitter.com/2TLUbY2pdD
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) October 2, 2020
1/2 కూకట్పల్లి నియోజకవర్గం లో అనేక నూతన పార్కులు మరియు ప్రత్యేక మహిళా పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. ఈ సందర్భంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా" పికిల్ బాల్"అనే క్రీడను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ప్రారంభించారు@KKPMLAoffice pic.twitter.com/9OMVK8RPoe
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 30, 2020
1/1 అందరికీ ఆరోగ్యం లక్ష్యం గా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కె పి హెచ్ బి రోడ్ నెంబర్ 1 లో 180 లక్షల రూ తో నిర్మించిన పార్క్ మరియు వాకింగ్ ట్రాక్ ,షటిల్ కోర్ట్ బుధవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ప్రారంభించారు@KKPMLAofice pic.twitter.com/K45c7QdHXJ
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 30, 2020
27.9.20 Paper Clippings pic.twitter.com/RFyx9fTi1m
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 27, 2020
27.9.20 బాలానగర్ చిత్తారమ్మ బస్తి న డబల్ బెడ్ రూమ్స్ వద్ద లిఫ్ట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు...@KKPMLAOffice pic.twitter.com/ZsPldEfNCj
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 27, 2020
1/3 అలాగే కూకట్ పల్లి లో జరిగిన వేల కోట్ల అభివృద్ధి మునుపెన్నడూ జరగలేదని అన్ని డివిజన్ లో స్మశానవాటికలు,పార్కులు రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ, చెరువుల అభివృద్ధి కి సంబంధించి మొత్తం వివరాలతో తెలియజేశారు. రాబోయే GHMC,MLC ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు pic.twitter.com/9vupdQz3d9
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 27, 2020
పేద, మద్య తరగతి ప్రజలకు మేలు కలిగేందుకు గాను వారి స్థలాలను క్రమబద్దీకరణ విషయమై గ్రేటర్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు,ధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, నియోజకవర్గ కార్పోరేటర్లు, జోనల్ కమిషనర్ పాల్గొన్నారు. pic.twitter.com/0gkjhqWi0G
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 26, 2020
Today Paper Clippings @mlakkp pic.twitter.com/mUkgbhoSsL
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 26, 2020
కె.పి.హెచ్.బి రోడ్ నెంబర్ 1 లో గల గాంధీ విగ్రహం వద్ద నూతన విగ్రహ ఏర్పాటు కొరకు పరిశీలన pic.twitter.com/reijyRZc8M
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 24, 2020
క్యాంపు కార్యాలయంలో న్యూ శక్తి వికలాంగుల సేవా సంస్థ.. వారి ఆధ్వర్యంలో వికలాంగులకు ఎలక్ట్రిక్ రిక్షాలు మరియు.. చేతి కర్రలు వారికి అందించడం జరిగింది pic.twitter.com/x1oQeO1IBn
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 25, 2020
బాలాజీనగర్ డివిజన్ రాందేవ్ హాస్పిటల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బయో టాయిలెట్స్ ప్రారంభోత్సవం pic.twitter.com/QghnalQNwo
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 24, 2020
మూసాపేట్ డివిజన్, పాండురంగ నగర్ కాలనీ లో 7.00 లక్షల వ్యయంతో నిర్మించిన లైబ్రరీ హాల్ ప్రారంభోత్సవం. pic.twitter.com/idatzAIJy5
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 21, 2020
Distributions for CMRF 7 cheques at Kukatpally Constituency. pic.twitter.com/6sgLF3XIc2
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 19, 2020
21.9.20 Paper Clipping pic.twitter.com/tCLkie0Gl0
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 21, 2020
18.9.20 గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వేళా pic.twitter.com/U01DAzFYHZ
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 18, 2020
TRS Party Working President Sri KTR hoisting the National Flag at Telangana Bhavan on the occasion of #September 17. pic.twitter.com/KGyzzLgUzo
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) September 17, 2020
బాలాజీనగర్ డివిజన్, ఆంజనేయ నగర్, హబీబ్ నగర్ లలో @kkpmla అద్వర్యం లో రెడ్ క్రాస్ సొసైటీ తరుపున మల్కాజ్ గిరి ఎక్సెసైజ్ సూపర్ డెంట్ ప్రదీప్ గారు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం, నూనె, పప్పులు పంపిణీ చేశారు. pic.twitter.com/mTc2lGbgUS
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) April 16, 2020
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.... pic.twitter.com/8GZstdmeKh
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) April 14, 2020
MA&UD Minister @KTRTRS inspected the ongoing works of Balanagar flyover which is being constructed as a part of the Strategic Road Development Programme in Hyderabad. Minister instructed the officials to speed up the works and utilise the lockdown period to complete the works. pic.twitter.com/1TiUHQHHHX
— Thirupathi bandari (@BTR_KTR) April 13, 2020
మన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి సేవా స్పూర్తితో వసంత్ షాప్ సొల్యూషన్ వారు బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ తరుణీ నాయి ఆధ్వర్యంలో 1 ,00 ,000 /- చెక్కును విరాళం గా అందజేసారు. pic.twitter.com/CjkfuzzaVf
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) April 11, 2020
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కూకట్ పల్లి నియోజక వర్గంలోని అన్ని డివిజన్ లలోని నిరుపేద ప్రజలకు బియ్యం,నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, pic.twitter.com/HtvoQJZtUx
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) April 9, 2020
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) April 6, 2020
Distributed ration at KPHB division @KTRTRS @TelanganaCMO pic.twitter.com/A67n3CTKTj
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) April 4, 2020
I am very thankful to the #swarnadham welfare association, Bowenpally. for donating 200 bags of rice for the needy pic.twitter.com/xn6MgiwVND
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) April 3, 2020
మీ కోసం నేను శానిటేషన్ వర్క్స్ చేస్తున్నాను..... దయచేసి మీరు ఇంటిలోనే ఉండండి. @KTRTRS @TelanganaCMO pic.twitter.com/4ntF8kcM5D
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) March 30, 2020
కె. పి.హెచ్.బి డివిజన్ భగత్ సింగ్ ఫేజ్ 1 లో (శ్రద్ధా స్కూల్ ) దగ్గర పరిశీలన & భగత్ సింగ్ ఫేజ్ 2 లో విడి సి సి రోడ్ (సాయి కృష్ణ రెసిడెన్సీ దగ్గర) శంకుస్థాపన pic.twitter.com/XRQsQwfBEV
— Madhavaram Krishna Rao (@mkrkkpmla) March 13, 2020