Maddisetty Venugopal | MLA | Darsi | Prakasam | Andhra Pradesh | the Leaders Page

Maddisetty Venugopal

MLA, Darsi, Prakasam, Andhra Pradesh, YSRCP.

Maddisetty Venugopal is the MLA of Darsi Constituency, Prakasam Dist. He was born in 1977 to Srinivasul in Laxinarsimhapuram of Panuru Mandal, Prakasam Dist. He completed his Post Graduate of M.B.A from Newport University at Bangalore in 1994.

He started his political journey with the Praja Rajyam Party (PRP) and He contested as MLA from Darsi Constituency, but he lost the post of MLA. He was a Member of the Power Solution Society of the APAC region.

He was the Founder and CEO of PACE Group of Companies. He joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP). In 2019, He was the Served as Member Legislative Assembly (MLA) of Darsi Constituency, Prakasam Dist from the YSRCP.

Recent Activities:

  • Pasupugallu Village Secretariat Inauguration.
  • The welfare of women is the goal: Darshi legislator Shri Maddishetti Venugopal participated in the program organized by the Dwarka women as part of the “YSR Asara” weekly program at the Donakonda Mandal Center.
  • The goal is to make women smile: Darshi legislator Shri Maddishetti Venugopal at the “YSR Cheyuta” event in Darshi town.
  • Participated in the Bhumipuja program for the construction of a new building for additional classes at Darshi Government Junior College.
  • Dr. Shri Maddishetti Venugopal, MLA of the Darshi constituency participated in the review meeting of YSP officials at Darshi R&B Guest House.

  Village: Laxminarsimhapuram, Mandal: Panuru, Dist: Prakasam, State: Andhra Pradesh.

Contact Number: 9880440133

Recent Activities

టైలర్స్ డే సందర్భంగా దర్శి పట్టణ టైలర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది..

బోన్ మార్రౌ సమస్యతో ఇబ్బందిపడుతున్న దర్శి పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్ బారా షాహిద్ కు వైద్య ఖర్చుల నిమిత్తం 3 లక్షల రూపాయల యల్ఓసి చెక్కును అందచేయడం జరిగింది.

Say NO to Panic - YES to Precautions”

దర్శి పట్టణంలో వెలమ వారి బజార్ నందు కరోనా వ్యాప్తి నివారణ కొరకు మాస్కులను, శానిటైజర్ లు పంపిణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

దొనకొండ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ క్లస్టర్ లో భాగంగా నేవీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని ఢిల్లీలోని నేవి హెడ్ క్వార్టర్స్ లో నేవి వైఫ్ చీఫ్ ఆప్ నావెల్ స్టాప్(VCNS) వైస్ అడ్మిరల్ జి.అశోక్ కుమార్ గారిని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారితో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది.

దర్శి మండలం బొట్లపాలెంలోని వ్యవసాయ కేంద్రం లో రైతన్నలకు ఎరువులు పంపిణీ..

నామినేషన్ల పక్రియ కార్యక్రమంలో

తాళ్లూరు మండల పరిషత్తు కార్యాలయం వద్ద జరుగుతున్న స్దానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పక్రియ కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొని యంపీటిసీ లకు పోటీ చేసే అభ్యర్థులతో కలిసి నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశాము.

దర్శి జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల 6వ వార్షికోత్సవం కార్యక్రమం..

రైతన్నలు ఎవరు ఆధైర్యపడవద్దు, వచ్చింది రైతన్న ప్రభుత్వం..

మన ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా ప్రోత్సహిచేందుకు ముందుటుంది, పంట పెట్టుబడి సహాయం కింద ఏటా 13,500/- రూపాయలు అందిస్తున్నాము, పండించిన పంటకు గిట్టుబాటు కల్పిస్తాం మరియు దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా మీ దగ్గర నుంచి ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసి రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము.

రైతు అభివృధే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, ప్రభుత్వ ఆలోచలనాలు, విధివిధానాలను సంక్రమంగా అమలుపరిచి రైతులకు మంచి చేయాలనీ, ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను..

News Paper Clippings

}
1977

Born in Laxinarsimhapuram

Prakasam

}
1994

Post Graduate (M.BA)

 Newport University, Bangalore 

}

Joined in the PRP

}

Member

of the Power solution society of the APAC region.

}

Founder and CEO

 of PACE Group of Companies

}

Joined in the YSRCP

}
2019

MLA

Darsi Constituency

v