Maddela Srinivas | INTUC District General Secretary | Peddapalli | the Leaders Page | the Leaders Page

Maddela Srinivas

State President of Telangana Contract Labor Union (TCKS), Peddapalli, Peddapalli, Telangana, INC

 

Mr. Maddela Srinivas is a prominent Indian Politician who has dedicated his life to serving the people of Telangana. He is a member of the INC Party and currently holds the esteemed position of INTUC District General Secretary of Peddapalli in Andhra Pradesh.

Early life and Education:

Mr. Maddela Srinivas  was born on August 8, 1979, and was raised in the humble village of Godavaraikhani in the Ramagundem region of Telangana. He was born to Mr. Maddela Nambaiah and Mrs. Maddela Nambamma, who instilled in him the values of hard work, honesty, and integrity.

With a passion for education and a drive to succeed, Mr. Maddela Srinivas completed his Secondary School Certificate in 1994 from Zilla Parishad High School in Godavarikhani, Ramagundem. This educational foundation helped shape his future and set him on the path towards his political aspirations.

Mr. Maddela Srinivas stands as a symbol of hope and change for the people of Telangana. Through his unwavering dedication and commitment to serving the community, he has emerged as a respected leader and a powerful voice for the people. His tireless efforts have helped improve the lives of countless individuals, and his legacy will continue to inspire generations to come.

 

POLITICAL CAREER:

Maddela Srinivas, a prominent Indian political figure, commenced his political odyssey in 1999 when he joined the Telugu Desam Party (TDP), a political organization founded by the eminent actor and politician N. T. Rama Rao. Srinivas, with his fervent commitment and resolute mindset, swiftly ascended to the position of Telugu Youth Town Vice President of Godavarikhani in the same year of joining the TDP.

During his tenure as Telugu Youth Town Vice President, he worked assiduously towards addressing the concerns of the populace, tirelessly striving to make a difference in their lives. His admirable efforts and exemplary leadership skills earned him the respect and trust of the people.

In recognition of his exemplary track record and commitment to the welfare of the community, Srinivas was elected as the 30th Ward Member of Godavarikhani in 2002. His primary responsibility was to oversee the welfare of the constituents in the locality and address their issues. With his remarkable work ethic and unparalleled dedication to service, he was elected as Ward President in Jawahar Nagar from Godavarikhani in 2002 for three consecutive terms.

After his remarkable stint in the Telugu Desam Party, Maddela Srinivas joined the Bharat Rashtra Samithi (BRS) which is formerly known as Telangana Rashtra Samithi (TRS) in 2004. This was a turning point in his political career as he found a new platform to continue his work towards the betterment of society. Due to his commendable track record in public service, the TRS appointed him as the 33rd Ward President for Godavarikhani in 2010-2011.

Srinivas has been a shining example of a selfless and dedicated leader, who always put the interests of the community before his own. His contribution to public service has earned him the admiration and respect of the people, making him a beloved figure in the Indian political landscape.

 

In the years 2017–18, the BRS Party took a significant step towards effective leadership by appointing an individual of high merit and capability as the Incharge of the 13th and 44th Wards. This decision was made after careful consideration of the individual’s political acumen, commitment, and unwavering loyalty to the party’s ideals and principles.

Furthermore, in recognition of his exceptional sincerity and dedication towards the betterment of the people, he was subsequently elevated to the esteemed position of Telangana Contract Karmika Sangham State President. This appointment highlights the party’s commitment to identifying and empowering individuals with a strong work ethic and a demonstrated track record of delivering positive results for the welfare of the people.

Mr. Maddela Srinivas has achieved a significant milestone in his political career by being appointed as the State President of the Telangana Contract Labor Union. This prestigious role showcases his leadership capabilities and underscores his commitment to the rights and welfare of laborers in the state. As a dynamic and influential figure within the INC Party, his elevation to this position further solidifies his impact on shaping policies that benefit the working class. Mr. Srinivas’s dedication to social justice and workers’ rights continues to be a driving force in his role as the State President of the Telangana Contract Labor Union.

Mr. Maddela Srinivas, a devoted Indian politician, has committed his life to serving the people of Telangana. As a distinguished member of the INC Party, he plays a crucial role as the INTUC District General Secretary of Peddapalli, Telangana. With a strong dedication to community welfare, Mr. Srinivas exemplifies leadership and commitment in his role, actively contributing to the political landscape of the region. His position reflects the trust and support he has garnered within the party and the community. Through his efforts, he continues to make significant strides in advancing the interests and well-being of the people he serves.

It is a testament to the party’s steadfast commitment to promoting inclusive and equitable development, where individuals with proven abilities and a deep sense of responsibility are given the opportunity to serve their communities and work towards building a better future for all.

 

Recent Activities :

  • During his tenure as Division President, Srinivas demonstrated exceptional leadership skills and tackled a wide range of pressing issues, offering much-needed solutions to the problems that had long plagued Godavarikhani village. In recognition of his outstanding contributions to the community, Srinivas granted 150 Pensions, including Widow Pension, Old-Age Pension, and handicap Pension, as well as distributed 250 White Ration Cards to those in need.
  • Moreover, Srinivas showed his unwavering commitment to social justice by leading a Movement for Trade Unions in Godavarikhani village, which led to significant changes in workers’ wages and benefits. He also ensured that employees in Sindha Company residing in Godavarikhani received Medical Insurance cards, providing much-needed healthcare coverage for workers and their families
  • Furthermore, Srinivas actively participated in a coal survey for the Boring Department Exploration Division, displaying his strong work ethic and dedication to his profession. He even went on an 11-day hunger strike in 2016–17, demonstrating his deep-seated commitment to improving the lives of the workers he represented.
  • Under Srinivas’s leadership, pay scales for workers were elevated from unscales to semi-scales, recognizing the workers’ dedication and hard work. When an unfortunate incident occurred in the FCI, Srinivas did not hesitate to provide financial assistance and essential supplies to those in need, demonstrating his compassion for those affected.
  • Srinivas also took a keen interest in the welfare of orphans and senior citizens in Godavarikhani village, personally distributing food packets, blankets, and essential items to those in need. He even paid wages to all employees for the loss of compensation in Sinda Company.
  • Finally, Srinivas carried out a range of development activities, including those related to Temples, Villages, and Politics, demonstrating his commitment to improving the community’s overall well-being.

Pandemic Services :

  • He has made significant efforts towards community welfare during times of crisis. In particular, they have been instrumental in providing essential goods and services to those affected by the COVID-19 pandemic.
  • He had demonstrated a deep commitment to serving their fellow citizens by delivering food and vegetables to as many as 5000 members, as well as supplying critical supplies to those who had been directly impacted by the virus. This includes distributing masks, sanitizers, and other necessary items to people in need, including those who are homeless or otherwise marginalized.
  • Moreover, Srinivas has shown great compassion for those affected by natural disasters, such as floods, by setting up buses and providing essential goods to the victims. This has helped to alleviate the suffering of many people in the community and demonstrates a strong sense of solidarity and responsibility towards others.
  • Srinivas has also taken steps to support vulnerable groups, such as orphans and migrants, by donating food packets and vegetables during the lockdown period. This has helped to mitigate the impact of the pandemic on those who are most in need.
  • In addition to their charitable work, Srinivas also played an important role in educating the public about the dangers of COVID-19 and the importance of taking precautions such as wearing masks, using sanitizers, and maintaining physical distance. They have organized seminars and other educational events to raise awareness and promote responsible behavior.
  • Finally, Srinivas has taken proactive measures to combat the spread of the virus by spraying sodium hypochlorite solution throughout the entire village. This has helped to disinfect public spaces and reduce the risk of transmission, demonstrating a strong commitment to public health and safety.
  • Overall, Srinivas has shown exceptional leadership and dedication in responding to the challenges posed by the COVID-19 pandemic and other crises affecting their community. Their efforts have helped to alleviate suffering, promote public health and safety, and foster a sense of solidarity and compassion among their fellow citizens.
Village: Godavarikhani, Mandal: Ramagundam, District: Peddapalli, State: Telangana.
Email:[email protected]

Mobile: 9491397778, 6281659550,8125765778

Recent Activities

పాలాభిషేకం

RG-1, RG -2 ఏరియాల్లో కార్మికులతో తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం ముఖ్య అతిథులు రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ హాజరై కాంగ్రెస్ పెద్దలకు పాలాభిషేకం చేశారు ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాలలో వాటా కల్పించడం కాంట్రాక్టు కార్మికుల్లో సంతోషంతో సంబరాలు చేసుకున్నారు, సింగరేణి చరిత్రలో కానీ వినీ ఎరుగని ఒక నూతన అధ్యయనం ఏ రోజు కూడా కాంట్రాక్టు కార్మికుల జోలి ఊసు తీయని గత ప్రభుత్వాలకూ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు అని గుర్తుచేసి లాభాలలో దసరా కానుక 5000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కార్మిక లోకంలో కాంగ్రెస్ పార్టీ పైన మరిన్ని ఆశలు చిగురించి ముందుకు పోయే విధంగా కార్మికులు సంబరాలు చేసుకున్నారు

ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మరియు ఆర్జీ -2 ప్రెసిడెంట్ కమటం సందీప్. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై జీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది

కాంట్రాక్ట్ కార్మికుల మరణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సింగరేణి యాజమాన్యం

టిసికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ డిమాండ్. గోదావరిఖని టౌన్ వకీల్ పల్లి గనిలో వెల్డర్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన జనగామ శర్మ అనే కాంట్రాక్టు కార్మికుడి మృతదేహాన్ని సందర్శించిన అనంతరం టిసికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల మరణాల పట్ల సింగరేణి యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. రక్షణ చర్యల లోపం మూలంగా జనగామ శర్మ అనే వెల్డర్ కార్మికుడు మరణించినప్పటికీ సింగరేణి యాజమాన్యం సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిని స్తున్నది. 7ఎల్ద్ప గనిలో మాస్టర్ల బేస్ లో టెండర్ పొంది వకీల్ పల్లి గనిలో వెల్డర్ పనులు నిర్వహిం చడం టెండర్ నిబంధనలకు విరుద్ధం. అది కూడా కేవలం ఫస్ట్ షిఫ్ట్ పనులకు మాత్రమే అనుమ తులు పొంది రాత్రి 9 గంటల దాకా పనిచేయడంతో ప్రమాదానికి గురికావడం జరిగింది. దానిని గుండెపోటుగా చిత్రీకరించే విధంగా సింగరేణి యాజమాన్యం వివరిస్తున్నది. జరిగిన ప్రమాదం పై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.

కాంట్రాక్టు కార్మికుల సదస్సు

సింగరేణి లో అన్ని విభాగాల కార్మికులను ఏకం చేసి సధస్సు ఏర్పాటు చేస్తాం ఆర్జీ 3 ఓసి 1 బెల్ట్ సెక్షన్ కార్మికుల తో తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ వారి సమస్యల పైన వారికి రావలసిన హక్కుల పైన మాట్లాడడం జరిగింది 150 మంది కార్మికులు తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం చేసే పోరాటంలో భాగస్వామ్యలు కావడానికి ముందడుగు వేశారు కాంగ్రెస్ పార్టీ సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు సరియైన న్యాయం చేస్తుందని రానున్న రోజుల్లో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల కు ఏదైతే సమస్య ఉందో జీతాల పెరుగుదల కోసం పార్టీ పెద్దలు రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాక్కన్ సింగ్ గారు ఐ టి శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి ప్రెంమ్ సాగర్ రావు గడ్డం వినోద్ గారు అందరిని కలిసి రిప్రెటేషన్ చేయడం త్వరలోనే సింగరేణి ని కాంట్రాక్టు కార్మికుల సదస్సు ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యేల సహకారంతో ముందుకు పోవాలని మద్దెల శ్రీనివాస్ గారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో భూమయ్య నవీన్ తదితరులు కార్మికులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు విజయవంతం చేయడం జరిగింది

మిమరణము ఇవ్వడం

సుధాకర్ రావు గారికి తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు ఆర్ జి టు వైస్ ప్రెసిడెంట్ సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యల పైన మిమరణము ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఆర్జి 3 సిహెచ్పి పేస్ వన్ పేస్టు ఓసి 1 బెల్ట్ క్లీనింగ్ కార్మికుల సమస్యల పైన మరియు వారికి రావలసిన యూనిఫామ్ డస్టర్ జిఎం గారితో చెప్పడం జరిగింది జిఎం గారు స్పందించి వెంటనే వారికి అవి ఇప్పిస్తామని చెప్పి మాటివ్వడం జరిగింది సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమస్యల పైన అన్ని ఏరియాలో జీఎంలకు డైరెక్టర్లకు పొలిటిషన్ కి రెప్రెటేషన్ ఇస్తామని మద్దెల శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది

వినతిపత్రం

ఆర్జిట్టు జిఎం గారిని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని కార్మికులతో కలిసి వినతిపత్రం అందజేసిన తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు ఆర్చి టు ఉపాధ్యక్షులు కమటం సందీప్ గారు కార్మికులు పాల్గొన్నారు
సింగరేణి సివిల్ సివిక్ హాస్పిటల్స్ ఓపెన్ కాస్ట్ జైపూర్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు మెమోరనము ఇవ్వడం జరిగింది సింగరేణి వ్యాప్తంగా సరియైన జీతాలు లేక అమలు చేసిన జీవోల వేతనాలు సక్రమంగా ఇవ్వక అప్పుల బాధలతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో సింగరేణి గనులలో కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులు రోడ్డు పాలు కావడం చేసిన అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కాంట్రాక్టు కార్మికులకు ఎనిమిది రాష్ట్రాలలో ఏ విధంగా అయితే అమలవుతున్నాయో అదే విధానాన్ని సింగరేణి సంస్థలలో కూడా హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని సింగరేణి యాజమాన్యానికి తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ డిమాండ్ చేస్తుంది జీతాలు పెంచాలని కోల్బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం విన్నపం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంట్రాక్టు కార్మికుల శ్రమ ద్వారా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న,కాంట్రాక్టు కార్మికుల స్థితిగతులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వారి కుటుంబాలు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నాయి.

నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులతో సమావేశం

ఎన్టిపిసి కాంట్రాక్టు కార్మికులకు సరియైన వేతనాలు ఇవ్వాలని వారికి రావలసిన ప్రతి అక్కుని కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించి వారికి ఓటు హక్కు కల్పించాలని నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులతో కలిసి నాయకులు తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు పాల్గొని మాట్లాడడం జరిగింది

సమావేశం

రామగుండం ఆర్ ఎఫ్ సి ఎల్ పుననిర్మాణంలో పనిచేసినటువంటి లోకల్ లో ఉన్న కాంట్రాక్టు కార్మికులు నిరుద్యోగ యువకులు వారికి రావలసిన హక్కులని యజమాన్యం కల్పించాలని లోకల్ వారిని ఉద్యోగ భద్రత కల్పించి వారికి ఉపాధి చూపించాలని ఆర్ఎఫ్సిఎల్ జేఏసీ నాయకులు పాల్గొని కార్మికులతో సమ్మెలో భాగంగా మాట్లాడుతున్న తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు .

ప్రెస్ మీట్

సింగరేణి ఓపెన్ కాస్ట్ కార్మికుల సమ్మెలో భాగంగా జేఏసీ నాయకులతో తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు మీడియాతో కార్మికుల సమస్యల పైన మాట్లాడడం జరిగింది.

సమస్యల వివరణ

రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి పెరగవలసిన వేతనాలు తక్కువ ఉన్నందున తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ సింగరేణి సీ అండ్ ఎండి బలరాం నాయక్ గారిని కలిసి కార్మిక సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్టర్ల పెత్తనం తొలగించి సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు సింగరేణి జీతాలు ఇవ్వాలని కాంట్రాక్టర్లను రద్దుచేసి కార్మికులకు సరైన న్యాయం చేయాలని సింగరేణి వ్యాప్తంగా 32,000 మంది కాంట్రాక్టు కార్మికుల శ్రమ వృధా కాకుండా వారికి కాంగ్రెస్ పార్టీ హాయంలోనే న్యాయం జరిగే విధంగా సీఎం గారితో మాట్లాడి కాంట్రాక్టు కార్మికులకు సరియైన న్యాయం జరగాలని జీతాలు పెంచాలని అదే కాకుండా సింగరేణి వ్యాప్తంగా పర్మినెంట్ కార్మికులకు ఏ విధమైన హక్కులు ఉన్నాయో కార్మికునికి వర్తింప చేయాలని అధికారుల పెత్తనం సూపర్వైజర్ల పెత్తనం కాంటాక్ట్ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ లో 3,000 మంది కాంటాక్ట్ కార్మికుల శ్రమ వారికి రావలసిన ఏ హక్కు కూడా అక్కడున్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ సూపర్వైజర్ కార్మికులను మభ్యపెట్టి భయపెట్టి వారి హక్కులను కలరాస్తున్న తరుణంలో మీరు తగిన చర్యలు తీసుకోవాలని అదే కాకుండా వారికి ఐడెంటి కార్డ్స్ ఎనిమిది గంటలకు ఎక్స్ట్రా పని చేస్తే రెస్టు రూపంలో వారు పరిగణలో తీసుకున్నారు అది రద్దుచేసి ఎక్స్ట్రా టైమ్ ని జీతం గా ఓటి పద్ధతిన ఇవ్వాలని వారికి వివరించడం జరిగింది.

వివరణ

తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ సింగరేణి డైరెక్టర్ కాంట్రాక్టు కార్మికుల హై పవర్ కమిటీ వేతనాలు వారికి రావలసిన హక్కులు త్వరగా అమలు చేయాలని 18 రోజుల సమ్మె కాలంలో లేబర్ కమిషనర్ దగ్గర జరిగినటు వంటి చర్చల్లో 12 డిమాండ్లను అమలు చేస్తామని ఒప్పుకున్నా కూడా ఇంతవరకు అమలు చేయలేదు వాటిని త్వరగా అమలు చేయాలని వివరణ ఇవ్వడం జరిగింది

సింగరేణి రైల్వే కాంట్రాక్టు కార్మికుల సమస్యలు

వన్ ఇంక్లైన్ సిహెచ్పి సింగరేణి రైల్వే కాంట్రాక్టు కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి రామగుండం ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారిని కలిసి సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు అతి త్వరలోనే జీతాలు పెరుగుతాయని జీతాలు పెంచే బాధ్యత నాదే అని కాంట్రాక్టు కార్మికులకు బరాసోనిచ్చిన మక్కన్ సింగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదే కాకుండా రానున్న పార్లమెంటు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని సింగరేణి కార్మికుల సమస్యలను అతి త్వరలో పరిష్కార దిశగా మేము మీకు అండగా తోడుగా ఉంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది

భారీ బహిరంగ సభ

గోదావరిఖని జవహర్‌ లాల్ నెహ్రూ స్టేడియం లో టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభలో పాల్గొన్న తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు, మైనార్టీ నాయకులు మరియు సిరాజుద్దీన్ బింద్రపు రాజిరెడ్డి గారు.

పార్టీ లో చేరిక

టిఆర్ఎస్ పార్టీ నుండి రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కన్ సింగ్ ను గెలిపించాలని, వారి నాయకత్వంలో పనిచేయాలని దృఢ సంకల్పముతో కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

కార్మికులతో చర్చిస్తున్న సందర్భంలో

సింగరేణి ఫైవ్ ఇంక్లైన్ ఓపెన్ కాస్ట్ బీసీ పటేల్ కంపెనీ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు కార్మికులతో చర్చిస్తున్న తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పైన కార్మికులతో మాట్లాడుతున్న తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

పోలింగ్ బూత్ దగ్గర ప్రచారం చేస్తున్న సందర్భంలో

రామగుండం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న ఎన్నికల ప్రచారంలో పోలింగ్ బూత్ దగ్గర ప్రచారం చేస్తున్న తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంలో

హైదరాబాద్ లో రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించిన అనంతరం ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

ప్రచారం

బసంత్ నగర్ లో రామగుండం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని అయోధ్య సింగ్ బయ్యపు సమ్మె రెడ్డి గారితో కలిసి ప్రచారం చేస్తున్న తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు మద్దేల శ్రీనివాస్ గారు.

కార్మికుల సమస్యలు

సింగరేణి ఆర్చి టు ఓసిపి 3 ఆర్ వి ఆర్ కంపెనీ కార్మికులతో కార్మికుల సమస్యలు తెలుసుకున్న తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

ఏరియా వర్క్ షాప్ లో పాల్గొన్న సందర్భంలో

ఐ ఎన్ టి యుసి సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏరియా వర్క్ షాప్ లో పాల్గొన్న తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

ఎన్నికల ప్రచారం

సింగరేణి గుర్తింపు సంఘం ఐఎన్టీయూసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం సింగరేణి ఏరియా హాస్పిటల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు

కలిసిన సందర్భం లో

రామగుండం మెడికల్ కళాశాలనీ పర్యవేక్షించిన రామగుండం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీమతి. హిమబిందు గార్లని గౌరవపూర్వకంగా కలిసిన తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

కలిసిన సందర్భం లో

హైదరాబాద్ సింగరేణి భవన్ లో రామగుండం మేయర్ శ్రీ. బంగి అనిల్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

నిరాహార దీక్ష

ఎన్ టి పి సి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పైన వారి జీతాలు పెరగాలని జేఏసీ తలపెట్టిన సమ్మెలో భాగంగా నిరాహార దీక్షలు చేయడం జరిగింది.

వికలాంగులకు ఎలక్ట్రికల్ సైకిల్స్ పంపిణీ

రామగుండం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మనాలి రాజ్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వికలాంగులకు ఎలక్ట్రికల్ సైకిల్స్ పంపిణీ చెయ్యడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

రామగుండం ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి సతీమణి శ్రీ మానాలి ఠాకూర్ గారి జన్మదినం పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో

శుభాకాంక్షలు తెలిపిన సందర్భం లో

హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణి సి అండ్ ఎండి గా నూతనంగా ఎన్నికైన ప్రజా శీలి కార్మిక పక్ష పాతి శ్రీ బలరాం నాయక్ గారికి తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ప్రచారంలో

రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని గెలిపించాలని ప్రచారం చేసిన సందర్భంలో

వీడ్కోలు సన్మానం

సింగరేణి ఏరియా హాస్పిటల్ లో గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల కుటుంబాలకు పర్మనెంట్ కార్మికుల కుటుంబాలకు తెచ్చిన సుశీల మేడమ్ గారి పదవి విరమణ సందర్భంగా తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ హాస్పటల్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని సన్మానం చేసి వీడ్కోలు తెలపడం జరిగింది

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గోదావరిఖనిలో కార్మిక సంఘాల మహా పడావు ధర్నా

కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా న పెద్దపల్లి జిల్లా పరిధిలోని గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహా పడావు ధర్నా నిర్వహించడం జరిగింది.

సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు

Hyderabad హోటల్ తాజ్ కృష్ణ లో సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యల పైన మాట్లాడడానికి తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఈ మీటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన డైరెక్టర్ బలరాం సి అండ్ ఎం డి శ్రీధర్ గారు కాంట్రాక్టు కార్మికుల సమస్యలు మాట్లాడడం జరుగుతుంది

మద్దతు

రామగుండం ఆర్చ్ వన్ ఫైవ్ ఇంక్లైన్ పీసీ పటేల్ కంపెనీ లో గేటు మీటింగ్ లో పాల్గొన్న కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆరో తారీఖు నాడు తలపెట్టే సమ్మెకు కార్మికులు ఒక తాటి పైన ఉండి ఐక్యత చాటాలని సమ్మె ఏవంతం చేయాలని జేఏసీ సంఘాల నాయకులు కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది.

కార్యక్రమం

FCI కాంటాక్ట్ కార్మికుల సమస్యలపై జేఏసీ నాయకులు తెలంగాణ కార్యకర్త సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ సీఐటీయూ యాకయ్య ఐఎన్టియుసి మల్లేశ్వరి బిజెపి బొడ్డుపల్లి నారాయణ పాల్గొన్నారు

వినతి పత్రం

రామగుండం సింగరేణి సంస్థ ఆస్పత్రిలో కాంట్రాక్టు వార్డ్ బాయ్స్ యధావిధిగా కొనసాగించాలని సంస్థ డైరెక్టర్ బలరాంకు తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ వినతిపత్రం అందజేయడం జరిగింది.

TBGKS ప్రెసిడేట్ వెంకట్ రావు గారికి వినతి పత్రం

సింగరేణి RG 1 ఏరియా హాస్పటల్ వార్డు బాయ్స్ నీ ఏదవిధిగా కొనసాగించాలి తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు TBGKS ప్రెసిడేట్ వేకట్ రావు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

వినతిపత్రం

సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న వార్డు బాయ్స్ కొనసాగించాలంటూ తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ గారు శుక్రవారం ఇల్లందు గెస్ట్ హౌస్ డైరెక్టర్(పా) చంద్రశేఖర్, డైరెక్టర్(పీపీ) బలరాం నాయక్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ని పురస్కరించుకొని ప్రధాన చౌరస్తా టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు పూలమాలవేసి మాట్లాడుతు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని భారత రాజ్యాంగాన్ని ప్రతిరోజు గుర్తుచేసుకొని అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి అతని మార్గంలో నడవాలని తెలియజేయడం జరిగింది..

కోల్ ఇండియా వేతనాలు

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా వేతనాలు చెల్లించాలని, కార్మిక చట్టాలు , చట్టబద్ధ సౌకైర్యాలు అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12 నుండి జరగనున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె కు రామగుండం 3 ఏరియా లోని మహాలక్ష్మి , ఎన్ సి సి కంపెనీ యాజమాన్యాలకు ఈ రోజు సమ్మె నోటిస్ ఇవ్వడం జరిగింది.సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసి)రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ( ఐఎఫ్ టియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకన్న , టి సి కె ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ , సిఐటియు నాయకులు వేల్పుల కుమారస్వామి , మేదరి సారయ్య ఐ ఎఫ్ టి యు నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

వినతి పత్రం

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి జిఎంకు వినతి పత్రం అందచేస్తున్న సందర్భం..

ప్రజాఅభిప్రాయ సేకరణ కార్యక్రమం

Rg1 5ఇంక్ల్ న్ ఓపెన్ కాస్ట్ ప్రజాఅభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తెలంగాణ కాంట్రక్టు కార్మిక సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ పాల్గొని డిప్యూటీ కలెక్టర్ గారికి RG1 GM కాల్వల నారాయణ గారికి కాలుష్యాన్ని పర్యావరణ నాన్ని కాపాడుతూ పనులు ప్రారంభించి భూములు కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం మరియు డివిజన్లలో ఉన్న యువకులకు ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో లొకల్ వారికే దక్కేలా చూడాలిఅని వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిది…

సన్మానం

రామగుండెం ఎంల్ ఏ కోరుకంటి చందర్ ని సన్మానిస్తున్న శ్రీనివాస్ గారు

ప్రసంగం

రామన్న (KTR) జన్మదిన వేడుకల్లో ప్రసంగం ఇస్తున్న మద్దెల శ్రీనివాస్ గారు

కలిసిన సందర్భం లో

తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత గారిని కలిసిన శ్రీనివాస్ గారు

అర్ధిక సహాయం

వికలాంగులకు ఆర్థికంగా సహాయం చేస్తున్న శ్రీనివాస్ గారు

కలిసిన సందర్భం లో

మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కలిసిన శ్రీనివాస్ గారు

ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల గురుకుల మొగిలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది

కరోన వాక్సినేషన్

ఏరియా హాస్పిటల్ లో కరోన వాక్సినేషన్ లో భాగంగా రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి గారు..

వినతిపత్రం

సింగరేణి డైరెక్టర్ స్థాయి నుండి సింగరేణి సిఎన్ఎండి స్థాయి వరకు అంచులంచులుగా ఎదిగిన శ్రీ బలరాం నాయక్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పైన ప్రతిసారి వారి అతి తక్కువ జీతాలను మెరుగుపరచాలని పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని జీతాలు పెంచాలని రెప్రెంటేషన్ చేయడం కాంట్రాక్టు కార్మికుల సమస్యల పైన నిరంతరం పోరాటానికి శ్రీకారం చుట్టే తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు

ఘనంగా స్వాగతం

 గోదావరిఖని లక్ష్మి నరసింహ ఫంక్షన్ హాల్ ఎన్టిపిసి లో మాలల ఆత్మీయ సమ్మేళన వచ్చిన పెద్దలు మాల ముద్దుబిడ్డలు చెన్నూరి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుగార్కి మాల సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి గారు దేవా వెంకటేశం గారు మద్దెల శ్రీనివాస్ దార సుశీల గారు ఘనంగా స్వాగతం పలికి పూలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మాలలు అధిక సంఖ్యలో హాజరై మాల అభివృద్ధి కొరకు ముందడుగు వేయాలని రానున్న రోజుల్లో మాల సంక్షేమం కొరకు. ఉమ్మడికా పోరాటాలకు సిద్ధం కావాలని గడ్డం వివేక్ గారి నాయకత్వంలో మాల ప్రతినిధులతో కలిసి పనిచేయాలని మాలలు ఒకతటి పయికి వచ్చి కలిశి పనిచేయాలని ప్రతిజ్ఞ చేసారు

వినతి పత్రం

తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ ఆర్జివన్ జిఎం పర్సనల్ గారికి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది

కాంట్రాక్ట్ కార్మికుల మరణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సింగరేణి యాజమాన్యం

 గోదావరిఖని సింగరేణి హాస్పిటల్ లో వకీల్ పల్లి గనిలో వెల్డర్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన జనగామ శర్మ అనే కాంట్రాక్టు కార్మికుడి మృతదేహాన్ని సందర్శించిన అనంతరం TCKS రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల మరణాల పట్ల సింగరేణి యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. రక్షణ చర్యల లోపం మూలంగా జనగామ శర్మ అనే వెల్డర్ కార్మికుడు మరణించినప్పటికీ సింగరేణి యాజమాన్యం సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 7ఎల్ఈపీ గనిలో మాస్టర్ల బేస్ లో టెండర్ పొంది వకీల్ పల్లి గనిలో వెల్డర్ పనులు నిర్వహించడం టెండర్ నిబంధనలకు విరుద్ధం. అది కూడా కేవలం ఫస్ట్ షిఫ్ట్ పనులకు మాత్రమే అనుమతులు పొంది రాత్రి 9 గంటల దాకా పనిచేయడంతో ప్రమాదానికి గురికావడం జరిగింది. దానిని గుండెపోటుగా చిత్రీకరించే విధంగా సింగరేణి యాజమాన్యం వివరిస్తున్నది. జరిగిన ప్రమాదం పై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.

వేతనాలు ఇవ్వాలని చర్చలు

హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణ లో సింగర్ని కాంట్రాక్టు కార్మికుల హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని తలపెట్టిన సమ్మెను సింగరేణి యాజమాన్యం కేంద్ర కమిటీ సభ్యులతో హోటల్ కృష్ణ లో చర్చలు జరపడం జరిగింది

వినతిపత్రం

సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న స్టాప్ నర్సులు అయాలు వార్డ్ బాయ్స్ స్కావెంజర్స్ స్లీపర్స్ కి కోవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని సీఎంఓ మంత్ర శ్రీనివాస్ గారికి వినతిపత్రం ఇస్తున్న మద్దెల శ్రీనివాస్ గారు

నిరసన కార్యక్రమం

సింగరేణి ఆద్యమం జిఎం ఆఫీస్ కాంటాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపట్టిన తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

మెమోరాండమ్ అందజేత

సెంట్రల్ లేబర్ కమిషనర్ హైదరాబాదులో చర్చల అనంతరం సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని సింగరేణి జిఎం పర్సనల్ ఆనందరావుకు మెమోరాండమ్ ఇస్తున్న తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

కాంట్రాక్టు కార్మికుల సమస్యల పైన పోరు దీక్ష

గోదావరిఖని జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యల పైన పోరు దీక్ష లో పాల్గొన్న తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

వినతి పత్రం అందజేత

కార్మిక సంఘ నాయకులు నష్టపరిహారం

11 ఏ ఇంక్లైన్లో ప్రమాదవశాత్తు మరణించిన సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు సింగరేణి ఏరియా హాస్పిటల్ లో ఆందోళన చేస్తున్న కార్మిక సంఘ నాయకులు నష్టపరిహారం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.

సమ్మె

సింగర్ని కాంటాక్ట్ కార్మికుల అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది.

పదవి విరమణ సన్మానం

రామగుండం సింగరేణి ఏరియా హాస్పిటల్ సీనియర్ మై ట్రైన్ సుశీల గారి పదవి విరమణ సన్మానిస్తున్న హాస్పటల్ కాంట్రాక్టు సిబ్బంది తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు.

జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పైన చర్చిస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొన్న తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు, సిఐటియు జనరల్ సెక్రెటరీ మధు గారు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు

జన్మదిన శుభాకాంక్షలు

టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి అన్నకు  తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం తరపున కాంట్రాక్ట్ కార్మికుల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజెయ్యడం జరిగింది.

వినతి పత్రం అందజేత

రామకృష్ణ పూర్ ఏరియా హాస్పిటల్ లో తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో డైరెక్టర్ పా మరియు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట్రావు ఏనుగు రవీందర్ గారి సహకారంతో ఆస్పటల్ కాంట్రాక్టు సిబ్బందిని పారామెడికల్ కార్మికులుగా గుర్తించి వారికి వేతనాలు పెంచాలని వివిధ సమస్యలను తెలియజేస్తూ 14 డిమాండ్ అని వినతి పత్రం ద్వారా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎరుకల నాగరాజు హాస్పటల్ సిబ్బంది నూకరాజు నాగరాజు జావిద్ వంశీ నాగమణి శ్వేత రవీందర్ కుమారస్వామి ప్రవీణ్ పాల్గొన్నారు.

ఫ్రెండ్షిప్ డే వేడుక

ఫ్రెండ్షిప్ డే దినోత్సవ సందర్బంగా వేడుకను తోటి నాయకులతో కలిసి ఘనంగా జరుపుకున్న మద్దెల శ్రీనివాస్ గారు.

శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంలో

ఆర్జీ వన్ జి ఎం పర్సనల్ మేనేజర్ నూతనంగా వచ్చిన సందర్భంగా  తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అదే కాకుండా ఫైవ్ ఇంక్లైన్ మెగా ఓపెన్ కాస్ట్ త్వరగా ప్రారంభించాలని కోరడం జరిగింది.

పరిష్కారం

పర్సనల్ తో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిచికరించాలని మెమొరడం ఇచ్చి మలతుడుతున్న తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘము రాష్ట్ర నాయకులూ మద్దెల శ్రీనివాస్ గారు…

పుట్టినరోజు వేడుకలు

గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్ లో ఘనంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

మహిళా దినోత్సవ కార్యక్రమం

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరిఖనిలో తెలంగాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా కార్మికుల తో మహిళా దినోత్సవ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది

పార్టీ సమావేశం

పార్టీ సమావేశంలో పార్టీ నియమాల గురించి తెలియజేస్తున్న శ్రీనివాస్ గారు

వినతి పత్రం అందుకుంటున్న శ్రీనివాస్ గారు

ర్యాలీ

కార్మికుల జీతంపై ర్యాలీ చేస్తున్న శ్రీనివాస్

నివాళులు

రామగుండం ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తమ్ముడు శైలేందర్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా వెళ్లి శైలేందర్ కు నివాళులు అర్పించడం జరిగింది.  తెలంగాణ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ గారు

నివాళులు

వినతి పత్రం

 Party Meetings

శారద నగర్ లో నివాసం ఉంటున్న వివిధ పనులు చేసుకుంటూ జీవన ఉపాధి పొందుతున్న వారిని కలిసి రానున్న ఎలక్షన్లలో రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కన్ సింగ్ గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. వీరు గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గాని వీరికి గవర్నమెంట్ పరిధిలో ఏ ఒక్కటి కూడా అమలు కాకపోవడం గత ప్రభుత్వాలు వీరిని చిన్నచూపు చూడడం చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మక్కన్ సింగ్ గారు గెలిచాక వీరికి సరైన న్యాయం చేస్తామని తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ తెలపడం జరిగింది.

అధికారులు

సింగరేణి అధికారులు ఏర్పాటు చేసిన హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో పార్లమెంటరీ కమిటీ కి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పైన వారికి రావలసిన హక్కుల పైన వివరిస్తున్న తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్
డైరెక్టర్ పా చంద్రశేఖర్ డైరెక్టర్ బలరాం గార్లకు ఆర్చి వన్ సింగరేణి హాస్పిటల్ కాంటాక్ట్ కార్మికులుగా ఉన్న అటువంటి వార్డ్ బాయ్స్ ని ఎదవదిగా కొనసాగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ డిమాండ్ గోదావరిఖని ఆర్జివన్ సింగరేణి ఏరియా హాస్పిటల్ కార్మికులు వార్డ్ బాయ్స్ గత ఐదు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. 2019 నుండి 22 వరకు అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదైన తరుణంలో కూడా ఆప్షన్ లేకుండా కార్మికులకు సేవలు చేసి వారి కుటుంబాలను బతికించిన ఘనత కార్మికులకు ఉంది సింగరేణి యాజమాన్యం వారి పని విధానాన్ని గుర్తించి వారి టెండర్ ని ఎదవేదుగా కొనసాగించాలని తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ ఈరోజు డైరెక్టర్ పా చంద్రశేఖర్ గారికి మరియు ఫైనాన్సు డైరెక్టర్ బలరాం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సింగరేణి పర్మినెంట్ కార్మికులు వార్డు బై పోస్టులు రిక్రూమెంట్ అయిన తరుణంలో వీరికి వచ్చిన రెండు సంవత్సరాల కాంట్రాక్టు అంటే ఐదు 50 లక్షల రూపాయల టెండర్ ని కుదించి 30 లక్షలకు ఆపివేయడం జరిగింది కావున కోవిడ్ల కష్టపడ్డ వీరిని ఇదే విధిగా టెండర్ ని కొనసాగించి వీరిని ఆదుకోవాలని అదే కాకుండా ప్రభావిత గ్రామాలకు చెందిన సుందిల్ల జనగామ ఫైవ్ గా ఉన్న వీరిని ఉద్యోగ భద్రత కల్పించి వీరికి ఉపాధి చూపించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ వార్డ్ బాయ్స్ సాయి కనకరాజు రాకేష్ జి సాయి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సమ్మె పోస్టర్ విడుదల

అర్జీ-2 లోని బేస్ వర్క్ షాప్, స్టార్ లలో సమ్మె పోస్టర్ విడుదల చేసిన సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జే.ఏ.సి.నాయకులు, CITU వెల్తూరు కుమారస్వామి TCKS అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ గారు..

ధర్నా

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంకై ఫిబ్రవరి 12 నుండి జరుప తలపెట్టిన కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె విజయవంతానికై సింగరేణి రామగుండం ఆర్ జీ వన్. కార్యాలయం ముందు కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
కాంట్రాక్టర్ కార్మికుల సమస్యలపైనా ఆర్ జి టు ఎస్ ఓ టు gm గారికి ఐ ఎఫ్ టి యు అధ్యక్షులు విశ్వనాధ్ గారు, రాజేందర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గారు ఓబి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై న అధికారులకు స్పందించి ఓబి కాంట్రాక్టు తోని చర్చ జరిగే విధంగా సహకరించారు.

కార్మికుల సమస్యలపై

కాంట్రాక్టర్ కార్మికుల సమస్యలపైనా ఆర్ జి టు ఎస్ ఓ టు gm గారికి ఐ ఎఫ్ టి యు అధ్యక్షులు విశ్వనాధ్ గారు, రాజేందర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గారు ఓబి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై న అధికారులకు స్పందించి ఓబి కాంట్రాక్టు తోని చర్చ జరిగే విధంగా సహకరించారు.

సమావేశంలో

తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం విస్ప్రుతస్థాయి సమావేశంలో పాల్గొన్న మద్దెల శ్రీనివాస్ గారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గోదావరిఖని సింగరేణి కార్మికులు దేశవ్యాప్తి సార్వత్రిక సమ్మోను జయప్రదం చేసిన కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యాదర్శి మద్దెల శ్రీనివాస్ ప్రతేక్య కృతజ్ఞతలు తెలియచేసారు.

సన్మాన కార్యక్రమంలో

సొసైటీ ఆఫ్ ఇండియా రేడియో గ్రాఫర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన టిబిజికె ఎస్ జిమ్ కమిటీ మెంబెర్ యాదవ్ రెడ్డి గారికి సన్మం చేసిన మద్దెల శ్రీనివాస్ గారు.

జయంతి సందర్బంగా

మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి సందర్బంగా మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చిన కాంట్రాక్టర్ కార్మిక సంఘం మండేలా శ్రీనివాస్ గారు .
ఇంట్లో సంతోషంగా కుటుంబంతో నవ్వుతు ఆనందంగా ఉండండి. ఆయుశ్యును పెంచుకోండి . మన మిత్రుల ఆయుష్షు ని కుడా మనమే పెంచుదాం . ఒకరికొకరం కల్వకుండా మహమ్మారి కరోనా వైరస్ ని తరిమికొడదాం అని మద్దెల శ్రీనివాస్ గారు నవ్వుతు పలికారు.
ఫిబ్రవరి 14 న 40 మంది జవానులు ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన వారిని స్మరించుకొని, శ్రీనివాస్ గారు చిన్నారులతో నివాళులర్పిస్తున్నారు.

Social Activities

Party Activities

Newspaper Clippings

Documents

}
08-08-1979

Born in Godavarikhani

Peddapalli, Andhra Pradesh

}
1994

Finished Schooling

in ZP High School at Godavarikhani

}
1999

Joined in the Telugu Desam Party

Godavarikhani

}
1999-2000

Telugu Youth Town Vice President

from TDP

}
2002

Ward Member

of 30th division in Godavari Khani

}
2002

Ward President

in Jawahar Nagar from Godavarikhani

}
2004

Joined in the Telangana Rashtra Samithi

in Godavarikhani

}
2004

Party Activist

from TRS

}
2010 - 2011

Ward President

for 33-division from TRS

}
2017 - 2018

Ward Incharge

for 13th & 14th Division

}
2021

Telangana Contract Karmika Sangham State President

Andhra Pradesh

}

Joined in INC

}

Party Activist

of INC

}

INTUC District General Secretary

of Peddapalli