Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page

Maddela Ramakrishna (MRK)

Andhra Pradesh ST Corporation Tricor Director and Additional General Secretary of AP Girijana Sankshema Seva Sangam,YSRCP,Andhra Pradesh.

 

Maddela Ramakrishna (MRK) is currently working as the Andhra Pradesh ST Corporation Tricor Director of AP Girijana Sankshema Seva Sangam.

He was born in Vijayawada, Andhra Pradesh on 04-10-1979. His parents were Prakash Rao & Durgamma. He completed his early education at ZP High School and Studied a Diploma in Automobile Engineering.

Professional Life:

Ramakrishna began his professional career by working in a Maduri Real estate, Auto Parking & Water Servicing Finance.

He has earned thousands of customer’s satisfaction with his immense services.

From the moment he has been using all his resources for the people and pursuing his happy life of public welfare. He has been serving with gratitude and constantly working hard for the people and spontaneously balancing multiple works.

Political Career:

He has been very accustomed to political traits since childhood. He fights in the forefront to bring justice to the people. So even in college he would stand by every single individual and be their companion.

Ramakrishna was drawn into politics with great interest and with the idea of serving the people. In 2014, He began his political journey with the Janasena Party which is an Indian Regional political party founded by Tollywood actor and politician Pawan Kalyan

and was an Active Member who worked all days and involves in every organized Party meetings and works for the growth and development of the Party

He was appointed as the District Co-Convenor of Social Justice from Janasena by providing services and bring a solution to the problems faced by students in College and also for the welfare of people irrespective of their Caste, Race, Gender, and Religion to bring justice to the nation from 2018 to 2019.

Constantly striving for the welfare of the people and expressing his feelings of service, he provided a kind of encouragement with a passion to serve the people as being a President of Pawan Kalyan Seva Sangam in 2016 and discharged his duties by being very cautious during performing the activities of the organization up to 2019.

He was a Member of M.R.K Mithramandali and has been served with gratitude and constantly worked hard for the committed position.

He resigned from the Janasena Party in the sparkle of time and contrasted with Yuvajana Sramika Rythu Congress Party (YSRCP or YCP), an Indian regional political party the state of Andhra Pradesh founded by Y.S.Jaganmohan Reddy in 2011.

As a part of the YSRCP, Ramakrishna expresses keen interest and performs every activity to recognize the respective party.

Since the date of joining the Party, He has been actively participating in every program related to the political party.

Recognizing the work that Ramakrishna was doing for the People, He was elected as the District Leader of Krishna in 2019 and increased his responsibilities to address the problems faced by the people to provide more services by continuing his duties and serve people all the way.

Building on his past accomplishments, Maddela Ramakrishna was appointed the Additional General Secretary of Andhra Pradesh from 2014 to till now. This appointment is a testament to his hard work, unwavering conviction, and exemplary service.

In recognition of his efforts and commitment towards the welfare and progress of the people, Ramakrishna was elected as the Andhra Pradesh ST Corporation Tricor Director of AP Girijana Sankshema Seva Sangam in 2021. He has since dedicated his time and energy to serving the public and addressing the requirements of everyone

From then until now, he has been serving in the honorable positions that were assigned and doing his part to better society by carrying out his duties properly and following the rules and regulations of the party.

simultaneously he is fulfilling his family responsibilities and proportionally balancing the multiple works by being in the positions of YSRCP Leader, District General Secretary of AP Girijana Sankshema Seva Sangam.

Recent Activities

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people.
  • Ramakrishna financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • He fought and solved the issues like pensions, Ration cards, Health cards, and also the issue relating to Aadhar cards.
  • Distributed Books, pads, and Stationary things to High School Students and motivates them to score high marks.
  • He provided his financial support to the poor people in the village and also donated a certain amount to the merit students for their higher education.
  • He conducted Village development activities in the village like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development.
  • He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people and Chalivendra centers were set up for the people during the summer
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially.
  • Ramakrishna assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem.
  • he conducted Cultural and Traditional programs and he noticed every student’s talent and he gave the best advice for their future career.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers.
  • He will assist those who come to him for help and provide the essential things that they require.

Party Activities:

  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities.
  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • Ramakrishna fought for the farmers against the anti-laws of the government. He fought for the farmers to provide agricultural land to cultivate and survive and give dry fertilizers.
  • He accompanied many Mandal levels and District level party meetings in the town and also organized Party Membership Programs.
  • Ramakrishna swears that the strength of the Party is all about the Party activists and in every moment we will take over all the responsibilities of the party activist
  • He explained to the people about the welfare and development activities done by the Social Media Party for the government.
  • Many party development programs were carried out in the village for the growth of the party and Ramakrishna fought for the special status.
  • Ramakrishna mainly focused on issues related to students like Fee reimbursement and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • He has been instrumental in many of the programs like Complications under government Schemes, and soonly problems were resolved.
    also provided better infrastructures like Desktops, Blackboard, Tube lights in schools.
  • As being a student, He fought for every issue related to students and sort out them within a minute. Constantly working hard for the student’s career.
  • His hard work and commitment towards the work made him struggle hard to make his dreams and goals come true, and finally, he is rose to the top.
  • mainly focused on issues related to students like Fee reimbursement and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • He served as a Social Activist. He served under the Janasena party by helping the below-poverty students unconditionally irrespective of their caste.
  • He fights over every issue raised in the town and persistently worked to solve the issues.

Pandemic Covid-19 Services

During First Wave of Corona

  • Ramakrishna came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • Ramakrishna came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.

During the Second Wave of Corona

  • Ramakrishna visited the hospitals and asked the hospital staff to provide oxygen cylinders for the corona victims who were seriously ill.
  • He also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • Ramakrishna worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

The Incredible Journey of Mr. Maddela Ramakrishna

Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page

Ramakrishna’s journey into politics was deeply rooted in his upbringing and strong sense of justice. Even from a young age, he exhibited a natural inclination towards advocating for the rights of people and standing up for their needs. During his college years, he was known for his unwavering support for individuals and his readiness to be their companion in times of need.In 2014, Ramakrishna took his first steps into the political arena by joining the Janasena Party, founded by actor and politician Pawan Kalyan. He became an active member, dedicating himself to party meetings and activities, working tirelessly for the growth and development of the party. Notably, he was appointed as the District Co-Convenor of Social Justice for Janasena, where he focused on resolving issues faced by students and promoting the welfare of all, regardless of caste, race, gender, or religion.Driven by a passion to serve the people, Ramakrishna served as the President of Pawan Kalyan Seva Sangam from 2016 to 2019. During this time, he provided encouragement and guidance to various initiatives aimed at community service. His commitment to societal welfare led him to resign from Janasena and join the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) led by Y.S. Jaganmohan Reddy in 2019.Ramakrishna’s dedication to public service didn’t go unnoticed. In recognition of his efforts, he was elected as the District Leader of Krishna and was entrusted with the responsibility of addressing the challenges faced by the people and providing essential services. His political journey within YSRCP continued, and he was appointed as the Additional General Secretary of Andhra Pradesh, a testament to his hard work and exemplary service.In 2021, Ramakrishna was elected as the Andhra Pradesh ST Corporation Tricor Director of AP Girijana Sankshema Seva Sangam, further reflecting his commitment to the welfare and progress of the people. Throughout his political career, Ramakrishna has consistently engaged in various activities aimed at serving the community, from organizing blood and medical camps to distributing essentials, advocating for issues such as pensions and education, and actively participating in party campaigns and meetings. His dedication to the welfare of the people is evident in his selfless efforts, making him a prominent figure in the realm of local politics.

Bhavanipuram, Vijayawada Urban, Vijayawada West, Krishna, Andhra Pradesh

Email:[email protected]

Mobile:7995113613, 9346122424

A True Leader has the confidence to Stand Alone, the courage to make Tough Decisions, and the compassion to listen to the needs of others.

Maddela Ramakrishna (MRK)

-District General Secretary of AP Girijana Sankshema Seva Sangam

Highlights of Maddela Ramakrishna

Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page

Ramakrishna’s journey into politics was deeply rooted in his upbringing and a strong sense of justice. Even from a young age, he exhibited a natural inclination towards advocating for the rights of people and standing up for their needs. During his college years, he was known for his unwavering support for individuals and his readiness to be their companion in times of need.In 2014, Ramakrishna took his first steps into the political arena by joining the Janasena Party, founded by actor and politician Pawan Kalyan. He became an active member, dedicating himself to party meetings and activities and working tirelessly for the growth and development of the party. Notably, he was appointed as the District Co-Convenor of Social Justice for Janasena, where he focused on resolving student issues and promoting the welfare of all, regardless of caste, race, gender, or religion.Driven to serve the people, Ramakrishna was President of Pawan Kalyan Seva Sangam from 2016 to 2019. During this time, he provided encouragement and guidance to various initiatives aimed at community service. His commitment to societal welfare led him to resign from Janasena and join the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) led by Y.S. Jaganmohan Reddy in 2019.Ramakrishna’s dedication to public service didn’t go unnoticed. In recognition of his efforts, he was elected as the District Leader of Krishna. He was entrusted with the responsibility of addressing the challenges faced by the people and providing essential services. His political journey within YSRCP continued, and he was appointed as the Additional General Secretary of Andhra Pradesh, a testament to his hard work and exemplary service.In 2021, Ramakrishna was elected as the Andhra Pradesh ST Corporation Tricor Director of AP Girijana Sankshema Seva Sangam, further reflecting his commitment to the welfare and progress of the people. Throughout his political career, Ramakrishna has consistently engaged in various activities to serve the community, from organizing blood and medical camps to distributing essentials, advocating for issues such as pensions and education, and actively participating in party campaigns and meetings. His dedication to the welfare of the people is evident in his selfless efforts, making him a prominent figure in local politics.

Party Events 

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

పరివేక్షణ

మంత్రి ణ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పశ్చిమ నియోజకవర్గం 28,27వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి డివిజన్లలో పర్యటించడం జరిగింది

భారీ ర్యాలీ

మహదేవ్ అప్పాజీ గారు ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్టి కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ గారు పాల్గొనడం జరిగింది

శుభాకాంక్షలు

ఎస్టి కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ గారు విజయవాడ మేయర్ గా ఎన్నికయి ప్రమాణస్వీకారం చేసిన రాయన నరేంద్ర గారి శ్రీమతి రాయన భాగ్య లక్ష్మి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు

డస్ట్ బిన్ పంపిణీ

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 43 వ డివిజన్ కార్పొరేటర్ కోటిరెడ్డి గారు ఎస్టి కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ గారు ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త, వ్యర్ధ పదార్ధాలు వేసుకొనుటకు డమ్ పిన్స్ డోర్ టు డోర్ అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో 43 డివిజన్ అధ్యక్షులు కంది శ్రీనివాస్రెడ్డి గారు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు

నిత్యావసర సరుకులు పంపిణీ

కృష్ణా జిల్లా పామర్రు అంబేద్కర్ సెంటర్ లో నివసిస్తున్న గిరిజన కుటుంబాలు, గత నాలుగు రోజుల క్రితం ఏడు కుటుంబాలు నివసిస్తున్న రేకుల ఇల్లు అర్ధరాత్రి ఒక సారి గా అగ్ని ప్రమాదం చోటు చేసుకొని వారు నివసిస్తున్న నివాసాలు పూర్తిగా కాలిపోవడం తో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో నిర్వాసితులుఅయినా గిరిజనులు, ఈ విషయం తెలుసుకున్నవంటి రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ గారు NTF రాష్ట్ర అధ్యక్షులు మాన పార్టీ నవీన్ గారు వారి వద్దకు వెళ్లి అక్కడ పరిస్థితి మొత్తం పరిశీలించి కృష్ణాజిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన సంఘటన తెలియపరచి వారిని వెంటనే ఎక్కడికి రావాలి అని పిలవడం జరిగింది, దాంతో వెంటనే స్పందించి ఘటనా స్థలానికి DTWO వచ్చి ట్రైకార్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఏడు కుటుంబల సభ్యులకు 25 కేజీల బియ్యం నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. అలాగే వారి ఇల్లు మళ్లీ నిర్మించుకోనుటకు ఆ ఇళ్లకి కావలసిన సామగ్రి, రేకులు, సిమెంట్ పోల్స్, ఐరన్ పైప్స్ ఏడు కుటుంబాలు కు ఇవ్వటం జరిగింధి.

ఆర్ధిక సహాయం

కృష్ణా జిల్లా పామర్రు అంబేద్కర్ సెంటర్ లో నివసిస్తున్న గిరిజన ఏడు కుటుంబాలు రేకుల ఇల్లు అర్ధరాత్రి అగ్ని ప్రమాదం లో నివాసాలు పూర్తిగా కాలిపోయాయి. ఏడు కుటుంబల సభ్యులకు 25 కేజీల బియ్యం నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు వారి ఇల్లు మళ్లీ నిర్మించుకోనుటకు కావలసిన సామగ్రి, రేకులు, సిమెంట్ పోల్స్, ఐరన్ పైప్స్ మద్దెల రామ కృష్ణ గారు ఇచ్చారు

రంజాన్ సందర్బంగా

పశ్చిమ నియోజకవర్గం మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారి సహాయ సహకారాలతో 45వ డివిజన్ వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అభ్యర్థి సంధ్యారాణి గారు శివ గారి ఆధ్వర్యంలో వందలాది మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రామకృష్ణ గారు కూడా పాల్గొనడం జరిగింది. 

మజ్జిగ పంపిణీ

కోటి రెడ్డి గారిని గెలిపించిన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ ఓల్డ్ HB కాలనీ మసీదు వద్ద పవిత్ర శుక్రవారం నమాజ్ కి వచ్చిన ముస్లిం సోదరులందరికీ మజ్జిగ పంపిణీ చేయటం జరిగింది.

షాప్ ఓపెనింగ్ సందర్భంగా

కృష్ణవేణి కాంప్లెక్స్ లో యువరాజ్ అండర్ గార్మెంట్స్ షాప్ ఓపెనింగ్ సందర్భంగా కార్పొరేటర్ రాజేష్ గారు, మద్దిల రామకృష్ణ గారు, ఫణి గారు పాల్గొనడం జరిగింది.

మీటింగ్

గిరిజన సంక్షేమ సేవా సంఘం కృష్ణాజిల్లా కమిటీ సభ్యుల మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

పరిశీలన కార్యక్రం

42 43 డివిజన్లలో మంత్రివర్యులు పర్యటన రోడ్లు శంకుస్థాపనలు స్థానిక అభివృద్ధి పనులు పరిశీలనకు వీచేసిన నాయకులు , మరియు ఈ కార్యక్రంలో పాల్గొన్న రామకృష్ణ గారు.

జయంతి సందర్భంగా

మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి MRK గారు పువ్వులు జల్లి నివాళులర్పించడం జరిగింది..

ప్రచారంలో భాగంగా

క్రిస్మస్ సందర్బంగా

క్రిస్మస్ సందర్బంగా రామకృష్ణ గారిని ఆహ్వానించినా కారణంగా చిన్న స్పీచ్ ఇస్తున్న కృష్ణ గారు.

సహాయంలో భాగంగా

పేద ప్రజలకు MRK గారు మరియు వారి మిత్రమండలి ఎస్కే కాజా గారు, ఏం సతీష్, శివ బియ్యం కందిపప్పు ఇవ్వడం కోసం ప్యాకింగ్ చేయడం జరుగుతుంది

పశ్చిమ నియోజకవర్గం లో అనేకమంది ఇళ్ల పట్టాల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే గత రాజకీయ నాయకులు ఇదిగో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాం అదిగో ఇప్పిస్తామని చెప్పి అనేకసార్లు ప్రజల్ని మోసగించారు అయితే మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అని మాట ఇచ్చారు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారికి తెలియపరచి మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు జారీ చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి గారికి మంత్రిగారికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు.
పశ్చిమ నియోజవర్గం 47 వ డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గోదావరి గంగ గారు గోదావరి బాబు గారు ఆధ్వర్యంలో సిమ్మిక్రిస్మస్ ఏర్పాటు చేసి పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గిరిజన సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దిల రామకృష్ణ (MRK) గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ నాయకులు మేడ రమేష్ గారు, బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డేరంగుల రమణ గారు, స్థానిక 47 డివిజన్ అధ్యక్షులు కూరగాల నాగు గారు, మరియు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..
50వ డివిజన్ కు చెందిన 13 సంవత్సరాల బాలుడైన లక్కిడాపు ఏదిద్య ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ నందు చికిత్స చేయించుకునేందుకు ఆర్ధిక స్తోమతి లేదని బాలుడి తలిదండ్రులు సహాయం కోరగా తక్షణమే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్ మొహన్ రెడ్డి గారి కార్యాలయ అధికారులతో ఈ సమస్య పై చర్చించి 5 లక్షల రూపాయల విలువ గల LOC ని మంజూరు చేయించి LOC మంజూరు పత్రాన్ని బాలుడి తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు జరుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరియు మద్దెల రామకృష్ణ గారు
జగన్ అన్న ఎందుకు కావాలి కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామ రెడ్డి గారిని నేను కలిసి ప్రేమతో పలకరించడం జరిగింది.

Recent Activities

భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త మరియు భారతదేశ 11వ రాష్ట్రపతి ఏ.పీ.జే  అబ్దుల్ కాలం గారి  జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన  నివాళిలు అర్పించడం జరిగింది.

కలిసిన సందర్భంలో

జనసేన పార్టీ నాయకుడు “పవన్ కళ్యాణ్ ” గారిని జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల రామకృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

వినతిపత్రం

ఆంధ్ర ప్రదేశ్ గూడ్స్ ఆటో కార్మికులు వారిని కూడా వాహన మిత్ర పథకంలో చేర్చాలని, కార్మికులకు మన ప్రభుత్వము పదివేల రూపాయలు ఇస్తుంది కనుక గూడ్స్ ఆటో కార్మికులు కు కూడా ఇవ్వవలసిందిగా ఆటో యూనియన్ నాయకులు కొంచెం శ్రీనివాసు శివ మరియు కార్మికులు అందరూ కూడా MRK గారు ద్వారా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి , మంత్రి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల రామకృష్ణ గారు డీజీపీ కలిసిన సందర్భంలో

లాక్ డౌన్ సమయంలో

లాక్ డౌన్ సమయంలో బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులను, కూరగాయలను మరియు బియ్యం అందజేయడం జరిగింది.

ప్రచారంలో

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ కార్యకర్తలతో ప్రచారంలో పాల్గొన్న రామకృష్ణ గారు.

ధర్నాలో భాగంగా

సోడియం హైపోక్లోరైట్ పిచికారీ

కరోనా మహమ్మారిని నిర్మూలించే డ్రైవ్‌లో భాగంగా, గ్రామం యొక్క భద్రత కోసం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని గ్రామం అంతా పిచికారీ చేశారు.

గిరిజన అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ఎక్కడ సమస్య ఉంటే నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఆదివాసి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మద్దెల రామకృష్ణ గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ కుడమల రామచంద్రయ్య స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలం నుండి గిరిజన సోదరులు విజయవాడ వచ్చి ఆంధ్ర ప్రదేశ్ ఎస్టీ కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపారు, అదేవిధంగా రామకృష్ణ గారికి వారి యొక్క సమస్యలను తెలియపరిచారు రామకృష్ణ గారు మాట్లాడుతూ మీ సమస్యలన్నీ త్వరలోనే తీర్చ పడతానని ఈ రాష్ట్రంలో గిరిజన అవసరాలని కూడా ఆంధ్ర ప్రదేశ్ ఎస్టీ కార్పొరేషన్ ట్రైకార్ చైర్మన్ S బుల్లి బాబు గారు నేను కలిసి సమస్యలన్నింటినీ పరిష్కరించబడేలా చేస్తామని అలాగే రాష్ట్ర ప్రభుత్వం, మరియు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర ప్రదేశ్ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు గారు గిరిజనులకు ఎప్పుడు అండగా ఉంటున్నారని వారికి తెలియ పరచడం జరిగింది

 

కలిసిన సందర్భంలో

ఆంధ్ర ప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవి బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృష్ణా జిల్లాలోని వివిధ గిరిజన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని వారిని కోరడం జరిగింది. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుదామని గిరిజనుల అభివృద్ధి మన రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా కలిసి పని చేద్దామని మాట ఇచ్చారు

ప్లీనరీ సమావేశం

 విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ప్లీనరీ సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల రామకృష్ణ గారు పాల్గొనడం జరిగింది

కార్యవర్గ సమావేశం

విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మద్దిల రామకృష్ణ గారు పాల్గొనడం జరిగింది

మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం

మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని గడప గడపకు ప్రతి ఇంటిలోను ఆ కుటుంబ సభ్యులను కలిసి వారి అనుమతులతో నువ్వే మా నమ్మకం జగనన్న అనే జగన్ గారి ఫోటో ఉండే స్టిక్కర్లు వారి గోడకు అంటించి ప్రతి ఇంటిలో ఒక్కొక్క కుటుంబ సభ్యులతో 10 నిమిషాలు వారితో మాట్లాడి, రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనితీరు మరియు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నియోజవర్గం పట్ల చేసిన పనులను ప్రజలకు తెలియపరచడం జరిగింది, ప్రజల ఇంటి వద్దకు మేము వెళ్ళినప్పుడు ప్రజలు మమ్మల్ని ఆనందంగా స్వాగతించి ముఖ్యమంత్రివర్యులు మా భవిష్యత్తు కోసం చేస్తున్న పనులను బట్టి ప్రతి కుటుంబం ముఖ్యమంత్రివర్యుల జగన్మోహన్ రెడ్డి గారికి మరియు వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారికి ప్రేమతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు

వినతి పత్రం

 ప్రభుత్వ సలహాదారి సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని కలిసి ఎస్టీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించామని లోన్స్ అమలులోకి తీసుకు వచ్చి గిరిజనులకు సబ్సిడీ లోన్స్ ఇచ్చేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ST కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ కోరడం జరిగింది

ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు గారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది, వారితో కలిసి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారిని, విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారిని కలిసి గిరిజనులకు ప్రతి నామినేట్ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియపరచడం జరిగింది

జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళల అభ్యున్నతి కోసమై కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామ చేసిన మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మానవతావాది మనుధర్మ శాస్త్రాన్ని మంటలో కాల్చి భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు నిర్వహించిన నాయకులు.

 

మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం

మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర సంఘ సభ్యులు మద్దిల రామకృష్ణ గారు పాల్గొనడం జరిగింది

గిరిజనుల ఆత్మీయ సమావేశం

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం గుంటూరు జిల్లా సంఘ సభ్యులు కుంభ ఏసు పాదం గారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి చినరావూరులో గిరిజనుల ఆత్మీయ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా AP ST కార్పొరేషన్ డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర సంఘ సభ్యులు మద్దిల రామకృష్ణ గారు విచ్చేసి వారు గిరిజనుల సమస్యల గురించి మాట్లాడటం జరిగింది

ఆత్మీయ సమావేశం

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం మరియు గుడ్లవల్లేరు ఎరుకుల సంఘం వారి ఆధ్వర్యంలో గిరిజనుల ఆత్మీయ సమావేశం జరిగింది .ఈ సమావేశంలో ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ ఎస్టి కార్పొరేషన్ ట్రైకర్ డైరెక్టర్, మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం అడిషనల్ జనరల్ సెక్రెటరీ మద్దిల రామకృష్ణ విచ్చేసి వారు మాట్లాడుతూ గుడ్లువెల్లూరు లో 200 ఎస్టి కుటుంబాలు ఉన్నాయి, వీరంతా కూడా అనేక సంవత్సరాలుగా అభివృద్ధికి దూరమై జీవిస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు మనకి ఇస్తూన సంక్షేమ పథకాలు ను సక్రముగా వినియోగిచుకోవాలి అని తెలిపారు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

ఓటు హక్కు

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును, వారి వద్ద ఉన్న అమూల్యమైన ఆయుధమని, మన సమాజాన్ని పరిపాలించడానికి మరియు సరైన పాలనను నిర్ధారించడానికి మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలని నాయకుడు అని తన ఓటు ను వినియోకించుకున్నారు…

జన్మదిన శుభాకాంక్షలు

మద్దెల రామకృష్ణ గారు మాజీ ముఖ్య మంత్రివర్యులు “కొణిజేటి రోశయ్య” గారిని కలిసి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

 విజయవాడ పాల ఫ్యాక్టరీ ఎదురు కొండపై నివసిస్తున్న 200ల యానాది కుటుంబాలు, కమిటీ హాల్ సమస్యపై వారి పిలుపుమేరకు ఆ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ ఎస్టి కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిల రామకృష్ణ గారు మరియుNTF రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ గారు,NTF రాష్ట్ర కోశాధికారి విరోజు గారు, జిల్లా జనరల్ సెక్రెటరీ బొజ్జ గాని మురళీకృష్ణ గారు, ఆ ప్రాంతానికి వెళ్లడం జరిగింది. యానాది ప్రజలు మాట్లాడుతూ ఎప్పటినుంచో మా కొండ ప్రాంతవాసులకు నీల కొరత ఉండటంతో ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంక్ నిర్మించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం లో భాగంగా అక్కడ ఉన్న యానాదుల కమిటీ హాల్ ని తొలగించాలని అధికారులు యానాదులకు చెప్పగా యానాది ప్రజలు మాకు తెలియపరచగానే మేము వీరిని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వద్దకి తీసుకువెళ్లి ఎమ్మెల్యే గారికి విషయం తెలియపరచగానే ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ నిర్మించుటకు అది సరైన ప్లేస్ గా అధికారులు నిర్ణయించారు కాబట్టి కమిటీ హాల్ ని తొలగించాల్సి వస్తుంది తొలగించిన సామానం మొత్తం భద్రపరిచి మరికొన్ని కొత్తగా సామగ్రి తీసుకొచ్చి అక్కడే మీకు కమిటీ హాల్ ని కట్టించే బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే గారు యానాది ప్రజానీకానికి హామీ ఇవ్వడం జరిగింది

కలిసిన సందర్భంలో

ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీనరీ సభ ఏర్పాటు చేయడం జరిగింది, పీనరీ కి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు విచ్చేయడంతో వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

రిపబ్లిక్ డే సందర్భంగా

రిపబ్లిక్ డే సందర్భంగా పశ్చిమ నియోజవర్గం 43వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బాపతి కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో జండా వందనం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుల తో రామకృష్ణ గారు, కార్యకర్తలు, స్టూడెంట్ అందరూ పాల్గొన్నారు…

45వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బట్టిపాటి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటి డోర్ కి స్పే జల్లించడం జరిగినది ఈ కార్యక్రమంలో MRK గారు, బట్టిపాటి శివ గారు, లింగయ్య, వాసు, మళ్లీ, స్థానికులు పాల్గొనడం జరిగింది

ప్రచారంలో భాగంగా

వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని పార్టీ కార్యకర్తలు అన్నారు.

సన్మానం

పార్టీ నాయకులు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది

జనసేన పార్టీ నాయకుడికి బొకే ను అందజేస్తున్న మద్దెల రామకృష్ణ గారు.

నిరసన కార్యక్రమంలో

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ గారు, పార్టీ కార్యకర్తలు , మహిళలు మరియు ఎందరో విద్యార్థులు …

సన్మాన కార్యక్రమం

పార్టీ నాయకుడికి శాలువాతో సన్మానం చేసి పూలగుచ్చాన్ని అందజేసిన మద్దెల రామకృష్ణ గారు.. 

మీడియా తో

పలుచోట్ల , అనేక ఛానల్ మీడియా తో మాట్లాడుతున్న మద్దెల రామకృష్ణ గారు.

అభివృద్ధిలో భాగంగా

పరిశుభ్రత కోసం సైడ్ కాలవల పూడిక లు కార్పొరేషన్ అధికారులతో తీయించడం జరిగింది… 

దీక్షలో భాగంగా

ఆత్మీయ సమావేశం

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం మరియు గుడ్లవల్లేరు ఎరుకుల సంఘం వారి ఆధ్వర్యంలో గిరిజనుల ఆత్మీయ సమావేశం జరిగింది .ఈ సమావేశంలో ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ ఎస్టి కార్పొరేషన్ ట్రైకర్ డైరెక్టర్, మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం అడిషనల్ జనరల్ సెక్రెటరీ మద్దిల రామకృష్ణ విచ్చేసి వారు మాట్లాడుతూ గుడ్లువెల్లూరు లో 200 ఎస్టి కుటుంబాలు ఉన్నాయి, వీరంతా కూడా అనేక సంవత్సరాలుగా అభివృద్ధికి దూరమై జీవిస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు మనకి ఇస్తూన సంక్షేమ పథకాలు ను సక్రముగా వినియోగిచుకోవాలి అని తెలిపారు

నిరసన కార్యక్రమం

గిరిజన ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో బొంతు, బోయ, ఒరియా ఇతర కులాల వారిని ఎస్టీ జాబితాలో చేర్చరాదు అని ప్రభుత్వం చేపట్టిన 52 జీవోని ఈ యొక్క అంశంపై ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ శ్యామల ఆనంద్ కుమార్ కమిషన్ ను వెంటనే రద్దుచేసి గిరిజనులను గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాపాడాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ గారు, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య గారు వారి ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద నిరసన దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ దీక్షకు రాష్ట్ర నలుమూల నుండి వేలాదిమంది గిరిజన ప్రజలు విచ్చేసి ఆందోళన చెందారు.

శుభాకాంక్షలు

ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండో సారి నియమితులైన దేవాదాయశాఖ మాజీ మంత్రి వర్యులు పశ్చిమ నియోజవర్గము శాసనసభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.

సన్మానం

గౌరవనీయులు పెద్దలు తలశిల రఘురాం గారు ఎమ్మెల్సీ గా నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారిని ఆంధ్రప్రదేశ్ st కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్ మద్దిల రామకృష్ణ(MRK) గారు మర్యదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియ పరచడం జరిగింది

గిరిజన హస్తకళల మహోత్సవం

వైజాగ్ గిరిజన హస్తకళల మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ST కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ గారు ఇక్కడికి విచ్చేసి గిరిజనులు స్వయంగా తయారు చేసిన వస్తువుల స్టాల్స్ ని పరిశీలించి, వాటిని రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ కి అనుకూలంగా సౌకర్యాలు పెంచి, తద్వారా వారికి ఉపాధి కల్పించే విధంగా తయారీదారులు ఆదాయాన్ని పెంచటానికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

పశ్చిమ నియోజకవర్గం ఏకలవ్య నగర్ నివాసులు ఇంటి పట్టాలు రానివారికి ST. కార్పొరేషన్ ట్రైకర్ డైరెక్టర్ మద్దిల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారికి తెలియపరచి ఎమ్మార్వో గారు ద్వారా వారికి పట్టాలు వచ్చేలా చేస్తానని తెలియపరు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు కావాటి కృష్ణ గారు వెంగల్ రెడ్డి గారు ఎస్కే కాజా గారు పాల్గొన్నారు

అన్న దానం

అన్న దానం మహా గొప్ప కార్యం  అని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

పరివేక్షణ

డ్రైనేజీలను శుభ్రపరచడం ద్వారా అక్కడి నుండి వచ్చే దుర్వాసన మరియు వ్యాధులను నివారించవచ్చనే ఆలోచనతో అధికారులతో కలిసి ST కార్పొరేషన్ ట్రైకర్ డైరెక్టర్ మద్దిల రామకృష్ణ గారు మాట్లాడటం జరిగింది

జయంతి

 గొల్లపూడి బీసీ భవన్లో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయం నందు భవానిపురం బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్పీ శేషగిరిరావు ఆధ్వర్యంలో పేద ప్రజల ఆత్మ బంధువు, తన జీవితాన్ని పేదలకు, రోగులకు, అభాగ్యులకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి, నోబెల్ పురస్కార గ్రహీత, భారతరత్న స్వర్గీయ శ్రీ మదర్ తెరిసా గారి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తోలేటి శ్రీకాంత్ గారు హాజరై మదర్ తెరిసా గారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి నివాళులర్పించడం జరిగింది.

ఆదివాసి దినోత్సవం సందర్భంగా

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జరిగిన కార్యక్రమంలో భారత దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి ట్రైబల్ డిపార్ట్మెంట్స్ ఆహ్వానం మేరకు ప్రభుత్వ అధికారుల తో కలిసి బెంగాల్ ప్రభుత్వం సభ వేదికు హాజరయ్యారు.

పర్యవేక్షణ

కృష్ణాజిల్లా మచిలీపట్నం నవీన్ మిట్టల్ ఎస్టీ కాలనీల్లో సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ఎస్టి కార్పొరేషన్ ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు గారు, స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే పేర్ని నాని గారు, ఏపీ ఎస్టీ కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్ మద్దిల రామకృష్ణ గారు, DTWO రుకుమందయ్య గారు కాలనీలో ఉన్నవంటి గిరిజనులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకోగా వాళ్లు ఉంటున్న గృహాలు అన్ని స్లాపులు పగిలిపోయి గోడలు పడిపోయి ఉన్నాయి వాటిలో మేము జీవిస్తూ పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాము వీటిని మాకు మళ్ళీ కట్టించి ఇవ్వమని అడిగారు చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మీరు పడుతున్న ఇబ్బంది కల్లారా చూసాము మళ్లీ మీకు ఇల్లు కట్టించే బాధ్యత మాదని వారికి హామీ ఇచ్చారు, అలాగే అక్కడ నివసిస్తున్న 550 ఎస్టీ కుటుంబాలకు ఓటీఎస్ పట్టాలు ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, డైరెక్టర్ గారు, స్థానిక నాయకులు అధికారులు గిరిజనులకు అందించడం జరిగింది, అలాగే పట్టాలిచ్చి వాళ్లకి ఇంటిపై సొంత హక్కు కల్పించినందుకు ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు గిరిజనులందరూ తెలియపరిచారు

నిరసన

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారి పై టిడిపి శాసన సభ్యుల రౌడీయిజాన్ని పై నిరసనగా పశ్చిమ నియోజకవర్గం లో పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాలలో రామకృష్ణ గారు పాల్గొనడం జరిగింది.

జనభేరి కార్యక్రమం

పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద సామాజిక న్యాయ జనభేరి కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ గారు గిరిజన సోదరులు, మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలతో పెద్దఎత్తున ర్యాలీగా కలిసి వెళ్లి విజయవాడ విచ్చేసిన మంత్రులకు ఘన స్వాగతం పలకడం జరిగింది

గిరిజన సంక్షేమ సేవా సంఘం నూతన కమిటీ

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం నూతన కమిటీ పూర్తిగా ఏర్పడిన సందర్భంగా, రాష్ట్ర కార్యాలయంలో, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం మాజీ ప్రెసిడెంట్, ప్రజెంట్ గౌరవ అధ్యక్షులు పొన్న లక్ష్మణ్ రావు గారు, నూతనంగా ఏర్పడిన ప్రెసిడెంట్ దేవరకొండ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో సభ్యుల అందరికీ పోస్టులకు సంబంధించి నియామక దృవీకరణ పత్రము లు అందించడం జరిగింది అలాగే నాకు ఇంతటి బాధ్యత కలగజేసిన గౌరవ అధ్యక్షులు పొన్న లక్ష్మణ్ రావు గారికి, ప్రెసిడెంట్ దేవరకొండ సుబ్బారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, ఈ బాధ్యతతో రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు నా సాయశక్తులా సేవలందించి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘానికి మంచి పేరు తెచ్చి పెడతానని ఈ సందర్భంగా తెలియజేసారు

శుభాకాంక్షలు

 ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రివర్యులు పిడిగా రాజన్నదొర గారు సచివాలయంలో వారి చాంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించడం సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలిసి మాజీ మంత్రివర్యులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మరియు ఆంధ్ర ప్రదేశ్ ఎస్టీ కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ గారు శుభాకాంక్షలు తెలియ పరచడం జరిగింది

పరిశీలన

42,43 డివిజన్లలో మంత్రివర్యులు “వెల్లంపల్లి శ్రీనివాసరావు” గారితో కలిసి మద్దెల రామకృష్ణ గారు రోడ్లు శంకుస్థాపనలు, స్థానిక అభివృద్ధి పనులు పరిశీలన చేయడం జరిగింది

పదవి విరమణ కార్యక్రమం

గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ IAS వీరభద్రుడు గారి పదవి విరమణ కార్యక్రమంలో ఎస్టి కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ గారు పాల్గొనడం జరిగింది

కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం కార్యవర్గ సమావేశం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసి కొత్త కార్య వర్గాని ఏర్పరుచుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎస్టి కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ గారు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ గా నియమించారు.

Recent Events

సమావేశంలో

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘం కృష్ణా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో స్టేట్ ప్రెసిడెంట్ పొన్నా లక్ష్మణరావుగాఋ పాల్గొనడం జరిగింది.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

మార్చి పధ్నాలుగు న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ గోడ పత్రికను విడుదల చేసిన సేవాదళ్ కో ఆర్డినేటర్ రియాజ్ గారు విజయవాడ వెస్ట్ వన్టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద.

లాక్ డౌన్ సమయంలో

లాక్ డౌన్ సమయంలో గ్రామా నివాసులకు నిత్యావసర వస్తువులను, కూరగాయలను మరియు బియ్యం అందజేయడం జరిగింది.

మీడియా తో

సర్వే లో భాగంగా

ఇల్ల పట్టాల మంజూరి కోసం, రామకృష్ణ గారు మరియు తోటి పార్టీ నాయకులతో సర్వే చేయడం జరిగింది. 

సన్మానం

సెమి క్రిస్మస్ సందర్బంగా రామకృష్ణ గారిని అతిధి గ ఆహ్వానించి, తాను చేసిన సేవ కార్యక్రమాలకి శాలువాతో సన్మానం చేయడం జరిగింది.

ధర్నాలో భాగంగా

ఎన్నికల సమయంలో

ఎన్నికల సమయంలో, రామకృష్ణ గారు డోర్-టు-డోర్ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటాడు మరియు తన ప్రాంతంలో పార్టీని గెలవడానికి చాలా కష్టపడుతాడు.

Maddela Ramakrishna with Prominet Leaders

Other Activities 

Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page
Maddela Ramakrishna (MRK) | District General Secretary of AP Girijana Sankshema Seva Sangam | Krishna | the Leaders Page

Paper Clippings 

Pamphlets

 

Videos

}
04-10-1979

Born in Vijayawada

of Andhra Pradesh  

}

Completed Schooling

at ZP High School

}

Studied a Diploma

}
2014

Joined in Janasena

}
2014

Active Member

}
2016-2019

President

of Pawan Kalyan Seva Sangam

}
2018-2019

District Co-Convenor

of Social Justice

}

Member

of M.R.K Mithramandali

}
2014-Till Now

Additional General Secretary

of Andhra Pradesh

}
2019

Joined in YSRCP

}
2019

District Leader

of Krishna

}
2021-till now

Andhra Pradesh ST Corporation Tricor Director

of Andhra Pradesh