Maddela Bagaiah | SC Cell District President | Kamareddy | INC | the Leaders Page

Maddela Bagaiah

SC Cell District President, Kamareddy, Yellareddy, Telangana, INC

 

Maddela Bagaiah is an Indian Politician and current SC Cell District President from Kamareddy in the Indian State of Telangana.

EARLY LIFE AND EDUCATION

Bagaiah was born on 24th May 1985, to the couple Mr. Maddela Balaiah and Mrs. Maddela Saiavva and resided in the Sadhashiva Nagar at Kamareddy district in the respective State of Telangana.

He never believed in any Fancy education, he had a simple educational background as anyone did, in the year 2000, studied Secondary Board of Education from APSWBR Uppalwal Residential School at Sadhashiva Nagar in Kamareddy.

In the year 2005, he completed his undergraduate from Government Junior College at Kamareddy, and later he holds graduation with a degree from Government Degree College from Kamareddy in Telangana.

EARLY LIFE IN POLITICS –

Bagaiah was influenced by many political leaders, among them are Late Sri. Rajiv Gandhi and Late Sri YS. Rajashekara Reddy is prominent. Among the politicians, Bagaiah is an ardent follower of the late Chief Minister of AP Sri YS. Rajashekara Reddy.

In the year 2019, Bagaiah began commenced his Political career by joining the Indian National Congress Party (INC) which is ruling under the leadership of Sonia Gandhi.

In recognition of his continued service in the year 2020, the party not only promoted him to the position of SC Cell District President from Kamareddy but also increased his responsibilities to discharge his duties.

Bagaiah contested for the reputable position as ZPTC from Sadhashiva Nagar in Telangana during the 2019 election poll, but the slight margin of votes made him lose the position.

Welfare & Social Activities-

  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Bagaiah has helped the village by supplying food and bedsheets to the elderly and orphaned children, as well as mineral water to the residents.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.

Services Rendered in PANDEMIC COVID-19-

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals who had been affected by the lockdown. Bagaiah distributed face masks, hand sanitizers, and meals to the less fortunate, as well as financial support for them.
  • By the social distance created by the Covid-19 regulations, he has been distributing essential commodities to assist water-scarce areas.
  • Bagaiah sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.
H.No: 9-35/1, Street: SC Colony, Landmark: Vivekananda Statue, Village&Mandal: Sadhashiva Nagar, District: Kamareddy, Constituency: Yellareddy, State: Telangana, Pincode: 503145
Email: [email protected] 

Mobile: 9849110559

Biodata of Maddela Bagaiah 

Maddela Bagaiah | SC Cell District President | Kamareddy | INC | the Leaders Page
 

 

Name: Maddela Bagaiah

Father :  Mr. Maddela Balaiah

Mother  :  Mrs. Maddela Saiavva

Marital Status: Married

Qualification: Graduation

Present Designation: SC Cell Kamareddy District President

Political Party : Indian National Congress Party (INC) 

Profession: Politician

Permanent Address : Sadhashiva Nagar, Kamareddy, Yellareddy, Telangana.

Contact:  9849110559

A Leader is one- Who Knows the way, Goes the Way, and Shows the Way…

Recent Activities

శ్రద్ధాంజలి

నేరేడుచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ చెల్లా శ్రీలత రెడ్డి గారి అత్త గారు కాలం చేశారు. వారి చిత్ర పటానికి పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎంపీటీసీ మండల రాజేష్ గారు.

జయంతి వేడుకలు

సదాశినగర మండల కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య మాట్లాడుతూ ప్రజలంతా బాబూజీగా పిలుచుకునే మహనీయుడు స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త రాజకీయవేత్త మాజీ ఉప ప్రధాని అనగారిన వర్గాల హక్కుల కోసం సమ సమాజ స్థాపనకై పోరాడిన గొప్ప మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారు అని కొనియాడారు నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర్ మండల ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి ఎస్సీ విభాగం నగర్ మండల అధ్యక్షులు కవిన్ ఎస్సీ సెల్ నగర్ మండల జనరల్ సెక్రెటరీ జగ్గ బాలరాజ్ నగర్ విలేజ్ అధ్యక్షుడు చిందం రాజయ్య సీనియర్ నాయకులు బింగి సత్యం సింగరాయపల్లి రవి కొర్రి బాలరాజు ఎల్లగారి సాయిలు తిరుమనపల్లి రాజిరెడ్డి చిందం పెద్దరాజయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

వర్ధంతి సందర్భంగా

సదాశివనగర్ మండల కేంద్రంలోని భావితరాల దిక్సూచి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి కన్నీటి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య గారు, బీసీ సంఘం అధ్యక్షులు బొంబాయి మల్లయ్య గారు, వీడిసి ప్రెసిడెంట్ కుమ్మరి రాజు గారు, ఎస్సీ విభాగం జిల్లా జనరల్ సెక్రెటరీ సుదర్శన్ గారు, నగర్ మండల్ ఎస్సీ జనరల్ సెక్రెటరీ జగ్గ బాలరాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ నగర్ విలేజ్ ప్రెసిడెంట్ చిందం రాజయ్య గారు, నాయకులు కొమ్ము పెద్ద సాయిలు గారు, కొరి అనిల్ గారు, కొరి శ్రీను గారు, మరియు గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు.  పాల్గొన్నారు.

పరామర్శించిన సందర్భంగా

మాచారెడ్డి మండలం భవాని పేట గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 36 మంది విద్యార్థులు అస్వస్థత కు గురవడంతో హుటాహుటిన కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విద్యార్థుల దగ్గరికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలుసుకొని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య గారు.

చలో ఢిల్లీ కార్యక్రమంలో మేహoగాయీ పర్ చర్చ ధరలపై యుద్ధం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ దళిత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు షాబాద్ దర్శన్ గారు, రాష్ట్ర కన్వీనర్ తూర్పుంటి రవి గారు మరియు ఇబ్రహీంపట్నం చైర్మన్ బర్రె రాజకుమార్ గారు ఎల్బీనగర్ చైర్మన్ రాజశేఖర్ గారు మరియు కామారెడ్డి ఎస్సి విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య జిల్లా జనరల్ సెక్రెటరీ సుదర్శన్ లు పాల్గొన్నారు
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీ బయలుదేరిన సదాశివ నగర్ గాంధారి లింగంపేట్ తాడ్వాయి మండల్ నాయకులు తరలి వెళ్లడం జరిగింది.

చలో ఢిల్లీ

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీ బయలుదేరిన సదాశివ నగర్ మండల నాయకులు ఎస్సి విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య నగర్ మండల ప్రధాన కార్యదర్శి కాటిపల్లి జైపాల్ రెడ్డి ఎస్సి విభాగం జిల్లా జనరల్ సెక్రెటరీ సుదర్శన్ సీనియర్ నాయకులు భూమ్ రావు లు చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది

డెస్క్ టాప్ కంప్యూటర్ డొనేట్

రామారెడ్డి మండల స్థానిక పోలీస్ స్టేషన్ కు కాంగ్రెస్ ఎస్ సి విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య గారు డెస్క్ టాప్ కంప్యూటర్ ను డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సై భువనేశ్వర్ రావు గారు మరియు Asi గారితో సహా పోలీస్ స్టేషన్ స్టాఫ్ పాల్గొన్నారు…

సమావేశం

సదాశివ నగర్ మండల కేంద్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సదాశివనగర్ ధర్మారావుపేట అమర్లమండ గ్రామాలనుండి టిఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరిన సందర్భంగా మాట్లాడుతున్న ఎస్సి విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య గారు ..

ఆకస్మిక తనిఖీ

ఉప్పల్వాయి రెసిడెన్షియల్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రామారెడ్డి మండలజెడ్పిటిసి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి గారు హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వండి పెడుతున్న బియ్యాని పరీక్షించి దానిలో ఉన్న పురుగులను చెత్తను ఎలుకల మలినాన్ని చూసి ఈ బియ్యంతో పిల్లలకు వండి పెడుతున్నారా అని సిబ్బందిపై మండిపడ్డారు అనంతరం ఈ బియ్యం పంపిణీ పట్ల పై అధికారులతో మాట్లాడారు విద్యార్థులకు బుక్స్ పంపిణీ జాప్యం పట్ల విద్యార్థుల భవిష్యత్తు పట్ల శ్రద్ధ లేని టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య గారు మాట్లాడుతూ విద్యార్థులకు సకల సౌకర్యాలు భోజన వసతి విద్య వైద్యం మౌలిక సదుపాయాలు అన్ని సరిగా ఏర్పాటు చేయాలని విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వం చేతిలో ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం వహించద్ధన్నారు.

సత్యా గ్రహ దీక్ష

భారతదేశ రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపత్ స్కీమ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ tpcc అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారు పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రం లో జరుగుతున్న సత్యా గ్రహ దీక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు pacs కన్వీనర్ షబ్బీర్ అలీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్న కార్యక్రమం లో అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని మాట్లాడుతున్న sc విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య గారు.

ధర్నా కార్యక్రమం

పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ బాధ్యులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పించి ఆఖరి గింజ వరకుకొనాలని డిమాండ్ చేస్తున్న ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మధ్యల భాగయ్య గారు..

ధర్నా

పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ బాధ్యులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పించి ఆఖరి గింజ వరకుకొనాలని డిమాండ్ చేస్తున్న ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మధ్యల భాగయ్య గారు..

జయంతి

మహనీయుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి114వ జయంతిని పురస్కరించుకుని సదాశివనగర్ మండల కేంద్రంలోని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా జనరల్ సెక్రెటరీ సుదర్శన్ రామారెడ్డి గారు, ఎస్.సి విభాగం మండల అధ్యక్షులు చిన్నరాజు గారు, సదాశివనగర్ మండల ఎస్సి విభాగం జనరల్ సెక్రెటరీ జెగ్గ బాల్ రాజు గారు, సదాశివనగర్ గ్రామ అధ్యక్షులు చింధం రాజయ్య గారు, సీనియర్ నాయకులు ప్రభు స్వామి ప్రవీణ్ శేఖర్ బాలయ్య గారు, గ్రామస్తులు దళిత బహుజన సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

సంకల్ప పాదయాత్ర

సర్వోదయ సంకల్ప పాదయాత్రలో భాగంగా సదాశివనగర్ నుండి సిర్ణపల్లి వరకు అడవి మార్గంలో పాదయాత్రగా వెళుతూ అక్కడ పనిచేస్తున్న ఉపాధిహామీ కూలీల తో మాట్లాడుతున్న మాజీ ఐఏఎస్ టి పి సి సి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇంచార్జ్ కొప్పుల రాజు గారు.

నినాదాలు

సిర్నపల్లి గ్రామం లో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం నినాదాలు చేస్తూన్న సందర్బంగా..

కలిసిన సందర్భంగా

సర్వోదయ సంకల్ప పాదయాత్రలో భాగంగా సిర్నాపల్లి గ్రామంలోని టిపిసిసి ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం గారిని కలిసిన కామారెడ్డి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు మద్దెల భాగయ్య గారు..

విగ్రహ ఆవిష్కరణ

ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం గండివేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన టిపిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేట్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారి తో పాటు ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య గారు.

పుట్టినరోజు వేడుకలు

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని టిపిసిసి ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ప్రీతం గారి పుట్టినరోజు ను వేడుకలు పేదలకు పండ్లు పంపిణీ చేసి అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య గారు, సదాశివనగర్ మండల జనరల్ సెక్రెటరీ జైపాల్ రెడ్డి గారు, ఎస్సీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సుదర్శన్ గారు, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్క, విన్ సీనియర్ నాయకులు బాలయ్య గారు, బాగయ్య గారు, అంజి గారు, తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మన ఊరు మన పోరు కార్యక్రమం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి సుభాష్ రెడ్డి గారి అధ్యక్షతన మన ఊరు మన పోరు కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరగనున్న కార్యక్రమానికి గాంధీభవన్లో కామారెడ్డి జిల్లా మరియు మండలాల కు సంబంధించిన నాయకుల తో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మధ్యల భాగయ్య గారు.

పూజ కార్యక్రమం

మహాశివరాత్రి సందర్భంగా, మద్దికుంట గ్రామంలో బుగ్గారామా లింగేశ్వర ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొన్న బాగయ్య గారు..

పుస్తె మట్టెలు పంపిణీ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం సదాశివనగర్ మండలం, వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో నిరుపేద అయినా ముస్లిం అమ్మాయికి పెళ్లికి పుస్తె మట్టెలను ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సుభాష్ రెడ్డి గారు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల జెడ్పిటిసి రెడ్డి మోహన్ రెడ్డి గారు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బాగయ్య గారు, Ex ఎం పి టి సి శ్రీనివాస్ రెడ్డి గారు, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లింగా రెడ్డి గారు, మండల ప్రధాన కార్యదర్శి జయపాల్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు చెరుకు ప్రసాద్ గారు, కృష్ణమూర్తిగారు, గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం

కామారెడ్డి నియోజకవర్గం బిబిపెట్ మండలంలోని యడారం గ్రామానికి చెందిన కుచ్చడి పోచయ్య గారి కుమార్తె వివాహానికి 25000 ఆర్థిక సహాయం చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ గారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బాగయ్య, మరియు MYF సభ్యులు పాల్గొన్నారు.

ప్రచారం

కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి గారితో కలిసి, బాగయ్య గారు ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది.

హరిత హరమ్

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.

శుభాకాంక్షలు

నిరసన

దళితులు మరియు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిస్తుందని నిరసన చేయడం జరిగింది.

పార్టీ సమావేశం

కాంగ్రెస్ పార్టీ సమావేశంలో, నాయకులతో మాట్లాడుతున్న సందర్బంగా..

 

డిమాండ్

రామారెడ్డి మండలం అన్నారం గ్రామం లోని దళిత కుటుంబానికి చెందిన ఆశ వర్కర్ లక్ష్మి కుటుంబం నివశిస్తున్నా పూరి గుడిసె ప్రమాదవశాత్తు కాలి బూడిద అవడంతో ఈ విషయం తెలిసిన వెంటనే రామారెడ్డి మండల జడ్పిటిసి ఫ్లోర్ లీడర్ రెడ్డి మోహన్ రెడ్డిగారు ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య గారు అక్కడికి చేరుకొని బాధితులను పరామర్శించి ఇలాంటి అట్టడుగు స్థాయిలో ఉన్నా దళిత పేదలకు దళిత బంధు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

దిష్టి బొమ్మ దగ్ధం

సదాశివ నగర్ మండలంలోని పద్మాజివాడీ చౌరస్తాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కెసిఆర్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది.

జయంతి

చదువుల తల్లి తొలితరం ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 190వ జయంతి సందర్భంగా గా కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ పద్మాజివాడి గ్రామంలోని సావిత్రిబాయి పూలే గారి విగ్రహానికి పూలమాలవేసి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

కాంగ్రెస్ పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పద్మజా వారి ఎక్సరోడ్డు వద్ద జెండాను ఆవిష్కరించడం జరిగింది..

సమావేశం

కాంగ్రెస్ నాయకులతో కలిసి పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న బాగయ్య గారు..

కళ్యాణోత్సవం

సదాశివ నగర్ మండల్ కుప్రియాల్ గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముని కళ్యాణోత్సవం లో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారు మరియు రామారెడ్డి మండల జడ్పిటిసి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఎస్సి విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య నగర్ మండల ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోతిలింగారెడ్డి మండల ఉపాధ్యక్షులు సంతోష్ మరియు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సాయం

ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివ నగర్ మండల కేంద్రంలో మేకల ప్రసాద్ అనే కార్యకర్త ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన టిపిసిసి ప్రధాన రాష్ట్ర కార్యదర్శి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డిగారు మరియు వీరి వెంట రామారెడ్డి మండల జెడ్పిటిసి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య యూత్ కాంగ్రెస్ నగర్ మండల అధ్యక్షులు కోతి లింగారెడ్డి నగర్ మండల ఉపాధ్యక్షులు సంతోష్ ఎస్సీ సెల్ మండల జనరల్ సెక్రెటరీ జగ్గబాలరాజులు ఉన్నారు

Recent Activities

పంపిణీ

సదాశివ నగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ జయంతి సందర్భంగా పండ్లు పంపిణీ చేసిన దృశ్యం

నష్ట పరిహారం

కుప్రియాల్ గ్రామంలోని వడ్లుర్ ఎల్లారెడ్డి శివారులో గలజంగం గారి సాయిలు అనేరైతు యొక్క అయిదు ఎకరాల చెరుకు తోట షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించడంతో అక్కడే పనిచేస్తున్న రైతు జంగం గారి సాయిల్ కు ఏమీ తోచక పోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దెల భాగయ్య గారికి జైపాల్ రెడ్డి లకి ఫోన్ చేయడంతో ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసి అక్కడికి వెళ్లి చుట్టూ పక్కన ఉన్న రైతులను పిలిచి తగలబడుతున్న తోట ను అందరూ కలిసి ఫైర్ ఇంజన్ వచ్చేలోపు ఆర్పడానికి శాయ శక్తుల ప్రయత్నించి కొంతవరకు మంటలను ఆర్పి వేయడం జరిగింది రైతుకు న్యాయం చేయాలని తోట ను వెంటనే కొట్టించి ఫ్యాక్టరీకి వెంటనే తరలించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది.

డిమాండ్

ఉప్పల్వాయి గ్రామానికి చెందినటువంటి చిలుక శంకర్ అతనికి పట్టా పాస్ బుక్ ఈ భూమిపై సదాశివ నగర్ యూనియన్ బ్యాంకు లో లక్ష రూపాయల లోన్ కూడ ఉంది మరి అతను కొద్ది రోజుల క్రితం ధరణిలో చెక్ చేసుకోగా ఈ భూమి ఉప్పల్ వాయి గ్రామానికి చెందినటువంటి మోత్కూరి సాయవ్వపై మార్పిడి చేసినట్టుగా ఉంది ఈ విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య గారు రామారెడ్డి మండల కేంద్రంలో గల ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లి ధరణి లో జరుగుతున్నటువంటి పేరు మార్పిడి ల తప్పిదాల పట్ల ఎమ్మార్వో గారిని ప్రశ్నించడం జరిగింది

ధర్నా

రామారెడ్డి మండల కేంద్రంలో గల గంగమ్మ వాగు వంతెన పై నుండి నిన్న కారు వాగులో పడి ఒక వ్యక్తి మరణించడంతో నేడు రామారెడ్డి మండల జడ్పిటిసి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి గారు గంగమ్మ వాగు వద్దకు వెళ్లి రాస్తారోకో నిర్వహించడం జరిగింది అధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు గంగమ్మ వాగువంతెనను పునరుద్ధరించాలన్నారు అక్కడ ప్రమాదాలు జరగకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సి విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య గారు పోసాని పెట్ సర్పంచ్ గిరెడ్డి గారు మరియు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం

సదాశివనగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యకర్త మేర ప్రభాకర్ ఇటీవల గుండెపోటుతో మరణించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ సుభాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారింటికి వెళ్లి సుభాష్ రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లో ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య గారు ఎస్సీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సుదర్శన్ గారు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోతి లింగ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

కలిసిన సంధర్భంలో

ఉప్పల్ వాయి రెసిడెన్షియల్ హాస్టల్లో జరుగుతున్న జోనల్ మీట్స్ గేమ్స్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారితో రామారెడ్డి మండల జెడ్పిటిసి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య ఎస్సి విభాగం జిల్లా జనరల్ సెక్రెటరీ సుదర్శన్ మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి నగర్ ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ కవిన్ నగర్ మండల్ జనరల్ సెక్రెటరీ జగ్గ బాలరాజ్ లు పాల్గొన్నారు

నిరసన

వినతి పత్రం

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది

భారత్ జూడో యాత్ర

 పిట్లం మండల కేంద్రంలో రాహుల్ గాంధీ”భారత్ జూడో యాత్ర” కామారెడ్డి జిల్లాకు సంబంధించిన సన్నాహక సమావేశం ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారితో ఎల్లారెడ్డి నియోజకవర్గ మరియు అన్ని మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కారిక్రమంలో మద్దెల బాగయ్య గారు కూడా పాల్గొన్నారు.

సన్మానం

విలేకరి రఫీ గారిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు ..

పరామర్శించిన సందర్భంగా

ధర్మరావుపేట్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో గడ్డం సంగారెడ్డి S/0 నర్సయ్య వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న గ్రామ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కారంగుల రజినీకాంత్ రెడ్డి గారి ఇల్లు దగ్ధం అవడంతో ఎల్లారెడ్డి నియజకవర్గా కో ఆర్డినెటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ నాయకులు పరామర్శించడం జరిగింది. అంతేగాకుండా తహశీల్దార్ మరియు AE గారితో మాట్లాడి అత్యవసర సహాయం చేయాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు భాగయ్య గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

పర్యటన

సదాశివ నగరంలో ప్రముఖ నాయకులతో కలిసి బాగయ్య గారు పొలం ని పర్యటించడం జరిగింది.

స్వాగతం

కామారెడ్డి జిల్లా కు నూతనంగా విచ్చేసిన ఎస్పి శ్రీనివాస్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికిన ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు మద్దెల భాగయ్య గారు..

వివాహం

వజ్జేపల్లీ తండా లో కాంగ్రెస్ కార్యకర్త పెళ్లికి హాజరైన కాంగ్రెస్ నాయకులు ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంగా

ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతం గారితో డీసీసీ ప్రెసిడెంట్ సాజిద్ ఖాన్ గారు మరియు ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రన్న గారు మరియు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్ గార్లని మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు మద్దెల బాగయ్య గారు.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగయ్య గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

సన్మానం

మండలంలోని ఉత్తునూర్ గ్రామంలో ఖండ రాయ మహాదేవుని కల్యాణ మహోత్సవంలో యెల్లారెడ్డి నియోగకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామాభివృద్ధి కమిటీ వారిని హృదయపూర్వకంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దెల బాగయ్య గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

వినతి పత్రం

ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని ఇటీవల అత్యధికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా మొక్కజొన్న సోయాబీన్ పత్తి మరియు వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్న కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారు కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారికి వినతి పత్రం ఇచ్చి రైతులను ఆదుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి గారు,మరియు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య గారు మరియు తదితరులు పాల్గొన్నారు

Bagaiah With Prominent Leaders 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలిసిన ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాగయ్య గారు..
మాజీ మంత్రివర్యులు టి పి సి సి పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ మహమ్మద్ షబ్బీర్ అలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మద్దెల భాగయ్య గారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

Election Campaign

 Party Activities

News Paper Clippings

}
24-05-1985

Born in Sadhashiva Nagar

Kamareddy, Telangana

}
2000

Studied Schooling

From APSWBR Uppalwal Residential School, Sadhashiva Nagar

}
2005

Completed Undergraduate

From Government Junior College, Kamareddy

}
2008

Acquired Graduation

From Government Degree College, Kamareddy

}
2005

Completed Undergraduate

From Government Junior College, Kamareddy

}
2019

Joined in the INC

}
2019

Party Activist

From INC

}
Since - 2021

SC Cell District PrePresident

From INC, Kamareddy