Maddali Giridhara Rao | MLA | TDP | Guntur West | Andhra Pradesh | the Leaders Page

Maddali Giridhara Rao

MLA , TDP, Guntur West, Andhra Pradesh.

Maddali Giridhara Rao is the Member Legislative Assembly ( MLA ) of TDP in Guntur West. He was Born in 1976 to Subba Rao in R.Agraharam, Guntur.

In 1995, He Completed Graduate (B.Com)from Nagarjuna University. He started his own business.

He started his political journey in 1983 with the Telugu Desam Party(TDP). In 2014, He Contested as MLA of TDP in Guntur West. He was Served as an Incharge of TDP in Guntur West.

Maddali Giridhara Rao is the Present MLA ( Member Legislative Assembly ) of the constituency, won the 2019 Andhra Pradesh Legislative Assembly election from Telugu Desam Party in Guntur West(Guntur). As of 25 March 2019, there a total of 265,135 electors in the constituency.

D. No. 24-10-56, 7  Lane Street, R. Agraharam, Guntur, Andhra Pradesh.

Contact: +91-9000992789, 0863-2222972
E-Mail: [email protected]

Social Activities 

శ్రీ మద్దాలి గిరి గారి అభ్యర్థిత్వాన్ని ప్రతీ ఒక్కరు బలపరుస్తున్నారు.

రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషి, అజాత శత్రువుగా గుర్తింపు పొందిన మన ప్రియతమ నాయకుడు శ్రీ మద్దాలి గిరి గారి అభ్యర్థిత్వాన్ని ప్రతీ ఒక్కరు బలపరుస్తున్నారు. అక్రమాలకు అవినీతికి ఆమడ దూరంలో ఉండే మన గిరి అన్నని కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. ఇలాంటివారు అఖండ మెజారిటీతో గెలవడం ఎంతో అవసరం.. ఆలా గెలిపించుకోవడం మన బాధ్యత కూడా. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు అన్ని కొనసాగాలంటే చంద్రబాబు ప్రభుత్వం రావలసిందే .. అలంటి సంక్షేమ పథకాల అమలు సరిగా ప్రజలకు చేరాలంటే మద్దాళి గిరి అన్న గెలవాల్సిందే . జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై తెలుగుదేశం . సైకిల్ గుర్తుకే మన ఓటు.

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా

ఈరోజు (25-12-2019) బుధవారం ఉదయం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని హిందు కాలేజ్ కూడలి వద్ద నున్న *సెయింట్ Mathews వెస్ట్ ప్యారిస్ చర్చ్ లో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన లో*
పాల్గొన్న *మన యువనేత & ఎమ్మెల్సీ నారా లోకేష్ గారు* ,మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబుగారు, *మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు*, మద్దిరాల మ్యాని గారు,నసీర్ అహ్మద్ గారు,మన్నవ సుబ్బారావు గారు,డేగల ప్రభాకర్ గారు,అబ్బూరి మల్లి గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

3 రాజధానులు వద్దు - అమరావతి ముద్దు

ఈరోజు (23-12-2019) సోమవారం ఉదయం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ని లాడ్జి సెంటర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద
*3 రాజా ధానులు వద్దు అమరావతి ముద్దు — అమరావతి ని ప్రజా రాజధాని గా కొనసాగించాలి కోరుతూ* నిరసన & ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ
మంత్రి వర్యులు పుల్లారావు గారు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జివి.ఆంజనేయులు గారు,
*గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు* మాజీ ఎమ్మెల్యే లు ధూళిపాళ్ల నరేంద్ర గారు,కొమ్మలపాటి శ్రీధర్ గారు,ఎమ్మెల్సీ AS. రామకృష్ణ గారు,మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు గారు,టీడీపీ గుంటూరు ఈస్ట్ ఇంచార్జ్ నసీర్ అహ్మద్ గారు,నగర టీడీపీ పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు మరియు ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

గ్యార్మీ మహోత్సవం లో జెండాల పండుగ

ఈరోజు (21-12-2019) శనివారం సాయంత్రం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ని 23 వార్డ్ కంకరగుంట గాజులవారి వీధి లో *మహబు సుభాని గారి గ్యార్మీ మహోత్సవం లో జెండాల పండుగ కార్యక్రమంలో పాల్గొని తదనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న*
*మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు*

*మహబు సుభాని గారి గ్యార్మీ మహోత్సవం లో జెండాల పండుగ కార్యక్రమంలో పాల్గొని తదనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న*
*మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు*

నూతనం గా Watch కౌంటర్ ను* ప్రారంభిస్తున్న

ఈరోజు (21-12-2019) శనివారం సాయంత్రం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న లక్ష్మీ పురం మెయిన్ రోడ్ లో *మలబర్ గోల్డ్ షాప్ లో నూతనం గా Watch కౌంటర్ ను* ప్రారంభిస్తున్న *మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు*

జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో మరియు పాత్రికేయుల సమావేశంలో

ఈరోజు (18-12-2019) బుధవారం మధ్యాన్నం గుంటూరు ఆరండల్ పేట లో ఉన్న జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం లో మరియు పాత్రికేయుల సమావేశంలో
పాల్గొన్న… మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు

తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం లో మరియు పాత్రికేయుల సమావేశంలో
పాల్గొన్న… మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు

}
1976

Born in R. Agraharam

 Guntur.

}
1995

Completed B.Com

Nagarjuna University

}
1983

Joined in the TDP

}

Incharge

of TDP in Guntur West

}
2019

MLA

of TDP in Guntur West, Andhra Pradesh