Madari Gayathri Balnarsaiah | Sarpanch | TRS | Damarakunta | Markook | Siddipet | the Leaders Page

Madari Gayathri Balnarsaiah

Sarpanch, Damarakunta, Masaipet, Markook, Siddipet,Telangana

 

Gayathri Balnarsaiah is the Sarpanch of Damarakunta from the TRS Party. Gayathri was born on 22-02-1992 to Narsimulu & Bharathamma in Masaipet Village of Medak.

In 2007, Gayathri has completed her SSC Standard from ZPHS at Masaipet.

In 2009, She studied her Intermediate from Govt. Junior college at Medchal. Gayathri married Balnarsaiah in 2011.

Gayathri Balnarsaiah has One Son (Shashwanth) & One Daughter(Janasri).

She started a political career with the Telangana Rashtra Samithi(TRS) Party and was the Party Activist.

In 2019, Gayathri Balnarsaiah was elected as a Sarpanch of Damarakunta with the Majority of 370 Votes from the TRS Party.

Recent Activities:

  • Gayathri Balnarsaiah provided Money to the Asha Workers and has donated many kits like essential goods, Masks & sanitizers in his villages of Markook Mandal during the COVID-19 Pandemic lockdown period.
  • Gayathri Balnarsaiah has donated Money to some poor families in their marriages.
  • Gayathri Balnarsaiah involves in many social activities like Swachch Bharath Abhiyan, Harithaharam, helping poor people in the village.
  • Gayathri Balnarsaiah was fought for the development activities like CC Roads, Drainage, and Street lights in the village Damarakunta.

H-No-3-24, Damarakunta(V), Markook(M), Siddipet, Telangana.

Contact Number: +91-7995135453,   9704029266, 
E-Mail id: [email protected]

Recent Activities

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న గాయత్రి బాలనర్సయ్య గారు మరియు పార్టీ నాయకులు 

Pamphlets విడుదల

హరితహారం కార్యక్రమం

హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి గారు మరియు పార్టీ సభ్యులు

మొక్కలు పంపిణి

గ్రామ ప్రజలకు మొక్కలు పంపిణి చేసిన గాయత్రి గారు

పరిసరాల పరిశుభ్రత

మొక్కలు నాటుతున్న గాయత్రి గారు

నర్సరీని సందర్శించిన గాయత్రి గారు మరియు తదితరులు

ఆహార నిల్వ శంకుస్థాపన

రైతుల కోసం ఆహార నిల్వ శంకుస్థాపన చేసిన గాయత్రి బాలనర్సయ్య గారు

Party Activities

శ్రమదానం కార్యక్రమంలో

స్వచ్చభారత్, శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి గారు

మొక్కలు పంపిణీ

సన్మానం

కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుతున్న పారిశుధ్య సిబ్బందిని సన్మానించిన పార్టీ నాయకులు 

మధ్యాహ్న భోజన పథకం

హైస్కూల్ లో మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా పిల్లలతో భోజనం చేస్తున్న గాయత్రి గారు

భూమిపూజ

క్షిరాభిషేకం

తెలంగాణ సీఎం కెసిఆర్ గారి ఫోటోకి  క్షిరాభిషేకం చేస్తున్న గాయత్రి గారు కార్యక్రమంలో పాల్గొన్న తదితర పార్టీ నాయకులు

అంగన్వాడీ పిల్లలతో గడిపిన గాయత్రి గారు

సమావేశంలో

గ్రామ ప్రజలతో మాట్లాడుతున్న గాయత్రి గారు

మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా

Social Activities

గడప గడప కు గడా కార్యక్రమంలో

మండలంలోని కర్కపట్ల, దామరకుంట గ్రామాల్లో గడప గడప కు గడా కార్యక్రమంలో భాగంగా గడా అధికారి ముత్యం రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖ అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికి తిరిగి గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆటస్థలం, సరైన మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ గాయత్రి బాలనర్సయ్య ముత్యం రెడ్డి గారికి తెలిపారు.

సమన్వయంతో అభివృద్ధి పనులు

జయంతి వేడుకలో

జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు యావత్తు భారతావనిలో ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపిన మార్గం, సేవలు, ఆశయాలను స్మరించుకుంటున్నారు. వార్డు మెంబెర్స్ ధర్మకుంట గ్రామంలో ని ప్రజలు గాంధీ గారికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు.

 

జయంతి వేడుకలో

అంబేడ్కర్ గారి జయంతి వేడుకలో విగ్రహానికి పూలమాలలతో నివాళ్లు ఆర్పిస్తున్నా సందర్భంలో

ప్రకృతి - వనం పరిశీలిస్తున్నా..

పల్లె ప్రకృతి వనం పరిశీలిస్తున్నా మన సర్పంచ్ మదారి గాయత్రి – నరసయ్య గారు మరియు తదితరులు

}
22-02-1992

Born in Masaipet

Medak

}
2007

SSC Standard

from ZPHS at Masaipet.

}
2009

Intermediate

 from Govt. Junior college at Medchal.

}

Joined in the TRS

}

Party Activist

of TRS Party.

}
2019

Sarpanch

of Damarakunta with the Majority of 370 Votes from the TRS Party.