Macharala Ramakrishna(RK Janasena) | Party Activist | Gudivada | the Leaders Page

Macharala Ramakrishna

Party Activist, Gudivada , Krishna, Andhra Pradesh, JSP

Macharala Ramakrishna is an Indian Politician of Janasena and a Party Activist of Gudivada in the Indian State of Andhra Pradesh.

Early Life and Education:

On the 12th of July 1985, Ramakrishna was born to a couple, Mr.Devendranadh and Mrs. Laxmi resided in the village of Gudivada in Krishna District in the Indian State of Andhra Pradesh.

Ramakrishna acquired his Secondary Board of Education from SPS Municipal High School at Gudivda.

Professional  Career:

Ramakrishna, who started his career in Gudivada Mandal as a photographer and owner of a Photo Studio, has been required to balance his professional responsibilities with caring for his family. 

Early Career In Politics:

Ramakrishna was drawn into politics at a very young age through the Janasena Party (JSP) in 2014, as he was highly inspired by the party founder and the Tollywood Actor Pawan Kaylan’s sense of service and passion for serving the people.

As a part of JSP, Ramakrishna expresses keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and recognizing the respective party.

Pawanism Seva Sanstha Foundation was established in 1996 with respect for the Ramakrishna Janasena Party and a desire to help underprivileged people. 

Social Activities:

  • Ramakrishna is not limited to his services to the village but extends to the people of the entire district.
  • On the occasion of World Pawansim Day, clothing, fruits, and food donation program were held at Vrudda Ashramam.
  • During the first and second waves of Corona, Ramakrishna offered financial and humanitarian assistance to people impacted by the lockdown.
  • Ramakrishna and his fellow members distributed Vegetables and food to the poor and needy people in the Village and quarantined people by following certain precautions.
  • Food item packets for Vehicle drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.

Blood Donation Camps:

He organized blood donation camps to assist persons in urgent need of blood and therefore saved the lives of those in danger.

Blood donation camps were organized on the occasion of the birth anniversary of the founder of the Janasena Party, Pawan Kalyan.

Pandemic Activities:

  • During Corona’s first and second waves, Ramakrishna offered financial and humanitarian assistance to people impacted by the lockdown.
  • Ramakrishna acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Ramakrishna responded generously, aiding those in need and giving exceptional support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, meals to the underprivileged, and financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • Ramakrishna sneaked aside to help those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need to adopt cautious measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Ramakrishna assisted people by providing meals to them by following certain precautionary measures.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.

H.NO: 18/358, Land Mark: Sivalayam Temple, Street: Pedayurakapadu, Village: Gudivada , Mandal: Gudivda, District: Krishna, Constituency: Gudivda, State: Andhra Pradesh, Pincode: 521301.

Email: [email protected]

Mobile: 9885011339

Biodata of Mr.Macharala Ramakrishna

Macharala Ramakrishna(RK Janasena) | Party Activist | Gudivada | the Leaders Page

Name: Macharala Ramakrishna 

DOB: 12-07-1985

Father: Mr. Devendranadh

Mother: Mrs. Laxmi

Education Qualification: SSC Standard

Profession: photographer & Politician

Political Party: JSP

Present Designation: Party Activist

Permanent Address: Gudivda, Krishna, Gudivda, Andhra Pradesh.

Contact No: 9885011339

 

“Before you are a leader, success is all about growing yourself. When you become a leader, success is all about growing others.”

                                                                                                                                                                                                                                                                                                                   -Macharala Ramakrishna 

Honor

“రక్తదాత పురస్కార్” అవార్డు అందుకున్న గుడివాడ పట్టణ జనసైనికులు
తల్లి జన్మనిస్తే రక్తదాత పురార్జన్మ ఇస్తారు
అత్యవసర పరిస్థితులో రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

                                                                                                                                                                                                                                -మాచర్ల రామకృష్ణ 

Recent Activities

జిల్లా SP జాషువా గారితో

కోనసీమ అల్లర్ల కేసులు ఎత్తి వేస్తే సహించము

కోనసీమకు అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తూ విధ్వసం చేసిన అల్లరి మూకలపై కేసులు ఎలా ఎత్తి వేస్తారని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మండిపడ్డారు.బుధవారం నగరంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు అమలాపురం అరాచక విధ్వంస మూకలను శిక్షించాల్సిందేనని జే,ఏ,సీ అధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

సంక్రాంతి పండుగ సందర్భంగ

సంక్రాంతి పండుగ సందర్భంగా కార్మికులకు దుప్పట్లు, ఫ్రూట్స్, స్వీట్స్, అందజేసిన గుడివాడ పట్టణ జన సైనికులు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో కార్మికులకు సంక్రాంతి పండుగ సందర్భంగా దుప్పట్లు, స్వీట్స్ మరియు ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే మహనీయుల స్ఫూర్తితో సమాజ హితమే నా అభిమతంగా మార్చుకొని గుడివాడ పట్టణంలో మానవసేవే మాధవసేవ అనే నినాదంతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరు జరుపుకోవాలని కార్మికులకు మా వంతు సహాయంగా సంక్రాంతి కానుక ఇవ్వడం జరిగిందని భోగిమంటల్లో సమాజంలోని చెడు, ప్రజల కష్టాలు తగలబడి, ప్రతి ఇంట సిరుల పంట, రైతన్నల కంట సంతోషం కురిపించాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నము అని తెలియజేశారు.

అన్నదాన కార్యక్రమం

కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న Rk వారియర్స్ ఆకలితో ఉన్న అనార్థులకు ఆకలి తీర్చడానికి మరియు అనాధ మృతదేహాలు తీసుకెళ్లేందుకు ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సేవ రథం ఏర్పాటు చేయడం జరిగింది గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈరోజు గుడివాడ పట్టణంలో కుల మతాలతీతంగా ఆంధ్రుల ఆన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సేవా రథం ప్రారంభించడం జరిగిందని తెలియజేసినారు గుడివాడ పట్టణంలో శుభకార్యాలలో మరియు వివిధ ఫంక్షన్ లో ఆహారం మిగిలిపోయిన ఎడల మా వారియర్స్ కి సమాచారం అందజేసినచో ఆ ఆహార పదార్థాలను ఆకలితో ఆనార్థులకు మరియు పేద ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో సహకరించిన షేక్ మీరా షరీఫ్ గారు, సుబ్రహ్మణ్యం గారు, అయ్యప్ప, షేక్ కరీం,సురేష్,చరణ్, నాగ సాయి, మరియు జన సైనికులు పాల్గొన్నారు

అంతక్రియలు

కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక పోస్ట్ ఆఫీస్ రోడ్ లో గత కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటూ జీవనం గడుపుతున్న వృద్ధుడు మరణించడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జన సైనికులకు తెలియజేయడంతో పట్టణ పోలీసు వారికి తెలియజేసి ఆ మృతదేహానికి అన్ని తమై మతాలు ఆతీతంగా అంతక్రియలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) గారు మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అనే నినాదంతో ఇలాంటి కార్యక్రమలు చేస్తున్నామని పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మట్టిలో కలవక తప్పదు మనిషి జీవితంలో అసలైన కష్టం బాధ..! ఆస్తులు అంతస్తులు లేకపోవడం కాదు మనం ప్రాణ విడిచాక మోసే ఆ నలుగురు లేకపోవడం చాలా బాధాకరమని పిల్లలు లేనివారు డబ్బుల్లేక బంధాలకు దూరమైన వారు అనాధలు తుది శ్వాస విడిస్తే వారిని సాంప్రదాయ పద్ధతిలో అంతక్రియలు చేయడానికి వారి ప్రాణం ఉన్నంతవరకు ఈ మహాత్రమైన కార్యక్రమం చేస్తాడని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గుడివాడ పట్టణ జనసేన నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, సాన నాని గారు,అయ్యప్ప గారు, షేక్ కరీం గారు,చరణ్ గారు,మరియు జనసైనికులు పాల్గొన్నారు.

వినతి పత్రం

ప్రజల సమస్యలను జనసేన పార్టీ అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా రామకృష్ణ గారు అందచేయడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

పీపుల్స్ స్టార్ అని కూడా పిలువబడే ఆర్. నారాయణ మూర్తి భారతీయ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు, స్వరకర్త, గాయకుడు మరియు నిర్మాత ఆర్. నారాయణ మూర్తి గారిని మర్యాదపూర్వకంగా రామకృష్ణ గారు కలవడం జరిగింది

స్వాతంత్రదినోత్సవo

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

పుట్టిన రోజు సందర్భం గా

పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భం గా రామకృష్ణ గారు మరియు జనసేన పార్టీ నాయకులు 10,000 మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది

మట్టి వినాయకులు పంపిణీ

గుడివాడ గ్రామం లో రామకృష్ణ గారు మరియు జనసేన పార్టీ నాయకులు మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరిగింది

జయంతి

సావిత్రిబాయి పూలే పుట్టిన రోజు సందర్భం గా చిత్రపటానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని జనసైనికులు కోరడం జరిగింది

స్వచ్ఛ్ భారత్

ప్రధాన మోదీ గారు అమలు చేసిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి గ్రామంలో ఉన్న కలుపు మొక్కలన్నిటిని తీసివేస్తున్న పార్టీ నాయకులూ మరియు గ్రామా ప్రజలు రామకృష్ణ గారు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో , కార్యాలయాలు మరియు ఇళ్లలో పరిశుభ్రత మరియు పారిశుధ్యాన్ని మెరుగుపరచడం మరియు పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంపై దృష్టి సారించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గౌరవ సన్మానం

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులను ఎదుర్కుంటున్న నిరుపేదలు, నిరాశ్రయులు వలస కూలీలకు ఆకలి తీర్చి అండదండలు అందించిన రామకృష్ణ గారికి గురువారం కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం శాఖ ఆధ్వర్యాన స్థానిక ఐఎంఎ హాల్ లో ఘనంగా సత్కరించారు

జయంతి

జాతీయ జెండా రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారికి జనసేన పార్టీ తరఫున జయంతి నివాళులు అర్పించడం జరిగింది

అన్న దానం

అన్న దానం మహా గొప్ప కార్యం  కాని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది

రోడ్డు సమస్యలను పరిష్కరించాలి

గుడివాడ రోడ్డు గుంతలమయంగా మారిందని, దీంతో ఆ రహదారిలో ప్రయాణించే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారుల సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకుడు రామకృష్ణ (ఆర్కే) డిమాండ్ చేశారు

ఉచిత మాస్క్ ల పంపిణీ

రామకృష్ణ గారు కరోనా వైరస్ నివారణకు ఉచిత మందులు మరియు ఉచిత మాస్క్ ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసారు

పాదయాత్ర

భారత దేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణాధ్యాయానికి శ్రీకారం పలికిన పాదయాత్ర. ప్రజల మనసులో ముద్ర వేసుకున్న ప్రజాసంకల్ప యాత్ర

ఎన్నికల సమావేశం

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన రామకృష్ణ గారు

సన్మాన కార్యక్రమం

గురుపూజోత్సవము సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన నాయకులు మరియు రామకృష్ణ గారు

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు

 

ఉత్తమ సేవ పురస్కారం

ఆంధ్రా అన్నపూర్ణ శ్రీమతి కార్కా సీతమ్మ గారి జాతీయ ఉత్తమ సేవ పురస్కారం అవార్డును పొందిన రామకృష్ణ గారు

 

Macharala Ramakrishna with Prominent Leaders

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ నటులు “కొణిదల పవన్ కళ్యాణ్” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

Social Activities

News Paper Clippings

Videos

}
12-07-1985

Born in Gudivada

}

Studied SSC Standard

from SPS Municipal High School at Gudivada .

}
1996

Founder

of Pawanism Seva Sanstha

}
2014

Joined in the JSP

}
2014-Till Now

Party Activist

from Gudivada in Andhra Pradesh