Maale Gayatri Laxman | Vikarabad Municipality 31st Ward Councillor | the Leaders Page

Maale Gayatri Laxman

Vikarabad Municipality 31st Ward Councillor, Telangana, TRS

 

Maale Gayatri Laxman is an Indian politician of the TRS Party and Vikarabad Municipality 31st Ward Councillor of Vikarabad, Telangana.

EARLY LIFE & EDUCATION

On the 26th of February 1987, Gayatri was born and raised in Chilakalguda of Secunderabad in the Indian State of Telangana.

In the year 2003, Gayatri Laxman studied his Secondary Board of Education from St. Albans High School at Chilkalguda, Secunderabad.

CAREER IN POLITICS

Gayatri Laxman was drawn into active politics by the Telangana Rashtra Samithi (often called TRS) with great zeal and the desire to serve the Students in 2020.

She has been a Party Activist working all day for Party development and attending every scheduled Party meeting.

In a Sparkle of time, She was designated as the Vikarabad Municipality 31st Ward Councillor from TRS and has been serving in the position with gratitude and perpetually working hard for the well-being of society.

From the day of inception into politics to the present day, She has been working tirelessly for the welfare of the people, constantly striving for the development of the party and the society, and was rendering desperate service to the society through the positions She has been appointed to.

She has been constantly working for the people under the leadership of Vikarabad MLA Dr. Methuku Anand.

GAYATRI’S AWARDS & RECOGNITION FOR HIS ETERNAL PARTICIPATION:

Gayatri Laxman was recognized for her inspirational work and Awarded ఉత్తమ మహిళా స్త్రీ శక్తీ .

An Award of ఉత్తమ ప్రజా సేవకురాలు by the Pranavi Foundation Hyderabad.

ఉత్తమ మహిళా కౌన్సిలర్ was honored to Gayatri Laxman for her services.

CAREER IN PROFESSION

On the one hand, while continuing her political responsibilities, She concurrently started her professional career by Setting up a Business and running it.

Gayatri Laxman is fulfilling her family responsibilities and proportionally balancing the multiple works.

WELFARE ACTIVITIES:

  • She organized the blood camp and medical camp in the Ward 2 times. She financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • She distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in her village.
  • Money was donated to the families of the poor and Helped for their Education. Gayatri assisted the death-affected family financially for their survival.
  • Some of the Money and essential things were donated to the orphans and also for the development of the Temple.
  • If anyone in the village encounters any problem, She will be at the forefront of the problem. She will assist those who come to him for help and provide the essential things that they require.
  • Due to Bank Closed in Pandemic Situation, Gayatri Laxman requested all the related banks to issue the pension in a Door to Doorway in the village.

DEVELOPMENT ACTIVITIES:

  • Conducted many party meetings and development activities for community development. She stood up for the poor and ensured the development of welfare and always raises her hands to serve the poor.
  • Every Year She celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the Ward.
  • She has taken an active interest in environmental protection by participating in the Haritha Haram Program and casting the plants in the hamlet.
  • On focusing the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, Conducted Swachh Bharat Program with the slogan “One step towards cleanliness.”
  • She actively participated in the Palle Pragathi program, which aims to improve rural sanitation and develop green cover.

PARTY ACTIVITIES:

  • She is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, She actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in her locality.
  • She played an active role and raised her voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.
  • She accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs.
  • Many party development programs were carried out in the village for the growth of the party

PANDEMIC SERVICES:

  • She came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables to the villagers, needy ones, 3 times with 7 varieties by following the precautions.
  • Food item packets for Municipal, Police Department, Medical Staff, and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • She apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic of Corona, an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the ward for the safety of the village.
  • She worked all days(Day and Night) during the Covid period and looked after the people. She is constantly available mainly to the poorest people in the zone.

H.No: 4-2-275, Shiva Ram Nagar Colony, Landmark: Opposite AKR Study Circle, Post Office: Vikarabad, Town&Mandal: Vikarabad, Constituency&District: Vikarabad,  State: Telangana, Pincode: 501101.

Email: [email protected]

Mobile: 90327 75416, 85000 00261

Recent Activities

ఉచిత వైద్య శిబిరం

ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసిన 31 వార్డ్ కౌన్సిలర్ మాలే గాయత్రీ లక్ష్మణ్ గారు

కుట్టు మెషిన్ శిక్షణ ప్రారంభించడం జరిగింది

16 సంవత్సరాల వయసు నుండి 40 సంవత్సరాల వయసు గల మహిళలకు కుట్టు మెషిన్ శిక్షణ ప్రారంభించడం జరిగింది

మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది

తెలంగాణ ఉద్యమకారురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు గౌ. శ్రీమతి. కల్వకుంట్ల కవిత గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

కళ్ళు అద్దాలు పంపిణి

ఉచిత వైద్య కంటి వెలుగు కార్యక్రమంలో వైద్యం చేసుకున్న వారికీ కళ్ళు అద్దాలు పంపిణి చేయడం జరిగింది

కంటి వెలుగు క్యాంపు

క్యాలెండరు పంపిణి

యస్ న్యూస్ కేబుల్ టీవీ నెట్వర్క్ వారు క్యాలెండరు పంపిణి

కల్వకుంట్ల కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు

నిజామాబాద్ ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు

సంక్రాంతి పండుగ సందర్భంగా

సంక్రాంతి పండుగ సందర్భంగా వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించి అనంతరం వారికి బహుమతులు అందజేయడం జరిగింది….

నివాళి

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది…. 

సన్మానం

అనంతరం వార్డులోని మోముల విజయ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో చేరిన సందర్భంగా సన్మానించడం జరిగింది…. 

మహోత్సవ కార్యక్రమం

వికారాబాద్ లో ప్రతిష్టత్మాకంగా నిర్వహించిన అతిరుద్ర మహా యజ్ఞ సప్తాహ మహోత్సవ కార్యక్రమం లో పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించిన వికారాబాద్ మున్సిపల్ 31వ వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారు.

మహ ధర్నా కార్యక్రమం

తెలంగాణ రైతుల నుంచి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనాల్సిందేనని డిమాండ్ చేస్తూ రైతన్నలకు మద్దతుగా నిర్వహించిన తెరాస మహ ధర్నా కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

ధర్నా

తెలంగాణ రైతుల నుంచి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనాల్సిందేనని డిమాండ్ చేస్తూ రైతన్నలకు మద్దతుగా నిర్వహించిన తెరాస మహ ధర్నా కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

ఆధార్ లింక్ కార్యక్రమం

వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని 31 వ వార్డు లో కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారి అధ్వర్యంలో మొబైల్ నంబర్ తో ఆధార్ లింక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ మాట్లడుతూ ప్రతి ఒక్కరు మొబైల్ నంబర్ ను ఆధార్ కు లింక్ చేసుకొవాలని దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి, ఈ కార్యక్రమాన్ని అందరు సద్వినియొగం చేసుకొవాలని సుచించడం జరిగింది.

మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 3 రోజుల వేడుకల్లో భాగంగా 2 వ రోజు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 31 వ వార్డు లో కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ ఆంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘణంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ చిగుళ్ళపల్లి మంజుల రమేశ్ విచ్చేసారు. ఈ సంధర్బంగా వార్డు లో పారిశుధ్య,అంగన్వాడి, RP మహిళలలకు చైర్మన్ మరియు కౌన్సిలర్ సన్మానం చెసి కేక్ కట్ చేయించారు…

స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా

స్వచ్ఛ సర్వేక్షన్ 2022 కార్యక్రమంలో భాగంగా 31 వ వార్డు లో కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారు వార్డు మహిళలకు హోమ్ కంపోస్టింగ్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాలె గాయత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ హోమ్ కంపోస్టింగ్ ఎరువు తయారీపై వార్డు ప్రజలలో మరింత అవగాహన కల్పిస్తు తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి కేవలం పొడి చెత్తను మాత్రమే చెత్త బండికి ఇచ్చేలా, తడి చెత్తను వారి వారి ఇళ్లలోనే కంపోస్టింగ్ ఎరువుగా తయారు చేసేలా వార్డు ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా స్థానిక RP,వార్డు స్పెషల్ ఆఫిసర్ మమేకమై వార్డు మరింత పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలి తెలియజేయడం జరిగింది.

పోలియో చుక్కల కార్యక్రమం

పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించిన 31 వ వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారు. పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా 31 వ వార్డు లో పోలియో కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.. ఈ సంధర్బంగా కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ మాట్లడుతూ వార్డు లో ఉన్న 5సంll ల లోపు చిన్నారులందరికి తప్పక పోలియో చుక్కలు వేయించాలని తెలియజేయడం జరిగింది..

సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త కాంతిని నింపాలి :- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు అనంద్

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు అనంద్ గారు మునిసిపల్ పరిధిలోని 31 వ వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారి ఇంటికి విచ్చేసి సరదగా కాసేపు గడిపి కౌన్సిలర్ కుటుంబసభ్యులకు శుభకాంక్షలు తెలియజేశారు…

ముందు జాగ్రత్తలు పాటిద్దాం...కరోనా వ్యాప్తిని అరికడదాం :-

మాలె గాయత్రి లక్ష్మణ్ 31 వ వార్డు కౌన్సిలర్ వికారాబాద్ మునిసిపాలిటి

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాలమేరేకు మరియు వైద్యారోగ్యశాఖ మంత్రి శ్రీ హరీశ్‌రావు గారి పిలుపు మేరుకు నేటి నుంచి నిర్వహించే ఇంటింటికి ఫీవర్ సర్వే లో భాగంగా ఈరోజు వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని 31 వ వార్డు లో కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ అధ్వర్యంలో ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించారు….

ఈ సంధర్బంగా కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ మాట్లడుతూ ఈ సర్వే లో లక్షణాలున్న వారికి కరోనా కిట్లు అందజేయడం తో పాటు వాక్సిన్ తీసుకొని వారికి వాక్సిన్ ఇవ్వడం తో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో ANM సంతోషా,అంగన్వాడీ ఆయా లక్ష్మీ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు…

స్వచ్ఛ్ సర్వేక్షన్ 2022 లో భాగంగా

 ఈరోజు వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని 31 వ వార్డు లో కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది…ఈ సంధర్బంగా కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారు మునిసిపల్ శానిటేషన్ సిబ్బంది తో మాట్లడుతూ కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లో వార్డు లో శానిటేషన్ తో పాటు పరిసరాలు శుభ్రపరచడం తో పాటు సిబ్బంది కుడా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు…

వివేకానంద జయంతి సంధర్బంగా

 వికారాబాద్ మునిసిపాలిటి 31 వ వార్డు లో కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ అధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు…

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వికారాబాద్ మునిసిపల్ చైర్మన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ మరియు వికారాబాద్ టౌన్ ఎస్సై సరిత మరియు వికారాబాద్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ళపల్లి రమేశ్ పాల్గోన్నారు ..

ఈ సంధర్బంగా వివేకానందా చిత్రపటానికి పూల మాల వెసి నివాళులర్పించారు

ఈ కార్యక్రమం లో వార్డు మహిళలు మరియు ఏకేఆర్ స్టడీ సర్కిల్ విద్యార్థులు పాల్గొని రంగు రంగుల ముగ్గుల వేసారు..

ఈ కార్యక్రమం లో ఏకేఆర్ స్టడీ సర్కిల్ చైర్మన్ రమణ తెరాస యువనాయకులు లక్ష్మణ్ దీపు పాల్గోన్నారు

వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

మునిసిపల్ పరిధిలోని 31 వ వార్డు లో కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారు వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించారు..

వార్డు లో 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేసే ప్రక్రియ లో భాగంగా ANM ఆశావర్కర్లు టీంలుగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్లి వాక్సిన్ తీసుకోవాలని వారికి అవగహన కల్పిస్తూ వాక్సినేషన్ చేయడం జరిగింది… ఈ కార్యక్రమం లో మునిసిపల్ సిబ్బంది, ANM లు, ఆశ వర్కర్లు, వార్డు ప్రజలు పాల్గోన్నారు…

ధర్నాలో

వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చెపట్టిన ధర్నాలో పాల్గొన్న వికారాబాద్ మునిసిపాలిటి 31 వ వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారు

వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చెపట్టిన ధర్నా కు బయల్దేరిన మాలె గాయత్రి లక్ష్మణ్ గారు కౌన్సిలర్ 31 వ వార్డు వికారాబాద్ మునిసిపాలిటి

Recent Activities

అన్నదాన కార్యక్రమం

దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని నమ్ముతూ గ్రామంలో  నిరుపేదల ఆకలి తీర్చుటకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

మందులు పంపిణి

దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అండగా తెలంగాణ ప్రభుత్వం మాలె గాయత్రి లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన బీపీ, షుగర్, కాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక మెడికల్ కిట్ల పంపిణి కార్యక్రమం లో భాగంగా ఈరోజు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు లో కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ ఉచిత మెడికల్ కిట్లు పంపిణి చేసారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ ఇలాంటి దీర్ఘాకాలిక వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు ఆర్ధిక బారాన్ని అస్పత్రి ల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించే విధంగా. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చెపాటిందన్నారు ఈ కార్యక్రమం లో ANM సంతోష, సుకన్య మరియు వార్డు మహిళలు పాల్గొన్నారు

తీర్మాన పత్రం అందజేత

తెలంగాణ వడ్లు కొనాలని వికారాబాద్ మున్సిపాలిటీలో తీర్మానం చేసి తీర్మాన పత్రాన్ని ఎమ్మెల్యే డా. మెతుకు అనంద్ గారికి ఆందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం ముత్తాహర్ షరీఫ్ గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.

శుభకాంక్షలు

దసరా పండగ పురస్కరించుకుని శాసనసభ్యులు డా. మెతుకు అనంద్ గారిని మరియు మునిసిపల్ చైర్మన్ చిగుళ్ళపల్లి మంజుల రమేశ్ లను కలిసి దసరా శుభకాంక్షలు తెలియజేసిన 31 వ వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారు. 

బతుకమ్మ చీరల పంపిణి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెపట్టిన బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం లో భాగంగా వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని 31 వ వార్డు లో కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ చీరలు పంపిణి చేసారు…

పర్యావరణ పరిరక్షణలో భాగంగా

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, మొక్కలను నాటే కార్యక్రమం చెప్పట్టారు…

కొరోనా సమయంలో

కొరోనా సమయంలో ప్రభుత్వం నిర్వించిన ఫ్రీ రేషన్ ను అందజేస్తున్న కౌన్సిలర్ గాయత్రీ గారు..

ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొడిచెత్త తడిచెత్త బకెట్లను గ్రామస్థులకు పంపిణి చేస్తున్న కౌన్సిలర్ గాయత్రీ గారు..

పోలియో డ్రాప్స్

పసిపిల్లలకు పోలియో చుక్కలను వేస్తున్న గాయత్రీ గారు..

కొరోనా సమయంలో

కరోనా సమయంలో గ్రామస్తులకు కరోనా పరీక్షలను చేయిస్తున్న సందర్భము

అన్నదాన కార్యక్రమంలో

జయంతి సందర్బంగా

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

స్వతంత్ర దినోత్సవం సందర్బంగా

స్వతంత్ర దినోత్సవం సందర్బంగా, స్వాతంత్ర యోధులను స్మరించుకోని జెండాను ఎగరవేసి జాతీయ గీతని పాడటం జరిగింది..

పెన్షన్ అందచేత

వృద్దులకు పెన్షన్ ని వారి ఇంటికి వెళ్లి అందిస్తున్న కౌన్సిలర్ గాయత్రీ గారు..

చెక్కుల పంపిణీ

లబ్దిదారులకు చెక్కులను అందజేస్తున్న మెతుకు ఆనంద్ గారు మరియు కౌన్సిలర్ గాయత్రీ గారు..

పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో, కార్యాలయాల్లో మరియు గృహాలలో పరిశుభ్రత మరియు పరిశుభ్రత మెరుగుదలపై దృష్టి సారించాలని ,పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే సామెతపై స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది…

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

వికారాబాద్ కేంద్రంలోని 31 వ వార్డు శివరాంనగర్ కాలనీ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకోని 31 వ వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ అధ్వర్యంలో వార్డులో ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు అందరికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు

Party Activities

మన ఊరికే మన గురుకులంలో అనే కార్యక్రమంలో భాగంగా

పిల్లలకు ప్రసాదాన్ని పంచిపెడుతున్న కౌన్సిలర్ గాయత్రి గారు..

నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమంలో

కలిసిన సంధర్బములో

తెరాస పార్టీ సభ్యులతో కౌన్సిలర్ గాయత్రీ గారు.. 

చెక్కుల పంపిణి

ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేస్తున్న మెతుకు ఆనంద్ గారు, గాయత్రీ గారు.. 

అభివృద్ధిలో భాగంగా

గ్రామ అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీ లను క్లీన్ చేయిస్తున్న కౌన్సిలర్ గాయత్రి గారు..

హరితహారం కార్యక్రమంలో భాగంగా

గ్రామ అభివృద్ధిలో

గ్రామం అంతగా శుభ్రం చేపిస్తున్న కౌన్సిలర్ గాయత్రి గారు.. 

ఎన్నికల ప్రచారంలో

మీటింగ్ లో

తెరాస మీటింగ్ లో మాట్లాడుతున్న గాయత్రీ గారు..

Welfare Activities

అభినందనంతో

మిఠాయి బాక్స్ ను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారికి అందజేస్తున్న గాయత్రీ లక్ష్మణ్ దంపతులు

అభినందనంతో

పోలీస్ సిబ్బందికి పూల మొక్కను అందజేస్తున్న గాయత్రీ లక్ష్మణ్ దంపతులు..

సత్కారం

కౌన్సిలర్ గాయత్రి గారి సేవలకు గుర్తింపుగా వారికీ పుష్పగుచ్చాన్ని అందజేసి, శాలువాతో సత్కరించడం జరిగింది..

మహిళా దినోత్సవ వేడుకల్లో

మహిళా దినోత్సవ వేడుకల్లో కౌన్సిలర్ గాయత్రి గారికి శాలువాతో సత్కరించి, వారి సేవలకు కృతజ్ఞత తో పత్రాన్ని అందజేసిన గ్రామ మహిళలు

కలిసిన వేళ

విద్యాశాఖ మంత్రివర్యులు సబితారెడ్డి గారితో మన కౌన్సిలర్ గాయత్రి గారు..

కలిసిన సంధర్బములో

వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గాయత్రి లక్ష్మణ్ దంపతులు..

Pandemic Services 

లాక్ డౌన్ సమయంలో

లాక్ డౌన్ సమయంలో గ్రామా నివాసులకు నిత్యావసర వస్తువులను, కూరగాయలను అందజేయడం జరిగింది.

కూరగాయల ప్యాకింగ్

లాక్ డౌన్ సమయంలో గ్రామస్థులకు కూరగాయలను పంపిణి చేసేందుకు ప్యాకింగ్ చేస్తున్న గాయత్రి గారు..

సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ

కరోనా బారిన పడకుండా గ్రామం యొక్క భద్రత కోసం గ్రామం అంతటా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

Party Activities

Honor Ceremony

Awards

Gayatri Laxman Photos

Phamplets

News Paper Clippings

Social Activities

}
26-02-1987

Born in Chilakalaguda

}
2003

Finished School

at St. Albans High School, Chilakalaguda

}
2020

Joined TRS

}
2020

Party Activist

}
2020-Till now

31st Ward Councillor

of Vikarabad Municipality