Mohammed Nawaz Basha | MLA | Madanapalle | YSRCP | Andhra Pradesh | the Leaders Page

Mohammed Nawaz Basha

MLA, YSRCP, Madanapalle, Chittoor, Andhra Pradesh.

Mohammed Nawaz Basha is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Madanapalle, Chittoor.

He was born on 02-10-1978 to M. Akbar Saheb & Rameeza bee in Madanapalle. Nawaz Basha has completed his SSC Standard from UMTS Arogyavaram in 1987.

Nawaz Basha started his political journey with the Congress Party. He was the Leader of Congress.

He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) and was the Senior Leader. 

In 2019, Nawaz basha serving as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Madanapalle, Chittoor, Andhra Pradesh

Recent Activities:

  • Nawaz Basha was the legislator who distributed YSR Asara checks in all Mandals in the Madanapalle constituency.
  • He was a legislator talking to District Collector Dr. Narayana Bharat Gupta about resolving issues in the Madanapalle constituency.
  • He was the legislator who participated in the district level committee meeting on the YSR free agricultural power scheme at the local district secretariat.
  • He has participated in the laid new road (land worship) program in Madanapalle Zone Kollabailu Panchayat Katlatapally.

 D.No. 15-16 Behind Axis Bank, CTM Road, Madanapalle, Chittoor District

E-Mail:[email protected]
Contact Number:+91-9849354999

Recent Activities

వ్యతిరేకంగా ఉన్న NPR,NRC,CAA

క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ గారిని నా సహాచర ముస్లిం ప్రతినిధులతో కలిసి ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న NPR,NRC,CAA లాంటి వివాదాస్పద చట్టాలను రాష్ట్రంలో అమలు చేయకుండా ఉండేలా ఈ అసెంబ్లీ సమావేశాలల్లో తీర్మానం చెయ్యమని విన్నవించడం జరిగింది..

సత్సంగ్ ఫౌండేషన్

సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ముంతాజ్ అలీ గారి సేవలు ఆదర్శనీయం..మదనపల్లె వాసిగా ఆయన పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అవ్వడం అభినందనణీయం. రాజంపేట లోక్ సభ సభ్యులు యువనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు

పెన్షన్ కార్డులు మరియు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో

మదనపల్లె మండలం, కోళ్ళబైలు గ్రామ పంచాయితీ, ఇందిరమ్మ కాలని గ్రామ సచివాలయం నందు కొత్తగా మంజూరు చేయబడిన పెన్షన్ కార్డులు మరియు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

మన ప్రభుత్వం మహిళా సంక్షేమ ప్రభుత్వం..

రాజంపేట లోక్ సభ సభ్యులు యువనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ నవాజ్ బాషా గారు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ రామసముద్రం మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం..వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తాం..
పర్యాటక కేంద్ర బుద్దిని కొండను చేస్తాం..

మన ప్రభుత్వం మహిళా సంక్షేమ ప్రభుత్వం..మదనపల్లెలో త్రాగునీటి సమస్యలు లేకుండా చేస్తాం అని హామీ ఇచ్చారు..

బుద్దుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో

మదనపల్లి, వేంపల్లి కొండ నందు బుద్దుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ గౌ. శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది

సమీక్ష సమావేశలో

తిరుపతి ఎస్వీయూ సెనెట్ హాలులో ఆరు జిల్లాల మున్సిపల్ అధికారులు మరియు పట్టణాభివృద్ధి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశలో పాల్గొనడం జరిగింది.

జలాలు విడుదల చేయుట కార్యక్రమంలో

మదనపల్లె నియోజకవర్గంలో చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ కు హంద్రీనీవా కృష్ణా జలాలు విడుదల చేయుట కార్యక్రమంలో పాల్గున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, మైన్ సైన్స్ జియాలజీ శాఖ మంత్రి గౌ॥ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గౌ॥ శ్రీ కె.నారాయణ స్వామి గారు,రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మరియు మదనపల్లి శాసన సభ్యులు గౌ॥ శ్రీ నవాజ్ భాషా గారు,

"జగనన్న వసతి దీవెన" కార్డులు పంపిణీ కార్యక్రమంలో

మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి ఒక్క చదువు మాత్రమే.. ఉన్నతమైన చదువులు ద్వారానే భవిష్యత్తును ఉజ్వలంగా మార్చగలం, పేదరికాన్ని రూపుమాపగలం అని నమ్మి ఏ కారణం చేత కూడా విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదని సీఎం జగన్ గారు తలపెట్టిన ‘జగనన్న వసతి దీవెన’ మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గున్న మదనపల్లె శాసనసభ్యులు నవాజ్ బాషా గారు

భూమి పూజ కార్యక్రమంలో..

రామసముద్రం మండలం ఆర్.నాడింపల్లి లో సీసీ రోడ్డు వేయటకు భూమి పూజ కార్యక్రమంలో..

నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల మన్ననలు పొందుతున్న మదనపల్లె ఎం ల్ ఏ నవాజ్ బాషా గారు

}
02-10-1978

Born in Madanapalle

Chittoor

}
1987

Completed SSC Standard

UMTS Arogyavaram

}

Joined in the Congress

}

Leader

of Congress in Madanapalle

}

Joined in the YSRCP

}
2019

MLA(Member of Legislative Assembly)

 of YSRCP in Madanapalle, Chittoor, Andhra Pradesh.