Lokanath Chippagiri | Mandal Co-Convener | Chippagiri | the Leaders Page

Lokanath Chippagiri

Mandal Co- Convenor, Chippagiri, Andhra Pradesh, YSRCP

Roshapagari Lokanath is an Indian Politician and Mandal Co-Convener of Chippagiri Mandal in Kurnool District.

EARLY LIFE AND EDUCATION:

Roshapagari Lokanath was born on 15 July 1986, to the couple of Mr.Roshapagari Narayana and Mrs. Roshapagari Lakshmi Devi and raised in the Chippagiri Village in Kurnool District of Indian State of Andhra Pradesh.

In 2000, Lokanath acquired his State Board of Secondary Education from Zilla Parishad High School at Chippagiri Village and completed Intermediate Course from Chippagiri Government Junior College in the year 2003.

Basically Lokanath hails from an Agricultural family. After the accomplishment of his studies he started farming as a farmer on the farm land and also running a Real Estate business.

EARLY CAREER IN POLITICS:

Lokanath joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP), which was created by Andhra Pradesh’s current Chief Minister, Y. S. Jaganmohan Reddy.

Lokanath was appointed as Mandal Co-Convener in 2013. Since the day he accepted the reputable position he was desperately carrying out the duties assigned to him without heeding the trust placed on him in addition to his primary responsibility, he is addressing the problems faced by the people.

PARTY AND SOCIAL ACTIVITIES:

  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Lokanath has organized and conducted a number of social initiatives, as well as providing assistance to those in need.
  • He broadened his efforts by assisting impoverished people who had been harmed by the death of family members, as well as offering a guaranteed amount for the well-being of bereaved families.
  • Lokanath participated in dharnas that were organized in support of the party

COVID ACTIVITIES:

  • During the corona lockdown, Loknath conducts a Annadanam Program for  those suffering from corona disease.
  • He distributed masks, sanitizers, and food to the underprivileged, as well as financial assistance. Lokanath conducted a Corona Virus awareness initiative and advised residents ways to resist contracting the disease.
  • He is always seeking and contending for the people’s well-being. He will aid people who come to him for assistance and provide people with the necessities they desire.
  • During the first and second waves of Corona, Lokanath offered financial and humanitarian help to people who were affected by the lockdown.
  • In the corona infected quarantine, necessities were provided along with fruits and vegetables to families who did not even have the essentials to eat at home.
  • He is always accessible, primarily to the zone’s poorest inhabitants.

H.No: 5-152, Bumbum Colony, Village: Chippagiri, Mandal: Chippagiri, District: Kurnool, Assmbly Constituency: Alur, State: Andhra Pradesh, Pincode: 518396

Mobile: 6305481407, 9848865511, Email: [email protected]

Recent Activities

కలిసిన సందర్భంలో

వై ఎస్ ఆర్ సి పి వ్యవస్థాపకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు “గౌ. శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

#Blood Donation

గుంతకల్లులో ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన లోకనాథ్ గారు

కర్నూలు జిల్లా నూతన జిల్లా పరిషత్ చైర్మన్ గారిని మర్యాద పూర్వకంగా కలసిన మండల కో కన్వీనర్ లోకనాథ్ గారు

పుట్టినరోజు వేడుకలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవయానీయులైన వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా వారి యొక్క పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించి రక్తదాన శిబరం ఏర్పాటు చేసి, వారి మన రాష్ట్రానికి వారు చేసిన ఆభివృధికి గాను అభినందనలు తెలియజెయ్యడం జరిగింది.

ధర్నా

వైస్సార్సీపీ అధినేత వైస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడికి నిరసనగా చిప్పగిరి అంబేద్కర్ సర్కిల్ దగ్గర ధర్నా నిర్వహించిన పార్టీ నేతలు .

పార్టీ శ్రేణులతో

వైస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులను కలిసి పుష్పగుచ్ఛము అందిస్తున్న రోషపగిరి లోకనాథ్ గారు .

రక్త దాన శిబిరంలో

తమ ప్రియతమ నాయకుడు గుమ్మనూరు జయరాం గారి జన్మదిన సందర్భంగా నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొన్న లోకనాథ్ గారు.

ఎన్నికల ప్రచారంలో

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న పార్టీ నేతలు

ప్రసంగం

గ్రామ సచివాలయం లో పార్టీ సమావేశంలో ప్రసంగం ఇస్తున్న లోకనాథ్ గారు..

రక్త దానం

రక్త దాన శిబిరంలో రక్త దానం చేస్తున్న మండల్ కొ కన్వీనర్ లోకనాథ్ గారు..

పార్టీ కార్యక్రమంలో

వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తల తో మన మండల్ కొ కన్వీనర్ లోకనాథ్ గారు..

నివాళులర్పిణ

వాల్మీకి మహర్షి ఆశయ సాధనకు ప్రతియొక్కరుకృషి చేయాలనీ, బోగేశ్వర స్వామి దేవాలయం ఆవరణ లో వాల్మీకి విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పిణ చేయడం జరిగింది.

పెన్షన్ అందజేత

గ్రామంలో ని లబ్ధిదారులకు పెన్షన్ లను అందజేస్తున్న లోకనాథ్ గారు, వైస్సార్సీపీ పార్టీ సభ్యులు

అభినందనలు

వైఎస్సార్సీపీ నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసి, వారికీ పూలమాలను వేసి అభినందనలు తెలియజేయడం జరిగింది

ప్రారంభోత్సవ కార్యక్రమం

వైస్సార్సీపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన నాయకులు , కార్యకర్తలు… 

నీటి విడుదల

హంద్రీనీవా కెనాల్ నుండి ఏ బి సి కెనాల్ కు నీటిని విడుదల చేస్తున్న మండల కో కన్వీనర్…

మీడియా తో

మీడియా తో మాట్లాడుతున్న  మండల కో కన్వీనర్…

వాల్మీకి జయంతి కార్యక్రమం

చిప్పగిరి లో జరిగిన వాల్మీకి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం లో లోకనాథ్ గారు ధర్మకర్త తిమప్ప నాగప్ప మల్లికార్జున చంద్ర గంగాధర్ పెద్దయ్య సత్తి తదితరులు పాల్గొన్నారు..

Party Activities

జన్మదిన వేడుక

జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించిన వైస్సార్సీపీ పార్టీ సభ్యులు..

పెన్షన్ అందజేత

కార్యాలయ ప్రారంభోత్సవంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో

పండ్లపంపిణి

వృద్దులకు పండ్లను పంపిణి చేస్తున్న మండల కొ కన్వీనర్ లోకనాథ్ గారు..

కరపత్రo

ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను క్లుప్తంగా గ్రామ ప్రజలకు వివరిస్తూ , కరపత్రాలను అందజేస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది

పాదయత్ర

గడప గడప కు వైస్సార్ పాదయత్రలో పాల్గొన్న వైస్సార్సీపీ నేతలు, లోకనాథ్ గారు..

జన్మదిన సందర్బంగా

లోకనాథ్ గారి 35వ జన్మదిన సందర్బంగా జడ్పీటీసీ గారు ముఖ్య అతిధిగా వచ్చి వేడుకలో పాల్గొనడం జరిగింది..

సమావేశం

2019 ఎలక్షన్ క్యాంపెయిన్ సిద్ధం చేస్తున్న కో కన్వీనర్ ముఖ్య నాయకులతో సమావేశం..

ధర్నా లో భాగంగా

ST రిజర్వేషన్లు కేటాయించాలని ధర్నా చేయడం జరిగింది..

కరపత్రాలను అందజేత

ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను క్లుప్తంగా గ్రామ ప్రజలకు వివరిస్తూ, కరపత్రాలను అందజేస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.

కార్యక్రంలో

లోకనాథ్ గారు అన్ని జయంతి మరియు వర్ధంతి కార్యక్రంలో చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది..

పాలాభిషేకం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మండల్ కో కన్వీనర్ లోకనాథ్ గారు..

పాదయాత్ర లో

తిరుపతి పాదయాత్ర లో జగన్ అన్నతో మన మండల కో కన్వీనర్ లోకనాథ్ గారు…

జయంతి సందర్భంగా

నెహ్రూ జయంతి రోజున ఆటలు పోటీలు కార్యక్రమంలో నిర్వహించి పిల్లలకు జ్ఞాపకాలు అందజేస్తున్న కో కన్వీనర్

ప్రచారంలో

2019 ఎలక్షన్ లో ఎమ్మెల్యే గారి గెలుపు కోసం నగర డోనా గ్రామంలో గ్రామంలో విస్తృత ప్రచారం…

Party Events

Newspaper Clippings

}
15-07-1986

Born in Chippagiri

Kurnool, Andhra Pradesh

}
2000

Studied Schooling

from ZPHS, Chippagiri

}
2003

Completed Intermediate

in Chippagiri Government Junior College

}

Joined in the YSRCP

}

Party Activist

From YSRCP

}
2013- Till Now

Mandal Co-Convener

From  Chippagiri , YSRCP