Lingamgunta Ravi Babu | YSRCP District General Secretary | Tangutur | the Leaders Page

Lingamgunta Ravi Babu

YSRCP District General Secratary, Sarpanch, YSRCP, Vasepallipadu, Tangutur, Prakasam, Andhra Pradesh.

Lingamgunta Ravi Babu was the YSRCP District General Secretary, Prakasam. He was born on 18-06-1976 to Yesurathnam and Subbulu, in Vasepallipadu village. He has completed B.com from Sharma Degree College in 1997. Basically, he hails from an Agricultural family.

In 1999, He started his political journey with the Indian National Congress Party(INC) and worked as a Party Activist. He Contested independently as Sarpanch in 2005. He joined the Telugu Desam Party (TDP) and was an Active Member of TDP. He contested as MPTC and lost in 2006.

Lingamgunta Ravi elected independently as Sarpanch from Vasepallipadu village in 2013. He joined the YSRCP in 2018.  From 2016-2020, he working as YSRCP District General Party Secretary.

Social Services:

  • Ravi Babu distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Tangutur Mandal during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people during lockdown time.
  • He involves in many of the social activities like  Swachh Bharath Programs & helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.

Vasepallipadu, Tangutur, Prakasam

Contact:+91-7893621181

Recent Activities

డ్ర్ బీర్ అంబెడ్కర్ కు పులా మల వేస్తున్న మీ లింగంగుంట రవి బాబు సర్పంచ్

Dr Br అంబెడ్కర్ విగ్రహమునుకు పూల మాల వేస్తున్న మీ లింగంగుంట రవిబాబు సర్పంచ్ మరియు YSR కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి

సహాయనిధి

AP. ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక లక్ష రూపాయలు చెక్కును AP. మంత్రివర్యులు. శ్రీ బాలినేని శ్రీనివాసులురెడ్డి వాసన్నా గారికి ఇచ్చిన మీ లింగంగుంట రవిబాబు సర్పంచ్ మరియు YSRCP. జిల్లా ప్రధానకార్యదర్శి

పుట్టినరోజు శుభాకాంక్షలు

AP.. మాల కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి అమ్మాజీగారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ లింగంగుంట రవిబాబు తాజామాజీ సర్పంచ్ మరియు YSR. కాంగ్రెస్ పార్టీ జిల్లాప్రధానకార్యదర్శి ఒంగోలు పార్లమెంట్

గెలిచిన సందర్భంలో

టంగుటూరులో సంక్రాంతి సంబరాలలో ప్రైజులు పంపిణి చేస్తున్న టంగుటూరు సోసైటీ అధ్యక్షులు శ్రీ. రావూరి అయ్యవారయ్యా గారు, మరియు లింగంగుంట రవిబాబు గారు,  వై సి పి. జిల్లా ప్రధానకార్యదర్శి మరియు ఎస్సీ,ఎస్టీ సర్పంచుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు.

నిధుల పంపిణి కార్యక్రమంలో

డ్వాక్రా మహిళల నిధుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ సెలెక్ట్ శ్రీనివాస్ గారు, మరియు వైఎసార్పి జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంగుంట రవి బాబు గారు,మరియు తదితరులు

ప్రజల సమస్యలను పరిశీలిస్తున్న రవిబాబు గారు మరియు పార్టీ నాయకులు

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు  గారిని కలిసిన రవిబాబు గారు మరియు, నవీన్ కృష్ణ రెడ్డి గారు 

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న రవిబాబు గారు

పోస్టర్ చేస్తున్న సందర్భంలో

సంక్రాంతి వేడుకల సందర్భంగా పోస్టర్ చేస్తున్న టంగుటూరు సామాజిక అధ్యక్షుడు శ్రీ రేవారి అయ్యవరయ్య గారు మరియు లింగంగుంట రవి బాబు గారు,వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి, మరియు తదితరులు

వార్షికోత్సవం వేడుకలలో

స్ఫూర్తి విజ్ఞాన కేంద్రం 10 వ వార్షికోత్సవం వేడుకలలో పాల్గొన్న పీడీసీసీబీ చైర్మన్ మదాసి వెంకయ్య గారు ,మాగుంట శ్రీనివాసులు గారు, రవిబాబు గారు ,మరియు పార్టీ నాయకులు

నిరాహార దీక్ష

మూడు రాజధానులకు మద్దతుగా రిలే నిరాహార ధీక్షలో పాల్గొన్న రవిబాబు గారు మరియు పార్టీ కార్యకర్తలు

Social Services

పదవి పురస్కారం

 అందరికి నమస్కారములు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడం అందరికి తెలిసిన విషయమే మన అభిమానులు అందరూ కూడాను అభినందనలు తెలియజేయుట కొరకు అభినందన సభ ఏర్పాటు చెయ్యమని కోరి యున్నారు అభిమానులు కోరిక మేరకు 18.06.2023 న పుట్టినరోజు సందర్బంగా అదే రోజు సాయంత్రం 6 నుండి ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం వాసేపల్లిపాడు గ్రామములో DR BR అంబెడ్కర్ గారి గ్రౌండ్ లో అభినందన సభ జరుగును ఈ సభకు అందరూ ఆహ్వానితులే అందరికి భోజనాలు ఏర్పాటు చెయ్యడంతోపాటు పాట కచ్చిరి మరియు డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమలు కూడ జరుగుతాయి అందరూ పాలుగొని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాను మీ లింగంగుంట రవిబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కార్పొరేషన్ డైరెక్టర్ ఫోన్ నెంబర్

పీడీసీసీబీ చైర్మన్ మదాసి వెంకయ్య గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న రవి బాబు గారు

సన్మాన కార్యక్రమంలో

మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మూరి కనకారావు మాదిగ గారి  సన్మాన  కార్యక్రమనికి టంగుటూరు  వచ్చిన కొండాపి ఇంచార్జ్ శ్రీ. మాదాసి వెంకయ్య గారు. శ్రీ రావూరి అయ్యవారయ్యా గారు. జిల్లాప్రధాన కార్యదర్శి లింగంగుంట రవిబాబు గారు  మరియు తదితరులు

జెండా వందనం వేడుకలలో

జెండా వందనం రోజు జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్న రవి బాబు గారు మరియు పార్టీ కార్యకర్తలు

సమావేశం

ప్రజల సమస్యల గురించి పీడీసీసీబీ చైర్మన్ మదాసి వెంకయ్య గారితో చర్చిస్తున్న రవి బాబు గారు మరియు పార్టీ సభ్యులు

వివాహ మహోత్సవంలో

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న రవిబాబు గారు

సంక్రాంతి సంబరాల సమావేశ సందర్భంలో

సంక్రాంతి సంబరాల సమావేశంలో ప్రసంగిస్తున్న రవిబాబు గారు 

సమావేశం

ఒక రాజధాని వద్దు మూడు రాజధానిలు ముద్దు సమావేశంలో ప్రసంగిస్తున్న పీడీసీసీబీ చైర్మన్ మదాసి వెంకయ్య గారు సమావేశంలో పాల్గొన్న రవిబాబు గారు మరియు పార్టీ సభ్యులు

గెలిచిన సందర్భంలో

టంగుటూరులో సంక్రాంతి సంబరాలలో ప్రైజులు పంపిణి చేస్తున్న టంగుటూరు సోసైటీ అధ్యక్షులు శ్రీ. రావూరి అయ్యవారయ్యా గారు, మరియు లింగంగుంట రవిబాబు గారు,  వై సి పి. జిల్లా ప్రధానకార్యదర్శి మరియు ఎస్సీ,ఎస్టీ సర్పంచుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు.

Party Activities

Lingamgunta Ravi Babu | YSRCP District General Secretary | Tangutur | the Leaders Page
Lingamgunta Ravi Babu | YSRCP District General Secretary | Tangutur | the Leaders Page
Lingamgunta Ravi Babu | YSRCP District General Secretary | Tangutur | the Leaders Page
Lingamgunta Ravi Babu | YSRCP District General Secretary | Tangutur | the Leaders Page
Lingamgunta Ravi Babu | YSRCP District General Secretary | Tangutur | the Leaders Page
Lingamgunta Ravi Babu | YSRCP District General Secretary | Tangutur | the Leaders Page
Lingamgunta Ravi Babu | YSRCP District General Secretary | Tangutur | the Leaders Page
Lingamgunta Ravi Babu | YSRCP District General Secretary | Tangutur | the Leaders Page
Lingamgunta Ravi Babu | YSRCP District General Secretary | Tangutur | the Leaders Page
}
18-06-1976

Born in Vasepallipadu

}
1997

Completed B.com

From Sharma Degree College

}
1999

Joined in the Congress

}
1999

Party Activst

}
2006

Joined in the TDP

}
2013

Sarpanch

From Vasepallipadu village

}
2018

Joined in the YSRCP

}
2016-2020

YSRCP District General Secretary