Lingala Kamal Raju | ZP Chairman | ZPTC | BRS | the Leaders Page

Lingala Kamal Raju

ZP Chairman, ZPTC Madhira, BRS, Kostala, Wyra, Madhira, Khammam, Telangana.

 

Lingala Kamal Raju is an Indian Politician of the BRS Political Party and ZP Chairman of Khammam and leading in the Position of ZPTC of Madhira, Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 06th of June 1989, Lingala Kamal Raju was born to the couple Mr. Lingala Gnanaiah and Mrs. Lingala Arunamma resided in the village of Kostala in Wyra Mandal at Khammam District from the Indian State of Telangana.

Kamal Raju obtained his Secondary School Certificate from Zilla Parishad High School at Wyra, Kurnool District, in 1985 and acquired his Intermediate from Govt Junior College, Wyra in 1989.

He attained his graduation of a degree from SR & BGNR Government College, Khammam, during 1989-1992 and held Post Graduation from Satavahana PG centers affiliated with Osmania University, Karimnagar from 1992-1994.

EARLY YEARS IN POLITICS –

Role in Students’ Federation of India (SFI):

He has been associated with the Students’ Federation of India(SFI) and worked as an Active Member of SFI.

He played an active role in the SFI. He made movements against the injustice done to the students. Kamal Raju experienced a lot of struggle over student issues. His active engagement in the SFI entitles him to the position of Divison District Committee Member of the SFI, and he served in the designation from 1987-1992.

Kamal Raju is sincerely devoted to social service and is constantly willing to contribute to the country’s prosperity. His passion for serving people prompted him to pursue a career in politics. He officially entered politics and began his political career as a Member of the CPI Party. He was elected and worked as MPP of Wyra from 1995-2000.

Involvement in the Democratic Youth Federation of India (DYFI):

Then, he joined the Democratic Youth Federation of India(DYFI) and was a Member. From 1997-2000, Kamal Raju served as District President of DYFI from Khammam and accomplished his responsibilities being District President. He becomes District General Secretary of the Democratic Youth Federation of India(DYFI) from 2000-2004. During his four-year tenure as General Secretary, he rose to become one of the most influential leaders in the Mandal itself.

Participation in Communist Party of India(Marxist) (CPIM):

Kamal Raju took charge as Mandal Secretary of Wyra from the CPM party(2004-2005). His contribution to the party and the well-being of the people impressed senior political leaders.

As a result, he was eventually appointed CPM’s Madhira Division Secretary of the Working Group Agricultural Labor Union and effectively worked in the position from 2005-2014. He contested twice in the years 2009,2014 as MLA from Madhira Assembly Constituency, but unfortunately, he lost the post, but he never fails to try.

A career in  YSRCP –

Later, In 2015, He held the honorary position of Division Secretary of Madhira from the CPM. The same year, he joined the YSR Congress Party and worked as the District General Secretary of Khammam.

Early Years in  BRS –

Kamal Raju no longer served in the YSRCP. In 2016, He switched to the Bharat Rashtra Samithi(BRS) well known as Telangana Rashtra Samithi (TRS)Party and took party responsibilities. As soon as he joined the party, he contributed significantly to the Party’s development by participating in every event. Kamal Raju was recognized as a critical strategist for being instrumental in successfully working as a party activist.

Soon after, in 2018, Kamal Raju contested for MLA in the general election from the Madhira(SC) Assembly Constituency but was defeated owing to unexpected circumstances.

The Kostala residents, who liked Kamal Raju’s leadership, morality, his ideology of doing equal justice to all the people, elected him as the ZPTC of Madhira from the BRS party.

Kamal Raju, who has been in politics for 25 years and has been a staunch supporter of the people, was appointed as ZP Chairman of Khammam, Telangana, and he is currently working in the position.

On his appointment as ZP Chairman, Kamal Raju said he would strive to the best of his capacity for the BRS Party to triumph and pledged to keep the party’s welfare in focus. He expressed his heartfelt gratitude to the party leaders who had chosen him.

Kamal Raju has successfully solved people’s problems in his political career. The people of Kostala considered his Regime to be the “Leadership of the People”. His humble service captivated the people’s minds, hoping they would connect with him.

Later, the BRS officials promoted him to the designation of District Council Chairman and in InCharge of Madhira Constituency from Khammam, Telangana, hoping he would continue his services.

Party Activities:

  • The officials of the Devadaya department recently issued orders appointing the members of the new governing body of Sri Bhavani Sri Shambhulingeswara Swamy temple located in Motamarri village of Bonakal Mandal, and the members of the new governing body took oath on the premises of the temple. ZP Chairman Lingala Kamal Raju was the Chief Guest at this event.
  • ZP Chairman Lingala Kamal Raju has criticized the ruling BJP government at the Center for putting the burden on the poor and putting the common man in dire straits by increasing gas prices. ZP Chairman Lingala Kamal Raju participated in the dharna organized by the BRS party at Madhira Ambedkar Center in protest against the increased gas prices and Protested Innovatively by carrying a gas rock on his head.
  • Zilla Parishad Chairman Lingala Kamal Raju was the Chief Guest for the foundation stone laying of additional rooms of “Mana Ooru Manabadi” in Bonakal Mandal Pedda Beeravalli and Allapadu villages, foundation stone laying of CC Road, the inauguration of rural sports ground, etc. At first, he laid the foundation stone along with Sarpanch Alla Pullamma for the newly constructed CC roads with the funds of Pedda Biravalli Gram Panchayat. In this program, representatives of the concerned villages of Bonakal Mandal in various positions, critical leaders of the TRS party, activists, and officials were present.
  • Lingala Kamal Raju, Chairman of the Zilla Parishad, attended the state’s Inauguration Day function, which was held in the Khammam district party headquarters. Later, on the occasion of the state’s creation day, he paid his respects at the Martyrs’ Stupa. Following that, they participated in the state formation day festivities at the police parade field, where they gave automobiles to Dalit Bandhu recipients of Chintakani Mandal with State Transport Minister Puvwada Ajay Kumar, MLC Tatha Madhu, and District Collector.

Social Services:

  • Kamal Raju attended as the principal guest for a ceremony where sponsors provided bags and notebooks to students at Khammampadu Primary School in the Mandal. The books were given over to the students by his hands. Kamalaraju expressed his heartfelt gratitude to the donors who came forward to donate free notebooks and bags worth Rs 65,000 to needy students studying in government schools during the event.
  • ZP Chairman Lingala Kamal Raju Inspected the Madira Government Hospital unexpectedly. He went to the hospital’s wards and spoke with patients receiving treatment, inquiring about their medical services and health information. He also talked to the physicians about the health of several patients being treated at the hospital.
  • Kamal Raju, Chairman of the ZP, visited to Rayapatnam village in Madhira Mandal. As part of it, he began various development projects in the hamlet with the help of local public leaders. First, a newly constructed side drain in SC Colony was started with 5 lakh Rupees Sanctioned from ZP funding in the village, and subsequently, the Vaikuntha Dham has launched with Rs.12.60 lakh rupees.
  • Kamal Raju provided food, Dresses to the Poor People in his village. He involves in many social activities like Swachh Bharath Abhiyan and Haritha Haram and helping poor people in his town.
  • He gave financial assistance to poor families in their marriages.
  • Many development activities have been implemented during his regime, such as laying CC Roads, clearing Drainage issues, and putting Street lights in the village.
  • Distributed Books, pads, and Stationery things to High School Students and motivated them to score high marks.
  • With the intention of no student being illiterate due to lack of money, Kamal Raju provided financial support to the village’s poor people and donated a certain amount to the merit students for their higher education.

Service During the Pandemic Covid-19:

  • Kamal Raju sneaked aside to help those who were impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the destitute, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, and food to the impoverished, as well as financial assistance, and an awareness demonstration was held to raise awareness about social distancing and the need of adopting cautious measures to avoid the Corona Epidemic.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to exterminate the corona infection.
  • In response to Prime Minister Modi’s call, Kamal Raju organized a Covid Vaccination Drive to raise awareness among the general public about the need of receiving a free corona vaccination
  • Because self-isolated persons were unable to care for themselves, Kamal Raju stepped forward to help them by providing necessities for a set amount of time while adhering to specified guidelines.
  • Kamal Raju conducted a Corona Virus awareness program and provided specific precautions to avoid the dreadful virus.
  • For families who do not even have the essentials to eat at home for the poor family, in the corona infected quarantine along with the corona tablets for them, all the members of the party volunteered to come forward and help each member of the household with a daily supply of essentials directly to their home.
  • At the hospital, Kamal Raju also began offering masks and sanitizers to men suffering from corona deprivation symptoms.
  • An awareness program has been conducted to spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona.

VIEWS ON Mr. LINGALA KAMAL RAJU

Lingala Kamal Raju | ZP Chairman | ZPTC | BRS | the Leaders Page

The person with an Obvious Vision, Precious Passion, and Incredible Knowledge. His father instilled in him the values of bravery and strength, and he continues to inspire others. He encouraged to stand on one’s own two feet and keep moving in the direction desired to go.

“Even though he was blessed to be born into a political family, he have always had a heart for helping those in need, a tendency he acquired from his parents. Since his professional success has only reinforced his purpose, his  ambition is to contribute to the society that has enabled me to complete this pinnacle of career advancement.

 H-No: 12-235, Street: Pulla Handamvari, Village: Kostala, Mandal: Wyra, Constituency: Madhira, District: Khammam, State: Telangana, Pincode: 507203.

E-Mail: [email protected]

Mobile: 9490098101

A politician is someone with strong communication and interpersonal skills who can collaborate with a diverse

variety of individuals, regardless of political party or ideology, to accomplish the greatest good for the general

public…

-Lingala Kamal Raju

Bio-Data of Mr. Lingala Kamal Raju

Lingala Kamal Raju | ZP Chairman | ZPTC | BRS | the Leaders Page

Name: Lingala Kamal Raju

Date of Birth: 15th-June-1971

Father: Mr. Lingala Gnanaiah

Mother: Mrs. Lingala Karunamma

Education Qualification: Post Graduation

Profession: Full – Time Politician

Present Designation: ZP Chairman of Khammam and ZPTC of Madhira

Political Party: BRS

Permanent Address: Kostala, Wyra,  Madhira, Khammam, Telangana.

Contact No: 9490098101

“There is no higher religion than human service. To work for the common good is the most extraordinary Greed.”

Recent Activities

ప్రారంభోత్సవం

గోడౌన్ ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి లింగాల కమల్ రాజు. ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద రూ.14.90 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

విచారణ

కలెక్టర్ గారి కార్యాలయంలో మధిర, చింతకాని, ముదిగొండ మండలాలకు చెందిన పలు సమస్యలపై స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ గౌతమ్ గారిని కలిసి సమస్యలను వివరించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

విగ్రహా ఆవిష్కరణ

ఖమ్మం ట్యాంక్ బండ్ పై నూతనం గా ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహా ఆవిష్కరణకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, MP నామ నాగేశ్వరరావు గారు, MLC తాత మధు సుధన్, మేయర్ పునుకోల్లు నీరజ గారు, డీసీసీబీ చైర్మన్ కూరకుల నాగభూషణం గారు, మాజి MLC బాలసాని లక్ష్మీనారాయణ గారు, మాజి MLA చంద్రావతి, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల తొ కలసి హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

నివాళి

ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకలలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.

చీరలు పంపిణీ

ముదిగొండ మండలంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గారితో కలసి బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

చెక్కులు పంపిణీ

మధిర రైతు వేదిక లో 40 మంది లబ్ధిదారులకు రూ.13,44,500/- లక్షల రూపాయల విలువ గల చెక్కులు పంపిణీ చేసిన ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

ఆవిష్కరించిన

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత గారు, జడ్పీ సీఈఓ అప్పారావు గారు, జడ్పిటిసిలు, జిల్లా పరిషత్ వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

వజ్రోత్సవం

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా మధిర లో పాల్గొనడం జరిగింది.

విత్తనాభివృద్ధి

ఎంపి నామా నాగేశ్వరరావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండ బాల కోటేశ్వరరావు గారు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు గారితో కలసి హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ గారు.

2కే ఫ్రీడమ్ రన్

75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్బండ్ వరకు 2కే ఫ్రీడమ్ రన్ లో పాల్గొనడం జరిగింది.

సమావేశం

మధిర MDO కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు నియోజకవర్గ కేంద్రంలో 75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా చేపట్టే కార్యక్రమాల గురించి ఉన్నత అధికారులతో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకుని ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి వాటిని ఏ విధంగా విజయవంతం చేయాలని అధికారులతో చర్చించి ఘనంగా 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను నిర్వహించాలని అధికారులకు దిశ నిర్దేశం చేయడం జరిగింది.

పరిశీలన

రాయపట్నం వద్ద కోతకు గురైన రోడ్డును మరియు జరుగుతున్న మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, అధికారులు, మధిర టిఆర్ఎస్ నాయకులు.

ఆకస్మిక తనిఖీలు

చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు. విద్యార్థులతో కలసి పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

అభివృద్ధి కారిక్రమం

ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి లో జరిగినటువంటి అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, ఎమ్మెల్సీ తాతా మధు సూధన్ గారు, కలెక్టర్ గౌతమ్ గారు మరియు వైద్య ఉన్నతాధికారులు, డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశం

ఎర్రుపాలెం మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ ,జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

నియామక పత్రం

జిల్లా పరిషత్ కార్యాలయం లో K. సీతమ్మ గారి కి కారుణ్య నియామకం ద్వార కల్లూరు MDO ఆఫీసు సబార్డినేట్ గా నియామక పత్రాన్ని అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, సీఈఓ అప్పారావు గారు డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్ గారు.

వైజ్ఞానిక ప్రదర్శన

రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో మంత్రి పువ్వాడ గారు. బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని, తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

ప్రసంగం

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 3వ మహాసభ కు హాజరై జర్నలిస్ట్ లను ఉద్దేశించి ప్రసంగించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

నిరసన

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను, రైతు కల్లాలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఖమ్మం ధర్నా చౌక్ లో BRS పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ధర్నా లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పాల్గొన్న ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ గారు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ గారు, డీసీసీబీ చైర్మన్ కూరకుల నాగభూషణం గారు, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు గారు, ఖమ్మం మేయర్ నీరజ గారు తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

శంకుస్థాపన

చింతకాని మండలం నామవరం గ్రామం లో జిల్లా పరిషత్ నిధుల నుండి మంజూరీ చేసిన సీసీ రోడ్ ను స్థానిక,మండల ప్రజాప్రతినిధుల,నాయకులతో కలసి శంకుస్థాపన చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

ప్రసంగం

చింతకాని మండలం నాగులవంచ గ్రామం లో ఏర్పాటు చేసిన తొలిమెట్టు మౌలిక భాష గణిత సామర్ధ్యాల సాధన కార్యక్రమం మండల స్థాయి బోధనబ్యస సామగ్రి మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

నివాళి

తెలంగాణ రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మామయ్య గారు అయిన పాకాల హరినాథ రావు గారి దశదిన కర్మ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని JRC కన్వెన్షన్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు హాజరై హరినాథ రావు గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడ మంత్రి కేటీఆర్ గారిని మరియు వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలసి పరామర్శించారు.

సమావేశం

హైదరాబాద్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని కలిసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

రాజ్యసభ సమావేశం

ముదిగొండ మండల BRS పార్టీ నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారు.

వినతి

ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మధిర నియోజకవర్గంలోని పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ గౌతమ్ గారిని కలిసి సమస్యలు పరిష్కరించవలసినదిగా కోరడం జరిగింది.

దళిత బంధు

చింతకాని మండలం నాగులవంచ గ్రామం లో దళిత బంధు ద్వార ఎంపికైన 3 కిరాణం షాపులు, హార్వెస్ట్ర్, అజాక్స్, టాటాఏస్ ట్రాలీ ఫుడ్ ట్రక్, యూనిట్లను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు ప్రారంబించారు. అనంతరం పందిల్లపల్లి గ్రామానికి చెందిన S.శ్రీనివాసరావు S/o అప్పయ్య గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 40,000/- వేల రూపాయల విలువ చేసే చెక్కును లబ్ధిదారునుకి నేరుగా అందజేశారు.

జన్మదిన వేడుకలలో

భరత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు మధిర పట్టణంలో జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు గారి ఆధ్వర్యంలో జరిగాయి. కార్యక్రమంలో ముందుగా మధిర పట్టణంలో మోటార్ బైక్స్ తో గులాబీ శ్రేణులు దండు కట్టి భారీగా ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా 10వ వార్డు నందు మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మొక్కలు నాటారు

కలిసిన సందర్భం

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారిని హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రమాణ స్వీకారం

బోనకల్ మండలం మోటమర్రి గ్రామంలో ఉన్న శ్రీ భవాని శ్రీ శంభులింగేశ్వర స్వామి వారి దేవస్థాన నూతన పాలకమండలి సభ్యులను నియమిస్తూ దేవాదాయ శాఖ అధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు కాగా నూతన పాలకమండలి సభ్యులు దేవస్థాన ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు హాజరయ్యారు.

నిరసన

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదల పై భారం పడేలా గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా మధిర అంబేద్కర్ సెంటర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొని తలపై గ్యాస్ బండను మోస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.

శంఖుస్థాపన

బోనకల్ మండలం పెద్ద బీరవల్లి, అళ్ళపాడు గ్రామాలలో “మన ఊరు మనబడి” అదనపు గదుల శంఖుస్థాపన, CC రోడ్ శంఖుస్థాపన, గ్రామీణ క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవం, పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు. మొదటిగా పెద్ద బీరవల్లి గ్రామ పంచాయతీ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్లకు సర్పంచ్ ఆళ్ళ పుల్లమ్మ గారితో కలసి శంకుస్థాపన చేశారు.

ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయం లో జాన్సిలక్ష్మి, లక్ష్మి దేవి లకు కారుణ్య నియామక ఆర్డర్ కాపీలను అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, సియిఒ అప్పారావు గారు, డిప్యూటీ సియిఒ చంద్ర శేఖర్ గారు.

చెక్కులు పంపిణీ

ముదిగొండలో జరిగిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

కార్యక్రమం

మధిర చెరువులో మత్స్యశాఖ ద్వారా చేప పిల్లలు విడుదల కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పాల్గొనడం జరిగింది.

బతుకమ్మ సంబరాలు

 చిలుకూరు గ్రామంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫొటోతో వినూత్నంగా బతుకమ్మను ఏర్పాటు చేసిన మహిళలు సంబరాల్లో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

సభార్డినేటుగా ఉత్తర్వులు

జిల్లా పరిషత్ కార్యాలయంలో D.వరలక్ష్మి గారికి కారుణ్య నియామకం ద్వార పిఎస్ గోకినేపల్లి లో ఆఫీస్ సభార్డినేటుగా ఉత్తర్వులు వారికి అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, సీఈవో అప్పారావు గారు, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్ గారు.

పార్టీలోకి ఆహ్వానం

పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు ముదిగొండ బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

ఆసరా పెన్షన్ల

మధిర లో నూతన ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు. పాల్గొన్న రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు.

ర్యాలీ

 గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపిన లింగాల కమల్ రాజు గారు.

వజ్రోత్సవం

దేశమంతా 75 స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా వనమహోత్సవం కార్యక్రమాల్లో ఖాజిపురం గ్రామం నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ ప్రాంగణం లో జాతీయ జెండలు పట్టుకుని మొక్కలు నాటిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహా లత గారు.

అభివృద్ధి కార్యక్రమాలు

గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను డీసీసీబీ వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు గారితో కలసి పరిశీలించిన లింగాల కమల్ రాజు గారు.

పరామర్శించడం

కొండబాల రాజేశ్వరి గారికి నివాళులు అర్పించి కొండబాల కోటేశ్వరరావు గారిని పరామర్శించి ధైర్యం చెప్పిన లింగాల కమల్ రాజు గారు.

కృతజ్ఞతలు

ఇచ్చిన హామీ నెరవేర్చిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారికి, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత గారికి కృతజ్ఞతలు తెలిపిన చిరు వ్యాపారులు.

బట్టలు పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న క్రిస్మస్ బట్టల పంపిణీ లో బాగంగా ముదిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ బట్టలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పేద క్రైస్తవులకు అధికారులు స్థానిక వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులతో కలిసి బట్టలు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

సిఎం రిలీఫ్ ఫండ్

సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ఎంపీపీ మెండెం లలిత మండల పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాస రావు దేవిశెట్టి రంగా రావు పాల్గొన్నారు

కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

ఖమ్మం నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి మంజూరైన కల్యాణ లక్ష్మీ చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పంపిణీ చేశారు. ఖమ్మం అర్బన్-15, రఘునాధపాలెం-9 మొత్తం 24 చెక్కులకు గాను రూ.24.02 లక్షల విలువ గల చెక్కులను సోమవారం vdo’s కాలనీ క్యాంప్ కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తున్నారని అన్నివర్గాల ప్రజలకు పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. వృద్దులకు పెద్ద కొడుకుగా, ఆడపిల్లలకు మేనమామగా, రైతులకు రైతు బాంధవుడుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా నిలిచారని గుర్తుచేశారు. 

హరిత హర కార్యక్రమం

మధిర లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఐటి మరియు పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మధిర సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ లో, రెండో వార్డు లో,ఆత్కూర్ రింగ్ సెంటర్లో, మొక్కలు నాటిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు🌴మొదటిగా మధిర లో బిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి చొరవతో నూతనంగా ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ డివైడర్ లో మొక్కలు నాటారు.

సమావేశం

చింతకాని మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల,గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ తగు చర్యలు చేపడుతుందని, ప్రజా ప్రతినిధులు గ్రామంలోని ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది గా సూచించాలి అని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ భారీగా మొక్కలు నాటాలి అన్నారు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను  అందరూ వినియోగించుకోవాలని అన్నారు.అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటడం జరిగింది.

నివాళి

మధిరలోట్రైన్ ప్రమాదంలో మరణించిన మాజీ కౌన్సిలర్ తాండ్ర తిరుమలరావు గారి తండ్రి తాండ్ర నరసరావు భౌతిక దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

శంకుస్థాపన

ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో రైతు వేదిక శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్,గారు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూఅన్ని సంఘాలవారు మాట్లాడు కోవడం కోసం అందరికీ ఏదో ఒక వేదిక ఉన్నది రైతులు మాట్లాడు కోవడం కోసం కూడా ఒక వేదిక అవసరం అని చెప్పి రాష్ట్రంలో రైతులకు క్లస్టర్ కి ఒక రైతు వేదిక చొప్పున ఏర్పాటు చేయడం రాష్ట్ర రైతాంగం గర్వించదగ్గ విషయమని అని, కెసిఆర్ గారు రైతు పక్షపాతి అని ప్రతి రైతు కళ్లల్లో చిరునవ్వు చూడాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు.

సీఎం సహాయ నిధి

ఖమ్మం జిల్లాలో పలు మండలాలకు చెందిన పలువురు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్ నందు చికిత్స పొందిన అనంతరం హాస్పిటల్ నందు అయిన ఖర్చును వారి ఆర్థిక పరిస్థితి బాగలేనందున సీఎం సహాయ నిధి నుండి ఇప్పించాలని గౌరవ ఖమ్మం ఎంపి,బిఆర్ఎస్ లోక్ సభపక్ష నేత శ్రీ నామ నాగేశ్వరరావు గారికి దరఖాస్తు చేసుకున్నారు వారి అభ్యర్థన మేరకు ఆయన సిఫార్సు చేయగా పలువురికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను శనివారం నాడు ఖమ్మంలో ఎంపి నామ క్యాంప్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం గార్ల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.

సహకార సంఘం

ఎర్రుపాలెం మండలం మీనవలు, బణిగండ్లపాడు సహకార సంఘం ల ఆధ్వర్యంలో ఋణాల పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ గారు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు. లింగాల కమల్ రాజు గారు మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సమయములో సహకార సంఘాల ఆధ్వర్యంలో రుణాలు పంపిణీ చేయడం రైతులకు ఎంతో తోడ్పాటు నందించడం జరిగిందని రైతులకు తెలంగాణ రాష్ట్రం సహాయక సహకారాలు అందించడంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని అని పేర్కొన్నారు.

హరితహారం కార్యక్రమం

మధిర మున్సిపాలిటీ పరిధిలోని 5,6,7 వార్డు లో ఆరో విడత హరితహారం కార్యక్రమం లో భాగంగా మూడు కిలోమీటర్ల పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

వినతి పత్రం

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారికి వినతి పత్రం అందజేసిన స్థానిక నాయకులు. ఆర్ వి కాంప్లెక్స్ వద్ద నుండి ఆర్సీఎం చర్చి రోడ్డు వరకు వర్షాకాలంలో ఎదురవుతున్న కాలవలు డ్రైనేజీ సమస్య గురించి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారికి వినతి పత్రం ఇస్తున్న ఇంటి యజమానులు షాపుల వారు చిన్నం ధరణి, జగన్మోహన్రావు మహంకాళి శ్రీనివాసరావు, ఎల్ వి రెడ్డి తదితరులు.

Mr. Kamal Raju met Prominent People

 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు “కల్వకుంట్ల చంద్రశేఖర రావుగారిని కలిసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మాత్యులు “తన్నీరు హరీష్ రావు” గారిని కలిసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి “కల్వకుంట్ల తారక రామారావు” (కేటీఆర్) గారిని కలిసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

రవాణాశాఖ మంత్రివర్యులు “పువ్వాడ అజయ్ కుమార్” గారిని కలిసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.


రాష్ట్ర రవాణా శాఖ మంత్రి “పువ్వాడ అజయ్ కుమార్” గారితో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు “పువ్వాడ అజయ్ కుమార్” గారిని కలిసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

 Party Activities

ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ముదిగొండ మండలం పండ్రెగుపల్లి, గోగినేపల్లి గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, డిసిసి చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు.

నివాళి

గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

ప్రారంభోత్సవం

మధిర లో 25వ జాతీయ స్థాయి మధిర బాలోత్సవ్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

జనరల్ హాస్పిటల్

మధిర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం అందుబాటులో ఉండాలి అని మధిర లో రిత్విక్ ఆర్థో మరియు జనరల్ హాస్పిటల్ ప్రారంభించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

సన్మానం

 ఉత్తమ మున్సిపల్ చైర్మన్ గా మొండితోక లతా గారు,ఉత్తమ AE గా నరేష్ గారు ఎంపిక కావడంతో వారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో అధికారులు వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్

మధిర పట్టణ మరియు మండల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన 4,46,000/- లక్షల రూపాయల విలువచేసి 11 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, మధిర పట్టన, మండల వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు.

కారిక్రమాలు పరిశీలన

స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

స్ట్రిప్ లైట్స్

మధిర పట్టణంలో సెంట్రల్ లైటింగ్ స్తంభాలకు అమర్చిన విద్యుత్ అలంకరణ స్ట్రిప్ లైట్స్ ను మున్సిపల్ చైర్మన్ మొండితోక లత గారితో కలసి ప్రారంభించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

మీటింగ్

 జిల్లా పరిషత్ ఛాంబర్ లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

సమావేశం

ఖమ్మం కలెక్టరేట్ ప్రజ్ఞా హల్ నందు జిల్లా కలెక్టర్ వి.పి గౌతం గారి అధ్వర్యంలో జరిగిన జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.

శుభాకాంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్యుల పువ్వాడ అజయ్ కుమార్ గారికి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, MLC తాత మధు సుధన్ గారికి, కలెక్టర్ గౌతం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నూతన ప్రెస్ క్లబ్

నూతన ప్రెస్ క్లబ్ ను అభినందించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు. మధిరలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కు చెందిన విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పడిన సందర్భంగా మర్యాదపూర్వకంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకోగా ఈ సందర్భంగా వారు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మక్కెన నాగేశ్వరావు,GV లను శాలువాలు కప్పి అభినందించారు.

గురుపౌర్ణమి సందర్భంగా

మధిర సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజల లో పాల్గొని, అసుర గ్రూప్ అధినేత పబ్బతి వెంకట మోహన్ రావు గారి ఆధ్వర్యంలో అన్నదానం కరోనా కారణంగా పార్సిల్ చేసి ఇంటింటికీ డెలివరీ చేయడం జరుగుతుంది, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు  ఈ కార్యక్రమంలో రెండో వార్డు కౌన్సిలర్ ఇక్బాల్, విద్యార్థి విభాగం నాయకులు వాల్మీకి పవన్ తదితరులు పాల్గొన్నారు

పార్టీ మార్పులు

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి ఆధ్వర్యల రాష్ట్ర రవాణా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి సమక్షం లో టిఆర్ఎస్ పార్టీ లో చేరిన అబ్బూరి సంధ్యారాణి, ఎంపీటీసీ మినుగు పాండు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి సమక్షంలో ఈరోజు మధిర మండలం ఆత్కూరు గ్రామ సర్పంచ్ అబ్బూరి రామకృష్ణ సంధ్యారాణి, ఎంపీటీసీ మీనుగు పాండురంగారావు, కో ఆప్షన్ సభ్యులు ఖమ్మం పాటి సల్మాన్, ఆత్కూరు గ్రామ వార్డు సభ్యులు, గ్రామం నుండి 450 కుటుంబాలు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఆధ్వర్యం లో చేరిక

చింతకాని మండలం తిరుమలాపురం గ్రామ సర్పంచ్ బండి రమాదేవిరామారావు గార్లు మరియు సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీ లోకి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి ఆధ్వర్యం లో చేరిక
ఈ సందర్భంగా మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ,రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ను చూసి వివిధ పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలోకి మంచి విషయం, భవిష్యత్తులో తిరుమలాయపాలెం అభివృద్ధి పూర్తి బాధ్యత తీసుకుంటామని, మట్టి రోడ్డు లేని తిరుమలాయపాలెం గా తీర్చిదిద్దుతామని,సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తిరుమలాయపాలెం తీసుకు వస్తామని అన్నారు

బియ్యం పంపిణీ

బోనకల్ మండల కేంద్రంలో జిఎస్ఎస్ఎస్ సంస్థ జాకోబు గారి సహకారంతో ఎర్నెస్ట్ పాస్టర్ పాల్ గారి ఆధ్వర్యంలో 300 మంది పేద విద్యార్థి తల్లిదండ్రులకు, బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేద విద్యార్థులను ఉద్దేశించి వారి తల్లిదండ్రులకు మంచి మనసుతోమరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం అభినందించాల్సిన విషయం, ఇదేవిధంగా భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. అనంతరం ఎండిఓ ఆఫీస్ లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమం లో పాల్గొన్నారు

అధికారులతో సమావేశం

ఖమ్మం జిల్లా మున్సిపల్ చైర్మన్లు మరియు అధికారులతో సమావేశమైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ గారు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు,జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ గారు,మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత గారు ఇంచార్జ్ కమిషనర్ సైదులు గారు పాల్గొన్నారు.

సమావేశం

రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధి పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో, మధిర మున్సిపాలిటీ మరియు మధిర నియోజకవర్గ అభివృద్ధికై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక నిధులు కేటాయించాలని కేటీఆర్ గారిని కోరిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత గారు.

స్వాగతం-సుస్వాగతం

ఖమ్మం కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్  గారికి స్వాగతం పలుకుతున్నా ఖమ్మం జడ్పీ చైర్మన్ మరియు మధిర నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ లింగాల కమల్ రాజు గారు

ఘన నివాళి

శ్రీనివాస రావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడులో ఘటనలో మృతి చెందిన శ్రీనివాసరావు మృతదేహాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు సందర్శించి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. శ్రీనివాస రావు ఆత్మ‌కు శాంతి కలగాలని ఆకాంక్షించారు.

 

“As a leader, I am tough on myself, and I raise the standard for everybody; however, I am very caring because I want

people to excel at what they are doing so that they can aspire to be me in the future.”

 

Social & Party Activities

సరుకుల పంపిణీ

ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో తెలంగాణ జానపద కళాకారులు సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మాట్లాడుతు తెలంగాణ ఉద్యమంలో జానపద కళాకారులు తెలంగాణ సాధనకై ఎంతో కృషి చేసినారు, వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు గా ఉంది భవిష్యత్తులో ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చుంచు లింగన్న, పాగి వెంకన్న, ఎమ్మెస్ రాజు,రాము,సతీష్,రవి తదితర జానపద కళాకారులు పాల్గొన్నారు.

శానిటైజర్ లు పంపిణీ

మధిర ప్రభుత్వ ఆసుపత్రి ని పరిశీలించి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కి ఏఎన్ఎం లకు శానిటైజర్ లు పంచిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న హాస్పిటల్ సిబ్బందికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని, హాస్పిటల్ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తలు పాటించాలని, త్వరగా ఈ కరోణ మహమ్మారి నుంచి అందరం బయట పడాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమము లో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ సైదులు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు దేవిశెట్టి రంగా రావు,BRS నాయకులు జయకర్, డాక్టర్ శ్రావణ్, డాక్టర్ అనిల్, నాగరాజు, కనుమూరి వెంకటేశ్వరరావు, యువజన నాయకులు వాల్మీకి పవన్ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

సరుకులు పంపిణీ

రాజమండ్రి వలసకూలీ లకు TVM వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో రాజమండ్రి కూలీలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు. రాజమండ్రి నుండి మధిర మున్సిపాలిటీ లో డ్రైనేజీ కాలవలు తీసేందుకు వచ్చిన వలస కూలీలు 31 మందికి ఈరోజు ఉదయం టీవీ ఎం వాకర్స్ క్లబ్ అధ్యక్షులు వేముల విశ్వనాథన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదగా నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు

సదస్సు

బోనకల్లు మండలం చిన్నబీరవల్లి గ్రామం లో నియంత్రిత పంటల సాగు విధానం పై రైతుల అవగాహన సదస్సు కార్యక్రమానికి హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుకు అధిక లాభాలు వచ్చే విధంగా పంట మార్పిడి విధానాన్ని, ఏ పద్ధతిలో అయితే రైతు వ్యవసాయం చేస్తే లాభసాటిగా ఉంటుందో అని ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం రైతులు ఆనందించదగ్గ విషయం అని అన్నారు, వానాకాలం వేయవలసిన పంటలు యాసంగి లో వేయాల్సిన పంటలు ఆయా కాలాలలో వచ్చే రోగాలను పరిశోధన చేసి కాలానికి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు

పర్యటన

మధిర పట్టణంలోని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుగారు పేర్కొన్నారు. నిన్న కరోన తో వ్యక్తి మృతి చెందగా విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్మన్ ఈరోజు ఈ రోజు మధిర మెయిన్ రోడ్ లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అధికారులు నిరంతరం పని చేస్తున్నారు ప్రజల భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు కట్టుకొని తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వారి వెంట బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

సరుకులు పంపిణీ

ఖమ్మం డివిజన్ సహకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 260 మంది కళాకారులకు నిత్యవసర పంపిణీ కార్యక్రమం మధిర పట్టణంలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు చేతుల మీదగా నిర్వహించడం జరిగింది.

ఆర్థిక సహాయం

ఖమ్మం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేదాద్రి రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు గురువారం పరామర్శించి వారి యోగ క్షేమాలను తెలుసుకొని, మనోధైర్యం కల్పించి ఏడుగురు క్షతగాత్రులకు ఒక్కొక్కరికీ రూ. 5 వేల చొప్పున పొంగులేటి గారు ఆర్థిక సహాయం చేసారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

పోస్టుమార్టం

జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్ లో పోస్టుమార్టం అనంతరం 6 అంబులెన్సులు ద్వారా డెడ్ బాడీలను పెద్ద గోపురానికి, జయంతి గ్రామానికి, వెంకటాపురం గ్రామాలకు దగ్గరుండి పంపిస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.

చెక్కుల పంపిణీ

ఎర్రుపాలెం మండలం భీమవరం, గుంటుపల్లి గోపవరం గ్రామాలలో పల్లె ప్రగతి 3,06000/—చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మొదటిగా భీమవరంలో శీలం బ్రహ్మారెడ్డి గారు మరణించడంతో వారికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడం వలన వారి సతీమణి, శీలం వెంకట్రావమ్మ గారికి 2,00,000 రూపాయల BRS పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేయడం జరిగింది, మరియు అప్పిరెడ్డి గారికి సీఎం సహాయ నిది నుండి మంజూరు ఐన 60,000 రూపాయల చెక్కును అందించడం జరిగింది. అనంతరం గుంటుపల్లి గోపవరం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్ర మంలో పాల్గొని మొక్కలు నాటారు, అనంతరం వేముల రాము, అనసూయ అనే వారికి మంజూరైన 46,000 రూపాయల విలువ చేసే 2 సీఎం సహయనిది చెక్కులను అందజేయడం.

సరుకులు పంపిణీ

చింతకాని మండల కేంద్రంలో పలు కార్యక్రమాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మొదటిగా సొసైటీ కార్యాలయంలో  జిలుగులు, విత్తనాలవడ్లు,పెసలు పంపిణీ చేశారు. అనంతరం పాస్టర్ విజయ రత్నం, మంగారావు, డేవిడ్ గారి ఆధ్వర్యంలోపేద ఫాస్టర్ లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

In an effective public administration, leaders must perform their duties willingly and the people must boldly assert their

rights!!

Party Events

Foundation stone for various BRS Welfare Initiatives

Mr. Lingala Kamal Raju met BRS Leaders

Party Activities

In the News

Pamphlets

Videos

}
15-06-1971

Born in Kostala

Khammam, Telangana

}
1985

Completed SSC

from Zilla Parishad High School, Wyra.

}
1987-1989

Finished Intermediate

from Govt Junior College, Wyra.

}

Joined in SFI

}
1987-1992

Active Member

from Divison District Committee, SFI

}
1989-1992

Acquired Graduation

from SR & BGNR Government College, Khammam.

}
1992-1994

Obtained Post Graduation

from Satavahana PG centers, Osmania University.

}

Joined in CPM

}
1995-2000

MPP

from Wyra, CPM

}
1997-2000

District President

 of DYFI from Khammam.

}
2000-2004

District General Secretary

of Democratic Youth Federation of India(DYFI), Khammam.

}
2004-2005

Mandal Secretary

 of CPM from the Wyra Mandal.

}
2005-2014

Madhira Division Secreatry

of  Working Group Agricultural Labor Union, CPM.

}
2015

Division Secretary

 from Madhira, CPM 

}
2015

Joined in YSRCP

}
2015

District General Secretary

of  Khammam, YSRCP 

}
2016

Joined in BRS

}
2018

Contested MLA

in General election from Madhira, Khammam.

}

Incharge

of Madhira Constituency, Khammam, BRS

}
since-2019

ZPTC

from Madhira, BRS

}

District Council Chairman

of Khammam, BRS

}
Since-2019

ZP Chairman

from Khammam, BRS.