Lavudya Ramulu | MLA | Pandurangapuram | Wyra | TRS | the Leaders Page

Lavudya Ramulu

MLA, Pandurangapuram, Wyra, Khammam, Telangana, TRS.

Lavudya Ramulu is a Member of the Legislative Assembly(MLA) of Wyra Constituency. He was born on 21-06-1955 to Balu.

In 2018, He has completed his Graduate with a B.A. He was the Retired Sub Inspector of Police. Basically, he hails from an Agricultural family. He has Business.

In 2018, Telangana Legislative Elections, he contested for the post of Member of Legislative Assembly(MLA) independently and elected as the Member of Legislative Assembly(MLA)  with the highest majority of 52650 votes.

He is Passionate to participate in the Development of downtrodden sections of the society i.e, SC, ST Minority, and BC’s, and working along with TRS Party in helping the Poorest across the united Khammam District apart from Wyra Assembly Constituency.  Ramulu joined the TRS(Telangana Rashtra Samithi) Party in 2018.

Recent Activities:

  • Ramulu Garu attended a review meeting with R&B and National Highway Authority officials at the Vira MLA camp office.
  • Ramulu Garu distributed crop loan checks worth crores of rupees to 217 farmers under the Gopavaram PACS Society, Konijar Zone.
  • Ramulu handed over Kalyana Lakshmi & Shaadi Mubarak Cheques to the 55 beneficiaries of Konijerla Mandal at Wyra MLA Camp Office.
  • Lavudya Ramulu Garu congratulates Satyavati Rathode on completing one year as Minister of Women, Child Welfare & Tribal Welfare.
  • MLA Ramulu Garu Inspected the progress of various development works along with Hon’ble Minister Puvvada Ajay Kumar Garu in Khammam.

H.No 14-7-156, Pandurangapuram, Khammam, Telangana

Contact Number: +91-9701225054

Recent Activities

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైరా మునిసిపాలిటీ పరిధిలోని ద్వారకానగర్ నందు జరుపుకుంటున్న ఎమ్మెల్యే లావుడ్య రాములు గారు

మీడియా సమావేశంలో

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ గారు ముందుచూపుతో లాక్ డౌన్ ని పటిష్టంగా అమలు చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగినామని వైరా శాసనసభ్యులు శ్రీ లావుడ్య రాములు నాయక్ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు వైద్య సిబ్బందిని పోలీసు శాఖను మరియు రెవెన్యూ వ్యవసాయ అధికారులను సమన్వయ పరుచుకుని అప్రమత్తతో ఉంచుతున్నారని ఆయన అన్నారు

ITC P.S.P.D భద్రాచలం వారి సౌజన్యంతో వైరా శాసనసభ్యులు శ్రీ లావుడ్య రాములు నాయక్ గారి కృషితో వలస కూలీలకు గోదముపిండి, ఉల్లిగడ్డలు, మంచినూనె, ఆలుగడ్డలు సరుకుల పంపిణీ చేసారు

నిత్యవసర సరుకులు అందజేత

ఖమ్మం కలెక్టరేట్ నందు ITC పి.యస్.డి యూనిట్ భద్రాచలం వారి సహకారంతో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ మరియు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గార్ల చేతుల మీదుగా వైరా నియోజకవర్గం లోని జూలూరుపాడు ఏన్కూరు కారేపల్లి మండలం లోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు నిత్యవసర సరుకులు వైరా శాసన సభ్యులు శ్రీ లావుడ్య రాములు నాయక్ గారు అందజేశారు

జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం మరియు లోపల మాచినేనిపేట గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించిన వైరా శాసనసభ్యులు శ్రీ లావుడ్య రాములు నాయక్ గారు

సీఎం సహాయనిధి

వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 2,93,000 చెక్కులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, ఉమాదేవి జడ్పిటిసి, నంబూరి కనకదుర్గ జడ్పిటిసి, సూత కానీ జైపాల్, మిట్టపల్లి నాగి, ముళ్ల పాటి సీతారాములు, దార్న రాజశేఖర్ కోసూరు శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు

అన్నదాన కార్యక్రమంలో

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ గారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖరరావు గారిని కలిసిన వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ గారు సీతారామ ప్రాజెక్టు పనులు పాత డిజైన్ పద్ధతినే కొనసాగించాలని వినతి పత్రాన్ని కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు దీంతో స్పందించిన ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తానని సీతారామ ప్రాజెక్టు పనులు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

}
21-06-1955

Born in Pandurangapuram

}
2018

Completed B.A

}

Sub Inspector of Police

}

Business

}
2018

MLA

Member of Legislative Assembly from Wyra Assembly Constituency.

}
2018

Joined in the TRS