L.Venu (Venu Gopal)
TSF State Secretary, TRCP District Secretary, Sangareddy, Telangana
Laxmanagari Venu Gopal is an Indian Politician and current TSF State Secretary & TRCP District Secretary from Sangareddy in the Indian State of Telangana.
EARLY LIFE AND EDUCATION-
On the 08th of June 1982, Venu was born to the couple Mr. Laxmanagari Chandrashekar and Mrs. Laxmanagari Lakshmi in Bhagya Nagar of 13th Ward, of Sangareddy district from the respective state of Telangana in India.
He never believed in any Fancy education, he had a simple educational background as anyone did and he completed his Primary Education by acquiring from ZP High School located at Zaheerabad in Telangana.
Later he acquired his Secondary Board of Education in the year 2005 from ZP High School, located at Zaheerabad in Telangana.
In the year 2010, Venu attained his ITI (Industrial Training Institute) from Sri Sai Institutes situated at Zaheerabad in Telangana and completed his Intermediate course from Sri Vani Junior College at Zaheerabad.
Further, he holds, graduation with a degree from Ambedkar Open University and accomplished it in the year 2012.
EARLY CAREER IN POLITICS-
He is a firm believer that education is the only means of eradicating social evils and elevating society, and that it is the only way of reaching out to deserving students from the most impoverished segments of society and providing them with opportunities to not only complete their education but also transform into confident individuals.
Before the accomplishment of his studies, In the year 2003, Venu joined the Students’ Federation of India (SFI) and was appointed as the SFI Leader with great zeal and the desire to serve the Students.
Later, in the year 2003, he was appointed as the Town President from SFI, to tackle the issues and consequences that arose in the Students and simultaneously appointed as District Assistant Secretary from Sangareddy District by contributing to the betterment of society by doing his tasks effectively and according to its laws and regulations up to 2006.
By governing the students from the SFI, Venu Predominantly joined the Communist Party of India (CPI) which is a political party in India. He served in a variety of capacities with the CPI from 2012 to 2016, including those with the District President from AISF (All India Student Federation) and the DHPS Dalit Rights Fighting Union.
To further enhance his responsibilities so that she could stay closer to the people and monitor their well-being every moment in the year 2017, he was appointed as the TSF State Secretary.
He upholds the trust that the people have placed in him and maintains his service, in the same year 2017, Venu was elected as the District Secretary from “Telangana State Communist Party” (TRCP) by concentrating on the welfare of the people at the moment and dealing with the activities.
From the start of this career till now, he has fought relentlessly for the welfare of the people, always battling for the party’s and society’s development, and providing desperate service to society via the positions he has been appointed.
Venu and his associates formally founded the Telangana Social Forum (TSF), and he was designated State Secretary of Telangana by increasing his responsibility and continuing his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.
Services Rendered in Pandemic COVID-19 –
- Venu came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
- Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period. Venu came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
- He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
- To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
- As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
- Venu also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
- He worked all days(Day and Night) during the covid period and looked after the people.
- He is constantly available mainly to the poorest people in the zone.
Bio Data of L. Venu Gopal
Name : Laxmanagari Venu (Venu Gopal)
Father : Mr. Laxmanagari Chandrashekar
Mother : Mrs. Laxmanagari Lakshmi
Qualification : Graduation from Ambedkar Open University, Telangana
Present Designation : TSF State Secretary
TRCP District Secretary
Permanent Address : HNo:2-4-287, Ward: 13th Ward, Bhagyanagar, Land Mark: Integrated
Boys Hostel, Town & Mandal: Zaheerabad, District: Sangareddy, State: Telangana, Zip Code:
502220
అన్యాయమే చట్టమైనప్పుడు ఎదురించడమే నీ బాధ్యత కావాలి.
Recent Activities
శుభాకాంక్షలు
జహీరాబాద్ పట్టణ సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివలింగం గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
వినతి పత్రం
రాష్ట్ర ఆరోగ్యశాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు గౌరవ దామోదర రాజనర్సింహ గారిని వివిధ ప్రజా సంఘాలు,మరియు రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరియదాపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది, వివిధ ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది .ఇట్టి కార్యక్రమంలో ప్రజాసంఘాలు రాజకీయ పార్టీ నాయకులు దామగల్ల.మురహరి, గంగేరి. శ్రీనివాస్, రామని.అశోక్ కుమార్, ఎల్.వేణుగోపాల్ , ప్రసన్న, ఆర్.అనిల్ కుమార్,మల్లేష్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
శుభాకాంక్షలు
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్బంగా నివాళులార్పిస్తున్న బాబు జగ్జీవన్ రామ్ సమతా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.వేణుగోపాల్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.
ప్రెస్ మీట్
విగ్రహావిష్కరణ సభ సన్మాన కార్యక్రమం
సంగారెడ్డి చౌరస్తా PSR గార్డెన్ నుండి నిర్వహించిన డాక్టర్: బి.అర్.అంబేద్కర్ 133 జయంతి ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
డాక్టర్: బి.అర్.అంబేద్కర్ 133 జయంతి ర్యాలీ
సంగారెడ్డి చౌరస్తా PSR గార్డెన్ నుండి నిర్వహించిన డాక్టర్: బి.అర్.అంబేద్కర్ 133 జయంతి ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం
Dr br అంబేద్కర్ 133 జయంతి సందర్భంగా సంగారెడ్డి న్యూ హన్నాపూర్ గంగోజీపేట్ లో నివలులర్పించిన తదనంతరం తాడ్దన్ పల్లి గ్రామం లో నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించి, సభలో ప్రసంగించడం జరిగింది
131వ జయంతి
పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.
శుభాకాంక్షలు
సంగారెడ్డి మున్సిపల్ కమీషనర్ ప్రసాద్ చవాన్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రజా సంఘాల నాయకులు. సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ చవాన్ గారికి ప్రజా సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్.వేణు గోపాల్, కాషాపగా ఇమ్మయ్య, బంగారు కృష్ణ, గణపతి తదితరులు పాల్గొన్నారు…
కలిసిన సందర్భంగా
సంగారెడ్డి జిల్లాలో దళిత క్రిస్టియన్ ముస్లిం ఐక్య వేదిక అధ్వర్యంలో జిల్లా SPCH రూపెష్ గారిని కలిసి సంగారెడ్డి జిల్లాలో దళిత, క్రిస్టియన్, ముస్లింల ప్రార్దన స్థలాలైన మజీద్ లను చర్చిలను కాపాడాలని పాస్టర్స్ మరియు ఇమామ్ లకు రక్షణ కల్పించాలని కోరడమైనది.
నిరసన
సంగారెడ్డి జిల్లాలో పోలీస్ లకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి అని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐ. బి. అమర వీరుల స్థూపం ముందు ప్లే కార్డు లతో నిరసన తెలిపారు…ఈ సందర్బంగా ఎల్.వేణుగోపాల్,(టి.ఎస్.ఎఫ్) బంగారు కృష్ణ మాట్లాడుతూ పోలీసు లకు జులై, నవంబర్, జనవరి సరెండర్ లీవ్స్ పెండింగ్ లో ఉన్నాయి.. అదే విదంగా 15 నెలలు టి. ఏ. బిల్లులు 8 నెలలు డి. ఏ. ఏరియార్స్, 14 ఇంస్టాల్ మెంట్స్ పి. ఆర్. సీ. బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల పోలీస్ కుటుంబలు ఇబ్బందులు పడుతగున్నారు అన్నారు..ప్రభుత్వం మార్చ్ ఆర్ధిక సంవత్సరం ముగిసే వరకు పెండింగ్ బిల్లు లు విడుదల చేసి న్యాయం చేయాలి అన్నారు..
ఎగ్జామ్ పాడ్స్ మరియు పెన్నుల పంపిణీ
తెలంగాణ సోషల్ ఫోరం (TSF ) ఆధ్వర్యంలో కంది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎగ్జామ్ పాడ్స్ మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
శుభాకాంక్షలు
నూతనంగా జిల్లా పరిపాలన అధికారిగా బాధ్యతలు చేపట్టిన వల్లూరి.క్రాంతి గారికి కలిసి నూతన సంవత్సర0 & సంగారెడ్డి జిల్లా కి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుచున్న తెలంగాణ సోషల్ ఫోరం (TSF) అధ్యక్ష కార్యదర్శులు లంట్టు.చంద్రశేఖర్, ఎల్.వేణుగోపాల్ గారు పాల్కొనడం జరిగింది.
జయంతి సందర్భంగా
ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, చైతన్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలే గరి జయంతి సందర్భంగా TRCP” TSF” కమిటీల తరపున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
కమిటీ సమావేశం
తెలంగాణ సోషల్ ఫోరం (TSF ) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనీ ప్రజా సంఘాల, నిరుద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.
ప్రభుత్వం వ్యతిరేకం ఓట్లు చీలకుండా ఉండేందుకాయ్ పోటీ కి దూరగా ఉండాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.
బీసీ రాజకీయ చైత ప్రచారం యాత్ర
బీసీలకు 60 శాతం అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి టీ. ఎస్.ఎఫ్ డిమాండ్ చేశారు. సదాశివపేట్ నుంచి బీసీ రాజకీయ చైత ప్రచారం యాత్ర ప్రారంభించారు. తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ గారు, ప్రధాన కార్యదర్శి ఎల్. వేణు గోపాల్ గారు తెలంగాణ తల్లి
సమావేశం
బీసీ రాజకీయ చైతన్య ప్రచార యాత్ర సంబంధించి విద్యార్థులతో సన్నాహక సమావేశం లో పాల్గొనడం జరిగింది.
పరామర్శ
గోల్లగుడెం గ్రామం లో టి.ఎస్.ఎఫ్ జిల్లా నాయకులు కోల్కురి. సంగమేస్ యాదవ్ గారి తండ్రి కొల్కురి మల్లేశం గారిపై గ్రామంలో విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలుసుకున్న వేణు గారు వారిని పరామర్శించడం జరిగింది.
MRPS దీక్ష
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రతేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన గల సమత స్థల్ వద్ద MRPS దీక్షలో పాల్గొని మద్దతు తెలుపుచున్న వివిధ ప్రజాసంఘాల నాయకులు.
కేరూరు ప్రభుత్వ పాఠశాలలో DSR TSF అధ్వర్యంలో గ్లాసులు పుస్తకాలు పెన్నులు పంపిణి
పాఠశాల లో డి.ఎస్. ఆర్, విజన్ ఫౌండేషన్ చైర్మన్ దొడ్ల శ్రీనివాస్ రెడ్డి, సహకారంతో మరియు తెలంగాణ సోషల్ ఫోరం టి.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో పుస్తకాలు, పెనులు,అంబలి నీరు త్రాగడం కోసం గ్లాసులును టి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లంటు. చంద్రశేఖర్, కార్యదర్శి ఎల్.వేణుగోపాల్ అధ్వర్యంలో పంపిణి చేశారు. ఈసందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తెలంగాణ సోషల్ ఫోరం 10 ఏళ్ళుగా అన్నదానాలు, రక్తదనలు, ఇప్పుడు చేసిన గ్లాస్,బుక్స్,పెన్నులు, విద్యార్థులకి పంపిణీ చేయడం,ఇంకా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తు ముందుకు వెళ్తున్నమని విద్యార్థులుగా మిరు విద్యలో రాణించాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ప్రతిఒక్కరికీ ఒక గోల్ వుండాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకి దీటుగా చదువుకుని, అమ్మ,నాన్న,కి ఉపాధ్యాయులకు, వున గ్రామానికి మంచి పేరు తేవాలని, ఏవిధంగా ప్రోత్సహించేందుకు ఈ పంపిణీ కార్యక్రమమని అన్నారు, తదనంతరం సర్పంచ్, ఇంచార్జీ ప్రిన్సిపల్, గార్లు తెలంగాణ సోషల్ ఫోరం నాయకులకి, విజిలెన్స్ కమిటీ సభ్యులు ప్రజాసంఘాల నాయకులకి శాలువాలతో సన్మానించడం జరిగింది.
సమావేశం
ఏం.అర్.పి.యస్ యం.ఈ.ఎఫ్ అధ్వర్యంలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎ బి సి డి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వివిధ సామాజిక ప్రజా సంఘాలు, మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మద్దతు తెలుపుతూ మాట్లాడుచున్న పట్నం మాణిక్య గారు DCCB వైస్ చైర్మన్ వుమ్మడి మెదక్ జిల్లా BRS సీనియర్ నాయకులు. ఎల్.వేణుగోపాల్ గారు తెలంగాణ సోషల్ ఫోరం TSF రాష్ట్ర కార్యదర్శి
పరామర్శ
సంగారెడ్డి జిల్లాలో SFI రాష్ట్ర ప్లీనరీ సమావేశలకి సంబధించిన ఏర్పాట్లలో వున్న సమయంలో ABVP నాయకులు SFI నాయకులు నల్లవల్లీ.రమేష్, గారు, ఎర్రోళ్ల.మహేష్ గార్లపై దాడికి దిగడం జరిగింది. ఈ వివాదంలో తలపగిలి గాయపడిన రమేష్ గారిని పరామర్శించిన ఎల్.వేణుగోపాల్ తెలంగాణ సోషల్ ఫోరం (TSF) రాష్ట్ర కార్యదర్శి,
దీక్ష
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) పార్లమెంట్ సమావేశాల్లోనే ABCD వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నా దీక్షలకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టి ఎస్ ఎఫ్. జై భారత్ తరపున మద్దతును తెలియచేస్తు, దీక్షలో పాల్గొనీ, తదనంతరం 2వరోజు దీక్షని విరమింపజేయడం జరిగింది.
చైతన్య ప్రచార యాత్ర
తెలంగాణ సోషల్ స్ఫోరమ్ ఆధ్వర్యంలో సదశివాపేట నుండి హైదరాబాద్ గన్ పార్క్ వరకు బీసీ రాజకీయ చైతన్య ప్రచార యాత్ర చేస్తునమని టి. ఎస్. ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లంటు.చంద్రశేఖర్ గారు, ప్రధాన కార్యదర్శి ఎల్.వేణుగోపాల్ గారు అన్నాడం జరిగింది.
నివాళులు అర్పించిన సందర్భంలో
గద్దర్ గారి యాదిలో సంస్మరణ సభలో బహుజన సామాజిక ప్రజా సంఘాల నాయకులతో మరియు సభలో నివాళులు అర్పించడం జరిగింది.
మహనీయుడికి నివాళు అర్పించడం జరిగింది
గద్దర్ అని పిలువబడే గుమ్మడి విట్టల్ రావు భారతీయ కవి, గాయకుడు మరియు కమ్యూనిస్ట్ విప్లవకారుడు. నక్సలైట్-మావోయిస్ట్ తిరుగుబాటుతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో గద్దర్ చురుకుగా పనిచేశారు ఈ మహనీయుడికి నివాళు అర్పించడం జరిగింది.
వినతి పత్రం
గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సమ్మెను విరమింప చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్న సామాజిక ప్రజా సంఘాల నాయకులు.
బోనాల పండగ మహోత్సవ ర్యాలీ
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సామాజిక ప్రజా సంఘాల అధ్వర్యంలో జరిగిన బహుజన బోనాల పండగ మహోత్సవ ర్యాలీ నిర్వహించి కళాకారుల ప్రదర్శనలు వెళ్లి బోనాలు సమర్పించిన సందర్భంగా .
పిర్యాదు
ప్రిన్సిపాల్స్ లని ఒత్తిడి చేసి పనిచేయ్యకుండ చేసినట్టు, గత సంవత్సరం నుండి బిల్స్ క్లైమ్ చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న విషయం అధికారులకు తెలిసిన, చర్యలు లేవని, పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో సూపరిండెంట్ ఆంజనేయులు తన టీమ్ ద్వారా డబ్బులకు తెలిసిన వాళ్లకు అమ్ముకుంటున్నారని, ఎస్సీ ఉద్యోగులకు ఇబ్బందులు పెడుతున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవ్వలని, గురుకుల పాఠశాల హాస్టల్ లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని, హాస్టల్స్ లలో వుందనటువంటి టిచర్లపై ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు ఇట్టి సమస్యలు పరిష్కారం కానీ యెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు అంబేడ్కర్ సంఘం జిల్లా నాయకులు కలకుంట్ల అనిల్, ప్రవీణ్ సంచుల, తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర నాయకులు ఎల్ వేణుగోపాల్, TSF జిల్లా నాయకులు ఎం. డి ఖాజ, గురుకుల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర నాయకులు పండు, అంబేడ్కర్ సంఘం పటాన్ చేరు బహుజన నాయకులు ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వేణు గారు మీడియా విలేకరులతో మాట్లాడటం జరిగింది.
అభ్యర్థి గా బీసీని ప్రకటించాలి
రాబోయే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి గా అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాలని తెలంగాణ సోషల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎల్.వేణు గోపాల్ డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీసీ లను జనాభా ప్రాతిపదికగా ఎమ్మెల్యే అభ్యర్థులును అన్ని రాజకీయ పార్టీలు సిట్లు కేటాయించాలని, బీసీ లెక్కలు (జనగణన) తేల్చాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో బహుజన నాయకులు పి.మోహన్, చందు, న్యాయవాదీ శ్రీనివాస్ రెడ్డి, పంబళ్ళ.చంద్రశేఖర్, నరేందర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వినతి పత్రం
BC చేతి వృత్తుల రుణాలు సమయాన్ని పొడిగించాలంటూ కంది నాయబ్ తహసిల్దార్ సరళ మల్లయ్య కు వినతి పత్రం
ఆత్మీయ సన్మానం
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ సోషల్ ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్బంగా వేణుగోపాల్ మాట్లాడుతు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన భూ సమస్యల్ని పరిష్కరించి ప్రజలుకు ఎనలేని సేవలు చేసారని అన్నారు. అతి త్వరలో ఆర్డిఓ గా పదోన్నతి పొందాలని తహసీల్దార్ కు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో నాయకులు కౌడి నర్సిములు, ఉల్లాస్, తదితరులు పాల్గొన్నారు.
పెళ్లి వేడుక
ఆశ చౌదరి మరియు కర్రే వినోద్ బాబు పెళ్లి వేడుకలో పాల్గొన్న సందర్భంగా.
రిసెప్షన్ వేడుక
ఆశ చౌదరి మరియు కర్ర వినోద్ బాబు పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
గ్రామ పంచాయితీ కార్యదర్శుల శాంతియుత సమ్మెకు మద్దతు ఇస్తూ ఈ సందర్భంగా టి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు లంటు.చంద్రశేఖర్ ఎల్.వేణుగోపాల్, ఏం.ఏ.ఖాజాలు, మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్యదర్శులు దాదాపు 14 రోజుల నుంచి సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించకుండా బెదిరింపులకు పాల్పడత ఉంది గ్రామ కార్యదర్శులు తమకు పే ఇస్కేల్ ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించి ప్రమాద బీమా చెల్లించాలని సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని గ్రామాలలో హరితహారం ఉపాధి హామీ వైకుంఠధామం,డంపు యార్డులు, అనేక రకాల పనులు చేస్తున్న, గ్రామాలలో అభివృద్ధికి తోడుపాటు అందిస్తూ రోజు ఉదయం నుండి సాయంత్రం ఉదయం 10 నుండి సాయంత్రం 08 గంటల వరకు పనిచేస్తున్న అనారోగ్య సమస్యలు కూడా వచ్చిన వాటన్నిటిని తట్టుకొని గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం కొరకు నిరంతరం పనిచేసిన, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తఉంది సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి అడుగుతే సమ్మెలు చేయకూడదు ధర్నాలు చేయకూడదు నిరసనలు చేసే హక్కు మీకు లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం బెదిరించడం ఇది ఎంతవరకు సమంజస0 అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుత ఉన్నాము,భారత రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సిన హకుల్ని ఇవ్వకుండా బెదిరించడం సరియైన పద్ధతికాదు, తమ హక్కులను పరిష్కరించాలని రావలసిన న్యాయమైన హక్కులు ఇవ్వాలని పే స్కేల్ ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ విధిలో మరణించిన కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సీనియర్ కార్యదర్శులతో పాటు సమానమైన హక్కులు కల్పించాలని గ్రామ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని టీఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. సమ్మె చేసేటువంటి కార్యదర్శులకు వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. ఎం.డి.నిజమొద్దిన్ లాయర్, తదితరులు పాల్గొని మద్దతు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో
తెలంగాణ పంచాయితీ కార్యదర్శుల ఫెడరేషన్” (టీ.పి.ఎస్.ఎఫ్.) అధ్యక్షులు.రాజు, ఉపాధ్యక్షులు.సుభాష్, కార్యదర్శి నిషా, పి.నితిన్ కుమార్ జిల్లాలోని వివిధ గ్రామాల గ్రామ పంచాయితీ కార్యదర్శులు వున్నారు.
సన్మానం
Dr.Br. అంబేద్కర్ గారి జయంతోత్సవా కమిటీ (వివిధ సామాజిక బహుజన సంఘాల) అధ్వర్యంలో ఏప్రిల్ 14 న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జరిగిన భారీ ర్యాలీ విజయవంతమైన శుభ సందర్భంగా అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ సభ్యులకు, పాల్గొన్న జై భీమ్ వారియర్స్ కి ఈరోజు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎల్.వేణుగోపాల్ తెలంగాణ సోషల్ ఫోరం (TSF) గారికి ఘనంగా సన్మాన0 చేస్తున్న సందర్భం, సన్మానించిన నిర్వాహకులకి జై భీములు, & అంబెడ్కర్ జయంతోత్సవా కమిటీ సభ్యులు .
విగ్రహావిష్కరణ
స్వాతంత్య్ర సమరయోధుడు దళిత ఉద్యమ నేత రిజర్వేషన్ల పరిరక్షకుడు ఆధునిక భారత దేశ సమగ్రాభివృద్ధికి పునాదులు వేసిన వైతాళికుడు డా॥ బాబు జగ్జీవన్ రాం గారి విగ్రహావిష్కరణ మహోత్సవం
చర్యలు
జహీరాబాద్ మండలం లో నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ పాఠశాల పట్ల ఉదాసీనంగా వ్యవహారించిన M.E.O పై శాఖ పరమైన చర్యలు కోవాలని కోరుతూ ఈవో ఆఫీస్ లో సూపర్ హండ్రెడ్ సురేఖ గారికి వింత పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటి& విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కశాపగ ఇమ్మయ్య గారు, బహుజన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రారం దేవదాస్ ,టి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ వేణుగోపాల్, జన జాగృతి సేన అధ్యక్షులు బంగారు కృష్ణ సంయుక్తంగా మాట్లాడడం జరిగింది.
మహాత్మా జ్యోతిబా ఫూలే గారి జయంతి
సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతా వాది మహాత్మా జ్యోతిబా ఫూలే గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ, వారికి తెలంగాణ సోషల్ ఫోరం (TSF) అధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు.
కరపత్రం
Srd న్యాయ కళాశాల విద్యార్థులు కరపత్రం ఇవ్వడం జరిగింది
జయంతి
బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన ఎల్.వేణుగోపాల్ గారు.
అన్న దానం
అన్న దానం మహా గొప్ప కార్యం అని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.
నివాళి
దేశ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసి చిన్న వయసులోనే ఉరికొయ్యని ముద్దాడిన మహనీయులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, గార్ల వర్ధంతి రోజున వారి పోరాటాలను బలిదానాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది.
Dr.B.R.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో
అందోల్ నియోజకవర్గం, చౌటకూరు (మండలం) , న్యూ హున్నాపూర్ (గ్రామంలో) Dr.B.R.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ గారు, ప్రొఫెసర్ చింత.ఖాసిం సార్, మరియు బహుజన నాయకులతో
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
చదువుల తల్లి మహాత్మ సావిత్రిబాయి పూలే గారికి
పూలమాల వేస్తూ అంతర్జాతీయ మహిళా
దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న
సందర్భంగా.. 🌷💐💐🙏
అధికారులకు తెలుపుచున్న సందర్భం.
కంది హై వే మరియు పల్లవ డెవలపర్స్ NH 65 బొంబాయ్ హై వే సంగారెడ్డి చౌరస్తా కూతవేటు దూరంలో రోడ్ పై ప్రవహిస్తున్న మురుగునీరు వచ్చిపోయే వాహనదారులకు వస్తూపోతూ వున్నపుడు ఆ బురద పడుతుంది చాలా ప్రమాదకరంగ మరి బైకులు స్కిడ్ అవ్వడం, ఆ బురదలోనుండి చాలా దుర్వాసన వస్తుంది, నిన్న మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు వస్తున్నప్పుడు చూసి కంది గ్రామ పంచాయితీ వారికి జిల్లా అధికారులపై సీరియస్ అవ్వడ జరిగింది అయిన ఈ రోజుకు అధికారులు నిర్లక్ష్యం చేస్తూ చర్యలు తీసుకోకపోవడం బాధాకరం, ప్రయాణికులను దృష్టిలో వుంచుకుని ఇప్పటికైనా బురదను తొలగించాలని Ntv ద్వారా ప్రభుత్వానికి జిల్లా అధికారులకు తెలుపుచున్న సందర్భం.
సన్మానం
సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రాంగణంలోకరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో ముద్రుంచించాలని ప్రజా పోరు యాత్ర చేస్తునటువంటి జేర్రిపోతుల పరశురామ్ ను సంగారెడ్డి జిల్లా ప్రజా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జెర్రీ పోతుల పరశురామ్ గారిని శాలువా పూలమాలలతో సత్కరించారు. ప్రజా పోరు యాత్ర రాష్ట్ర అధ్యక్షులు పరశురామ్ గారు మాట్లాడుతూ కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అదేవిధంగా నూతన పార్లమెంట్ భవనానికి కి భారత రత్న అంబేద్కర్ పేరు పెట్టాలని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్ర పటాన్ని పెట్టాలని అన్నారు. ఈ సమావేశాల్లో అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రామారావు గారు, కోటయ్య నాగయ్య గారు, అనంత్ రామ్ మోగులయ్య మాజీ ఎంపీపీ అశోక్ గారు, పాల్గొన్నారు.
సానుభూతి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే జి.సాయన్య మరణించడం చాలా బాధాకరమని వారి కుటుంభానికి సానుభూతి తెలియచేపరిచిన ప్రజాసంఘాల నాయకులు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని స్థానిక బహుజన కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సబ్బందా వర్గాలకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియల నిర్వహించిన ఘటనలు చూశాం కానీ సాయన్న దళిత బహుజన ఎమ్మెల్యే కాబట్టి తెలంగాణ ప్రభుత్వ అధికారికంగా చేయకపోవడం సిగ్గుచేటు ఇది తెలంగాణ సమాజానికి అవమానపరచడం బాధాకరు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యం వచ్చిన నేటివీ అగ్రమచా పెత్తనంలో బహుజనులు ఇంకా వివక్షకు గురవుతున్న పరిస్థితి వుందన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి – లోబడి, ప్రజలకు సమాన హక్కులు కల్పించాల్సింది పోయి, ఒకటి ఆత్మగౌరవం దెబ్బతీసేల వ్యవహరించదు వెంటని ప్రశ్నించారు. ఇలాంటివి వివక్షతలు మరల కొనసాగితే బహుజనులు ప్రభుత్వం పై తిరగబడి రోజులు త్వరలో వస్తాయని గుర్తుచేయడం జరిగింది.
క్యాలెండర్ ఆవిష్కరణ
M.S (Osm) M.ch Uro (Osm) Asst Professor of Urology, Osmania General Hospital) గారి జన్మదిన శుభ సందర్భంగా “డాక్టర్ మహేష్ కుమార్ కార్డియాలజిస్ట్”, ఎల్.వేణుగోపాల్ తెలంగాణ సోషల్ ఫోరం (టి.ఎస్.ఎఫ్) రమణి.అశోక్ కుమార్ చైతన్య దర్పణం ఎడిటర్, యం.వినోద్ కుమార్ బి.ఎస్.పి, సాయి కుమార్, మరియు సామాజిక నాయకులు రమణి.అనిల్ కుమార్, పోతురాజు పవన్ కుమార్,నరేష్ జాదవ్. గార్లు పూలమాల శాలువాతో సన్మానించి కేక్ కట్ చెపిస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తదనంతరం “తెలంగాణ సోషల్ ఫోరం” నూతన సంవత్సర0 2023 క్యాలెండర్లనీ అందజేస్తున్న సందర్భంగా .
ప్రముఖ కవి రచయిత “డప్పోల్ల రమేష్” గారి సంపాదకత్వంలో వెలువడిన “ఎండ్లూరి కవన కళ స్మారక స్వరం”” పుస్తకాన్ని బహుకరిస్తున్న డప్పోల్ల.రమేష్ గారి కి ధన్యవాదాలు
పటాన్చెరువు నుంచి ముంబాయి కర్ణాటక వెళ్లే హైవేలో ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం, లాక్డారం మామిడిపల్లి, హైవేలో పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా చెత్త మట్టిని వుడ్చి డివైడర్ల దగ్గర కుప్పలుగా వేయడం, త్వరగా ఎత్తుకొని పోకపోవడం వల్ల పెద్ద వేహికిల్స్, బస్సులు వెళ్తున్న గ్రామంలో వెనుక నుండి వచ్చేటువంటి టూ వీలర్స్, త్రీ వీలర్స్, వాహన దరులపై అయొక్క మట్టి పడటం ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారింది ప్రయాణికుల కళ్ళల్లో సడన్గా మట్టి పడటం వల్ల ఈ మధ్యకాలంలో రెండు మూడు ఆక్సిడెంట్లు అవ్వడం జరిగింది, ప్రభుత్వం టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేయడం చూస్తున్నము వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రయాణికుల పై కూడా ఉంచాలని టీవీ9 ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాల్సిందిగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ప్రభుత్వ విద్య బలోపేత కమిటీ ఆధ్వర్యంలో శాంతినగర్ లోని ఉపాధ్యాయ భవన్లో ఎన్నార్ అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యరంగం అనేక సమస్యలతో మరియు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుందని, వెంటనే అధిక నిధులు కేటాయించవలసిందిగా కమిటీ కోరింది. హాజరైన వివిధ సంఘాల నాయకులు 30% నిధులు కేటాయించాలన్న డిమాండ్ కు సంపూర్ణ మద్దతునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, మరియు ఆర్థిక మంత్రి గారికి ఈ విషయంపై రేపు కలువనున్నట్టు తీర్మానించారు. హాజరైన వారిలో తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎల్.వేణుగోపాల్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నుండి కషపగా.ఇమ్మయ్య, భి.దుర్గ ప్రసాద్, ఎమ్మార్పీఎస్ నుండి చిరంజీవి, బహుజనసేన నుండి అనిల్ బౌద్ధ, స్వేరోస్ నుండి సురేష్, ఏ ఐ ఎస్ ఎస్ డి నుండి బసవరాజ్, జై భారత్ నుండి ఇమ్మయ్య, మార్పు కళా మండలి నుండి గణేష్, జిల్లా నాయకులు అబ్దుల్ సమద్, ఎస్ఎఫ్ఐ మహెష్, బిఎస్ ఎప్ నుండి సాయికుమార్, రిటైర్డ్ జిహెచ్ఎం విజయరావ్ , బిఎస్పి నాయకులు నటరాజ్ మరియు మోహన్, జి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
క్యాలెండర్ అందజేయడం
సంగారెడ్డి పట్టణ మహిళ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ లు శివకుమార్ గారికి , పూల భాయ్ గారికి మరియు ఇందిరకరన్ గారికి ఎస్.ఐ సుభాష్ నాయక్ గారికి గార్లకి తెలంగాణ సోషల్ ఫోరం (TSF) నూతన సంవత్సర 2023 క్యాలెండర్ అందజేయడం జరిగింది.
సంస్మరణ సభ
నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి భవన్లో తలారి కృష్ణ గారి సంస్మరణ సభ లో పాల్గొనడాం జరిగింది.
ప్రెస్ మీట్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూనము అంటున్న ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చాలా హాస్టల్ లలో విద్యార్థులకి ఫుడ్ ఫైజన్ అయి హాస్పిటల్ లో చేర్పించి విద్యార్థులు చనిపోయిన పరిస్థితి వుంది కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పగించడం వల్ల నాసిరకం. పుచ్చిపోయిన కూరగాయలు వండటం తో ఇలజరిగిన ప్రభుత్వం చూసీచూడనట్టు గ వ్యవహరించడం జరుగుతుంది, మంత్రి చొరవతిసుకుని కంట్రక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల కుటుంబాలని ఆదుకోవాలి అని లక్ష్మన్న గారి వేణు కోరడం జరిగింది
రక్త దానం
అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ గ్రామంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేయడం జరిగింది
కలిసిన సందర్భంగా
మెదక్ జిల్లా మాజీ DCCB చైర్మెన్ పట్లోల్ల జైపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ సోషల్ ఫోరం (TSF) రాష్ట్ర కార్యదర్శి ఎల్ వేణుగోపాల్ గారు సంఘం గూర్చి వివరిస్తున్న సందర్భంగా, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సత్య శోధక్ సమాజ్
150వ అవతరణ దినోత్సవం మరియు భారత రాజ్యాంగ దినోత్సవం సెమినార్ ముఖ్య వక్త గ విచ్చేసిన హై కోర్ట్ అడ్వకేట్ డా” కదిరే.కృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ సోషల్ ఫోరం (TSF) కార్యదర్శి ఎల్.వేణుగోపాల్ గారు.
సంగారెడ్డి పట్టణంలో న్యూ బస్టాండ్ వద్ద సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్య గ్రహణం ప్రారంభం కాగానే అరటి పండ్లు తిని మూఢనమ్మకాలు నమ్మవద్దు అని ప్రచారం నిర్వహించడం జరిగింది.. సూర్య చంద్ర గ్రహణాలు సైన్స్ ప్రకారమే అవి వస్తుంటాయని వాటికి లేనిపోని అబూత కల్పన కల్పిస్తూ ఏవో ఏవో శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నరు.గ్రహణాలు వచ్చిన సందర్భంగా ఏం తినవద్దని,పనులు చేయవద్దని మూడ నమ్మకాలను ఉన్నాయి.. సైన్స్ ద్వారానే ప్రగతికి బాటలు జరుగుతాయని మూడ విశ్వాసాలతో సమాజం వెనుకకు పోతుందని ఈ సందర్భంగా నినాదాలు ఇచ్చారు
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్ కే. ఇమ్మయ్య, టీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎల్. వేణు గోపాల్, సమతా సైనిక్ దళ్ జిల్లా ఉపాధ్యక్షులు బసవరాజ్, నాయకులు పోతురాజు ప్రవన్,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్, సహాయ కార్యదర్శి ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు దాస్ పి.డి.యస్.యు జిల్లా అధ్యక్షులు సురేష్ సామాజిక సంఘాల నాయకు దేవ దాస్, ప్రవీణ్,అనిల్ బుద్ధ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు
తెలంగాణ సోషల్ ఫోరం (టీ.ఎస్.ఎఫ్) రాష్ట్ర అధికార ప్రతినిధి మండ్లపురం శ్రీనివాస్ గారు రాష్ట్ర కార్యదర్శి ఎల్.వేణుగోపాల్ గార్లు మాట్లాడుచు హైదరాబాదులో “బి.ఎస్.డి డి.ఏ.వి” స్కూల్లో చిన్నారిపై ప్రిన్సిపాల్ గారి డ్రైవర్ చేసినటువంటి లైంగిక అగాయిత్యంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సోషల్ ఫోరం (టీ ఎస్ ఎఫ్) డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం మహిళల హక్కుల కోసం మహిళల రక్షణ కోసం పాటుపడుతూ అనేక రకాల చట్టాలు చేస్తూ మహిళల అభ్యున్నతి దేయంగా మహిళల సాధికారత ద్యేయంగా పనిచేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్న, నేటికీ వాటిని సాకారం చేయడానికి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి నిందితులపై డ్రైవర్ పై చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సోషల్ ఫోరం (టీ.ఎస్.ఎఫ్) డిమాండ్ చేస్తుంది.
పరిష్కారం
జహీరాబాద్ తాసిల్దార్ కార్యాలయం ముందు 36వ రోజు కొనసాగుతున్న వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెకు తెలంగాణ సోషల్ ఫోరం (TSF) రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్.వేణు గోపాల్ గారు పాల్గొని సంఘీభావం తెలుపుతూ తదనంతరం మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైనటువంటి డిమాండ్స్ నీ ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరించాలని తెలియజేయజేయడం జరిగింది.
డిమాండ్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ముట్టడి సందర్భంగా తెలంగాణ సోషల్ ఫోరం (TSF) రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్.వేణు గోపాల్ గారు పాల్గొని సంఘీభావం తెలిపారు. తదనంతరం మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవైతే వున్నాయో పే స్కేల్ ఇవ్వాలని ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వాలని వారసత్వం ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు
5 వ భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జండ ఆవిష్కరణ సభలో పాల్గొని తెలంగాణ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలుపుచున్న ఎల్.వేణుగోపాల్ గారు పోత్రజ్ పవన్ గారు అశోక్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు
మహాసభ
కె.వి.పి.ఎస్ మహాసభల సందర్భంగా నిర్వహించిన భారత రాజ్యాంగం సామాజిక న్యాయం మన కర్తవ్యం, గేట్ టు గేదర్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుకున్న TSF స్టేట్ సెక్రెటరీ ఎల్.వేణుగోపాల్ గారు.
సన్మానం
సంగారెడ్డి జిల్లా SC ST అట్రాసిటీ యాక్ట్ & మానిటరింగ్ కమిటీ సభ్యునిగా కాశపగ ఇమ్మయ్య గారు నియమితులైన సందర్భంగా సంగారెడ్డి కేంద్రంలో వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానింస్తు మి పదవీకాలం ముగిసే వరకు ప్రజలకు అవగాహన కలిపిస్తునే ఎలాంటి సంఘటనలు జరగకుండా తమరి వంతు కృషి చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం లో తెలంగాణ సోషల్ ఫోరం(TSF) నాయకులు ఎల్.వేణుగోపాల్ గారు , పొత్ రాజ్.పవన్ గారు , ఏం.శివ శేకర్ గారు , ఫ్రెండ్స్ యూత్ ఫౌండర్ ప్రెసిడెంట్ పొట్టిగల్ల.మోహన్ గారు , కరినొల్ల. ప్రశాంత్ గారు , మహేష్ గారు ,రాజు గారు ,మరియు (పి.వై.ఎన్) ప్రవీణ్ సంచుల గారు ,పిట్ ఇండియా జిల్లా అద్యక్షులు కృష్ణ గారు , అమృత్ గారు , నవీన్ గారు , హెల్ప్ హాండ్స్ అఖిల్ గారు , దాస్ గారు ,రాజు గారు , అమిత్ గారు ,తదితరులు పాల్గొన్నారు.
జన్మదిన శుభాకాంక్షలు
ఫ్రెండ్స్ యూత్ & ఫ్రెండ్స్ యూత్ ఫౌండర్ ప్రెసిడెంట్ పొట్టిగ ల.మోహన్ గారికి TSF వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచున్న సందర్భం.
డిమాండ్
తెలంగాణ సోషల్ ఫోరం సంగారెడ్డి కమిటీ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో భహుజనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంతకం సేకరణ చేస్తూ TSF రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ డిమాండ్ చేశారు.
ధర్నా
ఫ్రెండ్స్ విజ్ఞాన కేంద్రం జోగిపేట (మండలం) డాకుర్ (గ్రామం) సందర్శించడం జరిగింది, భారత రాజ్యాంగం తెలంగాణ ఉద్యమ చరిత్ర బుక్స్ ని చదువుతున్నసందర్భం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ అంబెడ్కర్ గారితో ఫ్రెండ్స్ యూత్ ఫౌండర్ ప్రెసిడెంట్ పొట్టిగల్ల మోహన్ గారు, ఎల్.వేణుగోపాల్ గారు రావడం జరిగింది.
ధర్నా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే అన్న తీరుగా వ్యవహరించడం సరికాదు అధికారంలోకి వచ్చిన ఎనమిది సంవత్సరాలు కావస్తున్నా,
కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ధరలు తగ్గిస్తమని, అధికారంలోకి రాగానే నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోతూనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా పెంచుకుంటూ పోవడం సిగ్గుచేటు అని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేయడం అమ్మడం దుర్మార్గమైన చర్య అని ఆ యొక్క ఘనత మోడీకే దక్కుతుందని అంబానికి ఆదనికి లాభం చేకూర్చడం కోసం కార్మికులకు కర్షకులకు రైతులకు ప్రజలకు అన్యాయం చేస్తూనే ఉన్నారని నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఉద్యోగాలు లేక అంటూ రోడ్లపైన తిరుగుతున్నారని పేదవాడు కడుపునిండా రెండు పూటల భోజనం చేసే పరిస్థితి కూడా లేదని, ఈ దేశం దివాలా తీయుటకు గౌరవ మోడీయే కారణమని నల్లధనం తేస్తామంటూ ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నేటి వరకు సమస్యలను పరిష్కరించే దిశగా చూడకపోవడం దారుణమని తెలియజేస్తూ ధర్నా చేయడం జరిగింది..
కలిసిన సందర్భంగా
జహీరాబాద్ కి కొత్తగా వచ్చిన డీ.ఎస్.పి రఘు గారికి మరియధ పూర్వకంగా కలిసిన తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర (TSF) కార్యదర్శి ఎల్.వేణుగోపాల్ గారు.
జయంతి
పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్సమనగారి వేణు గోపాల్ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…
బహిరంగ సభ
రంగారెడ్డి బి ఎఫ్ ఎల్ బహిరంగ సభలో మాట్లాడుతున్న ఎల్. వేణు గోపాల్ గారు, కె. కృష్ణయ్య గారు, మందగడ్డ విక్రమ్ కుమార్ గారు, మాస్టారి గారు, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..
జయంతి
దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వారి యొక్క జయంతి సందర్బంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.
వినతిపత్రం అందజేత
పెండింగ్ లో ఉన్న ఎస్సి కార్పొరేషన్ సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేసి అర్హులైన వారికి అందించాలని తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సోషల్ ఫోరం డిమాండ్ చేస్తూ పార్టీల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి బాబురావు గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ధర్నా
గ్రామీణ బంద్ అఖిల భారత సార్వత్రిక సమ్మె 28 29 సందర్భంగా వివిధ కార్మిక సంఘాలు TRKS TSF HMS AITUC INTUC Postel CPI (ML) తదితర కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది…అంగన్వాడి ఆశ మధ్యాహ్న భోజనం లాంటి స్కీం వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెంచిన నిత్యవసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ని అమ్మడం మానుకోవాలని కార్మికుడు అని ప్రజలను గౌరవించాలని వారి హక్కులను వారికి కలిగించే విధంగా ప్రభుత్వ లు పనిచేయాలని డిమాండ్ చేయడం జరిగింది. .. కార్యక్రమంలో HMS ఈశ్వర్ ప్రసాద్ గారు, AiTUC ప్రసాద్ గారు, ఖాజా గారు, TSF పి.పవన్ గారు, CPI (ML) ఎం.ప్రభాకర్ గారు, సురేష్.తలారి గారు, విజయ్ గారు, రాజు గారు, మహిళలు పాల్గొన్నారు
వినతి పత్రం అందజేత
సంగారెడ్డి లో నెలకొన్న సమస్యలను పెండింగ్లో వుండి చేయాల్సిన పనులను, తెలుసుకునేందుకు విచ్చేసిన టిఆర్ఎస్ పార్టీ మాజీ శాసన సభ్యులు జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగులా.విజయలక్ష్మి రవి, గారు, 27వ వర్డ్( శంతినగర్) కౌన్సిలర్ నక్క మంజులత నాగరాజ్ గౌడ్, గార్లకు తెలంగాణ సోషల్ ఫోరం (TSF) ఆధ్వర్యంలో వార్డుల్లో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్లు మహిళా భవనం అంగన్వాడీ కేంద్రం శాంతి నగర్ లో గల కల్వకుంట రోడ్డు మధ్యలో డివైడర్స్ ఏర్పాటు చేయాలని బటర్ఫ్లై లైట్స్ ఏర్పాటు చేయాలనీ తదితర సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిన వారిలో తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎల్.వేణుగోపాల్ గారు , జిల్లా అధ్యక్షులు పోతురాజు.పవన్ గారు , నాయకులు పర్వేజ్గారు , చింటూ గారు , కిరణ్ గారు , మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.
దిష్టిబొమ్మ దగ్ధం
దేశ నలుమూలల్లో అత్యంత ఎక్కువమంది అట్టడుగు ప్రజలు ఆరాధించే ఆదివాసి దేవతలైన సమ్మక్క, సారక్కలు దేవతలే కాదని, వారిని కోట్లాదిమంది ఆరాధించడం ఏమిటని తీవ్రంగా అవమానించిన చిన జీయర్ స్వామి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని దళిత గిరిజన ప్రజా సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో న్యూ బస్టాండ్ వద్ద సమ్మక్క సారక్కలను అవమానించడాని నివసిస్తూ చిన జీయర్ స్వామి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
సన్మానం
JNTU సుల్తాన్ పూర్ లో జరుగుతున్న అక్రమాలపై 15 రోజుల వరుస కథనలను రాసిన శానార్తే తెలంగాణ రిపోర్టర్ ప్రభాకర్ గారికి సమతా సైనిక్ దళ్ జిల్లా ఉపాధ్యక్షులు జీయస్ బస్వరాజ్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు సంగారెడ్డి పట్టణకేంద్రంలో రాష్ట్ర కర్యదర్శి ఎల్.వేణుగోపాల్ గారు , పి.పవన్ గారు,బాశ్వరజ్ గారు,కృష్ణ గారు,ప్రవీణ్ గారు,సురేష్ గారు, తదితరులు సన్మానిచడం జరిగింది.
శిక్ష
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం, హుగెలి గ్రామం లో దలిత సామాజిక వర్గానికి చెందినటువంటి వయసు 16 సంవత్సరాలు కలిగిన గడ్డం మౌనిక అనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతునటువంటి బాలికను కామాంధులు మానసికంగా బాధపెట్టి అమ్మాయి కి చిత్రహింసలు గురిచేసి రేప్ మర్డర్ చేసి అమ్మాయి నీ హతమార్చాడం చాలా బాధాకరం, సంబంధిత ప్రభత్వా అధికారులు వీలైనంత త్వరగా ఈ కేసు ను ఫాస్ట్రాక్ కోర్టు లో నిర్వహించి, నిందితులను చట్టపరంగా కటినంగా శిక్షించాలని, తెలియజేయడం జరిగింది..
జయంతి
బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి, రచయిత, మేధావి,కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది…
అవగాహన
ఎస్సీ, ఎస్టీ, భూముల పై అవగాహన కల్పించడం కోసం సంగారెడ్డి కి వచ్చిన సందర్భంగా..
ర్యాలీ
సంగారెడ్డి, జహీరాబాద్ భారీ ర్యాలీ నిర్వహించి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలు నుండి విడుదలైన వేణు గారు..
సంగారెడ్డి లో రాత్రి భారీ ర్యాలీ
కలెక్టర్ వెంకటేశ్ గారు, ఇండ్లస్తలల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి లో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. 15 రోజులు చర్లపల్లి జైలులో వుండడం జరిగింది, విడుదల సందర్భంగా ర్యాలీ నిర్వహించిన నాయకులు ..
ఆర్ధిక సహాయం
కోహిర్ మండలం ఆత్మహత్య చేసుకున్న యువరైతు వినయ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి బియ్యం బస్త, పప్పులు, నూనె, నిత్యావసరావస్తువులు ఇస్తున్న వేణు గారు..
నిరసన
సిద్దిపేట స్వర్ణ పాలస్ హోటల్ లో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ దళిత బహుజన సంఘాల నాయకుల నిరసన చేయడం జరిగింది.
దిష్టిబొమ్మ దగ్ధం
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం చేయడానికి అటువంటి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రైతు ఉద్యమానికి మద్దతుగా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి ఎల్ వేణుగోపాల్ గారు, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం ఏ ఆర్ రెహమాన్ గారు, ఏ ఐ టి యు సి నాయకులు మహబూబ్ ఖాన్ గారు, నర్సింలు సిరాజ్ గారు, సమద్ హంజాధ్ శివాజీ గారు, తదితరులు పాల్గొన్నారు.
వినతిపత్రం అందజేత
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నపుడు సంగారెడ్డి కి వచ్చిన సందర్భంగా షరతులు లేకుండా కార్పొరేషన్ లో లోన్స్ ఇవ్వాలని వినతిపత్రం అందజేసిన వేణు గారు..
ధర్నా
క్యాస్ట్ ఇంకమ్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని, వారం క్రితం అప్లై చేసుకున్న కులం ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇవ్వనందువల్ల బాధితులతో, కార్పొరేషన్ లోన్ లు అప్లై చేయడానికి లాస్ట్ తేది వుండటంతో అర్.డి.ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది.
ప్రారంభోత్సవం
సంగారెడ్డి జిల్లా కేంద్రం లో డాక్టర్. అంబెడ్కర్ భవనం ప్రారంభోత్సవనికీ వచ్చిన సందర్భంగా..
సమావేశం
2016 సంగారెడ్డి జిల్లా సమావేశానికి ఆహ్వానించిన సందర్బంగా…
నిరసన
మల్కాపూర్ చింతల్ అండర్పాస్ బ్రిడ్జ్ పనులు మూడు సంవత్సరాలైనా పూర్తి కాకపోవడంతో రెండు వైపులా సర్వీసింగ్ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని నిరసన చేసిన వేణు గారు..
వినతి పత్రం అందజేత
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనీషా వాల్మీకి పై జరిగిన హత్య చారం కేసులో నిధితులని శిక్షించాలని అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా గారికి వినతిపత్రం ఇస్తున్న సందర్భం.
జయంతి
సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి గారు మరియు పో త్ రాజ్.పవన్ గారితో కలిసి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా సందర్భం.
సన్మానం
మహమ్మారి కరోన సమయంలో లో చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వ ఆసుపత్రి సుపరింటి డెంట్ సంగారెడ్డి గారు , డిప్యూటీ ఎం.అర్.ఓ గారు, మిగతా టీచర్స్ నాయకులు కలిసి లక్సమణరావు గారిని సన్మానించడం జరిగింది..
వినతి పత్రం అందజేత
తెలంగాణ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో ఎం ఎన్ ఆర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ పై చర్యలకై కలెక్టర్ హనుమంతరావు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది..
17/01/2022 వ తేది న జహీరాబాద్ ఎమ్మెల్యే గౌ” మాణిక్ రావు గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది
18/9/01/2022 న లాయర్స్ సలోమన్ సందీప్ కి సన్మాన కార్యక్రమం…
నేడు జెడ్పీ చైర్మన్ శ్రీ పట్లోల్ల.మంజు శ్రీ జైపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా జెడ్పీ హల్ లో తెలంగాణ సోషల్ ఫోరం (టీ.ఎస్.ఎఫ్) క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం*…..
వినతి పత్రం అందజేయడం
వేతనాలు నెల నెల ఇవ్వాలని అలాగే వేతనాలు పెంచాలని ఎఐటియుసి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పిటల్ సూపరిండెంట్ కిరణ్మయి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
రక్షణ
ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను సక్రమంగా ఖర్చు చేయాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు మహనీయుల విగ్రహాలకు రక్షణ కల్పించాలి ఎల్. వేణుగోపాల్ గారు తెలియజేయడం జరిగింది..
డి.వై.సి.ఎస్. మీటింగ్
డి.వై.సి.ఎస్. మీటింగ్ లో నియోజకవర్గ కమిటీ సభ్యులతో మాట్లాడుతున్న సందర్భం
మెమోరాండం అందజేత
దళితులపై జరుగుతున్న దాడులు సాంఘిక బహిష్కరణ లో అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి ఇలా జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
జయంతి
జగ్జివన్ రం జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించి పూలమాలలతో నివాళులర్పించి పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
మెమోరాండం అందజేత
పాత కొత్త రేషన్ కార్డులు వున్నవారికి రేషన్ ఇవ్వడం లేదని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్ ఆర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
వినతిపత్రం అందజేత
పింఛన్లు, అర్హులకు ఇండ్లు, ఇవ్వాలని మున్సిపల్ ముట్టడి కమిషనర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
కమిటీ సమావేశం
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఫంక్షనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న వేణు గారు..
వినతి పత్రం
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 235 సర్వే నెంబర్ లో జరుగుచున్న అక్రమ కట్టడాలను కూల్చేయాలని మున్సిపల్ డివో విజయలక్ష్మి గారికి వినతి పత్రం సమర్పిస్తున్న తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎల్ వేణుగోపాల్ గారు
మాట్లాడుచున్న సందర్భం
ఈ మధ్య భారీగా కురిసిన వర్షాల వల్ల సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా నిండి ప్రవహించడం జరుగుతోంది గతంలో నీరు లేక ఉమ్మడి మెదక్ జిల్లాలో తాగుకు సాగుకు లేక పంటలు ఒకటి రెండు పండించుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు కురిసినటువంటి వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండడంతో మూడు పంటలు వేసుకునేటటువంటి పరిస్థితి నెలకొన్నది ప్రభుత్వం కూడా నీటిని ప్రజల అవసరాల నిమిత్తమై నిల్వచేసి వినియోగించాలని తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎల్.వేణుగోపాల్ గారు టీవీ9 ద్వారా మాట్లాడుచున్న సందర్భం
మాట్లాడుచున్న సందర్భం
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నైజం నవాబుల కాలంలో కట్టినటువంటి పురాతన భవనం జిల్లా జైలు కి మరమ్మతులు చేపట్టాలి
కన్షిరాం గారి జయంతి సందర్భంగా DSP దళిత శక్తి ప్రోగ్రాం అధ్వర్యంలో నిర్వహించిన సభలో వారి ఆహ్వానం మేరకు పాల్గొని మాట్లాడటం జరిగింది, అనంతరం కేక్ కట్ చేస్తున్న సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే కాంటెస్ట్ అభ్యర్థి మహేందర్ మహారాజ్ గారు ఎల్.వేణుగోపాల్ గారి కి కేక్ తినిపిస్తున్న సందర్భం.మహనీయుల బాటలో ప్రతి ఒక్కరు నడవాలని వారధి స్ఫూర్తితో సమాజానికి మేలు చేసే దిశగా మన అడుగులు ఉండాలని వారి జీవిత చరిత్ర లు చదివి ఎదుటి వారికి కూడా మంచి మార్గాన్ని బోధించాలని బహుజన రాజ్యం దిశగా అందరు కలిసికట్టుగా పని చేయాలని కోరడం జరిగింది
జయంతి
“డా. బాబు జగ్జీవన్ రామ్” గారి 117వ జయంతిని పురస్కరించుకుని ఈ సందర్భంగా అంబేడ్కర్ భవన్ లో కరపత్రావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం బాబు జగ్జీవన్ రామ్ సమతా సంఘం సంగారెడ్డి జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది
సంగారెడ్డి జిల్లా నూతన డి.ఎస్.పి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సతయ్య గారితో , మరియు పట్టణ సి. ఐ సుభాష్ గార్లతో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భంగా అట్లాగే ఏప్రిల్ 5వ తేదిన శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గరి జయంతి ర్యాలీకి అనుమతి ఇవ్వడం గురించి ధరఖాస్తు ఇవ్వడం జరిగింది
సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఘనంగా హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు హోలీ పండుగ పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ వద్ద ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ జేయస్ చైర్మన్ రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు హోలీవేడుకలు ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నిండాలని ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకొని డాన్సులు చేస్తూ ఆనందంల హోలీ ఆడారు ఈ కార్యక్రమంలో ఎల్.వేణుగోపాల్ తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి, మహేష్ రాథోడ్, పోతుపవన్ ,ప్రకాష్, సంగపురం నర్సింలు, హరి బాబు, బాని,మైపల్, తదితరులు తదితరులు పాల్గొన్నారు
బాబు జగ్జీవన్ రామ్ సమతా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ వేణుగోపాల్, అధికార ప్రతినిధి కాశపాక ఇమ్మయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంజిల్లా అధ్యక్షులు పంబల్ల దుర్గా ప్రసాద్, ఆధ్వర్యంలో సి.ఐ.జితేందర్ రెడ్డి కుల అహంకారాన్ని నిరసిస్తూ సంగారెడ్డి IB ప్రాంగణంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. తదనంతరం వారు మాట్లాడుచు గతం లో కూసుమంచి స్టేషన్ లో పనిచేసిన పుడు కూడా ఎస్సీ ఉద్యోగులయిన గోపాల్ , వినయ్ లకు కులం పేరుతో దూషించి ఎన్నో చిత్రహింసలు పెట్టినప్పుడు ఎస్సీ కమిషన్ ని ఆశ్రయించడం వల్ల చర్యలో భాగంగా జితేందర్ రెడ్డిని అశ్వరావుపేటకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
పాలాభిషేకం
సమత స్థాల్ వద్ద ఎమ్మార్పీఎస్ మరియు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సమతా సంఘం ఆధ్వర్యంలో గౌరవ మన్య శ్రీ మాంద కృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది
ర్యాలీ
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాదిగ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏబీసీడీ వర్గీకరణ బిలు అమలుకు 7 గురి బెంచ్ తుదితిర్పు ఇవ్వడంతో విజయోత్సవ ర్యాలీ టపాకయలు పేలుస్తున్న లక్ష్మణగారి వేణు గోపాల్ గారు
కొవ్వొత్తుల నిరసన
Activities done by Mr. Venu
జయంతి
దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం వారి యొక్క జయంతి సందర్బంగా పూలే గారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.
సన్మానం
ఝరాసంగం మే 29: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ సోషల్ ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు ఆత్మీయ సన్మానం చేశారు.
గృహ ప్రవేశం సందర్భంగా
రాపాక.విజయ లక్ష్మి విజయరజు (జర్నలిస్ట్) గరి గృహ ప్రవేశం సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
వర్ధంతి సందర్భంగా
భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్య్ర సమరయోధులు డా బాబు జగ్జివన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పిస్తున్న సందర్భంలో
పాలాభిషేకం
అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి సంగారెడ్డి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐబీ ముందు పాలాభిషేకం చేయడం జరిగింది.
పిర్యాదు చేసిన సందర్భంలో
ప్రిన్సిపాల్స్ లని ఒత్తిడి చేసి పనిచేయ్యకుండ చేసినట్టు, గత సంవత్సరం నుండి బిల్స్ క్లైమ్ చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న విషయం అధికారులకు తెలిసిన, చర్యలు లేవని, పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో సూపరిండెంట్ ఆంజనేయులు తన టీమ్ ద్వారా డబ్బులకు తెలిసిన వాళ్లకు అమ్ముకుంటున్నారని, ఎస్సీ ఉద్యోగులకు ఇబ్బందులు పెడుతున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేయడం జరిగింది.
చర్యలు తీసుకోవాలని కోరడం సందర్భంలో
సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో, స్కూళ్ళలో, మౌలిక వసతులు కల్పించాలని, టీచర్లను, మిగతా స్టాఫ్ ని నియమించాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలలో ఓకె ఫీజు విధానాన్ని అమలు చేయాలని, గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా
సంగారెడ్డి: ఆగస్ట్ 15 th T’JAC అధ్వర్యంలో దీక్ష స్టాల్ వద్ద 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేస్తున్న వివిధ సామాజిక ప్రజా సంఘాల నాయకులు ఉద్యోగులు, తదితరులు పాల్గొన్న సందర్భంలో.
సన్నాహక సమావేశం
PSR గార్డెన్ పోతిరెడ్డిపల్లి సంగారెడ్డి చౌరస్తా లో గద్దరన్న సంస్మరణ సభ విజయవంతనీకై సన్నాహక సమావేశం లో పాల్గొని మాట్లాడుతున్న బహుజన సామాజిక ప్రజా సంఘాల నాయకులు .
సంస్కరణ సభ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం
27/08/2023 న పి.ఎస్.అర్, గార్డెన్ సంగారెడ్డి చౌరస్తా లో జరిగే గద్దర్ గారి సంస్కరణ సభ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బహుజన ప్రజాసంఘాల నాయకులు.
వినతిపత్రం
బి.ఆర్.ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులు సీట్ల కేటాయిపులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ( టి. ఎస్. ఎఫ్) ఆధ్వర్యంలో డా”. బి. ఆర్. అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
పంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం
గద్దర్ అన్న యధిలో సంగారెడ్డి చౌరస్తా లోని పి.ఎస్.అర్ గార్డెన్ లో జరిగే సంస్మరణ సభ జయప్రదనికై కల్వకుంట, మరియు న్యూ బస్టాండ్ సెంటర్లో మరియు ప్రతి వార్డ్ లో సదస్సులు నిర్వహించిన అనంతరం పంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నయువకులు ఉద్యోగులు, సామాజిక ప్రజా సంఘాల నాయకులు తదితరులు.
విప్లవభివందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసిన సందర్భంలో
గద్దర్ గారి యాదిలో సంస్మరణ సభ విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ పేరు పేరున బహుజన సామాజిక ప్రజా సంఘాల తరపున విప్లవభివందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసిన వేణు గారు మరియు ఇతర నాయకులు.
మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్న సందర్భంలో
ఏం.అర్.పి.యస్ యం.ఈ.ఎఫ్ అధ్వర్యంలో ఈనెల 18 నుండి 22 తేది వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎ బి సి డి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వివిధ సామాజిక ప్రజా సంఘాలు, మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని తెలంగాణ సోషల్ ఫోరం (TSF ) మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్న సందర్భంలో
పరామర్శ
సంగారెడ్డి జిల్లాలో SFI రాష్ట్ర ప్లీనరీ సమావేశలకి సంబధించిన ఏర్పాట్లలో వున్న సమయంలో అర్దరాత్రి 12 గం. సమయం లో ABVP నాయకులు SFI నాయకులు నల్లవల్లీ.రమేష్ గారు, ఎర్రోళ్ల.మహేష్ గార్లపై దాడికి దిగడం, ఈ వివాదంలో తలపగిలి గాయపడిన రమేష్ గారిని పరామర్శించిన ఎల్.వేణుగోపాల్ తెలంగాణ సోషల్ ఫోరం (TSF) రాష్ట్ర కార్యదర్శి.
2వరోజు దీక్ష విరమింప చేసిన సందర్భంలో
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ABCD వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నా దీక్షలకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టి ఎస్ ఎఫ్. జై భారత్ తరపున మద్దతును తెలియచేస్తు, దీక్షలో పాల్గొనీ, తదనంతరం 2వరోజు దీక్షని విరమింపజేయడం జరిగింది.
రౌండ్ టేబుల్ సమావేశం
ధర్మ సమాజ్ పార్టీ DSP ఆధ్వర్యంలోరౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొన్న వేణు గారు మరియు ఇతర నాయకులు.
పుస్తకాలు, పెనులు, అంబలి నీరు, త్రాగడం కోసం, గ్లాసులు పంపిణీ
కేరుర్ గ్రామ పాఠశాలలో డి.ఎస్.ఆర్ విజన్ ఫౌండేషన్ చైర్మన్ దొడ్ల శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో మరియు తెలంగాణ సోషల్ ఫోరం టి.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో పుస్తకాలు, పెనులు, అంబలి నీరు, త్రాగడం కోసం, గ్లాసులను కార్యదర్శి ఎల్.వేణుగోపాల్ అధ్వర్యంలో టి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లంటు.చంద్రశేఖర్ గారు పంపిణి చేయడం జరిగింది.
MRPS దీక్ష
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ఈ నెల 18 నుండి 22 వరకు జరిగే ప్రతేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన గల సమత స్థల్ వద్ద MRPS దీక్షలో పాల్గొని మద్దతు తెలుపుచున్న వివిధ ప్రజాసంఘాల నాయకులు.
డిమాండ్
గోల్లగుడెం గ్రామం లో టి.ఎస్.ఎఫ్ జిల్లా నాయకులు కోల్కురి.సంగమేస్ యాదవ్ గరి తండ్రి కొల్కురి.మల్లేశం యాదవ్ గారిపై గ్రామంలో విచక్షణ రహితంగా దాడి చేసి, మరణానికి కారణమైన నిందుతులను అరెస్ట్ చేయాలనీ, దాడి చేసిన వాళ్ళని కటినంగా శిక్షించాలని టి.ఎస్.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ వేణుగోపాల్ గారు డిమాండ్ చేయడం జరిగింది.
విద్యార్థులతో సన్నాహక సమావేశం
బీసీ రాజకీయ చైతన్య ప్రచార యాత్ర సంబంధించి విద్యార్థులతో సన్నాహక సమావేశం లో పాల్గొన్న వేణు గారు మరియు ఇతర నాయకులు.
ప్రచార యాత్ర
సంగారెడ్డి లో మహనీయులైన మహాత్మా జ్యోతిరావు పూలే మరియు బాబు జగజ్జీవన్ రామ్ గార్ల విగ్రహాలకి పూలమాలలతో నివాళులు అర్పించి అనంతరం 2 వ రోజు ప్రారంభమైన ప్రచార యాత్రలో పాల్గొనడం జరిగింది.
ఎగ్జామ్ పాడ్స్ మరియు పెన్నుల పంపిణీ
తెలంగాణ సోషల్ ఫోరం (TSF ) ఆధ్వర్యంలో కంది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎగ్జామ్ పాడ్స్ మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
సన్మానం
తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ ఎస్ ఆనంద్ గారికి సన్మానం చేయడం జరిగింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా
సంగారెడ్డిలో 26 జనవరి 75 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు వివిద ప్రజాసంఘాల నాయకులు
రక్షణ కల్పించాలని కోరిన సందర్భంలో
సంగారెడ్డి జిల్లా లో దళిత క్రిస్టియన్ ముస్లిం ఐక్య వేదిక అధ్వర్యంలో జిల్లా SP CH రూపెష్ గారిని కలిసి సంగారెడ్డి జిల్లాలో దళిత, క్రిస్టియన్, ముస్లింల ప్రార్దన స్థలాలైన మజీద్ లను చర్చిలను కాపాడాలని పాస్టర్స్ మరియు ఇమామ్ లకు రక్షణ కల్పించాలని కోరడం జరిగింది.
శుభాకాంక్షలు
సంగారెడ్డి మున్సిపల్ కమీషనర్ ప్రసాద్ చవాన్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రజా సంఘాల నాయకులు.సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ చవాన్ ను మంగళవారం ప్రజా సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాషాపగా ఇమ్మయ్య, బంగారు కృష్ణ, ఎల్.వేణుగోపాల్, గణపతి తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ విడుదల
జై భారత్ జాతీయ మహాసభలు జయప్రదనికై పాల్గొని మద్దతు ప్రకటిస్తున్న తెలంగాణ సోషల్ ఫోరం TSF పోస్టర్ విడుదల చేసిన వివిధ ప్రజా సంఘాల నాయకులు.
హఠాత్మరణం
తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన కవి గాయకులు, దళిత జాతి ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు హఠాత్మరణం చాలా బాధాకరం.
మానిటరింగ్ కమిటీ
సంగారెడ్డి జిల్లా Sc St అట్రాసిటీ & మానిటరింగ్ కమిటీ సభ్యులు
Party Activities
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
News Paper Clippings
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
Press Clippings and Pamphlets
Videos
Born in Zaheerabad
Sangareddy, Telangana
Studied Schooling
From ZP High School, Zaheerabad
Completed ITI
From Sri Sai Institutes, Zaheerabad
Acquired Undergraduation
From Sri Vani Junior College, Zaheerabad
Attained Graduation
From Ambedkar Open University, Zaheerabad
Joined in the CPI
District Assistant Secretary
From SFI
Joined in the AISF
State Secretary
From TSF
District Secretary
From TRCP
State Secretary
From Telangana Social Forum (TSF)