Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page

Kuruva Pallaiah

TRSV District Coordinator, Sankarapuram, Aiza, Alampur, Jogulamba Gadwal, Telangana, TRS

 

Kuruva Pallaiah is an Indian politician belonging to the TRS Party. Currently, he serves as District Coordinator of Jogulamba Gadwal at Vidhyarthi Vibhagam. He was born on 31st August 1986 in Sankarapuram. His parents were Eedamma and Thimmappa.

Education Background:

In 2005, Pallaiah earned his Board of Secondary Education from ZP high school, located at Utnoor. He completed Intermediate from Mandal Co-operative junior college in 2007. In 2010, Pallaiah attained his Graduation(Degree) from Govt degree college, resided at Gadwal. He gets into higher education with his Master’s. He acquired his M.Sc from Osmania University Campus. Pallaiah received Gold Medal during his B.Sc.

Some More Qualifications of Pallaiah:

  • M.Sc(Physical Chemistry) from Campus Osmania University.
  • M.Sc(BioChemistry) from Campus Mahatma Gandhi University, Nalgonda.
  • M.Sc(Integrated Chemistry) from Campus Palamuru University, Mahabubnagar.
  • M.Ed from Campus Palamuru University, Mahabubnagar.
  • BLISC from Dr.BR Ambedkar University.
  • M.LIB.SC from Osmania University.
  • D.Ed from Technical Board Telangana.
  • Technical Skills: PGDCA, DTP, and Communication Skills.

Professional Life:

Pallaiah successfully led his political life as a Businessman. He ran the Business of Real Estate.

Political Journey of Pallaiah:

In 2007, Pallaiah officially entered into Politics and has started his Political Career as a Member of the Telangana Rashtra Samiti(TRS) party. He worked as an Active Member of the Party by contributing to every party program, questioning against injustice.

Pallaiah was selected and worked as Mahatma Gandhi University President from the TRS party. He held the position from 2013-to 2015. He was credited for having successfully carried out the responsibility of being University President.

With the belief that he would continue his services, the TRS party officials appointed Pallaiah as TRSV State Secretary he served in the position from 2015-to 2017 he carried out his duties properly as per their belief. Pallaiah becomes Palamuru University President.

Under the supervision of Pallaiah, he did equal justice to the party and the people. The party high command praised his strategic and organizational abilities.

Pallaiah took charge as District Coordinator of Jogulamba Gadwal from the TRSV.

Telangana Movement:

The Telangana movement refers to a movement for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India. The new state corresponds to the Telugu-speaking portions of the erstwhile princely state of Hyderabad. After several years of protest and agitation, the central government, under the United Progressive Alliance, decided to bifurcate the existing Andhra Pradesh state, and on 7 February 2014, the Union Cabinet unilaterally cleared the bill for the creation of Telangana. Lasting for almost a decade, this has been one of the most long-lasting movements in South India.

Pallaiah played a major role during the late 2000s Telangana Separate State Movement spearheaded by now-CM, K.Chandrashekar Rao. He took part in dharnas, rasta rokos, Protest Programs, Chalo Hyderabad, Vanta Varpu, rallies as part of the Telangana Movement.

TRS Party Programs:

  • TRSV District Coordinator Kuruva Pallaiah was the chief guest at the Farewell Party function at the Government Social Welfare Boys’ College dormitory. On this occasion, he said that higher education is the only way to improve lives, students should be aiming to read. He said that the government provides good education and students should take advantage of the opportunities provided by the government. He said that in addition to education, for social change, one should have leadership qualities that provide services for the well-being of the society.
  • TRSV Coordinator Kuruva Pallaiah has lodged a complaint with the Jogulamba Gadwala District SP against TPCC President Revanth Reddy for making indecent remarks on CM KCR.
  • TRSV District Coordinator Kuruva Pallaiah extends his heartiest congratulations to Shri Singireddy Niranjan Reddy who is about to be sworn in as Minister of State.
  • Telangana State CM KCR’s birthday was celebrated by TRSV Jogulamba Gadwal District Coordinator Pallaiah on this occasion plants were planted at the Aizaja Mandal Center.
  • Jogulamba Gadwal District TRSV District Coordinator Pallaiah handed over a petition to the VC at Palamuru University to sanction NSS (National Service Scheme) units in Aizawl Government Junior College, Jogulamba Gadwal District.Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
  • On the orders of TRS Working President KTR TRSV Jogulamba, Gadwal District Coordinator Pallaiah burnt an effigy at the Aiza Mandal Center, condemning BJP Prime Minister Narendra Modi’s indecent remarks.
  • TRSV Jogulamba Gadwal District Coordinator Pallaiah spoke at the “Interactive Minute” meeting held at Palamuru University. University Vice-Chancellor Shri Acharya, B. Rajaratnam was the Chief Guest at the event.

Pallaiah’s  Contribution During the Covid Crisis

  • Pallaiah rendered his service to the Sankarapuram people even during the corona which terrorized the whole country.
  • He distributed food and rice bags to the migrants and also contributed to them financially. He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.
  • He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.
  • Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Pallaiah put effort even during the Covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus.
  • Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.
  • The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

Bio-Data of  Pallaiah 

Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page

Name                                   : Kuruva Pallaiah

Date of Birth                        : 31st August 1986

Father                                  : Mr. Thimmappa

Mother                                  : Mrs. Eedamma

Qualification                      : Post Graduation(M.Sc)

Professional                        :  Business(Real Estate)

Present Designation          : Jogulamba Gadwal District Coordinator

Religion & Nationality      : Hindu- Indian

Permanent Address           : H-No: 5-62, Village: Sankarapuram, Mandal: Aiza, District: Jogulamba Gadwal, State: Telangana, Zip Code: 509127

Contact Number                   : 8500306811, 8247675882

H-No: 5-62, Village: Sankarapuram, Mandal: Aiza, Constituency: Alampur, District: Jogulamba Gadwal, State: Telangana, Pincode: 509127

Mobile: 8500306811, 8247675882
Email: [email protected]

Recent Activities

శ్రీనివాస్ గౌడ్ గారి పైన చేసిన హత్య కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నాం – టీఆర్ఎస్వీ జోగులంబా గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు

గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో టీఆర్ఎస్వీ జోగులంబా గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ..

తెలంగాణ ఉద్యమకారుడు , రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిపైన చేసిన హత్య కుట్ర పిరికి చర్య.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కొందరు ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక హత్యకు కుట్ర చేశారని మండిపడ్డారు. తెలంగాణలో హింసకు తావు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు  పరిపాలన సాగిస్తుంటే కొంతమంది అరాచక శక్తులు తమ రాజకీయ ఉనికి కోల్పోతామని అక్కసుతోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మల్దకల్, ఉపాధ్యక్షుడు రంగస్వామి, గోపి పాల్గొన్నారు

మాన్ దొడ్డి గ్రామంలో జరిగిన నామకరణ వేడుకకు హాజరైన టిఆర్ఎస్వి జోగులంబా గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు

రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో మిత్రులు శివప్రసాద్ గారి తమ్ముడు విష్ణు గారి కుమారుడి మొదటి నామకరణ వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన టిఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు.

ఈ కార్యక్రమంలో నసానూర్ మాజీ సర్పంచ్ లక్ష్మన్న, చిన్న ధన్వాడ మాజీ సర్పంచ్ నారాయణ, ఠాగూర్ కృష్ణ, మిత్రులు బీరప్ప, రాజోలి మండల మాదాసి కురువ సంఘం అధ్యక్షుడు వెంకట్రాముడు, పులికల్ గోవర్ధన్, పులికల్ నరసింహులు, మునగాల నర్సింహులు, మునగాల కృష్ణ, దుబ్బన్న తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల వసతి గృహంలో ఫేర్ వెల్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన TRSV జిల్లా కోఆర్డినేటర్ కురువ పలయ్య గారు. ఉన్నత విద్యతోనే జీవితాలు బాగుపడతాయని చదువే ద్వేయం కావాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం మంచి విద్యను అందిస్తుందని ప్రభుత్వం అందించే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చదువుతో పాటు సమాజ మార్పు కోసం సమాజ శ్రేయస్సు కోసం సేవలు అందించే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత విద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రభుత్వ వసతి గృహాలకు పెద్ద పీట వేసింది అన్నారు. మరియు గురుకుల వ్యవస్థను బడుగు బలహీన వర్గాల చెంతకు చేర్చిన ఘనత సీఎం కేసీఆర్ గారిది అని అన్నారు. తదనంతరం హాస్టల్ విద్యార్థులకు క్రీడల పోటీలలో గెలుపొందిన వారికి పలయ్య గారు బహుమతులు ప్రదానం చేశారు

విద్యార్థులు కురువ  పల్లయ్య గారిని  శాలువా కప్పి పూలమాల తో  సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో  ఎస్సీ హాస్టల్ వార్డెన్ సుదీర్ గౌడ్ గారు, బీసీ హాస్టల్ వార్డెన్  ఈశ్వర్ గారు, విద్యార్థులు పాల్గొన్నారు

అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు

సీఎం కేసీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ గారికి  ఫిర్యాదు  చేసిన టీఆర్ఎస్వీ జోగులంబా గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు

మంత్రి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు

రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్న శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి  TRSV జిల్లా కోఆర్డినేటర్ కురువ  పల్లయ్య  హృదయ పూర్వక  శుభాకాంక్షలు తెలిపారు

జన్మదినం సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర సాధకులు సీఎం కేసీఆర్ గారి జన్మదినం ను ఘనంగా నిర్వహించి ఐజ మండల కేంద్రంలో మొక్కలు నాటిన టిఆర్ఎస్వీ జోగులంబా గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు

ఐజ పోలీస్ స్టేషన్లో శాంతినగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ శంకర్ గౌడ్ గారిని మరియు సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ గార్లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో సన్మానించిన జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు

జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి  జన్మదిన శుభాకాంక్షలు  తెలిపిన కురువ పల్లయ్య గారు

Pallaiah was active in a variety of TRS Party Activities

MLC కవిత గారిని కలిసి వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్వీ జోగులంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు

 జలవిహార్ లో జరిగిన MLC ఎన్నికల సమావేశ మీటింగ్ లో భాగంగా మన Planning Commission Vice Chairman సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి తో కుర్వ పల్లయ్య గారు

గుండ్ల బీమారాయ స్వామి  బ్రహ్మోత్సవాల సందర్భంగా – రైతు సంబరాల్లో బండ లాగుడు పోటీల ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన టిఆర్ఎస్వీ జోగులంబా గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు.
అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం తొత్తినోనిదొడ్డి గ్రామంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన రైతు సంబరాలు.  అనంతరం బ్రహ్మోత్సవ నిర్వహణ కమిటీ పెద్దలు శాలువా మెమొంటో తో జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారిని సన్మానించారు.

ఘనంగా  ప్రారంభమైన  కారణజన్ముడు సీఎం కేసీఆర్ గారి జన్మదిన సంబరాలు

ఐజ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసిన TRS ఆక్టివ్ లీడర్ కురువ పల్లయ్య గారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ స్వరూప రాణి, శ్రీనివాసులు, ఓబులేశ్వరయ్య మరియు నాయకులు ఖాజా, రవి, తదితరులు పాల్గొన్నారు

GHMC మేయర్  బొంతు రామ్ మోహన్  గారికి శుభాకాంక్షలు తెలిపిన  జిల్లా కో  ఆర్డినేటర్  పల్లయ్య గారు

గద్వాల మున్సిపల్  చైర్మన్  బి.యస్. కేశవ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు

జోగులంబ గద్వాల్ జిల్లా లోని ఐజ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల, మనోపాడు మండల ప్రభుత్వ కళాశాల మరియు అలంపూర్ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల ల నందు NSS (నేషనల్ సర్వీస్ స్కీమ్) యూనిట్లను మంజూరు చేయాలని పాలమూరు యూనివర్సిటీ లో వీసీ గారికి  వినతి పత్రం ను అందజేసిన జోగులంబ గద్వాల్ జిల్లా టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య గారు

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఐజ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తాలో ప్రధానమంత్రి  నరేంద్రమోదీ దిష్టి బొమ్మ దగ్ధం. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ…  ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ రాష్ట్రంపై బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ  అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ  ఐజ మండల కేంద్రంలోని  తెలంగాణ తల్లి  చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది అని అన్నారు.

 Party Events

Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page

 పాలమూరు యూనివర్సిటీ లో జరిగిన Interactive Minute సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్ఎస్వీ జోగులంభ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ మరియు పీయూ ఇంఛార్జి కుర్వ పల్లయ్య గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనివర్సిటీ ఉపకులపతి శ్రీ ఆచార్య B.రాజరత్నం సార్ గారు మరియు రిజిస్ట్రార్ గిరిజ మంగతయారు మేడం గారు తదితరులు.

Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR గారి పుట్టినరోజు పురస్కరించుకొని TRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో కొనసాగుతున్న సందర్భంగా, మైదానంలో టాస్ వేసిన మ్యాచ్ ప్రారంబించిన మాజీ SC అండ్ ST కమిషన్ సభ్యులు బోయిళ్ళ విద్యాసాగర్ గారు మరియు TRSV రాష్ట్ర నాయకులు రఘురాం గారు.
ఈ కార్యక్రమంలో TRSV జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య గారు, TRSV రాష్ట్ర నాయకులు ఎరవండ్ల కృష్ణ, టిఆర్ఎస్వీ నేషనల్ మీడియా స్పోక్స్ పర్సన్ లకుమాల ప్రేమ్ TRSV కమిటీ నాయకులు & విద్యార్థి నాయకులు పాల్గొన్నారు

Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page

జోగులాంబ గద్వాల జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులుగా నియామకమైన ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన
టిఆర్ఎస్వీ జోగులంబా గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు. కార్యక్రమంలో  మండల ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు రంగస్వామి, నరసింహ, మరమునగాల బాలరాజు, వీరేశ్, తదితరులు పాల్గొన్నారు. కోఆర్డినేటర్ పల్లయ్య గారు మాట్లాడుతూ  విద్యార్థులను సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉంటుంది అన్నారు. విద్యార్థులు కూడా ఉపాద్యాయులు చూపించిన మార్గంలో నడుచుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించి విజయం సాధిస్తారు అని అన్నారు

 On some occasions,  District Coordinator Pallaiah interacted with prominent leaders of TRS

జన్మదిన శుభాకాంక్షలు

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆత్మీయులు అన్న లింగంపల్లి కిషన్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న పల్లయ్య గారు.

పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయి చందన్న హైదరాబాద్ లోని గిడ్డంగుల కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన మన పల్లయ్య గారు

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు, టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ తుంగ బాలు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టిఆర్ఎస్వీ జోగులంబా గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు

మాజీ ఎంపీ గారితో

గౌరవ మాజీ ఎంపీ శ్రీ Dr. మందా జగన్నాథ్ గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన టిఆర్ఎస్వీ జోగులంబా గద్వాల జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య గారు

కమిషన్ సభ్యులు గారితో

తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ SC మరియు ST కమిషన్ సభ్యులు గౌరవ శ్రీ బోయిళ్ళ విద్యాసాగర్ అన్న గారికి  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కార్యదర్శి కురువ పల్లయ్య గారు.

మంత్రివర్యులు గారితో

హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడ శాఖ మంత్రివర్యులు శ్రీ గౌ. మంత్రివర్యులు V. శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసిన జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు.

 Pallaiah took part in various TRS Programs 

Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page

 Newspaper Clippings

Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page
Kuruva Pallaiah | TRSV District Coordinator | Jogulamba Gadwal | the Leaders Page

 Party Programs Videos

}
31st August 1986

Born in Sankarapuram

}
2010

Graduation(Degree)

from Govt degree college, resided at Gadwal

}
2012

Attained M.Sc

}

Business

Real Estate

}
2007

Political Entry

through the TRS party

}

Party Activist

of TRS 

}
2013-2015

Mahatma Gandhi University President

}
2015-2017

Andhra Pradesh State Secretary

}
2015-2017

Palamuri University President

}
2017-presents

District Coordinator

of Jogulamba Gadwal from the TRSV