Kuruva Gorantla Madhav | MP | Hindupur | Ananthapur | YSRCP | Andhra Pradesh | the Leaders Page

Kuruva Gorantla Madhav

MP, Hindupur, Anantapur, Andhra Pradesh, YSRCP.

Kuruva Gorantla Madhav is the Member of Parliament(MP) to the 17th Lok Sabha from the Hindupur constituency of Andhra Pradesh. He was born on 01-06-1969 to K.Madhava Swamy and K.Ramulamma.

He has completed a Bachelor of Law from Srikrishna Devaraya University, Ananthapur in 1994. He married Savitha. Earlier, he worked as Circle Inspector(CI) in various places of the district.

He worked as General Secretary of Anantapur Police Union. In 2019, He joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP).

In 2019, He won the Hindupur Parliamentary seat of 17th Lok Sabha as Member of Parliament(MP) with a margin of 7,06,602 votes from the YSRCP party by defeating Kristappa Nimmala of Telugu Desam Party(TDP).

He was the Member of the Standing Committee on Water Resources also the Member of, Consultative Committee. He served as Minister of Home Affairs.

Hindupur, Ananthapur, Andhra Pradesh

Contact Number: +91-9441611777

Recent Activities

నిత్యవసర వస్తువుల పంపిణీ

లాక్ డౌన్ సందర్బంగా హిందూపురం పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా 15వ, 16వ వార్డు రామంతపూర్,1వ 30వార్డు కోట్నూరు, అస్నాబాద్ కాలనీలో సుమారు మూడువేల మందికి  నాలుగో విడత నిత్యవసర వస్తువుల పంపిణీ చేస్తున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు

టాస్క్ ఫోర్స్ సమావేశం

అనంతపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ గంధం చంద్రుడు ఆధ్వర్యంలో జరిగిన కోవిడ్-19 పై టాస్క్ ఫోర్స్ సమావేశంలో పాల్గొన్న జిల్లా మంత్రివర్యులు ఎం.శంకర్ నారాయణ గారు, హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ గారు, వెన్నపూస గోపాల్ రెడ్డి గారు,జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు,జిల్లా అధికారులు తదితరులు

లాక్ డౌన్ సందర్బంగా రాప్తాడు నియోజకవర్గం లో అనంతపురం రూరల్ మండలం లో పలు కార్యక్రమంలో పాల్గొన్న మన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు రచనాపల్లి లో నీటి కుంటాను ప్రారంభించడం జరిగింది. అలాగే కోడిమి మరియు నరసనాయనకుంటా గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువులను పంచడం జరిగింది. ఈ కార్యక్రమం లో పలువురు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు

హిందూపురం పట్టణంలోని సడ్లపల్లి సమీపంలో గుడిసెలలో నివసిస్తున్న నిరుపేదలను గుర్తించిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారు తానే స్వయంగా బియ్యం బస్తాలను మోసుకుంటు వెళ్లి పేదవారికి పంచిపెట్టడం పట్ల ఆ ప్రాoతంలో నివసిస్తున్న నిరుపేదలు ఎంపీ కి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది

చేయూత

లాక్ డౌన్ సందర్బంగా హిందూపురం పట్టణంలో స్థానిక లక్ష్మీ పురం లోని రాత్రి బస (నైట్ షాల్టర్) లో ఉన్న నిరుపేద వృద్దులకు బ్రెడ్ ప్యాకెట్ లను పంపిణీ చేసిన హిందూపురం MP గోరంట్ల మాధవ్ గారి సతీమణి శ్రీమతి సవిత గారు మరియు కుమారుడు సాయి హర్షవర్ధన్ మాధవ్. ఈ కార్యక్రమంలో షాల్టర్ చైర్మన్ నాగిరెడ్డి గారు, వెంకటేష్ రెడ్డి, మధన గోపాల్ రెడ్డి, బాల నందా, సంతోష్ రెడ్డి, నాగరాజు, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

స్పోర్ట్స్ మీట్

శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనంతపురం బ్రాంచ్ 2 స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మన హిందూపురం ఎంపీ గోరంట్లమాధవ్ అన్న గారు

పోలియో చుక్కలు కార్యక్రమం

గుత్తి టౌన్  మహర్షి స్కూల్ లో 0-5సం పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమంలో పాల్గొన్న మన  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు

సంస్మరణసభ

తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లలో జరిగిన బోరవెల్లి రాములుసార్ సంస్మరణసభ లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, మన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు

సమావేశం

ఢిల్లీ లో పార్లమెంట్ ప్రారంభం కాగా వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎంపీ లు ఆంధ్రప్రదేశ్ లో సంబందించిన పలు సమస్యలపై పార్లమెంట్ లో చర్చించాలని ఎంపీలకు సూచించారు, ఈ కార్యక్రమం లో పాల్గొన్న మన హిందూపురంఎంపీ గోరంట్లమాధవ్ గారు

}
01-06-1969

Born in Prudrava Varam

}
1994

Bachelor of Law

from Srikrishna Devaraya University, Ananthapur 

}

Worked as CI

Circle Inspector

}

General Secretary

of Anantapur Police Union

}

Joined in the YSRCP

}
2019

MP

to 17th Lok Sobha, Hindupur Constituency

}
2019

Member

of Standing Committee on Water Resources

}
2019

Member

of  Consultative Committee

}
2019

Minister

 of Home Affairs