Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page

Kuruba Purushotham

Guntakal Mandal President, Guntakal, Anantapur, Andhra Pradesh, Janasena

 

Kuruba Purushotham is an Indian politician and current Guntakal Mandal Janasena Party President from the Respective state of Andhra Pradesh.

EARLY LIFE & EDUCATION-

On the 26th of April 1992, Purushotham was born to the couple Mr. Late Kuruba Nagabhushnam & Mrs. Kuruba Meenakshi in Guntakal Village of Anantapur district from the respective state of Andhra Pradesh in India.

He never believed in any Fancy education, he had a simple educational background as anyone did, and in 2007 Purushotham completed his Education by acquiring his Secondary Board of Education from SJP Government High School located at Guntakal in Andhra Pradesh.

EARLY CAREER IN POLITICS

He has been interested in politics since a young age, and his passion has led him to become a politician who expects people to succeed as a consequence of his services.

After the accomplishment of his education, in the year 2014 Purushotham commenced his political party by joining the Janasena Party which was founded by Tollywood actor and politician Pawan Kalyan.

In the year 2014, he exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of Janasena, Purushotham expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

In recognition of his continued service in the year 2021, the party not only promoted him to the position of Mandal President from Janasena of Guntakal Mandal but also increased his responsibilities to discharge his duties.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.

Welfare & Social Activities-

  • Purushotham has helped the village by supplying food to the elderly and orphaned children, as well as mineral water to the residents.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.

Services Rendered in Pandemic COVID-19-

  • Purushotham came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period. Purushotham came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and follow precautionary measures to prevent the Epidemic of Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • Purushotham also provided free masks and sanitizers to people with corona deficiency symptoms at the hospital.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

H.No: 21/149, Kummaramma Katta Street, Old Guntakal Landmark: Near Kummaramma Katta Street, Village & Mandal: Guntakal, District: Anantapur Assembly: Guntakal Constitution, Pincode:515801.

Email: [email protected]

Mobile: 9966616356, 7799404050

Views On Purushotham

The desire to enter politics from an Early Age and to serve the people in a modest manner was deeply ingrained in his mind.

At such a young age, even though he is a student, he gets into politics by following the footprints of Tollywood actor, and Politician Pawan Kalyan and gains the admiration of the people by courageously moving forward in the face of any manipulation.

As a Social Worker, he serves society with the mission of accumulating consciousness among the poor through innovative livelihood activities, striving for a corruption-free society, and ensuring order and responsibility in all actions aimed at improving the weaker sections.

                                                                                                                                                                                                  –  K. Purushotham

“Give To People From What God Has Provided You. It Will Surely Come Back To You With Greater Value.” Thanumuluru

Kuruba Purushotham

- Guntakal Mandal President

Recent Activities

మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

గుంతకల్ పట్టణం, అజంతా సర్కిల్ దగ్గర ఈరోజు జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం లో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంతకల్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మరియు మండల, పట్టణ అధ్యక్షులు కురువ పురుషోత్తం, బండి శేఖర్ గార్ల చేతుల మీదుగా ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.

నిరసన

జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పురుషోత్తం గారు.

కరపత్రాలు విడుదల

శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గుంతకల్ బజరంగ్ దళ్ ముఖ్య అతిధులు పాల్గొనడం జరిగినది.

సత్కారం

కరోనా తర్వాత చాలా కుటుంబాలలో విపత్కర పరిస్థితులు సంభవించినవి, చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇది గమనించిన సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ యాజమాన్యం, సామాజిక బాధ్యతతో భాగంగా ప్రతిరోజు 100 మందికి తక్కువ ధరతో మధ్యాహ్నం భోజనం అందించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఉగాది రోజు నుంచి 02-04-2022 ప్రారంభిస్తున్నామని తెలియజేయడం జరిగింది.

సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ శ్రీ డాక్టర్ గ్రంధినాగ వెంకటేష్. శ్రీమతి డాక్టర్ పత్తి హిమబిందు గారికి గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున వారిని గౌరవించి సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కురుబ పురుషోత్తం గారు, గుంతకల్ మండల అధ్యక్షుడు. జనసేన నాయకులు బండి శేఖర్ గారు, పార్టీ 13 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అనంతపూర్ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు ఎస్ కృష్ గారు,ణ 12వ వార్డు ఇంచార్జి దాదు గారు,ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సన్మానం

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, గుంతకల్ మండలం ధోనిముక్కల గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం గారు పర్యటించి నిస్వార్థ జనసైనికులతో మమేకమవుతూ సంస్థాగతంగా పార్టీ మండల కమిటీ ఏర్పాటు, పార్టీ బలోపేతం, పార్టీ సిద్ధాంతాలను గడపగడపకు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అని చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా మండల అధ్యక్షుడు పురుషోత్తం గారిని ధోనిముక్కల నిస్వార్ధ జనసైనికులు మరియు రాజశేఖర్ మిత్రబృందం వారు సన్మానించడం జరిగింది…

పార్టీ బలోపేతం

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంతకల్ మండలం నెలగొండ, మల్లెనుపల్లి గ్రామాల్లో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం గారు పర్యటించి నిస్వార్థ జనసైనికులతో మమేకమవుతూ సంస్థాగతంగా పార్టీ మండల కమిటీ ఏర్పాటు, పార్టీ బలోపేతం, పార్టీ సిద్ధాంతాలను గడపగడపకు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారని చర్చించడం జరిగింది.

"పల్లెపల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా"

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, గుంతకల్ మండలం వై.టి చెరువు గ్రామాల్లో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం గారు పర్యటించి జనసైనికులతో మమేకమవుతూ సంస్థాగతంగా పార్టీ మండల కమిటీ ఏర్పాటు, పార్టీ బలోపేతం, పార్టీ సిద్ధాంతాలను గడపగడపకు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారని చర్చించడం జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి గారు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని గుంతకల్లు పట్టణం అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించిన మన పురుషోత్తం గారు మరియు పార్టీ నాయకులు

సత్కారం

కబడ్డీ పోటీలకు విచ్చేసిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పురుషోత్తం గారిని మరియు తదితురులని ఘనంగా సత్కరించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్య క్రమాల కార్యదర్శి శ్రీ భవానీ రవికుమార్ గారు మరియు వజ్రకరూరు శ్రీ వేంకట స్వామి గారు.

ప్రమాణస్వీకారోత్సవం

జనసేన గుంతకల్ మండల అధ్యక్షునిగా కురుబ పురుషోత్తం ప్రమాణస్వీకారోత్సవం లో పాల్గొనడం జరిగింది.

 

సన్మానం

గుంతకల్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన కురువ పురుషోత్తం గారిని సాయి ధరంతేజ్ యువత తరపున ఘనంగా సత్కరించడం జరిగింది..

జయంతి

నిస్వార్థ జనసైనికుడు కీర్తిశేషులు శివానంద గారి 28వ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ వేడుకలు 60ft రోడ్ ఏరియా జనసేన పార్టీ కార్యాలయం దగ్గర జనసైనికుడు బోయ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు కురుబా పురుషోత్తం గారు మరియు పెద్ద ఎత్తున నిస్వార్థ జనసైనికులు పాల్గొనడం జరిగింది…

జన్మదిన వేడుకలు

గుంతకల్ పట్టణంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, పవర్ శేఖర్, పాండు మరియు అభిమానులు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 80 మందితో బ్లడ్ ఇవ్వడంజరిగింది, HIV పేషెంట్లకు 50 మందికి పది రకాల అత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

Social & Party Activities

కలిసిన సందర్భంగా

ఆత్మీయ నాయకుడు గుంతకల్ మాజీ శాసనసభ్యులు శ్రీ కొట్రికే మధుసూదన్ గుప్తా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంతకల్ మండల అధ్యక్షులు కురుబ పురుషోత్తం గారు..

నిరసన

శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలమేరకు రాష్ట్ర జనసేన కార్యకర్తలు సామాజిక దూరం వహిస్తూ మాస్కులు ధరించి తమ తమ ఇళ్ళలోనే నిరసనలో పాల్గొనడం జరిగింది.

జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి జయంతి సందర్బంగా, ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది…

Protest

 Newspaper Clippings

Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page
Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page
Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page
Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page
Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page
Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page
Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page
Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page
Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page
Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page
Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page
Kuruba Purushotham | Guntakal Mandal President | Janasena | the Leaders Page
}
26-04-1992

Born in Guntakal

Anantapur, Andhra Pradesh

}
2007

Studied Schooling

From SJP Government High School, Guntakal

}
2014

Joined in the Janasena

}
2014

Party Activist

From Janasena

}
Since - 2021

Mandal President

 From Janasena, Guntakal