Kurra V.S.V Prasad | Mandal President | Lingapalem | BJP | the Leaders Page

Kurra V.S.V. Prasad

Mandal President, Lingapalem, West Godavari, Chintalapadu, Andhra Pradesh, BJP.

 

Kurra Venkatasubramanyeshwara Varaprasad commonly called Kurra V.S.V Prasad is an Indian Politician and Mandal President of Lingapalem from the Political Party BJP.

EARLY LIFE AND EDUCATION:

On the 13th of January 1968, Prasad was born to the couple Mr. Kurra Krishnamurthy and Mrs. Kurra Sujatha in the village of Dharmajigudem in Lingapalem Mandal of West Godavari District in the Indian State of Andhra Pradesh.

In the year 1983, Prasad acquired his Secondary Board of Education from Zilla Parishad High School placed at Goginenipalem in Krishna District.

EARLY CAREER IN POLITICS:

Prasad began his Political Career in 1984 by joining the Telugu Desam Party(TDP) which was founded by N.T. Rama Rao and headed by N. Chandrababu Naidu the former Chief Minister of Andhra Pradesh.

As being a part of TDP, Prasad expresses keen interest and performs every activity as a Party Activist by discharging his duties with a code of conduct and also for the recognition of the respective party.

He maintains the trust placed in him by the people and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Party.

Prasad was designated as the Mandal Vice President of Lingapalem from TDP to serve the people in all ways by working comprehensively all the time for the welfare of humankind by citing code of conduct and disciplinary issues.

After performing various roles and positions under TDP Party, In the year 2018, Prasad switched to the Bharatiya Janata Party(BJP) which was founded by Our Former Prime Minister of India Atal Bihari Vajpayee.

Since the day, Prasad joined the Party, he has been serving as a Senior Leader of the BJP and doing his part for the betterment of the society by carrying out his duties properly and following the rules amd regulations of the party.

He upholds the trust that the people have placed in him and maintains his service, Prasad was appointed as the Mandal President of Lingapalem in West Godavari District from BJP in 2020 by concentrating on the welfare of the people at the moment and dealing with the activities.

Party Activities:

  • Under the auspicious of the Minister, Prasad set up and engaged in every Mandal level, Village level meetings at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • During Elections, he actively participates in the Door-to-Door election campaign at Dubbaka and worked hard to win the party in his locality.
  • Prasad was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention and support them in receiving benefits, as well as maintain strong and cordial relationships with individuals from all walks of humanity and leadership.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.
  • Prasad and BJP officials held a dharna on the main road, claiming that the government provide assistance to private teachers who were unable to seek employment during the corona. During the dharna, he was also arrested and jailed by police authorities.
  • Prasad and the BJP Party Leaders in the Dharmajigudem surroundings held Dharnas as part of the struggle to make the Dharmajigudem mandal into a district.
  • In case of any issues with the land of the village people, Prasad remained and argued the issues and handed over the lands to them.
  • The house deeds were handed over to poor families living in the village of Dharmajigudem and also constructed through the housing scheme with the support of the BJP government and also resolved the complications that occurred under the schemes.

Social Activities:

  • Every year, on the anniversary of the birth and death anniversaries of national leaders and freedom fighters, Prasad and the BJP Party Leaders commemorate the anniversary and express gratitude to them for their contributions to the country.
  • He extended his core of service by constructing a Vishnu Guruka Temple in his Native Place with his own investment and also provide his part of fund for the development and renovations of temples in the village.
  • He continues to fight for eradicating the idea of caste and religious differences in society and doing his part for human equality and is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • He is contrary to the state government abolishing new agricultural laws and other beneficial factors that would support farmers in their efforts to survive in the modern world.
  • His diligent efforts to improve the plight of farmers during his reign were rewarded by receiving a substantial sum in return for the commodities generated by the farmer.
  • A fund-raising drive has been announced for the construction of a holy Ram Mandir in Ayodhya. As part of the construction of an unprecedented Sri Rama Mandir in Ayodhya, he, along with his party members helped raise funds for the entire city.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, Drinages, and every minute problem to the individual.
  • Prasad has participated in a variety of community activities in the village, including supplying meals to the elderly and orphan children, as well as delivering mineral water to the villagers.
  • Prasad was primarily concerned with issues pertaining to students, such as fee reimbursement and scholarship grants, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • He fulfills his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.

Pandemic Services:

  • Prasad sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the corona virus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.

H.No: 3-78, Village: Dharmajigudem, Mandal: Lingapalem, District: West Godavari, Constituency: Chintalapadu, State: Andhra Pradesh, Zipcode: 534462.

Email
Mobile: 94403 36292.

Recent Activities

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు.. 

స్వీకరించడం

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలను స్వర్ణ గ్రామాలుగా తీర్చి దిద్దడిమే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద గ్రామసభ ఏర్పాటు చేయడమైనది, ఈ సభలో గ్రామ ప్రజలు పలు సమస్యలు చెప్పుకున్నారు, గ్రామ ప్రజల నుంచి డ్రైనేజీ, సిసి రోడ్డు, చెత్త సమస్యపై,అర్జీలు స్వీకరించడం అయినది, ఈ కార్యక్రమంలో లింగపాలెం మండలం ఈవోపీఆర్డి, శ్రీ కుమార్ గారు, పంచాయతీ కార్యదర్శి స్వరాజ్యలక్ష్మి గారు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు ,ఇట్లు ,కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్, లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి

 ధర్మాజీగూడెం సచివాలయం దగ్గర, స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడమైనది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ లింగ పాలెం మండల అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్, లింగపాలెం,EOPRD కుమార్ గారు పంచాయతీ కార్యదర్శి స్వరాజ్యలక్ష్మి గారు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, జనసేన, బిజెపి, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇట్లు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు

జెండా ఎగరవేయడం

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్లో జండా వందనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది, తదనంతరం, భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద జెండా వందనం లింగపాలెం మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారు జెండా ఎగరవేయడం అయినది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఆర్ఎస్ఎస్ చక్రధరర్రావు గారు లింగపాలెం మండల ప్రధాన కార్యదర్శిSV నాగేశ్వరావు, కొత్తూరిపుల్లయ్య, ప్రవీణ్, తాళ్లూరి కుమార్, చిన్నం సూర్య ప్రకాశరావు, చిన్నం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

ఫించన్ పంపిణీ కార్యక్రమం

లింగపాలెం మండలం ధర్మాజీగూడెం లొ ఫించన్ పంపిణీ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే గారితో కలిసి కేవి ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది.

మొక్కలు నాటడం

ధర్మాజీగూడెం గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద శిక్ష సప్తాహ్ శుభదిన్ బోజన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పాఠశాలలకు ఎన్నో కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తుందని అన్నారు. అనంతరం పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు వండించే భోజనం నాణ్యతగా ఉండాలని, నాణ్యత సక్రమంగా లేకపోతే ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాజమండ్రిలో పాల్గొనడం నేను లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పాల్గొనడం జరిగినది

చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి నమస్కారం, అయ్యా ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఏలూరు చింతలపూడి మెయిన్ రోడ్ ని ఆక్రమించి షాపుల్ని నిర్మించి అద్దెకు కూడా ఇస్తున్నారు ఎపిఎస్ఆర్టిసి బస్టాండ్ నిఆక్రమించడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వానకు తుడుస్తున్నారు పిల్లలు కాలేజీ స్టూడెంట్స్ ఎండలో బయట నుంచుంటున్నారు దీనివలన ట్రాఫిక్ జామ్ అవుతున్నది కనీసం తప్పుకుంటాను కూడా మార్జిన్ లేదు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరి బాధ్యత వహిస్తారు మేము 10,10,2022 నుంచి ఏలూరు స్పందనలో భారతీయ జనతా పార్టీ లింగపాలెం మండలం తరపున నేను మరికొందరు అనేకసార్లు ఫిర్యాదు చేస్తున్నాను అయినను సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదు అయ్యా తమరు మా యందు దయవుంచి ఈ సమస్య నా ఒక్కడి సమస్య కాదు సార్ చుట్టుపక్కల 25 గ్రాములు సమస్య రోజు కొన్ని వేల మంది వచ్చి వెళ్తుంటారు 2019 నుంచి వైసిపి పార్టీ వారు బస్టాండ్ ని కబ్జా చేసినారు అలానే బస్టాండ్ ని ఆక్రమించి అద్దెకు ఇచ్చినారు ఆర్టీసీ వారిని అడిగితే అది మాది కాదు పంచాయతీ అంటున్నారు పంచాయతీ వారిని అడిగితే అది మాది కాదు ఆర్ అండ్ బి అంటున్నారు ఆర్ అండ్ బి వాళ్లనిఅడిగితే మా దగ్గర నిధులు లేవు అంటున్నారు ఈ సమస్యను మా యందు దయవుంచి త్వరగా పరీక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాం, ఇట్లు, కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్, లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు

సన్మానం

కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ గారు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర మత్స్య శాఖమంత్రివర్యులు మురుగన్న గారికి శాలువాతో మరియు పూలదండతో సన్మానించడం జరిగింది

సన్మానం

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారిని కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో మెయిన్ రోడ్డు ప్రక్కన ఉన్న బస్టాండ్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ గారు పాల్గొన్నారు

పూజ కార్యక్రమలు

 జైశ్రీరామ్, జై జై శ్రీరామ్, రామ జన్మభూమి అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా లింగపాలెం మండల వ్యాప్తంగా పలు రామాలయం లో పూజ కార్యక్రమలు, కోలాటాలు, భజనలు ఏర్పాటు, ఊరేగింపులు చేశారు

రామ మందిర ప్రతిష్టసందర్భంగా సెలవు ప్రకటించాలి

జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ మందిర ప ప్రతిష్టసందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇట్లు, కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం, అన్నపునేనివారి గూడెం గ్రామంలో, పాచా నగరం గ్రామంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరిగింది

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

 ఏలూరు జిల్లా లింగపాలెం మండల రంగాపురం గ్రామ పంచాయతీలో , నరసన్న పాలెంగ్రామ పంచాయతీలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో, MPDO, ఆశీర్వాదం. మాట్లాడుతూ పేద ప్రజల కోసం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మనదేశంలో ఏ రాష్ట్రంలోనైనా హాస్పిటల్స్ లో ప్రతి మనిషి సంవత్సరానికి 5 లక్షల వరకు వైద్యం చేయించుకోవచ్చు అని తెలియజేశారు అలాగే జన ఔషధ కేంద్రాల్లో ద్వారా తక్కువ రేటుకు మందులు దొరుకుతాయని తెలియజేశారు,భారతీయ జనతా పార్టీ , భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఆర్ఎస్ఎస్ చక్రధర్ రావు గారు, భారతీయ జనతా పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కన్వీనర్ ఒంటెద్దు యేసు వర ప్రసాద్ గారు అసెంబ్లీ కో కన్వీనర్ యాంజిలో దిడ్ల.లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్, వివిధ మండల శాఖ అధికారులు ,సచివాలయ సిబ్బంది వాలెంటరు గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు,

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఐపిరాజు గూడెం గ్రామ పంచాయతీలో , కొణజర్లగ్రామ పంచాయతీలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడం జరిగినది.

వికసిత్ భారత్ సంకల్పయాత్ర

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సింగ గూడెం గ్రామ పంచాయతీలో ,K ,గోకవరం గ్రామ పంచాయతీలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరిగినది ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో,MPDO,S, ఆశీర్వాదం గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కోడూరి లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, చౌటుపల్లి విక్రమ్ కిషోర్ గారుభారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఆర్ఎస్ఎస్ చక్రధర్ రావు గారు, భారతీయ జనతా పార్టీ చింతలపూడి నియోజకవర్గ కో కన్వీనర్ డిడ్ల ఆంజిలో గారు లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ , జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు, పరస రామారావు, మండల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు తాతిన సత్యనారాయణ గారు లింగపాలెం మండలం కార్యవర్గ సభ్యులు, మొగిలి నాగేశ్వరావు,లింగపాలెం మండల ప్రధాన కార్యదర్శిs,v, నాగేశ్వరావు,వివిధ మండల శాఖ అధికారులు ,సచివాలయ సిబ్బంది వాలెంటరు గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు

వికసిత్ భారత్ సంకల్పయాత్ర

 ఏలూరు జిల్లా లింగపాలెం మండలం, ఎడవల్లి గ్రామ పంచాయతీలో ,కలరాయని గూడెం గ్రామ పంచాయతీలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరిగినది ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో,MPDO,S, ఆశీర్వాదం గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఆర్ఎస్ఎస్ చక్రధర్ రావు గారు, చింతలపూడి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనరు, ఒంటెదు ఏసు వరప్రసాదులింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ , చల్లగుల్ల సూరిబాబు. కోటారిశివ,వివిధ మండల శాఖ అధికారులు ,సచివాలయ సిబ్బంది వాలెంటరు గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు

వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా

 ఏలూరు జిల్లా లింగపాలెం మండలం, బాధరాల గ్రామంలో , కొత్తపల్లి గ్రామంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరిగినది ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో, లింగపాలెం మండల AOగారు పాల్గొన్నారు, చింతలపూడి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనరు, వంటెదు ఏసు వరప్రసాదులింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ , భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిలు సభ్యులు, తోట వెంకటనారాయణ, భారతీయ జనతా పార్టీ చింతలపూడి రూరలు అధ్యక్షులు తాటిపర్తి శ్రీనివాసరావు లింగపాలెం మండల ప్రధాన కార్యదర్శి,s,v, నాగేశ్వరావువివిధ మండల శాఖ అధికారులు సచివాలయ సిబ్బంది వాలెంటరు గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు

వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా

వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా చింతలపూడి మండలంలోని తిమ్మిరెడ్డి పల్లి గ్రామపంచాయతీలో సర్పంచి శ్యాం కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమంలో ఎండిఓ మురళీకృష్ణ గారు యు ఆర్ డి బాబు గారు ఏవో గారుముఖ్యఅతిథిగా ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమకిషోర్ గారు రాష్ట్రకిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు చక్రధర గారు ఒంటెద్దు యేసు వరప్రసాద్ గారు స్టేట్ కౌన్సిల్ సభ్యులు తోట వెంకటనారాయణ గారు లింగపాలెం మండల అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ గారు రామ్మోహన్ గారు శ్రీనివాసరావు గారు రఘురాం గారు వివిధ మండల శాఖ అధికారులు పార్టీ నాయకులు వాలంటరీ పాల్గొన్నారు

జయంతి సందర్భంగా

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీ గూడెం గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి జాతీయ అధ్యక్షులు భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

గ్యాస్ కనెక్షన్లు

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన ఉచిత గ్యాస్ కనెక్షనలు మటం గూడెం గ్రామంలో 17 గ్యాస్ కనెక్షన్లు సుందర్ రాజు పేట గ్రామంలో7 గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది.

భారత ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఉచిత గ్యాస్ కనెక్షన్లు లింగపాలెం లో ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర 4 123 రూపాయలు విలువ గల గ్యాస్ కనెక్షన్లు లబ్ధిదారులకు ఇవ్వటమైనది ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదములు, ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చింతలపూడి నియోజకవర్గ కోకన్వీనర్ ఆంజిలో దిడ్ల గారు, లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. చలసాని రత్నాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఆర్ఎస్ఎస్ చక్రధర్ రావు గారు, లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. పల్లి గ్రామంలో లైన్స్ క్లబ్ ట్రీస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డిడ్ల ఆంజిలో గారి మరియు ఏలూరు ఎల్ పి ఎం ఆస్పత్రి డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పేషెంట్లను పరీక్షించి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది.

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో శ్రీవిద్య హై స్కూల్ నందు స్కూలు విద్యార్థిని విద్యార్థులకు ,భారతీయ జనతా పార్టీ చింతలపూడి నియోజకవర్గ కో కన్వీనర్, ట్రేస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డిడ్ల ఆంజిలో గారు 700 నోట్స్ బుక్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీవిద్య సంస్థల చైర్మన్ చలసాని రత్నాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఆర్ఎస్ఎస్ చక్రధర్ రావు గారు, లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. పల్లి గ్రామంలో లైన్స్ క్లబ్ ట్రీస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డిడ్ల ఆంజిలో గారి మరియు ఏలూరు ఎల్ పి ఎం ఆస్పత్రి డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పేషెంట్లను పరీక్షించి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది.

ఉచిత మెడికల్ క్యాంప్

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామ శివారు కాటంరెడ్డి పల్లి గ్రామంలో లైన్స్ క్లబ్ ట్రీస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డిడ్ల ఆంజిలో గారి మరియు ఏలూరు ఎల్ పి ఎం ఆస్పత్రి డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పేషెంట్లను పరీక్షించి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది.

నోట్ బుక్స్ పంపిణీ

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం హైస్కూల్లో స్కూల్ పిల్లలకు 150 నోట్ బుక్స్ అలాగే ఆసన్నగూడెం స్కూల్లో 150 నోట్ బుక్స్ నీ పంచడమైనది ఈ బుక్స్ ని భారతీయ జనతా పార్టీ చింతలపూడి నియోజకవర్గ కో కన్వీనర్ ట్రేస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డిడ్ల ఆంజిలో గారు ఇచ్చినారు ఈ సమావేశంలో ఏలూరు లైన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ మార్గాన్ని శ్రీనివాసరావు గారు ఏలూరు జిల్లా పర్యావరణ చైర్మన్ వి కృష్ణారావు గారు లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వర ప్రసాద్ లింగపాలెం మండలం ఉపాధ్యక్షులు బండారు సత్యనారాయణ లింగపాలెం మండల ప్రధాన కార్యదర్శి కొత్తూరి పుల్లయ్య, తాత నీ సత్యనారాయణ గారు తదితరులు పాల్గొన్నారు

ఆజాది కా అమృత్ మహోత్సవం

ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భారతప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భాగంగా నా మట్టి నా దేశం కార్యక్రమం ధర్మాజీగూడెం గ్రామంలో బూత్ నెంబర్ 262, వేములపల్లి 216, ఆసన్న గూడెం218, రంగాపురం 244 బూతు నెంబర్లలో నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ రెడ్డి నాగ చంద్రరెడ్డి గారు,చింతలపూడి నియోజకవర్గ కోకన్వీనర్ ఆంజిలో దిండ్ల గారు భారతీయ జనతా పార్టీ లింగపాలెం మండల అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వర ప్రసాద్ మండల ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు

ఫిర్యాదు

ఏలూరు జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమం చింతలపూడి తాసిల్దార్ కార్యాలయంలో జరిగింది. ధర్మాజీగూడెం గ్రామంలో వెరిఫికేషన్ జరగలేదని లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది.

350 నోట్బుక్స్ అందజేసిన సందర్భంలో

 ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ చింతలపూడి నియోజకవర్గ కో కన్వీనర్ ట్రేస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ విద్యావంతుడు దానశీలి దిండ్ల ఆంజ లౌ గారు అనన్య స్కూల్ విద్యార్థులకు 350 నోట్బుక్స్ అందజేయడం జరిగింది.

ప్రార్దిన

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామం శివారు వలసపల్లి అడ్డరోడ్ దగ్గర వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు, తిరుమలలో అన్య మతస్థులకు పదవులు ఇవ్వటం లిక్కర్ స్కామ్ లో ఉన్న వారికి పదవులు ఇచ్చినందుకు వ్యతిరేకంగా సంతకాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మనసు ప్రసాదించి మనసు మార్చవలసిందిగా టిటిడి లో ఉన్న అన్యం మత్తస్తులు పదవులను వెంటనే రద్దు చేయవలసిందిగా వెంకటేశ్వర స్వామి ని ప్రార్ధించడం జరిగింది. 

బుక్స్ అందజేత

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో శ్రీ సాయి డిగ్రీ కాలేజీ లో ట్రేసుస్వచ్ఛంద సంస్థ నిర్వహ లు ఆంజిలో డిడ్ల గారు ఆధ్వర్యంలో స్టూడెంట్స్ కి బుక్స్ అందజేయడం జరిగింది. 

స్వాతంత్ర దినోత్సవ

ఏలూరుజిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ పార్టీ లింగపాలెం మండల అధ్యక్షులు కుర్ర వెంకటసుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారు ఇంటి వద్ద జెండా ఆవిష్కరణ ఘనంగా చేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో శ్రీవిద్య హై స్కూల్ నందు 76వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించు కుని ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమం లో భాగంగా మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమములో భాగంగా శ్రీవిద్య హై స్కూల్ లో స్కూల్ పిల్లలకు జాతీయ జెండాలుపంచిపెట్టడం జరిగింది.

ధర్నా

కేంద్ర ప్రభుత్వం పంచాయతీ లకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసినందుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.

శంకుస్థాపన కార్యక్రమం

అమృత్ భారత్ స్టేషన్ పథకం లో భాగంగా దేశంలో 508 రైల్వే స్టేషన్ పునర భివృద్ధి భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసినారు ఇందులో భాగంగా ఏలూరు రైల్వే స్టేషన్ పునాభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ గారు తదితరులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ ఆక్రమణకు గురైంది మెయిన్ రోడ్డు ఇరుపక్కల ఆక్రమించుకున్నారు దీనిపై గవర్నర్ గారికి వినతి పత్రం అందజేయమైనది దీనిపై గవర్నర్ గారు సానుకూలంగా స్పందించినారు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులు కొరకు ద్వారకాతిరుమల వెళ్ళుటకు ఏలూరు నుంచి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు ను భీమడోలు ఆపాల్సిందిగా వినతిపత్రం అందజేయడం అయినది దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ గారు వెంటనే డిఎం గారికి చెప్పినారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు s, మాలతి రాణి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు b, నిర్మలకుమారి గారు, ఎస్సీ మోర్చా ఏలూరుజిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ శాస్త్రి గారు, మహిళా మోర్చా ఏలూరుజిల్లా అధ్యక్షురాలు అడపా శోభ రాణి గారు, లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. 

భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న రాజమండ్రి జోనల్ సమావేశానికి వస్తున్న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీమతి దగ్గుపాటి పురుందేశ్వరి గారికి కలపరుటోల్గేట్ దగ్గర స్వాగతం పలకటంజరిగినది అనంతరం ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ను ఆక్రమించడం జరిగినది ఆర్ అండ్ బి రోడ్ని కొంతమంది ఆక్రమించి నారు అద్దెకు కూడా ఇస్తున్నారు దీనిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి దగ్గుబాటి పురందేశ్వరి గారికి వినతిపత్రం అందజేయడం జరిగినది దీనిపై తక్షణమే అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చినారు ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకటసుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ ఏలూరుజిల్లా అధ్యక్షులు k, సుధాకర్ కృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు

హిందువుల సంఘటిత విజయం

ఏలూరు జిల్లా,నూజివీడు అసెంబ్లీ పరిధిలోని, ముసునూరు మండలం, వలస పల్లి, 6 వార్డులో నూటికి నూరుశాతం హిందువులు నివసిస్తున్న ప్రాంతంలో, చట్ట విరుద్ధం గా, క్రైస్తవులు నిర్మిస్తున్న క్రైస్తవ చర్చి నీ నిలుపుదల చేయాలని కోరుతూ స్థానిక హిందువులతో కలిసి, హిందూ సంఘాల ఐక్య వేదిక నేతలు ఇచ్చిన పిర్యాదు మేరకు, గత కొద్ది సేపటి క్రితం, రెవెన్యూ, పోలీస్ అధికారులు, చర్చి నిర్మాణం ప్రాంతానికి వెళ్ళి, పనులు నిలుపుదల చేయాలని కోరుతూ వ్రాత పూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు, ఇది హిందువుల సంఘటిత విజయం, జైశ్రీరామ్

ఇంటింటా గృహ సంకల్ప యాత్ర

 ఈరోజు లింగపాలెంమండలం వేములపల్లిగ్రామంలో ఈరోజు 29,6,2023 న మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు 9 సంవత్సరాల ఇంటింటా గృహ సంకల్ప యాత్ర జరిగినది ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గం కో కన్వీనర్ దిడ్ల ఆంజిలో గారు లింగపాలెం మండల అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వర ప్రసాద్ మరియు ఇతరులు నాయకులు పాల్గొన్నారు

 

పథకాల గురించి

 ఈరోజు లింగపాలెంమండలం మట్టం గూడెం గ్రామంలో 30, 6,2023 న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన 9 సంవత్సరాల పథకాల గురించి ఇంటింటా గృహ సంపర్క్ యాత్ర చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ చోటపల్లి విక్రమ్ కిషోర్ గారు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షు లు రాయింకుల చక్రధర్ రావు గారు లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ మండల జనరల్ సెక్రెటరీ s, వెంకట్ నాగేశ్వరావు గారు గ్రామ పార్టీ అధ్యక్షుడు కడియాల శ్రీనివాసరావు లింగపాలెం మండ ఓబీసీ మోర్చ అధ్యక్షుడు రాంబాబుతదితర నాయకులు పాల్గొన్నారు

శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి

అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ జన సంఘ వ్యవస్థాపకుడు శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా మహనీయుడికి లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కుర్ర సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారి అధ్యక్షతన ధర్మాజీగూడెం గ్రామంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చిన్నం సతీష్ కుమార్ మండల జనరల్ సెక్రెటరీ కొత్తూరు పుల్లయ్య ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

రోడ్ ని ఆక్రమించి

ఏలూరు కలెక్టర్ గారికి నమస్కారం, అయ్యా ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఏలూరు చింతలపూడి మెయిన్ రోడ్ ని ఆక్రమించి షాపుల్ని నిర్మించి అద్దెకు కూడా ఇస్తున్నారు ఆక్రమించడం వలన ట్రాఫిక్ జామ్ అవుతున్నది కనీసం తప్పుకుంటాను కూడా మార్జిన్ లేదు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరి బాధ్యత వహిస్తారు మేము 10,10,2022 నుంచి ఏలూరు స్పందనలో భారతీయ జనతా పార్టీ లింగపాలెం మండలం తరపున నేను మరికొందరు అనేకసార్లు ఫిర్యాదు చేస్తున్నాను అయినను సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదు అయ్యా తమరు మా యందు దయవుంచి ఈ సమస్య నా ఒక్కడి సమస్య కాదు సార్ చుట్టుపక్కల 25 గ్రాములు సమస్య రోజు కొన్ని వేల మంది వచ్చి వెళ్తుంటారు అలానే బస్టాండ్ ని ఆక్రమించి అద్దెకు ఇచ్చినారు ఆర్టీసీ వారిని అడిగితే అది మాది కాదు పంచాయతీ అంటున్నారు పంచాయతీ వారిని అడిగితే అది మాది కాదు ఆర్ అండ్ బి అంటున్నారు ఆర్ అండ్ బి వాళ్లనిఅడిగితే మా దగ్గర నిధులు లేవు అంటున్నారు ఈ సమస్యను మా యందు దయవుంచి త్వరగా పరీక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాం

బీజేపీ సంయుక్త మోర్చాల సమావేశం

ఏలూరు జిల్లా చింతలపూడి అసెంబ్లీ బీజేపీ సంయుక్త మోర్చాల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ విక్రమ్ కిషోర్ గారి అధ్యక్షతన ముఖ్యతిధిగా శ్రీ అర్జుల మురళీ గారు,శ్రీ నాగచంద్ర రెడ్డి గారు, కొ -కన్వినర్ శ్రీ అంజిలో గారు,స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ తోట వెంకట నారాయణ గారు, మoడల అధ్యక్షులు శ్రీ తాడిపర్తి శ్రీనివాస్ గారు, శిరంగి ప్రసాద్ గారు,శ్రీ కుర్రా సుబ్బారావు గారు,శ్రీ ఏసువరప్రసాద్ గారు,ఓబీసీ మోర్చా శ్రీ చిన్నం సతీష్ గారు, కిసాన్ మోర్చా శ్రీ SRR రాజు గారు, శ్రీ రాయంకుల చక్రధర్ గారు, శ్రీ బాహుబలి రాజు గారు, శ్రీ బండారు సత్యనారాయణ గారు,చింతలపూడి కమిటీ సభ్యులు శ్రీ పసుపులేటి శ్రీనివాస్ గారు, శ్రీ బర్మా శశి గారు, శ్రీ మోహన్ రావు గారు, శ్రీమతి విజయకుమారి గారు, శ్రీ వెంకట నాగేశ్వరావు గారు, శ్రీ పుల్లయ్య గారు, శ్రీ తాళ్లూరి కుమార్ గారు, శ్రీ రవీంద్రగారు, శ్రీ వెంకటేశ్వరావు గారు, శ్రీ పాకనాటి సాంబశివరావు గారు, శ్రీ లక్ష్మీబాబు గారు,శ్రీ తాతిన సత్యనారాయణ గారు,శ్రీ పరసా రామారావు గారు, శ్రీ సుబ్బారావు గారు, శ్రీ రాజు గారు తదితరులు పాల్గొన్నారు..

నూతన వస్త్రాలు దుప్పట్లు పంపిణీ

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం పంచాయతీలో గల కాటంరెడ్డి పల్లి గ్రామంలో విద్యుత్ సర్క్యూట్ వల్లs నాగరాజుపెంకుటిల్లు కాలిపోయినది లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ సమావేశంలో లింగపాలెం మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ కొత్తూరు పుల్లయ్య పాల్గొన్నారు.

ఆర్థిక సాయం

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం పంచాయతీలో గల కాటంరెడ్డి పల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్కట్ వల్ల ఎస్ నాగరాజు పెంకుటిల్లు పూర్తిగా దెబ్బతిన్నది లింగపాలెం మండల మండల బిజెపి అధ్యక్షుడు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వర ప్రసాద్ఎ తెలపగాTRACE స్వచ్చంధ సేవ సంస్థ అధ్యక్షులు దిడ్ల ఆంజిలో గారు 3000 రూపాయలు ఆర్థిక సాయం చేసినారు మిమ్మల్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ సమావేశంలో కొత్తూరు పుల్లయ్య గారు పాల్గొన్నారు.

ట్రాఫిక్ జామ్

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో మెయిన్ రోడ్ లో వెంకటేశ్వర మీసేవ ఎదురుగా పెద్ద చెట్టు పడిపోయినది భారీగా ట్రాఫిక్ జామ్ అయినది ఎవరు పట్టించుకోవడం లేదు ఇబ్బంది పడుతున్న ప్రజానీకం ఈ సమస్యను త్వరగా పరీక్షించాల్సి వర్షాలు పరీక్షించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు,

మండల కార్యవర్గసమావేశం

భారతీయ జనతా పార్టీ లింగపాలెం మండల కార్యవర్గసమావేశం మండల అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ గారి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ చౌటుపల్లి విక్రమ్ కిషోర్ గారు మాట్లాడుతూ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం9 సంవత్సరం కాలంలో ప్రవేశపెట్టిన పథకాలు వినియోగించుకోవాలని బూత్ స్థాయిలో పార్టీని బలోపితం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు బడుగు బలహీన వర్గాలకు చేరేలా కృషి చేయాలని కార్యకర్తలను కోరారు చార్జి షీట్ లో అంశాలను కూడా అమలు చేయడం కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు చిన్నం సతీష్ కుమార్ గారు, మండల జనరల్ సెక్రెటరీ s నాగేశ్వరావు గారు, మండల జనరల్ సెక్రెటరీ కొత్తూరు పుల్లయ్య మండల యువమోర్చా అధ్యక్షులు తాళ్లూరి కుమార్ గారు , మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు కొఠారి శివయ్య గారు, చిన్నం సూర్యప్రకాశ్ రావు గారు, సూరిబాబు గారు ఉషా రాణి గారు తదితరులు పాల్గొన్నారు.

నీళ్ల సమస్య పరిష్కరణ

లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో నెలరోజుల నుండి నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని లింగపాలెం మండల అధ్యక్షులు కుర్ర సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారికి తెలియడంతో అధికారులతో మాట్లాడి వారిపై ఒత్తిడి తెచ్చి వారం రోజుల్లో సమస్యను పరిష్కరించారు. సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారు చేసిన కృషికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.

మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి

భారతీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంట్ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చిన్నం సతీష్ కుమార్ అధ్యక్షతన లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెం గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లింగపాలెం మండల అధ్యక్షులు కుర్ర సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారు విచ్చేశారు. చిన్నం సతీష్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలాగే మహిళా సాధికారత సాధించేందుకు సామాజిక అసమానతలు రూపుమాపేందుకు పోరాడిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే గారు అని తెలిపారు.

జండా ఆవిష్కరణ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెం గ్రామంలో మండల అధ్యక్షులు కుర్ర సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారి ఇంటి వద్ద జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చిన్నం సతీష్ కుమార్ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పరస రామారావు మండల జనరల్ సెక్రెటరీ కొత్తూరు పుల్లయ్య మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు కొఠారి శివ మండల వైస్ ప్రెసిడెంట్ బండారు సత్యనారాయణ, తాళ్లూరి సత్యనారాయణ మద్దిరాల సర్వేశ్వరరావు మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆలయ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవము

నరసన్నపాలెం గ్రామంలో శ్రీ సీతా సమేత కోదండ రామలక్ష్మణ దాసాంజనేయ,శ్రీ వరసిద్ధి వినాయక,శ్రీ సరస్వతీ దేవి విగ్రహ ఆలయ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవము, ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు కలసి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు హాజరై స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమాలను ప్రత్యక్షంగా తిలకించి స్వామి వారికి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా 15 వేల మందికి అఖండ అన్న సమారాధన నిర్వహించారు.

 జిల్లా పార్టీ కార్యాలయము నందు స్ట్రీట్ కార్నర్ సభల గురించి కార్యశాల నిర్వహించడం జరిగింది.

జిల్లా పదాధికారుల సమావేశం

ఏలూరులో జిల్లా పదాధికారుల సమావేశం ప్రసాద్ గారు.

ధర్నా కార్యక్రమం

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నఉచిత రేషన్ బియ్యo ప్రజలకు ఇవ్వాలని ఏలూరు కలెక్టర్ ఆఫీస్ ముందు bjp ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

విజయవాడలో రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి నివాసము నందు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి గజమాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు గారు.రాష్ట్ర కిసాన్ మోర్చాకార్యవర్గ సభ్యులు బొమ్మ రెడ్డి వెంకట నాగచంద్రారెడ్డి గారు, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి చాట్రాతి యుగంధర్ గారు, ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కీర్తి వెంకట రాంప్రసాద్ గారు, ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆర్ ఆర్ లక్ష్మీ సూర్యనారాయణ రాజు గారు, కామవరపుకోట మండల అధ్యక్షులు ఒంటెద్దు యేసు వరప్రసాద్ గారు, లింగపాలెం మండలం అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు గారు తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు

ధర్మాజీగూడెం గ్రామంలో డాక్టర్ శాంప్రసాద్ ముఖర్జీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు కుర్ర వెంకటసుబ్రహ్మణ్యం వర ప్రసాద్ గారు, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు బొమ్మ రెడ్డి గారు, నాగచంద్ర రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్బంగా

 భారత దేశం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ గారిని గౌరవప్రదంగా కలిసిన జిల్లా అధ్యక్షులు శ్రీ కొరళ్ళ జ్యోతి సుధాకర్ కృష్ణ గారు .

ఆర్ధిక సహాయం

శ్యాం ప్రసాద్ ముఖర్జీ జన్మ దినం సందర్భంగా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం. గ్రామానికి చెందిన షేక్. హసేనా ఇటీవల కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వీరి కుటుంబ సభ్యులకు లింగపాలెం మండల బిజెపి అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రమణ్యేశ్వర వరప్రసాద్ ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు బొమ్మ రెడ్డి గారు, నాగ చంద్రారెడ్డి గారు, ఓబీసీ బిజెపి జిల్లా అధ్యక్షులు చిన్నం సతీష్ కుమార్ గారు, కామవరపుకోట బిజెపి మండల అధ్యక్షులు ఒంటెద్దు ఏసు గారు, వరప్రసాద్ గారు, పాల్గొన్నారు.

ఎగ్జిబిషన్

భారతీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంట్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గ లింగపాలెం మండలంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 8 సంవత్సరాల సేవా సుపరిపాలన గురించి ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబిసి మోర్చా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం పట్ల శ్రద్ధ వహించి అనేక విషయాలు తెలుసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

కార్యవర్గ సమావేశం

భారతీయ జనతా పార్టీ లింగపాలెం మండలం కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు కుర్ర సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ అధ్యక్షతన ధర్మాజీ గూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు బొమ్మ రెడ్డి నాగ చంద్ర రెడ్డి గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండలంలోని సమస్యలపై పోరాటం చేయాలని బొమ్మ రెడ్డి నాగ చంద్రారెడ్డి గారు తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 4 తారీఖున భీమవరం విచ్చేస్తున్న సందర్భంగా మండలం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి విచ్చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చిన్నం సతీష్ కుమార్ గారు, కొత్తూరి పుల్లయ్య గారు, బండారు సత్యనారాయణ గారు, వెంకట నాగేశ్వరరావు గారు, పరస రామారావు గారు, తాళ్లూరి కుమార్ గారు, మహిళా మోర్చా, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

వర్ధంతి

జనసంగ్ వ్యవస్థాపకులు ఒకే దేశం ఒకే జెండా ఉండాలని ఆర్టికల్ 370 రద్దు చేయాలని దేశవ్యాప్తంగా పర్యటన చేసి అనుమానాస్పద స్థితిలో మరణించిన డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి, కార్యక్రమం లింగపాలెం మండలం లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండలం అధ్యక్షులు కుర్ర సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారు, రాష్ట్ర కిసాన్మోర్చా కార్యవర్గ సభ్యులు బొమ్మ రెడ్డి నాగ చంద్రారెడ్డి గారు, ఓబీసీ మోర్చా ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు చిన్నం సతీష్ కుమార్ గారు, మండల జనరల్ సెక్రటరీ కొత్తూరి పుల్లయ్య గారు, మహిళా మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లింగపాలెం మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు యోగా కార్యక్రమాన్ని ఆచరించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుర్ర సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ గారు, జిల్లా కిసాన్మోర్చా ఉపాధ్యక్షులు rayankula చక్రధరరావు గారు, ఓ బి సి మోర్చా జిల్లా ప్రెసిడెంట్ చిన్నం సతీష్ కుమార్ గారు, కొత్తూరి పుల్లయ్య మాయ వెంకట సత్యనారాయణ పవన్ కుమార్గారు, తాళ్లూరి కుమార్ గారుఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కృతజ్ఞతలు

రంజాన్ పర్వదినం పురస్కరించుకుని లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన కేకే చికెన్ సెంటర్ ప్రొప్రైటర్ మండల బిజెపి అధ్యక్షుడు కుర్ర సుబ్రమణ్యేశ్వర వరప్రసాద్ ముస్లిం సోదరులకు 25 కేజీల చికెన్ అందజేశారు ముస్లిం సోదరులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు

జెండా వందనం కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లింగపాలెం మండలం లోని ధర్మాజీ గూడెం గ్రామంలో మండల అధ్యక్షులు కుర్ర సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారి ఇంటివద్ద బిజెపి నాయకులు కార్యకర్తలు జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు.

వినతి పత్రం అందజేత

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల మీద అదిక భారం మోపాటన్ని నిరసిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపు మేరకు చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం చింతలపూడి పట్టణం బీజేపీ ఆధ్వర్యంలో బోసుబొమ్మ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసనగా ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

విజయోత్సవాలు

పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీ గూడెం గ్రామం లో భారత జనతా పార్టీ మండల అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన బిజెపి కార్యకర్తలు నాయకులు విజయోత్సవాలు నిర్వహించారు. 

మన్ కీ బాత్ ప్రోగ్రాం

లింగపాలెం మండలం లోని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ ప్రోగ్రాం ని 24 బూతుల్లో వీక్షించడం జరిగింది. 

వినతి పత్రం అందజేత

శ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం మండలం కేంద్రమైన తాసిల్దార్ కార్యాలయంలో భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో లింగపాలెం మండల రెవిన్యూ నూజివీడు లో కలపడం చాలా బాధాకరం అని మండల బిజెపి అధ్యక్షుడు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా మండల తాసిల్దార్ కి లింగపాలెం మండలం రెవిన్యూ యధావిధిగా ఏలూరులోని ఉంచాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు

మద్దతు

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో మండల వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా భారత జనతా పార్టీ మండల అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రమణ్యేశ్వర వర ప్రసాద్ ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగింది

నివాళులు

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో దీనదయాళ్ 54 వ వర్ధంతి సందర్భంగా భారత జనతా పార్టీ మండల అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రమణ్యేశ్వర వర ప్రసాద్ ఆధ్వర్యంలో చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు

నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీలను ఆవిష్కరన

పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం రంగాపురం గ్రామం లో జనసేన నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీలను ఆవిష్కరించిన చింతలపూడి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.

గణతంత్ర దినోత్సవం

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ హాస్పటల్ లో బిజెపి మండల నాయకులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోగులకు ఫలాలు రొట్టెలు అందజేశారు. కార్యక్రమంలో మండల sc మోర్చా అధ్యక్షులు పెదపూడి ఆనంద్ ,మాయ వెంకట సత్యనారాయణ ,కొత్తూరు పుల్లయ్య హాస్పటల్లో సిబ్బంది పాల్గొన్నారు. 

అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి

అటల్ బిహారీ వాజ్‌పేయి (భారత మాజీ ప్రధాని) జయంతి సందర్భంగా చిత్రపటానికి వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించడం జరిగింది.

ధర్నా

ఆత్మకూరులో బీజేపీ అధ్యఖులు మరియు నాయకులపైన వాదులు చేసిన అనాగరిక దాడికి నిరసనగా ధర్నా చేసిన లింగపాలెం మండల బీజ్ నాయకులు.

శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి

బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి, రచయిత, మేధావి,కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించిన  మండల అధ్యక్షులు వరప్రసాద్ గారు.

శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి

న్యాయవాది మరియు విద్యావేత్త, జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమ మరియు సరఫరా మంత్రి దివంగనేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది. 

జిల్లా ప్రశిక్షణా శిబిరం కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంట్ జిల్లా ప్రశిక్షణా శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు వరప్రసాద్ గారు.

శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతిపాదిస్తున్న హిందుత్వ భావజాల ప్రతిపాదకుడు, భారతీయ జనతా పార్టీ యొక్క పూర్వగామి, రాజకీయ పార్టీ భారతీయ జనసంఘ్ నాయకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవం

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలో జరుగుతున్న ఆజాది కా అమృత మహోత్సవం లో భాగంగా ఈరోజు ధర్మాజీగూడెం గ్రామంలో ప్రధాన రహదారి గుండా తిరంగా ర్యాలీ భారీగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీవిద్య శ్రీ సాయి, అనన్య విద్యా సంస్థల నుండి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని భారత్ మాతాకీ జై మాతరం మాతరం వందేమాతరం అంటూ జాతీయ స్ఫూర్తిని కొనసాగిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.

సమావేశం

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ లో, ఎస్.ఐ చెన్నారావు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జండాను ఎగురవేసి సేల్యూట్ చేసారు.అనంతరం ఎస్.ఐ చెన్నారావు మాట్లాడులింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వీధి పోరు, స్ట్రీట్ కార్నర్ సమావేశాల కార్యాచరణ రూపొందించేందుకు లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారి ఇంటి వద్ద ధర్మాజీగూడెం గ్రామంలో ఈ కార్యక్రమాని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ చౌటుపల్లి విక్రమ్ కిషోర్ గారు ఈ కార్యక్రమానికి కో కన్వీనర్ నియమితులైన దిడ్ల ఆంజిలో గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధ్యక్షులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.తూ… స్వాతంత్ర్య సమరయోధుల గురించి వివరించారు. స్వాతంత్ర్య సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్.ఐ చెన్నారావుతో పాటు వారి సిబ్బంది, స్థానిక బి.జె.పి నాయకులు కుర్రా.వెంకటవరప్రసాద్,చిన్నం.సతీష్ కుమార్,పాఠశాల విద్యార్ధిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశం

చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ కామవరపుకోట చింతలపూడి టౌన్ చింతలపూడి రూరల్ లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు స్ట్రీట్ కార్నర్ సమావేశాల కార్యాచరణ రూపొందించేందుకు లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ గారి ఇంటి వద్ద ధర్మాజీగూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ చౌటుపల్లి విక్రమ్ కిషోర్ గారు ఈ కార్యక్రమానికి కో కన్వీనర్ నియమితులైన దిడ్ల ఆంజిలో గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధ్యక్షులు జిల్లా నాయకులు మరియు కుర్ర V S V ప్రసాద్ గారు పాల్గొన్నారు.

సన్మానం

19-8-2023 న గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గార పా టి సీతారామాంజనేయ చౌదరి గారిని గజమాలతో సన్మానించడం అయినది.

 ఏలూరు పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి ఏలూరు పార్లమెంటు అభివృద్ధి చెందాలంటే ఉన్నత విద్యనుఅభ్యసంచి, అమెరికాలో ఉన్న తఉద్యోగం వదిలి దేశం కోసం ధర్మం కోసం, ప్రజా సేవ చేయాలని తపనతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా గత 16 సంవత్సరాలుగా తపన ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న, వాటర్ ట్యాంకులు, ఎంతోమంది కి విద్యార్థులకు స్కాలర్షిప్లు, నోట్ బుక్స్, మహిళలకు కుట్టు మిషన్ నేర్పడం, అగ్నిప్రదం ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం దేవాలయాలకు విరాళాలు, ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మనం కూడా ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే ఉన్నత విద్యనభ్యసంచి విదేశాలు లో ఉన్న మంచి ఉద్యోగాన్ని వదిలి వచ్చిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ని గెలిపించుకుందాం, మన ఏలూరు పార్లమెంటు పరిధిలోని సమస్యలను పార్లమెంటులో గళం ఇప్పగలిగే యువ నాయకుడు, ఆంధ్రుల ఆశయం పోలవరం ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిందంటే ఆంధ్ర ప్రదేశ్ సస్య శ్యామలం అవుతుంది,చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే , ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పూర్తి కావాలంటే మన ఆంధ్రప్రదేశ్ తరఫున పోరాడెమన యువ నాయకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారిని గెలిపించుకుందాం , త్వరలో జరగబోయే ఎన్నికలలో ఏలూరు పార్లమెంటు అభ్యర్థి విద్యావంతులు యువ నాయకులు శ్రీ గారపాటి రామాంజనేయ చౌదరి గారిని,భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలం పువ్వు పై ఓటు వేసి గెలిపించ వలసిందిగా కోరుతున్నాం

చింతలపూడి నియోజకవర్గ ఎన్డీఏ తెలుగుదేశం, బిజెపి ,జనసేన, ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారి నామినేషన్ ఆమోదించబడిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చౌటుపల్లి విక్రమ్ కిషోర్ గారు రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఆర్ఎస్ఎస్ చక్రధరర్రావు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, తోట వెంకటనారాయణ గారు, లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ జిల్లా మహిళా నాయకురాలు విజయ్ కుమారి గారు, చింతలపూడి టౌన్ అధ్యక్షులుS,K,S,V, ప్రసాద్ గారు, రూరల్ అధ్యక్షులు తాటిపర్తి శ్రీనివాసరావు గారు , టౌన్ ప్రధాన కార్యదర్శి బర్మా శశి గారు, రూరల్ ప్రధాన కార్యదర్శి రఘురాం గారు, D మోహన రావు గారు తదితరులు పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ, కేంద్ర నాయకులకు, భారతీయ జనతా పార్టీ అఖిలభారత అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారధి, శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారికి, జిల్లా నాయకులు, ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ గారికి, ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో, పొత్తులో భాగంగాNDA మిత్ర పక్షాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కుటమి ప్రభుత్వం ఏర్పడినది, ఐదు సంవత్సరాలు రాక్షస పాల నుండి లింగపాలెం ప్రజలు హాయిగా ఉంటున్న తరుణం లో మరల ఎన్డీయేలో కి రావాలని వైసిపి వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు

Party Activities

News Paper Clippings

Video Clippings

}
13-01-1968

Born in Dharmajigudem Village

of West Godavari District

}
1982-1983

Completed SSC Standard

from Zilla Parishad High School, Goginenipalem

}
1984

Joined in the TDP

}
1984

Mandal Vice President

of Lingapalem, TDP

}
2018

Joined in the BJP

}
2018-2020

Party Activist

of BJP

}
2020-Till Now

Mandal President

of Lingapalem, BJP