
Kurra Shalini Srikanth Goud
18th Ward Corporator, Peerzadiguda, Medipally , Medchal- Malkajgiri , Telangana, TRS.
Mrs. Kurra Shalini Srikanth Goud is an Indian Politician of TRS Party and 18th Ward Corporator in Peerzadiguda in Medchal-Malkajgiri, Telangana.
Early life and Education:
On the 10th of February 1989, Shalini Goud was born in Uppal Depot in Medchal-Malkajgiri District in the Indian State of Telangana.
In the year 2004, She completed her SSC Standard in Siddartha Residential High School at Uppal and completed her Intermediate course from Sri Chaitanya junior college.
In 2009, She earned a Degree in St.Pious X Degree College for women, Osmania University. In 2011, She completed MBA in Sarojini Naidu Vanitha Mahavidyalaya, Nampally.
Career in Politics:
Srikanth started his Political Journey and he joined the Indian National Congress(INC) party. From 2014-2019, Srikanth was Served as an MPTC of the Congress Party in Peerzadiguda.
In 2019, He joined the Telangana Rashtra Samiti (TRS) Party. In 2020, Kurra Shalini Srikanth Goud has been serving as a Corporator of 18th Ward in Peerzadiguda.
Social Activities:
- He has done so many Social Activities. In 2015, he laid CC Roads in Adarsha Nagar, Lekh View Colony, Bhavani Nagar, and Peerzadiguda. He distributed Blankets, Fruits to the old aged people, donated dresses, food, to the orphans. He fought for village problems.
- Participated in Haritha Haram, Swachh Bharath programs, Shramadanam programs.
- He distributed Masks, sanitizers, Vegetables, Rice to village people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them.
- He did so many Social Activities like he provided Scholarships to the Social Welfare School and also donated food, clothes, Plates, money, and lamps. He sponsored money to the poor people and motivated students for their studies and paid fees to merit students.
- On the initiative of Honorable Local Corporator Mr. Kurra Shalinishrikanth Goud, the long-standing road problem on Balaji Nagar Road No. 1 in the 18th Division of Pirjadiguda Municipal Corporation was solved. In recognition of this, both the president of Balaji Nagar and the colonists received a shawl as a token of appreciation.
- In the Kalyana Lakshmi Shadi Mubarak check distribution event held at the headquarters of the Peerjadiguda Municipal Corporation, State Minister for Labor and Employment Creation Chamkura Mallareddy gave checks to the recipients (1,00,116). Tammali Hemalatha, a resident of Balaji Nagar Colony in the 18th Division, and Sita Mahalakshmi, a resident of Sri Krishna Nagar, were each presented with a check.
Party and Social Activities:
- In the eight installment of Haritha haram program named Pudami Talliki Vrikarchana with 12,000 plants in Peerzadiguda Municipal Corporation, our state ministers Honorable Mr. Chamakura Mallareddy, CDMA Dr. N. Satyanarayana IAS, Chief Conservator of Forest Sunitha Bhagwat, Mayor Jakka Venkat Reddy, Deputy Mayor Kurakumar, Commissioner, Corporator Kurra Shalini Srikanth Goud along with corporators, Co-option members and others participated in the sapling program at Shantivanam.
- The honourable local corporator Mr. Kurra Shalinishrikant Goud took the initiative to build the road that had been an ongoing issue at Balaji Nagar Road No. 1 under Peerzadiguda Municipal Corporation’s 18th Division. Balaji Nagar’s President and the colonists showed their appreciation and presented him with a shawl in this respect.
- On a day of Telangana State Independence, Mayor Jakka Venkat Reddy raised the National flag and sung the national anthem at the municipal building. Participants were the Commissioner Ramakrishna Rao, the Deputy Mayor Shiva Kumar Goud, the Corporator Kurra Shalinisrikant Goud, the Co-Option Subs, the Town Elders, the Women, the Municipal personnel, and others.
- Under the leadership of Mr. Kurra Srikanth, a free medical camp was set up at the corporator’s office at Parvathi Nagar in the 18th Ward of the Peerzadiguda Municipal Corporation with the goal of offering healthcare to everyone.
- Kurra Shalini Srikanth Goud, a corporator, took part in the opening ceremony of Punnagar Mataji Jewelers Shop in Peerzadiguda Municipal Corporation’s 17th Ward’s Adarsh Nagar Colony.
- The Job Mela’s inauguration was attended by Our Honorable Minister Chamakura Malla Reddy, the Mayor, Deputy Mayor, Corporator K. Urra Shalinishreekanth, Corporators, and members of the co-option at the Peerjadiguda Municipal Corporation’s facilities.
- The principal guests of Rajitha Varshitha Matching Sari Center under Peerjadiguda Municipal Corporation were Mayor Jakka Venkat Reddy, Deputy Mayor Kurra Shivakumar Goud, 18th Ward Corporator Kurra Shalini Srikanth Goud, 26th Ward Corporator Pappula Rajeshwari Anjireddy, and 8th Division Corporator Lethakula Madhapavi Raghupathi Reddy and Corporator Alwala Sarita Devender Goud of the 19th Division officially opened the ceremony by cutting the ribbon.
- At the Sri Palani Conference Hall, Corporator Kurra Shalini Srikanth Goud attended the Hyderabad Photofinal Photo-Video and Imaging Expo International Photo Trade Exhibition.
- On the occasion of Telangana Rashtra Samiti’s 21st anniversary, Corporator Kurra Shalini Srikanth Goud took part in the TRS party flag launching event at the TRS party office at Medipalli (mayor camp office).
- Under the direction of Avula Venkatesh, President, and Madgula Chandra Reddy, Vice President, the Abhi Sri Foundation, which works to advance the needs of the disabled, gave out sewing machines and hearing aids to those in need in the Kurra Ellaiya Convention Hall of the Peerzadiguda Municipal Corporation.
- The Mana Uru Mana Basti program was launched by the honourable minister Chamkura Mallareddy at the Peerzadiguda Municipal Corporation’s Zilla Parishad High School.
- The recipients received checks totaling Rs. 1,00,116 at the Kalyan Lakshmi & Shadi Mubarak check distribution event held at the Peerjadiguda Municipal Corporation office by the honourable Shri Chamakura Mallareddy, State Minister of Labor & Employment. Rajoju Chandana, a Balaji Nagar Colony resident of Ward 18, and Parvati Nagar Vasi Menta Lakshmi Devi received a check. Following that, Corporator Kurra Shalini Srikanth Goud said that among the initiatives the Telangana state government has launched in honour of KCR for the women from low-income households, the Kalyana Lakshmi/Shadi Mubarak plan has emerged as a model for other states in the nation.
- Committee Hall for Dr. Ambedkar under Peerzadiguda Municipal Corporation. B.R. Cake cutting and picture garlanding were done in honour of Ambedkar’s 131st birthday. Honorary Deputy Mayor Mr. Kurra Siva Kumar Goud, Aluwala Devender Goud, Corporator Kolthuri Mahesh, Kurra Srikanth Goud, Leader Narsimha, TRS employees, Kalani villagers, and others participated.
- Under the direction of Bandi Satish Goud, the Honorary Commissioner, Honorary Corporator Shalini Srikanth Goud, and Honorary Corporator Pappula Rajeshwari Anji Reddy presented floral tributes to the statue of Dr. BR Ambedkar in recognition of the anniversary of his birth in the 16th ward of the Peerjadiguda Municipal Corporation.
- As a result of Srinivas’ application to the CM Relief Fund, which was approved on the instructions of Honorable Minister Malla Reddy, Honorary Mayor Jakka Venkat Reddy, Honorary Deputy Mayor Kurra Siva Kumar Goud, and local corporator Kurra Shalini Srikanth each received one lakh rupees
- The 18th Ward of Parvati Nagar and News Sri Ram Nagar in the Peerjadiguda Municipal Corporation will host the Sri Sitaramula Kalyana Mahotsava on April 10th. Honorable Mr. Corporator Kurra Shalini Srikanth Goud has given 40,000 rupees to cover the costs of the event.
- On the occasion of Women’s Day, a “Thank You KCR” mass was held as part of the three-day “Mahila Bandhu KCR” celebrations on the initiative of TRS Working President Mr. KTR and Hon’ble Minister Mallareddy to show appreciation for the development and welfare initiatives undertaken by the government for women.
- Corporator Kurra Shalini Srikanth Goud attended the science fair at the Sri Sai Vidyaniketan Schools in Ward 18 of the Peerzadiguda Municipal Corporation on the request of the school principal Madhukar. She was pleased to witness the children’s incredible skill and offered their congratulations.
- The recipients of the Christmas presents from the state government were given them by Honorable Minister Malla Reddy on behalf of Peerzadiguda Municipal Corporation. Participants in this event were Minister Malla Reddy, Additional Collector Shyamasun, Mayor Jakka Venkat Reddy, Deputy Mayor, Commissioner, corporators, co-option members, and town elders.
Village: Peerzadiguda, Mandal: Medipally, District: Medchal- Malkajgiri, Constituency: Medchal, State: Telangana.
Contact : +91-9391012223, 7799083181.
Email: [email protected]
Recent Activities
Social Activities

హరితహారం కార్యక్రమం
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో 12,000వేల మొక్కలతో పుడమితల్లికి వృక్షార్చన పేరుతో 8వ విడత హరితహారం కార్యక్రమంలో మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, కార్పొరేటర్ కుర్ర శాలినిశ్రీకాంత్ గౌడ్ గారు,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు తదితరులు తో కలిసి శాంతివనం నందు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

కుట్టు మిషన్ లు పంపిణీ
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్ర ఎల్లయ్య కన్వెన్షన్ హాల్ లో వికలాంగుల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న అభి శ్రీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆవుల వెంకటేష్ గారు మరియు మాడ్గుల చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ లు మరియు హియరింగ్ పరికరాలను వికలాంగులకు అందచేశారు.

డిసేబుల్ డే సెలబ్రేషన్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చైల్డ్ గైడెన్స్ సెంటర్‌లో డిసేబుల్ డే సెలబ్రేషన్‌లో పాల్గొన్న కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ చిన్నారులకు అందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది

ఉచిత వైద్యశిబిరం
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ వార్డులో పార్వతి నగర్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో కుర్ర శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు ప్రతి ఒక్కరికీ వైద్యం అందాలని సంకల్పంతో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

జ్యువెలర్స్ షాప్ ప్రారంభోత్సవం
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17 వ వార్డులోని ఆదర్శ్ నగర్ కాలనీలో పున్నాగర్ మాతాజీ జ్యువెలర్స్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ గారు.

నేషనల్ సైన్స్ డే
పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ వార్డ్ లోని శ్రీ సాయి విద్యనికేతాన్ స్కూళ్లలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఫేర్ లో స్కూల్ ప్రిన్సిపాల్ మధుకర్ గారి ఆహ్వానం మేరకు కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ సైన్స్ ఫేర్ ని సందర్శించి పిల్లల అద్భుత ప్రతిభను చూసి సంతోషించి వారిని అభినందించడం జరిగింది

వర్షిత మ్యాచింగ్ సారీ సెంటర్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రజిత గారి వర్షిత మ్యాచింగ్ సారీ సెంటర్ ను ముఖ్య అతిథులుగా మేయర్ జక్కా వెంకట్ రెడ్డి గారు, 18వ వార్డ్ కార్పొరేటర్ కుర్ర శాలినిశ్రీకాంత్ గౌడ్ గారు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

క్రిస్మస్ కానుకలు
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కానుకలను గౌరవ మంత్రివర్యులు మల్లా రెడ్డి గారు లబ్దిదారులకు అందచేశారు.

పోలియో చుక్కలు
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ యువజన సంఘం వద్ద పిల్లలకు పోలియో చుక్కలు వేయు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్.
Party Activities

చెక్కుల పంపిణీ
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గారు లబ్ధిదారులకు (1,00,116) చెక్కులను పంపిణీ చేశారు. 18 వ డివిజన్ కి చెందిన బాలాజీ నగర్ కాలనీ నివాసి తమ్మాలి హేమలత, శ్రీ కృష్ణ నగర్ వాసి చొప్పకట్ల సీత మహాలక్ష్మి కి చెక్కు అందించడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతం ఆలపించారు.

జాబ్ మేళా
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించిన మన గౌరవ మంత్రి చామకూర మల్లా రెడ్డి గారు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ కె. ఉర్ర శాలిని శ్రీకాంత్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర సమితి” పార్టీ 21 సంవత్సరాలు మైలురాయి చేరి నేడు ఆవిర్భావ దినోత్సవ సంబురాలు టీఆరెఎస్ పార్టీ కార్యాలయం, మేడిపల్లి (మేయర్ క్యాంపు కార్యాలయం) యందు టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.

మహిళా బంధు కేసీఆర్
మహిళా దినోత్సవం పురస్కరించుకొని టీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు మరియు గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి పిలుపు మేరకు 3రోజులు ” మహిళా బంధు కేసీఆర్ ” సంబరాల్లో భాగంగా ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెట్విన్ ఆవరణలో “థ్యాంక్ యు కేసీఆర్” అంటూ మానవహారం నిర్వహించడం జరిగింది మరియు కేసీఆర్ గారి ఫ్లెక్సీకి రాఖీ కట్టడం జరిగింది.

ఘన నివాళులు
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ వార్డులో బండి సతీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని గౌరవ కమిషనర్ గారు, గౌరవ కార్పొరేటర్ శాలిని శ్రీకాంత్ గౌడ్ గారు, గౌరవ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజి రెడ్డి గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ప్రోత్సాహ నగదు అందజేత
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకొని పట్టణ వాతావరణ నాణ్యతను పెంచుకోవచ్చు.ప్రతి ఇంటా రూఫ్ గార్డెన్ వ్యవసాయంతో శారీరక వ్యాయామం, మంచి ఆహారం, ఆరోగ్యం వర్ధిల్లుతాయి. ఈరోజు కుర్ర శ్రీకాంత్ గౌడ్ గారు మిద్ద తోటని సాగు చేసే వారిని ఎంపిక చేసి ప్రోత్సాహక నగదును అందచేశారు.

ఆర్థిక సహాయం
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ వార్డు లోని పార్వతి నగర్ మరియు న్యూస్ శ్రీ రామ్ నగర్ లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం లో ఈ నెల ఏప్రిల్ 10 వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా జరుగు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఖర్చుల నిమిత్తం 40 వేల రూపాయలను అందించిన గౌరవ శ్రీ కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ గారు.

మహిళా దినోత్సవ వేడుక
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బ్రహ్మకుమారిస్ సంస్థ ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి గారు మరియు మహిళా కార్పొరేటర్లు కుర్ర శాలినిశ్రీకాంత్ గౌడ్ గారు, కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి గారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి
పీర్జాడిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ కమిటీ హాల్ లో డా. బి. ఆర్. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ మరియు చిత్రపటానికి పూలమాల తో సత్కరించడం జరిగింది.

సన్మానం
పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్ రోడ్ నెంబర్-1 నందు గత కొన్ని ఏళ్లుగా పెండింగ్ లొ వున్న రోడ్డు సమస్యను, గౌరవ స్థానిక కార్పొరేటర్ శ్రీ కుర్ర శాలినిశ్రీకాంత్ గౌడ్ గారి చొరవతో సీసీ రోడ్డును వేయించడం జరిగింది. ఇట్టి విషయమై బాలాజీ నగర్ ప్రెసిడెంట్ మరియు కాలనీవాసులు కృతజ్ఞతాభావంతో ధన్యవాదాలు తెలిపి శాలువాతో సత్కరించడం జరిగింది.

అంతర్జాతీయ ఫోటో ట్రేడ్ ఎగ్జిబిషన్
హైదరాబాద్ ఫోటోఫినా ఫోటో-వీడియో మరియు ఇమేజింగ్ ఎక్స్‌పోకు శ్రీ పళని సమావేశ మందిరంలో అంతర్జాతీయ ఫోటో ట్రేడ్ ఎగ్జిబిషన్ లో కార్పొరేటర్ కుర్ర షాలినీ శ్రీకాంత్ గౌడ్ హాజరయ్యారు.

చెక్కుల పంపిణీ కార్యక్రమం
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మీ & షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక & ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ చామకూర మల్లారెడ్డి గారు లబ్ధిదారులకు (రూ౹౹ 1,00,116/-ల) చెక్కులను పంపిణీ చేసారు.

మన ఊరు మన బస్తీ కార్యక్రమం
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో మన ఊరు మన బస్తీ కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు ప్రారంభించారు.

ధన్యవాదాలు
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ వార్డు కి చెందిన శ్రీనివాస్ సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకోగా గౌరవ మంత్రివర్యులు మల్లా రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక లక్ష రూపాయలు మంజూరు అయినది దీనికి సహకరించిన గౌరవ మేయర్ జక్క వెంకట్ రెడ్డి గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ గారికి అలాగే స్థానిక కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
On the Occassion of Meeting

సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి “తన్నీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి “చామకూర మల్లా రెడ్డి” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.
Party Pamphlets






















Born in Uppal Depot
Completed SSC Standard
Siddartha Residential High School Uppal.
Joined in the Congress
Completed MBA
Sarojini Naidu Vanitha Mahavidyalaya, Nampally.
MPTC
of Congress Party in Peerzadiguda.
Joined in the TRS
Corporator of 18th Ward
in Peerzadiguda.