Print Friendly, PDF & Email
Kurasala Kannababu

Kurasala Kannababu

Minister of Agriculture and Cooperation, MLA, YSRCP, Kakinada, East Godavari, Andhra Pradesh.

Kurasala Kannababu is the Minister of Agriculture in Andhra Pradesh and MLA(Member of legislative assembly) of YSRCP from Kakinada Rural.

He was born in 1970 to K.Satyannarayana in Ramanayyapeta, Kakinada, Andhra Pradesh.

He completed B.Com. Kannababu has completed MA (Sociology) from Kakatiya University & M.A.(Public Administration) from Dr. B.R. Ambedkar Open University, Hyderabad. He was worked as a Journalist.

Kannababu started his political journey with the Praja Rajyam Party and was served as an MLA(Member of legislative assembly) from Kakinada Rural from 2009-2014.

He joined the Indian National Congress in 2012 During The Merger of the Praja Rajyam Party With the Indian National Congress.

He quit Indian National Congress in 2014 and contested as an Independent in 2014 and joined the YSR Congress Party in 2016. 

In 2019, He was serving as an MLA(Member of the Legislative Assembly) from Kakinada Rural of YSRCP.

Kurasala Kannababu is the Minister of Agriculture and Cooperation in Y. S. Jaganmohan Reddy Ministry of the Indian state of Andhra Pradesh.

Door.No.70-3-40/5A, Vaidhya Nagar, Road No-3, Ramanayyapeta, Kakinada, East Godavari District-533005.

Contact:9848172411
E-Mail: [email protected]

Party Activities

మెగా జాబ్ మేళా కార్యక్రమంలో

వికాస ‘మరియు రాష్ట్ర వ్యవసాయ&సహకార శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో మెగా జాబ్ మేళా కార్యక్రమంలో..

జన్మదిన వేడుకల్లో

కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని వృద్దులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు

మూడు రాజధానులు ముద్దు ఒక రాజధాని వద్దు అంటూ

మూడు రాజధానులుకు మద్దతుగా కాకినాడ లో ర్యాలీ లో పాల్గొన్న మంత్రి కురసాల కన్నబాబు గారు

అమ్మఒడి పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తూరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు..

పల్స్ పోలియో కార్యక్రమంలో

కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం అరటకట్ల గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు

నవశకం కార్యక్రమంలో

మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవశకం కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కందుకూరు గ్రామంలో పొలంబడి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెస్సింగ్ మరియు మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు.

అవగాహనా ఒప్పందాలు

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ సహకార శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో స్వామినాథన్ ఫౌండేషన్ సహా పలు సంస్థల సహకారం తీసుకునేందుకు ఆయా సంస్థల ప్రతినిధులతో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి..

భవనసముదాయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో

విజయవాడలో వ్యవసాయ శాఖ కార్యాలయ భవనసముదాయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటంగ్ శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు..

కుట్టు మిషన్లు కొత్త బియ్యం కార్డులు పంపిణీ కార్యక్రమంలో

పండూరు గ్రామంలో ఆదరణ పథకంలో భాగంగా కుట్టు మిషన్లు కొత్త బియ్యం కార్డులు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహకార పుడ్ ప్రాసెసింగ్ మార్కెటింగ్ శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు

గ్రామ సచివాలయం 2 ప్రారంభోత్సవంలో

కాకినాడ రూరల్ నియోజకవర్గం వలసపాకల గ్రామంలో గ్రామ సచివాలయం 2ని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత గారితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు.

}
1970

Born in Ramanayyapeta

East Godavari

}

Completed B.Com

}

Completed Post Graduation

MA (Sociology) from Kakatiya University & M.A.(Public Administration) From Dr. B.R. Ambedkar Open University, Hyderabad

}

Joined in the Praja Rajyam

}
2009-2014

MLA(Member of legislative assembly)

of Praja Rajyam Party from Kakinada Rural

}
2012

Joined in the Congress

}
2016

Joined in the YSRCP

}
2019

MLA(Member of legislative assembly)

of YSRCP from Kakinada Rural

}
2019

Minister of Agriculture and Cooperation

in Y. S. Jaganmohan Reddy Ministry of the Indian state of Andhra Pradesh.