Kuraganti Ananda Vara Kumar | Ex Ambedhkar Youth President | Dhulipudi | the Leaders Page

Kuraganti Ananda Vara Kumar

Ex-Ambedkar Youth President, Dhulipudi, Nagaram, Repalle, Guntur, Andhra Pradesh.

 

Kuraganti Ananda Vara Kumar is the Ex-Ambedhkar Youth President in Dhulipudi. He was born on 10-06-1978 to Jesudasu and Vanamma in Dhulipudi.

In 1999 he completed B.S.C. in S.M.P.A Degree College, Cherukupally. In 1999 he started his business in Anand Travels.

From 1999-2003, he served as an Ambedhkar Youth President in Dhulipudi. In 1996,  he joined in Congress party.

Later On, Ananda Vara Kumar was joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) and was the Party Activist. In 2020, He races in Sarpanch in Dhulipudi.

 

Recent Activities:

  • Street lights were set up.
  • Distributed Essential Needs in Pandemic COVID-19 time.
  • Awareness was created on how to practice social distance.
  • The village was sprayed with sodium hypochlorite solution.
  • Sand roads were paved in the village.
  • Wet and dry bins were distributed to households. We have also created awareness of wet garbage and dry garbage.

Dhulipudi, Nagaram, Repalle, Guntur, Andhra Pradesh

E-Mail: [email protected]
Contact: +91-8919353139, 9133197789

Recent Activities 

వై యస్ ఆర్ కిట్లు

నగరం మండలం దూళిపూడి గ్రామంలో అంగన్వాడి సెంటర్లో వైయస్సార్ కిట్లను గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అందజేయుచున్న గ్రామ సర్పంచ్ శ్రీ కుర గంటి హేమానంద్ గారు

వైయస్సార్ బీమా పథకం

దూళిపూడి నార్త్ గ్రామపంచాయతీలో వాలంటీర‌్ గా పనిచేయుచున్న దబ్బకూటి వెంకటేశ్వరమ్మ భర్త అనారోగ్య కారణము వలన మరణించగా వైయస్సార్ బీమా పథకము డబ్బులు , 10 000 రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేయుచున్న గ్రామ సర్పంచ్ శ్రీ కురగంటి హేమానంద గారు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు.

నూతన సంవత్సరం సందర్బంగా

మోపి దేవి వెంకట రమణ రావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న కురగంటి ఆనందవరకుమార్ గారు మరియు పార్టీ సభ్యులు

అంబేద్కర్ జయంతి సందర్బంగా

అంబేద్కర్ జయంతి సందర్బంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పులా మాల వేస్తున్న కురగంటి ఆనందవరకుమార్ గారు

ప్రచారంలో భాగంగా

ప్రచారంలో భాగంగా పాద యాత్ర చేస్తున్నకురగంటి ఆనందవరకుమార్ గారు

సహాయనిధి

బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ గారితో ఆనంద వరకుమార్ గారు

Recent Activities

సచివాలయాన్ని విజిట్ చేయటం జరిగినది

నగరం మండలం ధూళిపూడి నార్త్ గ్రామపంచాయతీలో బాపట్ల జిల్లా DLPO గారైన శ్రీ శరత్ బాబు గారు సచివాలయాన్ని విజిట్ చేయటం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి కుర గంటి హేమానంద్ గారు, పంచాయతీ కార్యదర్శి రాంబాబు గారు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Services in Pandemic COVID-19

కరోనా వైరస్ నివారణ

కరోనా వైరస్ నివారణలో భాగంగా గ్రామంలోని పరిసరాలను శుభ్రం చేయిస్తున్న ఆనంద వరకుమార్ గారు

లాక్ డౌన్ నేపథ్యంలో

 గ్రామా ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్న ఆనందవరా కుమార్ గారు

}
10-06-1978

Born in Dhulipudi

Guntur

}
1996

Joined in Congress

}
1999

Completed B.S.C.

S.M.P.A Degree College, Cherukupally

}
1999

Started his Business

Anand Travels

}
1999-2003

Ambedhkar Youth President

Dhulipudi

}
2010

Joined in YSRCP

}

Party Activist

of YSRCP