Kura Raghotham Reddy | MLC | Nizamabad | Telangana | the Leaders Page

Kura Raghotham Reddy

MLC, Nizamabad, Telangana, Independent.

Kura Raghotham Reddy is a Member of the Legislative Council (MLC) of Nizamabad Constituency. He was born on 09-02-1964 to Bhoopathi Reddy and Narsamma in Gonepally. He has completed B.Ed. He was the Retired Gazetted Head Master.

From 2019-2025, he was contested as Progressive Recognised Teacher’s Union(PRTU-TS) Candidate Independently and elected as Member of the Legislative Council(MLC) from Nizamabad Constituency.

PRTU Bhavan, 3-5-1039, Narayanguda, Hyderabad

Email: [email protected]

Contact Number:+91-9392919495

Party Activities

హరితహారం కార్యక్రమంలో

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్షకు అనుగుణంగా హరితహారం ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 6వ విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి గారు మొక్కలు నాటడం జరిగింది

నిత్యావసరాల పంపిణీ

కరీంనగర్ జిల్లా గంగాధర మండల్ PRTU మండల శాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాలు మరియు మాస్కులు స్కూల్ స్కావెంజర్స్ కి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కూర రఘోత్తమ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు, పి ఆర్ టి యు స్టేట్ ప్రెసిడెంట్ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు

శానిటేషజర్స్ పంపిణీ

కుటుంబాలను వదిలి రాత్రి, పగలు తేడా లేకుండా సమాజ సేవ చేస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి గారు 2టౌన్ పరిధిలో ఉన్న నర్సాపుర్ చౌరస్తా దగ్గర విధుల్లో ఉన్న 2టౌన్ CI పార్శారములు గౌడ్ గారు కి మరియు అక్కడ ఉన్న సిబ్బందికి శానిటేషజర్స్ పంపిణీ చేయడం జరిగింది

బుక్స్ పంపిణీ

మెదక్ జిల్లా – శకరంపేట్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి స్వచ్ఛంద సంస్థ వారి “మన పల్లెబాడి -మన ధర్మనిది” కి బుక్స్ ని పంపిణీ చేసిన MLC రఘోత్తమ్ రెడ్డి గారు

పాఠశాల ఉత్సవాల్లో

 ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి గారు ,విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు సిద్దిపేట జిల్లాలో ప్లాటినం జూబ్లీ( 75 Yers) జరుపుకుంటున్న ప్రభుత్వ పాఠశాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ మరియు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు

సిద్దిపేట జిల్లా కొండపాక లో తెలంగాణ రాష్ట్ర మోడల్ పాఠాశాల & జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి LITERARY & CULTURAL -2020 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి గారు మరియు సిద్దిపేట జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ ,జిల్లా విద్య అధికారి

క్రీడా దుస్తులు పంపిణి

 ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారు సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో క్రీడా దుస్తులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్య అధికారి పాల్గొన్నారు

మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ “కురా రఘోత్తo రెడ్డి” గారు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

జన్మదిన వేడుకలలో

కామారెడ్డి జిల్లా – రామరెడ్డి పరిధిలో 189 వ సావిత్రిభాయ్ పూలే జన్మదిన వేడుకలలో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి గారు మరియు PRTU కామారెడ్డి జిల్లా శాఖ , సర్పంచ్, ఎంపీటీసీ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు

}
09-02-1964

Born in Gonepally

}

Completed B.Ed

}

Retired Gazetted Head Master

}
2019-2025

MLC

Member of Legislative Council