Kranthi Kiran Chanti | MLA | Andole | Sangareddy | Telangana | TRS | the Leaders Page

Kranthi Kiran Chanti

MLA, Andole, Sangareddy, TRS, Telangana.

 

Kranthi Kiran Chanti is the MLA of Andole Constituency of Sangareddy Dist. He was born on 06-12-1976 to Bhoomaiah & Komuramma in Pothulaboguda Village of Watpalle. He completed the Board of Intermediate education from Govt. Junior College R.C.Puram Bhel in 1993. He worked as a Journalist.

He started his Political Journey with the Telangana Rashtra Samithi (TRS) Party. He actively participated in the agitation of a separate State for Telangana. He worked as ZPTC. In 2018, He was elected as Member of Legislative Assembly (MLA) of Andole Constituency of Sangareddy Dist from the TRS Party.

Recent Activities:

  • Kalyana Lakshmi and Shadi Mubarak checks were distributed to 52 beneficiaries belonging to 8 villages in the Alladurg zone.
  • In Pulkal Zone Sultanpur and Shivampeta villages, courtesy of Akshayapatra, rice, and other essential commodities was distributed to the poor who did not have ration cards.
  • MLA Akbaruddin Owaisi along with Telangana Press Academy Chairman Ginger Narayana Gari distributed ration kits and Rs.500 each to more than 200 poor journalist brothers in Hyderabad.
  • He helped the poor people financially and Financial assistant to the Poor People and free blood donation camps. He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

Resident of 1-28/2 Near Government High School, Pothulaboguda,Watpalle Sangareddy 502269.

 Email: [email protected]

Contact Number: 9948299444

Recent Activities

నిత్యావసర సరుకులు పంపిణీ

హైదరాబాద్ లోని 200పైగా పేద జర్నలిస్ట్_సోదరులకు ఎమ్మెల్యే_అక్బరుద్దీన్ ఒవైసి, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ గారితో కలిసి రేషన్ కిట్లు, రూపాయలు 500 చొప్పున పంపిణీ చేయడం జరిగింది.

కొనుగోలు కార్యక్రమంలో

అందోల్ మండలంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ బీబీ పాటిల్ గార్లతో కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, మెదక్ పార్లమెంటు సభ్యులు క్రొత్త ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా DCMS చైర్మన్ శివకుమార్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బేగ్, అందోల్ యంపీపీ. బాలయ్య, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, జోగిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ గుప్తా, పట్టణ తెరాస అధ్యక్షులు వెంకటేశం, ఎంపీడీఓ, ఎం.పి.ఓ, తెరాస నాయకులు తదితరులు పాల్గోన్నారు.

నిత్యావసర సరుకులు పంపిణీ

పుల్కల్ మండలం సుల్తాన్ పూర్, శివ్వంపేట గ్రామాల్లో అక్షయపాత్ర సౌజన్యంతో రేషన్ కార్డు లేని పేదలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

జయంతి సందర్భంగా

మా స్వగ్రామం పోతులబోగుడాలో మహాత్మా_బసవేశ్వర జయంతి సందర్భంగా గౌ” ఎంపీ బిబి పాటిల్ గారితో కలసి నూతన బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ చేసి విగ్రహానికి పూజలు నిర్వహించి,పూలమాల వేసి నివాళ్ళు అర్పించడం జరిగింది.

StayHome StaySave StayLives

ఆందోల్ జోగిపేట్ జాతీయ రహదారిపై, కొందరు వ్యక్తులు కాలి నడకన వెళ్తుంటే వాళ్ళని క్యాంప్ ఆఫీస్ లోకి పిలిచి వాళ్ళని అడగగా, కరోనా భయం వల్ల మాకు ఎవరు పని ఇవ్వడం లేదు కావున సదాశివపేట నుంచి మేము మా స్వస్థలం మధ్యప్రదేశ్ కి వెళ్తున్నాం అని చెప్పారు.

మీకు నేను మా (Govt) మరియు మా కేసీఆర్ సర్ ఎప్పుడు ఎల్లవేళలా తోడుగా ఉంటాము, మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు,ఇక్కడే మా పై భరోసా ఉంచి ఉండండి,మీకు నిత్య అవసరమైన అన్ని ఏర్పాట్లు సమకూరుస్తాము అని వాళ్ళకి చెప్పి భరోసా కల్పించి వాళ్ళకి అవసరమైన సరుకులను ఇప్పించి, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి సదాశివపేట వెళ్ళడానికి అన్ని విధాలా సహాయం చేయడం జరిగింది మరియు ఈరోజు రాత్రి కి అవసరమైన భోజన వసతి కూడ కల్పించడం జరిగింది.

జయంతి సందర్బంగా

అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా స్వగ్రామం పోతులబోగుడలో అంబేద్కర్ గారి విగ్రహానికి పుష్పగుచ్ఛాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది

స్వీయ నియంత్రణ పాటిద్దాం... కరానో వ్యాప్తిని నివారిద్దాం..

కరోన వైరస్ నిర్ములనకు అందోల్ జోగిపేట మున్సిపాలిటీ లో సోడియం హైపోక్లోరైడ్ ను ఫైర్ ఇంజన్ ద్వారా మున్సిపల్ కార్మికుల తో కలసి పిచికారీ చెయ్యడం జరిగింది.

StayHome StaySave StayLives

జోగిపేట లో రోడ్ల మీదకు వస్తున్న ప్రజలకి అత్యవసరం అయితే తప్ప బయటకి రాకూడదు అని చెప్తూ బైక్ ల మీద వస్తున్న వాళ్ళని కరోనా మహమ్మారి తగ్గే వరకు బయటకి వస్తె బైక్ సిజ్ చేస్తారు అని చెప్పడం జరిగింది..

చౌటకుర్ జాతీయ రహదారి ప్రక్కన కొందరు జనాలు గుంపుగా కూర్చున్నది గమనించి ఎందుకు ఇక్కడ ఉన్నారు.మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అడగగానే మేము హైద్రాబాద్ నుంచి నాయణఖేడ్ వెళ్ళాలి. కానీ మాకు రెండు రోజులుగా రవాణా సౌకర్యం లేక ఇలా కాలి నడకన వెళ్తున్నాం సర్, మాకు ఆహారానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందనీ వాళ్ళు చెప్పగానే వెంటనే వాళ్లకు అవసరమైన వాహనాన్ని, అలాగే జోగిపేట్ లో వాళ్ళకి తగిన ఆహారాన్ని సమకుర్చడం జరిగింది.

గౌ” ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ని కలిసి అందోల్ నియోజకవర్గంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లా విషయాన్ని సీఎం కెసిఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ లు పూర్తికావడానికి అవసరమైన నిధులను కేటాయించాలని, ఆందోల్ రెవిన్యూ డివిజన్ లోకి మరికొన్ని మండలాలు కలపాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు.

}
06-12-1976

Born in Pothulaboguda

Sangareddy

}
1993

Intermediate

Govt. Junior College R.C.Puram Bhel 

}

Worked as Journalist

}

Joined in the TRS

}

ZPTC

of Sangareddy Dist

}

Telangana Agitation

actively participated in the agitation

}
2018

MLA

of Andole Constituency, Sangareddy Dist