KP Vivekananda

KP Vivekananda

MLA, TRS, Quthbullapur, Medchal-Malkajgiri, Telangana.

Early Life:

KP Vivekananda
is the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Quthbullapur of Medchal-Malkajgiri district in Telangana.

He was born in 1977 to Late K.M. Pandu and Late K.Shyamala in Quthbullapur.

In 1994, He has Completed the SSC standard from HMT High School, Chintal. In 1996, He Completed Intermediate from Chanakya Junior College, Punjaguuta Hyderabad.

In 2001, He completed his B.E. from Muffakamza College of Engineering Hyderabad. He worked as a Civil Engineer.

Political Journey :

KP Vivekananda’s father Sri K. M. Pandu served as Sarpanch two times and was the first Chairman of the Quthbullapur Municipality. As he was connected to Politics, which came from his Father, he always wanted to serve the people.

In 2000, Vivek Started his Political journey with the Shakthi Yuva Seva Samithi. People call him Vivek/Vivek Anna, in media we see him as KP Vivek or KP Vivek Goud.

He joined the TDP(Telugu Desam Party). From 2014-2018, Vivek served as an MLA in TDP in Quthbullapur. The young leader was always lived in the public as the savior for all.

Vivekanand became famous as a Young, Dynamic, Smart, and Educated leader.

He joined the TRS(Telangana Rashtra Samithi) Party. Vivek was the Leader of the TRS Party.

In 2018, He was the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Quthbullapur of Medchal-Malkajgiri district in Telangana.

Rules Committee Member:

More important is that the way he presented himself in a well mannered and disciplined way in the Assembly, which got him a good name, and Vivek was appointed as Rules Committee Member in the Telangana State Assembly.

US Young Leaders Political Program:

KP Vivekananda was one among the five and only from the Telangana State to represent INDIA in the U.S Young Leaders Political Program which was held in the US.

He is growing as a good Leader day-by-day and how he is dealing with public issues is very commendable. He has a Great Vision to Strive for the Political, Social, Cultural, and Economic development of common people which attracts people towards him.

Adarsh Yuva Vidhayak Puraskar :

His well-mannered educated behavior was recognized by the Bharathiya Chatra Sansad, Pune, and Vivek were awarded as the ADARSH YUVA VIDHAYAK PURASKAR for the year 2014 which is a matter of Pride for Telangana State. This award was presented by the Hon’ble Speaker of Uttarakhand State Legislative.

H.No: 4-1-83, Village: Qutubullapur Municipal Circle G.H.M.C, Mandal: Qutubullapur, Dist: Medchal-Malkajgiri, State: Andhra Pradesh,  Pin – 500054.

Contact : +91-9701144144, 9030023144

Recent Activities

అన్నదాన కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజుల రామారం డివిజన్ పరిధిలోని శ్రీ చిత్తారమ్మ దేవి జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారితో కలిసి ప్రారంభించారు

నిత్యవసర వస్తువులు పంపిణీ

తెల్ల రేషన్ కార్డు లేని 300 మంది నిరుపేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ ( శివాలయం) వద్ద తెల్ల రేషన్ కార్డు లేని 300 మంది నిరుపేదలకు కాలని సంక్షేమ సంఘం మరియు కాలని అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బియ్యం మరియు 9 రకాల నిత్యవసర వస్తువులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ‘కరోనా వైరస్‘ లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు, వలస కూలీలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, తెల్ల రేషన్ కార్డు లేని వారికి సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచిస్తున్న నిబంధనలను అనుసరించి ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు పాటిస్తే కరోనా దరిచేరదన్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవ్వరూ బయటకు రావద్దని సూచించారు. పేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయం అన్నారు.

‘సోడియం హైపో క్లోరైడ్‘ రసాయాన్ని స్ప్రే

చింతల్ డివిజన్ వల్లభాయ్ పటేల్ నగర్ లో ‘‘సోడియం హైపో క్లోరైడ్ స్ర్పే‘‘ ను పర్యవేక్షించిన ఎమ్మెల్యే..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 128 చింతల్ డివిజన్ పరిధిలోని వల్లభాయ్ పటేల్ నగర్ లో మహమ్మారి ‘కరోనా వైరస్‘ కట్టడికి ‘సోడియం హైపో క్లోరైడ్‘ రసాయాన్ని స్ప్రే చేస్తున్నారు. ఈ స్ప్రే విధానాన్ని  ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యవేక్షించారు.

ఆపదలో ఉన్న పేదవారి ఆకలి తీర్చేందుకు ...

నిరుపేదలకు 20 క్వింటాళ్ల బియ్యం మరియు 1 క్వింటాళ్ కంది పప్పు అందిచేందుకు ముందుకు వచ్చిన సంస్కృతి ఎంక్లేవ్ వారిని అభినందించిన ఎమ్మెల్యే..*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజుల రామారం డివిజన్ పరిధిలోని ద్వారక నగర్ – 2, మల్లారెడ్డి నగర్ -2 లకు చెందిన సంస్కృతి ఎంక్లేవ్ వారు ‘కరోనా వైరస్‘ లాక్ డౌన్ నేపథ్యంలో 20 క్వింటాళ్ల బియ్యం మరియు 1 క్వింటాళ్ కంది పప్పుని నిరుపేదలకు అందించేందుకు ముందుకువచ్చారు.

కరోనా బాధితుల విరాళం

ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ముందుకొస్తున్న దాతలు..

‘కరోనా వైరస్‘ బాధితుల సహాయార్థం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ఐడిఏ జీడిమెట్లలోని వసంత్ కెమికల్స్ కు చెందిన హెచ్ ఆర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సి.హెచ్ దక్షిణ మూర్తి గారు ఎమ్మెల్యే గారు ఇచ్చిన పిలుపు మేరకు ముందుకొచ్చామని, ఈ మేరకు రూ.3 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారికి తన క్యాంపు కార్యాలయం వద్ద చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బాధితులను ఆదుకోవాలనే మంచి ఆలోచనతో దాతలు ముందుకురావడం అభినందనీయమని, ఎంతో ప్రమాదకరంగా భావించే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ లాక్ డౌన్ ను పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ఎవ్వరు బయటికి రావద్దని, ప్రభుత్వం చెబుతున్నట్లుగా అందరూ సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తే ‘కరోనా వైరస్‘ ను అరికట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిపాటి సంజయ్ పాల్గొన్నారు.

జర్నలిస్టులకు హెల్త్ కిట్లు పంపిణీ

 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గండిమైసమ్మలో గల టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వై.సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 200 మంది జర్నలిస్టులకు హెల్త్ కిట్లను ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘కరోనా వైరస్‘ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొంటూ ప్రజలకు సమాచారం చేరవేయడంలో జర్నలిస్టుల కృషి వెలకట్టలేనిదని, వారు క్షేమంగా ఉంటేనే ప్రజలకు విలువైన సమాచారం చేరుతుందని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య పరిరక్షణకు గాను హెల్త్ కిట్ల పంపిణీకి ముందుకొచ్చిన దాత సంతోష్ రెడ్డిని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గారు అభినందించారు.

ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. తనదైన శైలిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న

 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలు, బస్తీల నుండి వచ్చిన ప్రజలు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని కుత్బుల్లాపూర్ గ్రామంలోని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలోని రోడ్లు, భూగర్భడ్రైనేజీ మొదలగు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా, ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఫోన్ లో మాట్లాడారు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలపై వెంటనే చర్యలు చేపట్టి శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించారు.

బహుమతుల ప్రదానోత్సవంలో

*SSC టాపర్స్ బహుమతుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే..*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజుల రామారం డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనిలో గల పూర్ణిమ భవన్ లో కుత్బుల్లాపూర్ టిఅర్ఎస్ఎంఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన SSC టాపర్స్ బహుమతుల ప్రదానోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం

టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం మరియు సిసి కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే..*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 128 చింతల్ డివిజన్ పరిధిలోని ఎన్ఎల్బి నగర్ లో రూ.3.30 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సిసి కెమెరాలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం అఖిల్ సాయి గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు

}
1977

Born in Quthbullapur

Medchal-Malkajgiri

}
1994

Completed SSC standard

from H M T High School, Chintal.

}
1996

Completed Intermediate

Chanakya Junior College, Punjaguuta Hyderabad

}
2000

Joined in the Shakthi Yuva Seva Samithi

}
2001

Completed B.E

from Muffakamza Collage of Engineering Hyderabad

}

Joined in the TDP

}
2014-2018

MLA

of TDP in Quthbullapur.

}
2014

Bharathiya Chatra Sansad Award

Adarsh Yuva Vidhayak Puraskar

}

Member

Rules Committee in the Telangana State Assembly.

}

Joined in the TRS

}
2018

MLA

of TRS Party inQuthbullapur, Medchal-Malkajgiri, Telangana.