Koya Madhu | BJYM Town President | Rajapet | Yadadri Bhuvanagiri | Aler | the Leaders Page

Koya Madhu

BJYM Town President, Ward Member, Rajapet, Yadadri-Bhuvanagiri, Aler, Telangana, BJP.

 

Koya Madhu is the BJYM Town President and Ward Member of 6th Ward, Rajapet. He was born on 07-07-1996 to Mallesham and Manemma in Rajapet. He completed SSC from ZP high school in 2012 and completed his Intermediate at Sri Saraswathi junior college, Rajapet in 2014. He graduated with a Degree from Ambedkar University, Aler in 2018.

In 2011, He started his political career with the ABVP. He conducted “Kumfu” in School Camps in Renikunta, Penumantra, Rajapet, Kondareddy Cheruvu, Raghunadhapuram, Puttagudem.

He was selected as Bajarangdal Mandal President in 2015 and served as Navabharath Youth President in 2016. Madhu joined the Rashtriya Swayamsevak Sangh(RSS).

In 2017, He was selected as Yuvakesari Youth President from Rajapet. He joined the Bharatiya Janata Yuva Morcha(BJYM) in 2018. He has been working as BJYM Town President, Rajapet. He was a Member of MRPS.

On 21-01- 2019, Madhu elected as Ward Member of 6th Ward, Rajapet. He joined the Bharatiya Janata Party(BJP) on 21-01-2019. He participated in every party meeting went to jail also about Party meetings.

He attends the party meeting of Nadda. He was Main Leader in Rajapet. He was the organizer of the Jai Sri Ram Foundation. He conducted “Raksha Bandhan” events in every college when he was in ABVP. He took the issues of students to the MRO office and cleared them.

Recent Activities:

  • Madhu is a Social Activist. He fought on student’s issues, Hindu Temple Lands, Haindavacharam. He donated money when the ABVP member died. Participated in every Bajarangdal Event.
  • Conducted Bajarangdal Rallys, Bajarangdal Mandal Committees, Village Committees. He has done Dharna over the demolition of the Hanuman temple and attended the opening of the Hanuman Temple in Bhongir. He searched for land for Venkateswara Temple. Cleared issues raised during Vinayaka Chathurthi at Police Station.
  • Services of Navabharath Youth: 
  • They donated Money to deceased families. They have been celebrating Ganesh Chathurthi every year and also celebrated the events of January 26th, August 15th, Freedom fighters Birth, Death Anniversaries. He participated in Intinti Jenda Program in Rajapet. the party members were paid Tributes to Sri Baddam Bal Reddy.
  • Madhu fought for an Ambulance facility in every PHC while he was Ward Member. Participated in Early Election Campaigns along with Kishan Reddy, participated in MPTC Elections, Intinti Pracharam, conducted Vijayostava Rally of MPTC Raju. Participated in the 6th Ward Haritha Haram program and distributed Trees.
  • Services of Yuvakesari Youth:
  • They donated Money to deceased families of Youth Members and Family Members. Celebrated Venkateswara Swamy Temple Festival every year, donated stationary things, Books to Primary school students, attended every party meeting of Yuvakesari.
  • He celebrates “Jammi Utsavam” at the Dassera festival every year. Financially helped poor people, solved every issue in the village, he facilitates Electricity polls for village people.
  • He held Candle Rally and paid Tribute to Jawaans who sacrifices their life to our country along with Yuvajana Sangam Members, Celebrates Chatrapathi Shivaji Birth Anniversary every year. Conducted Blood Donation Camps in the presence of DGP N.Reddy.
  • He distributed Masks, sanitizers, Vegetables, Rice nearly 6 times to village people in the time of COVID-19 lockdown. Donated Money to deceased families from the BJP party. He sanctioned gases to 25 members under Ujwala Scheme. Financially helped to old age people. He has been celebrating his birthday every year in “Asha Jyothi” old age and orphan home, Pregnapur. He participated in the Haritha Haram program on behalf of ABVP, Rajapet.
  • He meets Bandaru Dattatreya, D.K Aruna, Aravinda Swamy, and a petition is handed for sanctioning Ambulance, Committee halls, CC roads, granting funds. He fought along with Dr.Laxman, Mothkupally Narsimhlu, Shobarani against KCR on the issue of Yadadri sculptures.
  • Participated in the “Palle Pragathi” event, conducted Rally along with District Collector in every ward for solving people issues. Participated in “Jathiya Seva Pathakam” Rally with college students, conducted Rally on “Ban Plastic”, participated in MPP’s events, SI farewell honor programs.
  • Madhu donated fruits on the occasion of the Vajpai Birth and Death Anniversary. He wrote a letter to MRO to suspend government doctors, gave grand welcome to Mothkupally Narsimhulu when he joined in BJP, and participated in Aler election campaigns along with Mothkupally Narsimhulu.

Rajapet (Village&Mandal), Aler (Constituency), Yadadri Bhuvanagiri (District), Telangana (State)

Mobile:9133109593,9848416191
Email: [email protected]

 

Recent Activities

ఆర్మీ డే సందర్భంగా

రాజాపేట లో ఆర్మీ డే సందర్భంగా రాజపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్లు మాజీ సర్పంచ్ బిల్లా కూతురు బాలయ్య గారి కుమారుడు రాజు గారు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది సగ్గు యాదగిరి గారి కుమారుడు రాము గారికి రాజాపేట గ్రామ ప్రజలు సన్మానించడం జరిగింది కార్యక్రమంలో బిజెపి యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్ ,ఎంపీటీసీ దాచేపల్లి రాజు, సర్పంచ్ ఆడెపు ఈశ్వరమ్మ శ్రీశైలం, డీలర్ రాజేశ్వర్ గుప్తా, కాసోజు సంపత్, సాధన బోయిన శంకర్, బిర్రు సురేష్, బెడద వీరేశం, కోయ మధు, దిడ్డి సత్యనారాయణ, వెంకటేశం,కుమ్మరి లక్ష్మణ్,సంగెం ఆంజీ, పెంట తానీషా, డప్పు చిన్న, స్వర్గం బాలు, జన్న సిద్ధులు, రేగు ఎల్లయ్య పొన్న సంతోష్, స్థానిక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డి, స్థానిక యువకులు పెద్దలు పాల్గొన్నారు

రోడ్ షో

రామంతాపూర్ GHMC రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రోడ్ షో లో పాల్గొన్న కోయ మధు గారు మరియు పార్టీ సభ్యులు.

ప్రచారం లో

రఘునందన్ రావు mla గా గెలుపు కోసం దుబ్బాక లో ప్రచారం చేసిన పార్టీ నాయకులు

సంగమేశ్వర స్వామి పూజ కార్యక్రమం లో వార్డ్ సభ్యుల కి సన్మానం చేసిన గ్రామ పెద్ద లు.

యూవ కేసరి యూత్ మొత్తానికి సన్మానం

ఆర్ధిక సహాయం

రాజాపేట గ్రామం లో *గజం బిక్షపతి * గారు మృతి చెందారు… వారి కుటుంబనికి *జై శ్రీరాం ఫౌండేషన్* వారు *5000* ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో ,ఉట్కూరి అశోక్, కొన్నే విజయ్, సాంగేమ్ మధు, కోయ ఉపేందర్, ఎక్కాలాదేవి శ్రీహరి, చిగుళ్ల బీరయ్య, కోయ మధు,సాంగేమ్ అంజి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు…..

నివాళి

దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న జవాన్లకు నివాళులర్పిస్తున్న BJP పార్టీ సభ్యులు 

 రైతుల సమస్య లు గురుంచి MRO గారికి  వినతి పత్రం అందజేస్తున్నా మధు గారు మరియు పార్టీ నాయకులు

జయంతి సందర్భంగా

 బాబు జగజ్జివన్ రామ్ గారి జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ  ఆధ్వర్యంలో ఆయనకు నివాళులర్పిస్తున్న మధు గారు మరియు గ్రామ ప్రజలు

జయంతి వేడుకలలో

ఛత్రపతి శివాజీ గారి జయంతి వేడుకలలో పాల్గొన్న మధు గారు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

ప్రచారంలో భాగంగా

ఇంటింటి ప్రచారంలో భాగంగా

జయంతి సందర్బంగా

మాజీ ప్రధాన మంత్రి వాజపేయి జయంతి సందర్బంగా రోగులకు పండ్లు అందజేస్తున్న BJP  పార్టీ సభ్యులు

రాజాపేట ps వద్ద అన్ని పార్టీ లు కలిసి ధర్న నిర్వహించారు 

Honor Ceremony Program

SI లకు సన్మానం స్తున్నా బీజేపీ పార్టీ కార్యకర్తలు

హరితహారం కార్యక్రమం లో భాగంగా

రాజాపేట ZPHS లో మొక్కలు నాటే కార్యక్రమంలోమొక్కలు నాటుతున్న మధు గారు

కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో

బీజేపీ పార్టీ కార్యకర్తల వివాహ మహోత్సవంలో

Honor Ceremony Program

పార్టీ కార్యకర్తలతో మధు గారు

సహాయనిధి

రాజాపేట గ్రామం లో గజం బిక్షపతి గారు మృతి చెందారు. వారి కుటుంబనికి జై శ్రీరాం ఫౌండేషన్ వారు 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో, ఉట్కూరి అశోక్, కొన్నే విజయ్, సాంగేమ్ మధు, కోయ ఉపేందర్, ఎక్కాలాదేవి శ్రీహరి, చిగుళ్ల బీరయ్య, కోయ మధు,సాంగేమ్ అంజి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు 

గ్రామంలో పనులు చేయిస్తున్న మధు గారు

యూవ కేసరి యూత్ ఆధ్వర్యంలో వివాహ మహోత్సవానికి హాజరైన మధు గారు మరియు తదితరులు

మండల సమావేశంలో

విశ్వహిందూ పరిషత్ సభ్యత్వంలు

జమ్మి పూజ

గ్రామ పంచాయతీ లో గ్రామ పెద్దలతో జమ్మి పూజ 

కాలనీ కరెంట్ సమస్యలు సందర్శన

Rss సంచారక్ లో zphs

Service in Pandemic COVID-19

నిత్యావసరాలు పంపిణీ

 లాక్ డౌన్ సమయంలో గ్రామ ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న మధు గారు మరియు BJP పార్టీ నాయకులు

కూరగాయలు పంపిణీ

చేయూత

గోళీల కు ఆర్థిక సహాయం జైశ్రీరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో

మాస్క్ లు పంపిణీ

ఇంటింటికి మాస్క్ లు పంపిణీ చేసిన మధుగారు

Party Activities

అన్నదాన కార్యక్రమం లో

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా

తెలంగాణ చరిత్ర లో 17-సెప్టెంబర్-1948 నియంతృత్వ నిజాం పీడ విరగడైనా రోజు, రజాకార్ల అంకృత్యాలకు తెరపడిన రోజు, హైదరాబాద్ సంస్థానం భరతమాత ఒడిలో చేరిన రోజు, తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా అంబేద్కర్ మరియు గాంధీ చౌరస్తా లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 17 అధికారంగా ప్రకటించాలని ప్రభుత్వం ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, మండల అధ్యక్షులు బాలిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎర్రగోకుల వినోద్, ఎంపీటీసీ దాచపల్లి రాజు, చల్మాలపల్లి లక్ష్మణ్, బిర్రు సురేష్, కోయ ఉపేందర్, కొన్నే విజయ్, దాచేపల్లి శ్రీనివాస్, సంగేమ్ మధు, శ్రీహరి,బీరయ్య, చింతo వేణు,కోయ మధు,కిషన్ సింగ్, చింతల కోటయ్య, కృష్ణ, సంగేమ్ వేణు, నాగరాజు, సాయి, పరుశురాం, మహేష్, ఎర్ర చిన్న, నవీన్, సాయి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

రాజాపేట గ్రామం లో గాండ్ల సరోజన గారు మృతి చెందారు. వారి కుటుంబనికి జై శ్రీరాం ఫౌండేషన్ వారు 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో చల్మానాపల్లి లక్ష్మణ్,ఉట్కూరి సతీష్, సంగేమ్ మధు, కొన్నే విజయ్, చింతం వేణు, చిగుళ్ల బీరయ్య, కోయ మధు, ఎర్ర చిన్న, మహేష్, ఉపేందర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ ముట్టడి లో భాగంగా రాజాపేట పోలీస్ స్టేషన్ లో ముందస్తుగా ఎస్ఐ శ్రీధర్ రెడ్డి గారు బీజేపీ ముఖ్య కార్యకర్తల ను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ ఐనవారిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, ఎంపిటిసి దాచేపల్లి రాజు, మండల ప్రధాన కార్యదర్శి సీదేశ్వర్, టౌన్ ఇంచార్జ్ లక్ష్మిణ్, పట్టణ అధ్యక్షులు ఎర్రగోకుల వినోద్,మేకల రమేష్, చింతం వేణు, కోయ మధు, దిడ్డి నర్సింలు, గవ్వల అనిల్, ఎర్ర చిన్న, దోమల అభయ్ యాదవ్, డొంకెన సంపత్ తదితరులు వున్నారు.

స్వాగతం-సుస్వాగతం

 తెలంగాణ విమోచన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రేణుకుంటాకి విచ్చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారికి స్వాగతం పలికిన పార్టీ సభ్యులు

తెలంగాణ విమోచన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రేణుకుంటాకి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారికి శాల్వ తో సన్మానం చేస్తూ స్వాగతం పలికిన పార్టీ నాయకులు

రాజాపేట మండలం కుర్రారం గ్రామానికి చెందిన యువకులు, సీనియర్ నాయకులు పాశం గోపాల్ రెడ్డి తో సహా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి గారి ఆధ్వర్యంలో 25 మంది బీజేపీ పార్టీ లో చేరడం జరిగింది. యువకులు మేడి ఆనంద్, ఎల్లూరి సునీల్, ఎర్రగుంట ప్రశాంత్, గడ్డం యాదగిరి, ఎర్రగుంట సుదర్శన్, కుప్పగిరి బాలరాజ్, ఎల్లూరి సిద్దయ్య, మేడి తరుణ్, కుప్పగిరి సందీప్, బోడ్డు సతీష్, ఎర్రగుంట సతీష్, గంపల యాదగిరి,వల్లూరి ప్రవీణ్, వల్లూరి మహేందర్, వల్లూరి నరేష్, పెంటపర్తి వంశీ జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, బిళ్ళకూరి బాలయ్య పట్టణ అధ్యక్షులు ఎర్రగోకుల వినోద్, మండల్ జెన్డ్రల్ సెక్రెటరీ సీదేశ్వర్, మేకల రమేష్ వార్డ్ సభ్యులు కోయ మధు, చింతం వేణు, బీరయ్య వెంకటేష్, సంతోష్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

బండి సంజయ్ గారి ప్రోగ్రాం ప్లానింగ్ గురించి చర్చిస్తున్న పార్టీ సభ్యులు

Election Campaign

నవభారత్ యూత్ ఆధ్వర్యంలో అంబెడ్కర్, జగ్జివన్రావు, విగ్రహం భూమి పూజ చేయిస్తున్న  బీజేపీ పార్టీ కార్యకర్తలు 

పలుకలు పంపిణీ

యూవ కేసరి ఆధ్వర్యంలో పిల్లలకు పలుకలు పంపిణి అందజేస్తున్న మధు గారు .

మంత్రి గారితో

స్టేట్ ఆఫీస్ లో మోతపల్లి జాయింగ్ లో మంత్రి కిషన్ రెడ్డి గారితో మధు గారు

పార్టీ నాయకులతో

పార్టీ నాయకులతో మధు గారు

Party Meeting

జయంతి వేడుకలలో

ఆయుధ పూజ కార్యక్రమంలో

 రాజాపేట లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొన్నా కోయ మధు గారు మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు 

గవర్నర్ బండారు దత్తాత్రేయ గారితో మధు గారు

ప్రముఖులతో

ఇంటి ఇంటి జండా కార్యక్రమంలో 

ప్రచారంలో భాగంగా

Social Services

చేయూత

రాజాపేటలో అంబేడ్కర్ నగర్ లో కొత్త సాయమ్మ గారు మరణించగా వారి కుటుంబ సభ్యులకు జై శ్రీరాం ఫౌండేషన్ వారు 5000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. అందించిన వారు కాసోజు సంపత్, చింతల కొటయ్య, ఊట్కూరు అశోక్ గౌడ్, చిగుళ్ల బీరయ్య, ఎర్రగోకుల వినోద్, చింతం వేణు, గుర్రం శ్రవణ్, గడ్డం కృష్ణ, చింతల సాయి, సంగెం వేణు, ఎర్రగోకుల కృష్ణ, తదితరులు.

ఆర్ధిక సహాయం

రాజాపేట గ్రామం లో *ఎర్రగోకుల పెద్ద రాజు * గారు మృతి చెందారు. వారి కుటుంబనికి జై శ్రీరాం ఫౌండేషన్ వారు 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో సంగేమ్ మధు కోయ మధు,సంగేమ్ అంజి, బచ్చల సత్యం, ప్రవీణ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ఆర్ధికసహాయం

రాజాపేట గ్రామం లో ఉడుతల దర్శన్  గారు మృతి చెందారు. వారి కుటుంబనికి  జై శ్రీరాం ఫౌండేషన్ వారు 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంగేమ్ మధు, కొన్నే విజయ్, చింతం వేణు, చింతల కృష్ణ, గుఱ్ఱం శ్రవణ్, కోయ మధు, దోమల అభయ్,  లక్ష్మణ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ప్రచారంలో భాగంగా

GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా రామంతాపూర్ బండి సంజయ్ రోడ్ షోలో పాల్గొన్న మధు గారు మరియు పార్టీ నాయకులు.

రాజాపేట సర్పంచ్ గారితో

గ్రామ పెద్ద లతో పూజ కార్యక్రమం

స్వాగతం-సుస్వాగతం

రాజాపేట కి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి స్వాగతం పలికిన బీజేపీ పార్టీ సభ్యులు.

బండి సంజయ్ రేణుకుంటాకి వస్తునందున సందర్శన బండ్రు శోభా గారితో

Birthday Celebration

Birthday Celebration ను గజ్వెల్ అనాధ ఆశ్రమం లో పిల్లలతో జరుపుకున్న మధు గారు.

గ్రామ పెద్దల తో

అనాధ ఆశ్రమం లో

భారతీయ జనతా యువ మోర్చ కార్యకర్త ఎర్ర చిన్న (డప్పు) కిడ్నీ వ్యాధి తో జీనియ దవాఖాన లో చికిత్స పొందుతూ డప్పు చిన్నాను ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే nvss ప్రభాకర్ మరియు రమంతపూర్ బీజేపీ ప్రెసిడెంట్ K.Harish మరియు bjym రాష్ట్ర నాయకులు సురేందర్ గౌడ్ పరామర్శించడం జరిగింది. అదేవిధంగా జై శ్రీరామ్ ఫౌండేషన్, బీజేపీ మండల కమిటీ, 25000ఆర్థిక సహాయం అధించడం జరిగింది. మరియు అడగగానే పరిస్థితి తెలుసుకొని ఆరుట్ల ఫౌండేషన్ వారు స్పందించి సుషిలదేవి గారు 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఇలాంటి కార్యక్రమం చేయడం సంతోషకరమని bjym కార్యకర్తలను nvss ప్రభాకర్ గారూ అభినందించారు. ఇందులో ఉట్కూరి అశోక్ గౌడ్, కాయితి బాల్ రెడ్డి కోయ మధు మేకల రమేష్ పాల్గొన్నారు.

 రాజాపేట గ్రామం లో సదనబోయిన కర్ణాకర్  గారు మృతి చెందారు. వారి కుటుంబనికి జై శ్రీరాం ఫౌండేషన్ వారు 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఉట్కూరి అశోక్ గౌడ్, కాయితి బాల్రెడ్డి, ఎర్రగోకుల వినోద్, రేగు కనుకెయ్య, గుఱ్ఱం శ్రవణ్, చిగుళ్ల బీరయ్య, సంగేమ్ వేణు,పరుశురాం, కోయ మధు, భోమల అభయ్,దాచపల్లి వినీత్, శంకర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

చేయూత

రాజాపేట గ్రామం లో వొద్ది నర్సమ్మ గారు మృతి చెందారు. వారి కుటుంబనికి జై శ్రీరాం ఫౌండేషన్ వారు 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గాండ్ల నర్సింగ రావ్, దాచపల్లి రాజు, గాండ్ల నర్సింగ రావ్,సంగేమ్ మధు,జెన్నా సిద్ధులు,గోల్లేనా కానుకేయ,కోయ ఉపేందర్,కోయ మధు, కనుకెయ్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

రాజాపేట గ్రామం లో పుంటికూర నాగలక్ష్మి  గారు మృతి చెందారు. వారి కుటుంబనికి  జై శ్రీరాం ఫౌండేషన్ వారు 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ రాజు, గండ్ల నర్సింగ రావ్, బెడిదే కృష్ణ, చల్మానాపల్లి లక్ష్మణ్, సంగేమ్ మధు,  గౌటే రాజు, ఎక్కాలాదేవి శ్రీహరి, చింతం వేణు,కోయ ఉపేందర్, కోయ మధు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

రాజాపేట గ్రామం లో  గాండ్ల సరోజన  గారు మృతి చెందారు. వారి కుటుంబనికి  జై శ్రీరాం ఫౌండేషన్ వారు 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో చల్మానాపల్లి లక్ష్మణ్, ఉట్కూరి సతీష్, సంగేమ్ మధు, కొన్నే విజయ్, చింతం వేణు, చిగుళ్ల బీరయ్య, కోయ మధు, ఎర్ర చిన్న, మహేష్, ఉపేందర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

రాజాపేట గ్రామం లో సదనబోయిన వెంకటయ్య  గారు మృతి చెందారు. వారి కుటుంబనికి  జై శ్రీరాం ఫౌండేషన్ వారు 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో చింతల కోటయ్య, కొన్నే విజాయ్, బిర్రు సురేష్, కుడిక్యాల నరేందర్, గొల్లపల్లి శ్రీను, చిరంజీవులు, కోయ మధు, భోమల అభయ్, ఎర్ర చిన్న, శంకర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

 రాజాపేట గ్రామం లో తిప్పనబోయిన నర్సింలు గారు మృతి చెందారు. వారి కుటుంబనికి  జై శ్రీరాం ఫౌండేషన్ వారు 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉట్కూరి అశోక్ గౌడ్, దాచపల్లి రాజు, కాయితి బాల్రెడ్డి, గాండ్ల నర్సింగ రావ్, చల్మాలపల్లి లక్ష్మణ్, ఎర్రగోకుల వినోద్, కోయ మధు, మేకల ప్రసాద్, ఐరేని జహంగీర్, శ్రీశైలం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

రాజాపేట గ్రామంలో సోమేశ్వర స్వామి గుడి కి  కోయ మధు ఫ్రెండ్స్ యూవ కేసరి యూత్ (ssc 2011-12 బ్యాచ్ )వారి ఆధ్వర్యంలో 5000/- చందా ఇవ్వడం జరిగింది.

పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు

గ్రామ సభ్యులు మరియు యూత్ సభ్యులు గుడి ఆవరణ లో మొక్కలు నాటడం జరిగింది.

రాజాపేట SC కాలనీ 6వ వార్డ్ లో గత కొన్ని సంవత్సరాల నుండి స్మశానం దారికి దారి సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకి గ్రామంలో పైపులు వేసి రోడ్ ని శాశ్వత పరిష్కారం చేయడం జరిగింది.

ABVP ఆవిర్భావ రోజు సందర్బంగా మొక్కలు నాటిన కోయ మధు గారు మరియు పార్టీ సభ్యులు.

మండల్ ముఖ్య నాయకుల సమావేశం

ధాన్యం కొనాలని MRO కి లెటర్ సమర్పణ

ఆర్ధిక సహాయం

రాజపేట గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు ఆక్సిడెంట్ లో కాలు ప్యాచర్ అయి సర్జరీ చేయగా కోయ మల్లికార్జున్ (sc కాలనీ) నిరుపేద కుటుంబానికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రాజపేట గ్రామ మరియు రాజపేట మండల ప్రజల మరియూ ఇతర గ్రామల ప్రజల స్నేహితుల సహకారంతో 45900 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చెలమనపల్లి లక్ష్మీన్,ఎర్రగోపాల జశ్వంత్,సంగం మధు, రంగల్లా శ్రీనివాస్, గువ్వల సిద్ధేశ్వర్,కోయ ఉపేందర్, కోయ మధు,సాధనబోయిన శంకర్, కుడికాలు నరేందర్, భూక్య గణేష్,కోయ బాలరాజు పెద్ధోళ్ల కరుణాకర్, కుటుంబ సభ్యులు మరియు sc కాలనీ వాసులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం

రాజపేట గ్రామంలో బుధవారం ఉదయము 6 గంటల 30 నిమిషాలకు జంగాల కాలనీ కి చెందిన చింతల ఐలయ్య గారి నివాసం ఉంటున్న గుడిసె షార్ట్ సర్క్యూట్ అయ్యి పూర్తిగా ఖాళీ పోయినది కావున బిజెపి 100 వ బూత్ అధ్యక్షుడు చిగుళ్ల బిరయ్య మరియు బిజెపి మాజీ వర్డ్ సభ్యులు కోయ మధు గారు సుమారు 3000 రూపాయల నెలకు సరిపడా వంటా సామగ్రి మరయూ దుస్తువులు ఇయ్యడం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో చుగుళ్ల బిరయ్య, చింతల కృష్ణ, గొల్లన సురేష్ ,గుర్రం శ్రవణ్, మేకల మల్లయ్య, సిరిపంగా కుమారు పాల్గొనడం జరిగింది.

ఆర్ధిక సహాయం

 రాజాపేట గ్రామంలో కోయ యాదమ్మ గారు మృతి చెందారు వారి కుటుంబనికి జై శ్రీరాం ఫౌండేషన్ వారు 5000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఊట్కర్ అశోక్ చెలమనపల్లి లక్ష్మణ్,అంకతి భాస్కర్, సంగం మధు,గోళ్లేన రవి, ఎర్రగోకుల వినోద్, కోయ మధు,సురేష్ ,పేదోళ్ల ప్రభాకర్,కోయ అజిత్, కోయ రాజు, కోయ బాబు, పేదోళ్ల కరుణాకర్, కార్తిక్ ,కుమార్, లక్ష్మన్, కాలని వసూలు ,ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

}
07-07-1996

Born in Rajapet

}
2018

Graduated

with a Degree from Ambedkar University, Aler

}
2011

Joined in the ABVP

}
2015

Bajarangdal Mandal President

}
2016

Navabharath Youth President

}
2016

Joined in the RSS

Rashtriya Swayamsevak Sangh

}
2017

Yuvakesari Youth President

 from Rajapet

}
2018

Joined in the BJYM

Bharatiya Janata Yuva Morcha

}
2018-till now

BJYM Town President

Rajapet

}

Member of MRPS

}
2019

Ward Member

of 6th Ward, Rajapet

}
21-01-2019

Joined in the BJP

}

Party Activist

}

Social Activist