Print Friendly, PDF & Email
Kova Laxmi

Kova Laxmi

MLA, Chairperson of Zilla Parishad Asifabad, Adilabad, Telangana, TRS

Kova Laxmi was the Member of Legislative Assembly(MLA) of Asifabad Constituency, Adilabad Dist. She was born on 5-02-1973 to Kotnak Bheem Rao in Bambara Village of Wankidi Mandal, Adilabad Dist. She completed SSC from Govt. Ashram School, Bambara Village of Wankidi Mandal in 1986. She married Kova Sone Rao, who worked as Government Teacher.

Kova Laxmi’s Father (Kotnak Bheem Rao) Minister of Tribal Affairs under P. V. Narasimha Rao Cabinet, and worked as Minister under Nedurumalli Janardhana Reddy Cabinet. She started her political journey with the Telugu Desam Party (TDP). In 1995, She was Independently elected as MPTC and was the MPP. She served as Sarpanch for two terms in Bambara village.

She Joined in the Telangana Rashtra Samithi (TRS). From 2014-2018, She worked as Member of 1st Telangana Legislative Assembly(MLA) of Asifabad Constituency, Adilabad Dist. In 2019, She has elected as Chairperson of Zilla Parishad from the Kumram Bheem Asifabad district. In the 2018, Telangana Assembly Elections Laxmi contested for the post of MLA but she lost over Athram Sakku of INC candidate.

Recent Activities:

  • Honorable Komrambheem Asifabad District ZP Chairperson Mrs. Kova Lakshmi Garu and Joint Adilabad District MLC Sri Puranam Satish Kumar Garu distributed appreciation papers to the best officials of all mandala Parishad office of Komurambhim Asifabad district.
  • Respected ZP chairman Mrs. Kova Lakshmi participated in the Mandal general meeting at the Mandal Praja Parishad office in Vankidi Mandal.
  • Komurambheem Asifabad ZP chairperson Mrs. Kova Lakshmi Garu and others participated in the World Bamboo Day celebrations.
  • Honorable Telangana Chief Minister Sri Kalvakuntla Chandrashekhar Rao’s picture was anointed by respected ZP chairman Mrs. Kova Lakshmi Garu in Ambedkar Chowk in Komurambheem Asifabad district center.
  • Honorable Komrambheem Asifabad District ZP Chairperson Mrs. Kova Lakshmi Garu and ZP CEO Venu Garu have given orders to many people who have been promoted as superintendent from the Zilla Parishad of Komurambheem Asifabad district.

D.No.72-27, Quarter No. 615, II Zone, Kalyani Khani, Mandamarri Mandal, Adilabad District, Telangana State.

 Email: laxmikova882@gmail.com

Contact : 9848309284 , 9100763389

ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమంలో

తెల్ల రేషన్ కార్డ్ కల్గిన ప్రతి నిరుపేద లబ్దిదారులకు12 కిలోల బియ్యం పంపిణీ చేసిన కొమురంభీం అసిఫాబాద్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి కోవ లక్ష్మీ గారు. అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బజార్ వాడి మరియు అంకుశపూర్ లలో రేషన్ షాప్ లో నిరుపేదలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసిన *కొమురంభీం అసిఫాబాద్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి కోవ లక్ష్మీ గారు* , అసిఫాబాద్ ఆర్డీఓ సిడం దత్తు గారు టిఆర్ఎస్ అసిఫాబాద్ అధ్యక్షుడు గాదవెని మల్లేష్ గారు , మాజీ మార్కెట్ కమిటీ సభ్యులు చిలువేరి వెంకన్న గారు తెరాస నాయకులు సలాం గారు రేషన్ డీలర్లు అధికారులు పాల్గొన్నారు

StayHome StaySafe SaveLives

రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం లో స్వీయ నిర్బంధం లాక్డౌన్ నిర్వహిస్తున్న పరిస్థితులను జిల్లా జెడ్.పి ఛైర్మెన్ శ్రీమతి కోవలక్ష్మి గారు స్వయానా పరిక్షిస్తున్నారు జిల్లా లోని వాంకిడి మండలం లోని అంతరాష్ట్ర రహదారి చెక్ పోస్ట్ వద్ద జరుగుతున్న లాక్ డౌన్ లో పాల్గొని అక్కడి పరిస్థితులను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగ కుండ స్థానికంగా వారికి సౌకర్యాలు కల్పిస్తునే ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారిని పూర్తి నిర్దారణ అయ్యేవరకు పరిశీలన చేయండి అని అధికారులకు ఆదేశించారు ఈ సందర్బంగా ప్రభ్యత్వం తరపున లాక్ డౌన్ కార్యాక్రమాన్ని విజయ వంతంగా నిర్వహిస్తున్న అధికారులకు అభినందిస్తూ వారికి త్రాగు నీటి బాటిళ్లను అందజేశారు ఈ కార్యక్రమం లో స్థానిక మండల జెడ్.పి.టి.సి అజయ్ కుమార్ మరియు ఎం.పి.పి విమల బాయ్ , సింగిల్ విండో చైర్మన్ నాయకులు వినోద్ ఆమె వెంట ఉండి సామాజిక దూరాన్ని పాటించారు ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధమే అన్నారు

*ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ గారు. కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కోవ లక్ష్మీ గారి నివాసానికి కొందరు ఇతర రాష్ట్రాల వలస కూలీలు వచ్చి తమ బాధను వేడుకున్నారు వెంటనే కోవ లక్ష్మీ గారు స్పందించి వారికి అల్పాహారం ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన అన్ని రంగాలలో తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలు బంగారు తెలంగాణ లో భాగస్వాములు అని చెప్పారు మిమ్మల్ని మా రాష్ట్ర బిడ్డలగా చూసుకుంటాం అని చెప్పారు అందులో కొందరు మహారాష్ర్టా, ఆంధ్ర కు చెందిన కూలీలు ఉన్నారు వారి ప్రయనినికి వాహనం ఏర్పాటు చేసి వారిని మహారాష్ట్ర బార్డర్ వరకు పంపించడం జరిగినది

పలు వివాహ వేడుకల్లో హాజరయిన జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి కోవ లక్ష్మీ గారు. జైనూర్ మండలంలోని ఉషేగం గ్రామానికి చెందిన పెందూర్ శంకర్ మరియు గూడమమాడ గ్రామానికి చెందిన కుముర కేశవ్ రావు సర్పంచ్ గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *గౌరవ అసిఫాబాద్ జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి కోవ లక్ష్మీ గారు* ఈ వివాహ వేడుకల్లో జైనూర్ తెరాస అధ్యక్షుడు, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు లాల గారు , జిల్లా గ్రంథాలయ చైర్మన్ కానక యాదవ్ రావు గారు , జెడ్పి కో ఆప్షన్ సభ్యలు అబ్బు తలిబ్ గారు తెరాస నాయకులు పాల్గొన్నారు

Honor Ceremony

తెలంగాణ రాష్ట్ర భారినీటి పారుదల మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి సన్మానిస్తున్న అసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మీ గారు .కోవ సోనేరావ్ గారు

విగ్రహ ఆవిష్కరణ

ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ గౌరవ అసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవ లక్ష్మీ గారు మరియు MLC శ్రీ పురాణం సతీష్ గారు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ….

భూమిపూజ కార్యక్రమంలో

టీఆర్ఎస్ పార్టీ కొమరం భీం అసిఫాబాద్ జిల్లా కార్యాలయాల భూమిపూజ కార్యక్రమంలో  

ప్లాంటేషన్ జిల్లా స్థాయి కార్యక్రమంలో

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లో భాగంగా ఈ రోజు కొమరం భీం జిలా గ్రామీణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నర్సరీ మరియు ప్లాంటేషన్ జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది .

నిత్యావసర సరుకుల పంపిణీ

గోవిందపూర్ గ్రామపంచాయతీ లో పేదలకు కూరగాయలను పంపిణీ చేసిన గౌరవ కొమురంభీం అసిఫాబాద్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి కోవ లక్ష్మీ గారు మరియు గౌరవ అసిఫాబాద్ శాసన సభ్యులు శ్రీ ఆత్రం సక్కు గారు

}
05-02-1973

Born in Bambara

Wankidi Mandal, Adilabad Dist.

}
1986

Completed SSC

from Govt. Ashram School, Bambara Village of Wankidi Mandal 

}

Joined in the TDP

}
1995

MPTC

}

MPP

}

Sarpanch

of Bambara village  (elected as two times)

}

Joined in the TRS

}
2014-2018

MLA

of Asifabad Constituency, Adilabad Dist from the TRS

}
2019

Chairperson

of Zilla Parishad from Kumram Bheem Asifabad district