Kottu Satyanarayana | MLA | Tadepalligudem | West Godavari | YSRCP | the Leaders Page

Kottu Satyanarayana

MLA, Tadepalligudem, West Godavari, YSRCP, Andhra Pradesh


Kottu Satyanarayana
is the MLA of Tadepalligudem Constituency of West Godavari Dist. He was born in 1957 to Venkateshwara Rao in Tadepalligudem, West Godavari Dist. He completed Intermediate from DRG Government College, Pentapadu. He has his own Business.

He started his Political Journey with the Congress Party. In 2004-2009, He was served as a Member of the Legislative Assembly (MLA) of Tadepalligudem Constituency, West Godavari Dist from the Congress Party.

From 2004-2009, He was a Member of the Assurances Committee of AP Legislature, 2004 to 2009. He is one of the Coordinators in the Pradesh Congress Committee. In 2009, He Lost the Post of MLA of Tadepalligudem Constituency.

He was a Member of the House committee on Irregularities of Milk Dairies. In 2011, He joined the YSRCP. In 2019, He was Served as a Member of the Legislative Assembly (MLA) of Tadepalligudem Constituency, West Godavari Dist from the YSRCP.

H.NO 14-4-9, Geetha Mandir Street, Opp RTC BUS Complex, Tadepalligudem, West Godavari dist

Contact Number: 9393159393

Email: [email protected]

Social Activities

సహాయ నిధికి

తాడేపల్లిగూడెం నియెజకవర్గం పెంటపాడు గ్రామ వాలంటీర్ బంకురు నవ్యశ్రీ 6000/- ని ముఖ్యమంత్రి సహాయ నిధికి తాడేపల్లిగూడెం శాసన సభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ ఛైర్మన్ కొట్టు సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది.

రైతు భరోసా కేంద్రం

తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(రైతు భరోసా కేంద్రం) ప్రారంభిస్తున్న తాడేపల్లిగూడెం శాసన సభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ ఛైర్మన్ కొట్టు సత్యనారాయణ గారు

సహాయ నిధికి

ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి కరోనా వైరస్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్లు విరాళాలు సేకరించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ.

పి.ఎం.కిసాన్ కార్యక్రమంలో

అలంపురం ధర్మా ఫంక్షన్ హాల్ లో జరిగిన వై.ఎస్.ఆర్.రైతు భరోసా – పి.ఎం.కిసాన్, కార్యక్రమం ని మన కొట్టు సత్యనారాయణ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. రైతు వెన్నెముక గల మన భారతదేశంలో రైతులు పడే కష్టం తెలుసుకుని వారికి ఆర్థిక సహాయం అందించాలని నీ తపనకు సలాం……

రేషన్ సరకుల పంపిణీ

రేషన్ సరకుల పంపిణీ మరియు రైతు బజార్ లను పరిశీలన కార్యక్రమాలలో పాల్గొన్న మన శాసన సభ్యులు ప్రభుత్వ హామీల కమిటీ ఛైర్మన్ కొట్టు సత్యనారాయణ గారు..

రాజన్న రాజ్యం లో రైతే రాజు🌾🌾

రైతే వెన్నెముక గా గల ఈ భారతదేశంలో రైతులు పడే కష్టం తెలుసుకుని వారికి ఆర్థిక సహాయం అందించాలనే నీ తపనకు సలాం…… రైతు లేనిదే మనం లేము అని గుర్తించి అర్హులైన ప్రతి రైతు కి 13,500/-అందజేయాలనే నీ ఆశయం అదరహో జగనన్న

విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో

మన తాడేపల్లిగూడెం లో జరిగిన S.V. రంగారావు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి గారితో మన ప్రియతమ శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ గారు…. 

మాట ఇవ్వడం సాహసం మాట నిలబెట్టుకోవడం వ్యక్తిత్వం మాట నిలబెట్టుకోవడంలో నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక్క అడుగేస్తే..నేడు వైయస్ జగన్ తండ్రిని మించి రెండడుగులు ఎక్కువ వేసారు..

జననేత కు అక్క చెల్లెమ్మల జేజేలు

వార్డు బాట కార్యక్రమం

ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం 1వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికై వార్డు బాట కార్యక్రమం. 1 వ వార్డులో ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గారు. వార్డులోని త్రాగునీరు, రోడ్లు సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటానని హామీ.

}
1957

Born in Tadepalligudem

West Godavari

}

Intermediate

from DRG Government College, Pentapadu. 

}

Joined in the Congress Party

}

Coordinators

in Pradesh Congress Committee

}
2004-2009

Member of Assurances Committee

of AP Legislature

}
2009-2014

MLA

of Tadepalligudem Constituency, West Godavari Dist from the Congress Party

}

Member

of House committee on Irregularities of Milk Dairies.

}

Joined in the YSRCP

}
2019

MLA

of Tadepalligudem Constituency, West Godavari Dist from the YSRCP