Kothari Abbaya Chowdary | MLA | Denduluru | West Godavari | the Leaders Page

Kothari Abbaya Chowdary

MLA, Denduluru, West Godavari, YSRCP, Andhra Pradesh

Abbaya Chowdary is the Member of Legislative Assembly (MLA) of Denduluru Constituency, West Godavari Dist. He was born in 1983 to Ramachandra in Kondalaraopalem Village of Pedavegi Mandal, West Godavari Dist.

He completed Graduate B.Tech From RMK Engineering College, Madras University Chennai in 2004. He was the Director of MNC Company.

He started his Political Journey with the YSRCP. He has participated in Padayatra with YS. Jagan Mohan Reddy Garu.

In 2019, He was the Served as Member Legislative Assembly (MLA) of Denduluru Constituency, West Godavari Dist from the YSRCP.

Recent Activities:

  • Creating awareness in villages on how to fight Corona, Monitoring sanitation works, and distribution of ration that is being carried out in the constituency.
  • Distributing Groceries, 10Kg Rice & Vegetables to the needy in my constituency.
  • Our police officers put their lives on the line for us every single day. They’ve got a tough job to do to maintain public safety. They are the real heroes of our nation. My small token of appreciation to the heroes of my constituency.
  • “Natural forces within us are the true healers of disease”: Distributed a pack of Vitamin – C fruits (Lemon, Banana, Mango & Taiwan Guava) for 12,000 families in my constituency to build up immunity power to fight Corona.

H.No.1-2, Kondalaraopalem(V) Pedavegi(M) W.G Dt-53447

Email: [email protected]

Contact : 9581559999

Social Services

దెందులూరు మండలం శ్రీరామ వరం గ్రామం లో కూరగాయలు పంపిణీ చేసిన దెందులూరు ఏం ఎల్ ఏ కొఠారి అబ్బయ్య చౌదరి గారు

రాయనపాలెం గ్రామం కి చెందిన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయుడు శ్రీను గారి నూతన ఆటో నీ ప్రారంభించిన దెందులూరు ఏం ఎల్ ఏ కొఠారి అబ్బయ్య చౌదరి గారు

పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామంలో వై యస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన దెందులూరు శాసనసభ్యులు కొఠారి అబ్బయ్య చౌదరి గారు

దెందులూరు మండలం గోపన్న పాలెం గ్రామం లో పేదలకు ఉగాదికి కేటాయిం చనున్న ఇళ్ళ స్థలాల ను పరిశీలించిన దెందులూరు ఏం ఎల్ ఏ కొఠారి అబ్బయ్య చౌదరి గారు

దెందులూరు మండలం కొవ్వలి గ్రామం లో లబ్దిదారులకు గేదెలు పంపిణీ చేసిన దెందులూరు ఏం ఎల్ ఏ కొఠారి అబ్బయ్య చౌదరి గారు

అనారోగ్యం తో బాధపడుతున్న వేగివాడ గ్రామం కి చెందిన పంది వేంకటేశ్వర రావు గారిని పరామర్శించిన దెందులూరు ఏం ఎల్ ఏ కొఠారి అబ్బయ్య చౌదరి గారు

ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం లో ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన దెందులూరు ఏం ఎల్ ఏ కొఠారి అబ్బయ్య చౌదరి గారు

దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మేక లక్ష్మణరావు గారు వైస్ ఛైర్మన్ గా తెర అనంద్ గారు మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి గారు , ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు మరియు దెందులూరు నియోజకవర్గ వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు

గ్రామాలకు వెళ్లి పరిశుభ్రత పరిమాణాలు పరిశీలించి మరియు రేషన్ షాపులను వద్ద ఉన్న వారికి ,విధులు నిర్వహిస్తున్న వాలంటీర్స్ , సచివా లయ సిబ్బందికి మాస్క్ లు మరియు సానిటీజర్ పంపిణీ చేసిన  దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు

లక్షలు వెచ్చించి మా పాపకు.హార్ట్ ఆపరేషన్ చేయించి ప్రాణం పోసిన ఎం ఎల్ ఏ మానవత్వం వె ల కట్టలేనిది
చేసిన సహాయానికి కన్నీళ్ల పర్యంతమై అబ్బయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలిపిన పసిపాప తల్లిదండ్రులు

Election Campaign

పెరుగుగూడెం గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి యలమర్తి బాబుజి గారు మరియు జడ్పీటీసీ అభ్యర్థి నిట్ట లీల నవకాంతం గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు

}
1983

Born in Kondalaraopalem

West Godavari

}
2004

Graduate (B.Tech)

 From RMK Engineering College, Madras University Chennai

}

Director

of MNC Company

}
2019

Joined in the YSRCP

}
2019

MLA

of Denduluru Constituency from the YSRCP