Kothapally Venugopal | 17 Ward Councillor | Siddipet | BJP | the Leaders Page

Kothapally Venugopal

State President of Gangaputra Community, 17 Ward Councillor, Siddipet, Telangana, BJP.

Kothapally Venugopal is a South Indian Politician of BJP and 17 Ward Councillor of Siddipet in the state of Telangana and Gangaputra Community State President of Telangana.

Early Life and Education:

On June 05th, 1989, Kothapally Venugopal was raised in Siddipet in the state of Telangana.

In 2004, he completed his Board of Secondary Education from Sri Saraswathi Shishumandir high school, Medak. In 2007, He obtained his Diploma in Computers from GMR Polytechnic college in Gajwel, Medak.

Professional Life:

Kothapally Venugopal started his career right after he finished his education and worked in Future Group Supply chain management and Bluestar India Pvt Ltd. Ever since he started the profession, he has been simultaneously handling his family responsibilities.

A career in Politics:

Kothapally Venugopal always had the utmost zeal and enthusiasm to serve and help people in need. As a young boy, he offered his services voluntarily to the public. In 2005, he officially joined Bharat Rashtra Samithi (BRS) well known as Telangana Rashtra Samithi (TRS). Inspired by the founder of Telangana Rashtra Samithi (TRS), Kalvakuntla Chandrasekhar Rao’s and also Taneeru Harish Rao’sservice Kothapally Venugopal joined the TRS party.

Since joining, he has been working incredibly hard as a BRS Party Activist, working hard for the welfare of the people, constantly striving for the development of society, and rendering desperate services to the community.

He has worked hard for the good of the people, always fighting for the development of the party and society and putting people in positions where they can do the best for society.

He was given the job of Youth Leader of BRS to help the people and solve problems by doing his job well and following the party’s rules and policies.

Kothapally Venugopal switched from the BRS to the Bharatiya Janata Party ( BJP ) Party under the BJP National President JP Nadda, and BJP National General Secretary Muralidhar Rao. Founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) and Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

Kothapally Venugopal | 17 Ward Councillor | Siddipet | BJP | the Leaders Page

His ongoing dedication and true attention gained him the position of 17 Ward Councillor of Siddipet and he has served the welfare of society by carrying out his duties properly and following the rules and regulations.

A career in Community:

In 2006, Kothapally Venugopal joined the Gangaputra Community and started his service to the people as a member by sorting out the issues.

His unwavering commitment and genuine concern have earned him the position of State President of Telangana of Gangaputra Community since 2008. Since then, he has contributed to the good of society by doing his job right and following the rules.

Telangana Movement:

  • Kothapally Venugopal was a Telangana activist. During the Telangana Movement, i.e., from 2004–2014, Venugopal played an active role and fought to create a new state, Telangana, from the pre-existing condition of Andhra Pradesh in India.
  • Venugopal organized and conducted a program named “Thegisthene Telangana” for a one-year period as a part of the Telangana Movement.
  • As a part of the fight for the state of Telangana, Venugopal has organized a padayatra and fought for Telangana State along with party members.
  • He set up a Vanta Varpu during the period of Rasta Roko and in programs of Sakala Jamula Samme, and many more dharnas and rallies were held in continuous movement.
  • He participated in many social programs and was involved in the Million March, Bike Rallies, and Dharan’s campaign to form Telangana as a separate state.

Party Activities:

  • In their village, for village development, he gave money for CC roads, dirt road construction, a Graveyard, a Community hall, a Plantation of Trees, and a drainage in their Village.
  • During elections, he actively participated in the door-to-door election campaign and worked hard to bring in more voters to help the party win in his locality.
  • He was actively involved in various social service activities and worked hard to bring multiple schemes of the State and Central Government to the public and assist them in benefiting.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization program.
  • He conveyed to the people the greatness of the party and the symbolism and ideology of the BRS party leaders. He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization program.

Social Activities:

  • He carried out his responsibilities while looking after the welfare of the people in the village and zone. He financially assisted the poor people in the town and helped them in all possible ways when needed.
  • He has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers, and has performed many social movements in the town, such as giving food to the Old aged and Orphan Children, Mineral water to Villagers.
  • He provided financial assistance to the families of the deceased. He distributed Stationery things to the students, and financially helped Schools. He solved each and every problem. and he provided Ornaments to the poor girl for their marriages.
  • He organizes a blood donation camp and an Annadanam event in his hometown to celebrate the birthdays of political leaders.
  • Many service activities were organized, such as providing blankets for beggars, clothes for the poor, and food for orphaned children, and they helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • He has conducted Rangoli Competition and distributed prizes every year during the Sankranthi festival Season.
  • He provided financial assistance to the village’s needy inhabitants and served them in other ways when necessary. My services were not limited to the village’s people but extended to the district’s population.

Pandemic Services:

  • He offered masks, sanitizers, meals to the underprivileged, and financial assistance.
  • He sneaked aside to help those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • A demonstration was held to bring attention to social isolation and the need to take conservative steps to stop the Corona Epidemic.
  • For the villager’s protection, sodium hypochlorite solution was sprayed all around the village to exterminate the corona infection.
  • The region contaminated with the coronavirus has been designated a “red zone,” and residents have been informed of the necessary safety measures and precautions to take.

Recent Activities

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా సిద్దిపేట హిందు వాహిని ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన 17వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

మత్స్యకారుల సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో

చేగుంట మండల కేంద్రంలో నిర్వహించిన మత్స్యకారుల సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ పరుషోత్తం రూపాల గారు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు మరియు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు గారికి సన్మానించి మత్స్యకారుల సంపద అయిన రవ్వ చాపని బహుకన్నా చేయడం జరిగినది.

మోడీ గారి పతంగులు పంచారు

BJP ప్రభుత్వం తెలంగాణలో రావడం తథ్యం సంక్రాంతి పండుగ రోజు పిల్లలకు మోడీ గారి పతంగులు పంచి ప్రతి ఒక్కరూ మరియు మీ కుటుంబ సభ్యులు BJP కి మద్దతుగా నిలబడాలని మోడీ గారి పతంగులు ఎగురవేసి మేమందరం BJP మద్దతు ఇస్తున్నామని చాటి చెప్పాలని తెల్పడం జరిగినది.

ప్రజాగోస భరోసా కార్యక్రమంలో

పుల్లూరు, రాఘవపురం, పెద్ద లింగారెడ్డి పల్లెలో ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా జీవిత రాజశేఖర్ గారు, పాలక్ దేశ్ పాండే గారు విచ్చేయడం జరిగింది.

అటల్ బీహారీ వాజ్ పాయ్ జయంతి

ఆగపేట గ్రామంలో 7బూత్ నెంబర్ అధ్యక్షుడు గుండగాని భరత్ గారు మరియు పెద్ధముప్పరం గ్రామం 2బూత్ నెంబర్ అధ్యక్షులు ఉడుగుల సత్యనారాయణ గారు అధ్వర్యంలో జరిగిన మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజ్ పాయ్ గారి జన్మదిన పురస్కరించుకొని, సుపరిపాలన దినోత్సవం సందర్భంగా పటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్హంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు ధార్మరపు వెంకన్న గారు ముఖ్య అతిథిగా హాజరైన వృద్దులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఏర్రం సురేష్ గారు, యువమొర్చ నాయకులు పోలోజు భిష్మాచారి గారు,పూజారి విష్ణు గారు, కిసాన్ మోర్చ నాయకులు వెంకట్ రెడ్డి గారు, సాయి గారు,గణేష్ గారు, శివన్ గారు తదితరులు పాల్గొన్నారు.

ధర్నా కార్యక్రమంలో

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి సవాల్ విసిరిన కొత్తపల్లి వేణుగోపాల్ గారు.సిద్దిపేటలో జరిగిన ధర్నా కార్యక్రమంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దుబ్బాక శాసన సభ్యులైన రఘునందన్ రావు గారి గూర్చి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు నీకు దమ్ముంటే మీ సొంత గ్రామంలో సర్పంచ్ గా పోటీ చెయ్ దుబ్బాక బై ఎలక్షన్స్ లోనీ సొంత గ్రామంలో టిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ రాలేదు. రఘునంద రావు గారి మీద మాట్లాడే అంత దమ్ముందా నీకు దమ్ముంటే సిద్దిపేట కౌన్సిలర్ ని ఒకరిని రాజీనామా చేయి నేను పోటీ చేసి చూపిస్తా దుబ్బాకకు ఇప్పటివరకు ఎంపీగా ఉండి ఒక రూపాయి నిధులు తేని చోట దద్దమ్మవి నీవు మా ఎమ్మెల్యే రఘునందన్ రావు గురించి మాట్లాడే అంత దమ్ముందా. దుబ్బాక నియోజకవర్గం లో ఉన్న టిఆర్ఎస్ నాయకుల పేర్లు గుర్తుండని నీవు మా రఘునందన్ రావు గూర్చి మాట్లాడే నైతిక హక్కు లేదు దుబ్బాక ప్రజలు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కర్రుఘార్జి వాత పెట్టడం తథ్యం.

విలేఖరుల సమావేశంలో

మత్య్సకారులపై తెరాస ప్రభుత్వం వివక్ష చూపుతుందని మత్స్యకారుల సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కొత్తపల్లి వేణుగోపాల్ గారు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నాటెండర్ల దశలోనే చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఉండడం ప్రభుత్వ వైపల్యానికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో పరమేష్ గారు, శివ గారు, నవీన్ గారు తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి దర్శనం

17వ వార్డు వాసవి కాలనీ అమ్మవారిని దర్శించుకున్న కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

ఆసరా పెన్షన్ హోల్డర్స్

17వ వార్డు కి సంబందించిన ఎవరైతే పాత ఆసరా పెన్షన్ హోల్డర్స్ ఉన్నారో వారికీ గుర్తింపు కార్డును వైశ్య భవన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ రాజు మరియు RP సుజాత పాల్గొనడం జరిగినది.

ఫోటో ఎగ్జిబిషన్

శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా సిద్దిపేటలో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే మెండాలా లక్ష్మీనారాయణ గారు రావడం జరిగినది.

పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు

17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో 57 సంవత్సరాలు నిండిన వృద్ధాప్య పెన్షన్లను మరియు వితంతు ఒంటరి మహిళలకు పింఛన్లు బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలను ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో 17వ వార్డు ఆఫీసర్ రాజు గారు ,RP సుజత గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవం

17వ వార్డ్ పారిపల్లి స్కూల్, నంబర్ వన్ స్కూల్, అంగన్వాడి కేంద్రం, మరియు వీరభద్ర సంఘం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగ జెండా ఆవిష్కరణ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన 17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధా వేణుగోపాల్ గారు.

ప్రజా గోస బిజెపి భరోసా కార్యక్రమంలో బైక్ ర్యాలీ

ప్రజా గోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలో బైక్ ర్యాలీని ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, బిజెపి సీనియర్ నాయకులు పి మురళీధర్ రావు గారు.

స్వాగతం

భారతీయ జనతా పార్టీ తెలంగాణ సంపర్క్ అభియాన్ పర్యటనలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంనకు విచ్చేసిన బువనేశ్వర్ పార్లమెంట్ సభ్యురాలు, జాతీయ అధికార ప్రతినిధి శ్రీమతి అప్రజితా సారంగి గారికి సిద్ధిపేట బ్లాక్ ఆఫీస్ చౌరస్తా లో స్వాగతం పలకడం జరిగింది.

అభినందనలు

గంగపుత్ర సంఘంగా ఎన్నికైన కొత్త బాడీ అందరికీ అభినందనలు తెలియజేసిన కొత్తపల్లి వేణుగోపాల్ గారు.

విజయ సంకల్ప సభ

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి విజయ సంకల్ప సభ కి సిద్దిపేట 17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధవేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో 1000 మందికి పైగా కార్యకర్తలు ముఖ్య నాయకులు తరలి రావడం జరుగుతున్నది.

వార్డు సమస్యలను పరిష్కరిస్తున్న రాధ వేణుగోపాల్ గారు

వర్షాన్ని & పండుగను లెక్కచేయకుండా వార్డు ప్రజలకు సేవ చేయాలని వార్డు సమస్యలను పరిష్కరిస్తున్న 17వ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభోత్సవం

17వ వార్డులో బూస్టర్ దోస్త్ కో వ్యాక్సిన్ సెంటర్ ను ప్రారంభించిన కౌన్సిలర్ కొత్తపల్లి రాధవేణుగోపాల్ గారు, ఈ కార్యక్రమంలో వైశ్య భవన్ అధ్యక్షులు గట్టు రవీందర్ గారు, కోశాధికారి కూర శ్రీనివాస్ గారు, మహిళా అధ్యక్షురాలు స్వప్న గారు, మరియు వెంకటమ్మ గారు, తదితరులు పాల్గొనడం జరిగినది.

శంకుస్థాపన

17వ వార్డు వీరభద్ర కాలనీలో కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు మైసమ్మ గుడిని శంకుస్థాపన చేయడం జరిగినది మరియు వార్డులో వాటర్ సమస్య ఉందని చెప్పగానే మినీ వాటర్ ట్యాంకర్ ని కట్టించడానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది·· ఈ కార్యక్రమంలో ఆగుళ్ల శంకర్ గారు, సంజీవులు గారు, రవి గారు, తదితరులు పాల్గొన్నారు.

బహుమతి అందజేత

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక పారిపల్లి వీధిలోని ప్రభుత్వ పాఠశాలలో ITC కంపెనీ వారి ఆధ్వర్యంలో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహాక బహుమతులు అందజేసిన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.ఈ కార్యక్రమంలో ITC ఇన్చార్జ్ అనిల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ గారు ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

బోర్ వేపించడం

17వ వార్డులో నీటి సమస్య ఉన్నందున ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ గారి సహకారంతో బోర్ వేపించడం జరిగినది.అట్టి బోర్ కి బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా మోటార్ ఫిక్స్ చేయించి ప్రారంభించడం జరిగినది.

చిత్రపటం అందజేత

భారత నూతన రాష్ట్రపతి గిరిజన మహిళ మూర్తి శ్రీమతి ద్రౌపతి ముర్ము గారి చిత్రపటాన్ని సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో ఎర్పాటు చేయాల్సిందిగా సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ గారికి ముర్ము గారి చిత్రపటాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళి ధర రావు గారు,17వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు పాల్గొనడం జరిగింది.

బైక్ ర్యాలీ

సిద్దిపేట పట్టణంలో బిజెపి పార్టీ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది మరియు జండా కార్యక్రమాలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు గారు పాల్గొనడం జరిగినది.

జనం గోస బిజెపి బరోసా బైక్ ర్యాలీ కార్యక్రమంలో

జనం గోస బిజెపి బరోసా బైక్ ర్యాలీ కార్యక్రమంలో బాగంగా మగ్ధుంపూర్ బిజెపి జిల్లా కార్యదర్శి యాదమల్లు గారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేసిన మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళీధర్ రావు గారు, 17వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికైన సిద్దిపేట ముద్దుబిడ్డ కొత్తపల్లి వేణుగోపాల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

భూమి పూజ

17వ వార్డు (శరవేశ్వర ఆలయ)P పూజారుల భవన నిర్మాణానికి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినందున భూమి పూజ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు గారు, వైస్ చైర్మన్ జంగిడి కనకరాజు గారు, 17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధవేణుగోపాల్ గారు, మల్లికార్జున్ గారు, EO రవికుమార్ గారు, టెంపుల్ సూపర్వైజర్ శ్రీకాంత్ రెడ్డి గారు, గుడి అర్చకులు కృష్ణమూర్తి గారు, తదితరులు పాల్గొన్నారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో

భారతదేశానికి స్వాత్రంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా జాతీయ ఐక్యతను చాటి చెప్పే విధంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆజాది కా అమృత్ మహోత్సవ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట పట్టణం లో 17వ వార్డు వేములవాడ కమాన్ లో సామూహిక జాతీయ గీతాలాపన చేయడం జరిగింది.

ఇంటింటి ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారికి మద్దత్తుగా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 100 బూతులో శ్రీమతి ఈటెల జమునమ్మ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కొత్తపల్లి వేణుగోపాల్ గారు మరియు వార్డు అధ్యక్షుడు గిరి గారు, తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి పూజలో మరియు అన్నదాన కార్యక్రమంలో

17వ వార్డు అన్నపూర్ణేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో నిర్వహించిన పూజలో మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వంగ రామచంద్ర రెడ్డి గారు మరియు వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధా వేణుగోపాల్ గారు.

క్రికెట్ అసోసియేషన్ ప్రైమ్ మినిస్టర్ కప్ బహుమతులు అందజేత

మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండలంలో ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించిన ప్రైమ్ మినిస్టర్ కప్ 2022 లో ముఖ్యఅతిధిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారు మరియు కొత్తపల్లి వేణుగోపాల్ గారు.

వివాహ వేడుక

బీజేవైఎం సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ గౌడ్ చెట్లపాలు గారు చెల్లెలు వివాహము లో కొత్తపల్లి వేణుగోపాల్ గారు పాల్గొన్నారు.

షో రూమ్ ప్రారంభం

17వ వార్డులో Trendz Jean’s corner షో రూమ్ ని ప్రారంభించిన వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

వినతిపత్రం

గత కొద్దికాలంగా సిద్దిపేట పట్టణంలో చౌరస్తాల పైన హెల్మెట్ లేదని, ఇంకా ఇతరత్రా కారణాలతో ఆటోమేటిక్ చలాలు వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ముందు నుంచి వెనక నుండి క్లిక్ క్లిక్ మంటు వాహనదారులను ఫోటోలు తీయడం చలాన్లు వెయ్యడం జరుగుతుంది. ప్రజలు, వాహనదారులు వెళ్ళాలంటే నడపాలంటే భయపడుతున్నారు.సామాన్య ప్రజలపై కూడా ఇలా భారం వెయ్యడం సరైంది కాదు. ప్రజలు భారంగా వ్యవస్థ పని చేయడం చాలా బాధాకరం. గత నెల రోజుల క్రితం CP శ్వేత గారిని కలిసి వినతిపత్రం అందించడం జరిగింది. దీనిపై మరొకసారి పరిశీలించి చర్యలు తీసుకోగలరని 17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధవేణుగోపాల్ గారు తెలపడం జరిగింది. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. పోలీస్ అధికారులు కూడా ఆటోమేటిక్ చలాన్ల వ్యవస్థను ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

జాతీయ జెండా పంపిణి

17వ వార్డులో కౌన్సిలర్ కొత్తపల్లి రాధవేణుగోపాల్ గారు ఇంటి ఇంటికి తిరుగుతు జాతీయ జెండా ను పంపిణి చేయడం జరిగింది మరియు ఇంటి ఇంటికి తిరిగి జెండా విశిష్టితను, ప్రాముఖ్యత ను వివరించడం జరిగింది మరియు జాతీయ జెండాను ఆగస్టు 15 న ప్రతి ఇంటి పైన జెండా ను ఎగురవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమం లో No1 school HM రేణుక గారు , వార్డ్ ఆఫీసర్ రాజు గారు, అంగన్వాడీ టీచర్లు వెంకటమ్మ గారు, RP సుజాత గారు, ఆశావర్కర్ రేణుక గారు తదితరులు పాల్గొన్నారు.

ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారికి మద్దత్తుగా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 100 బూతులో ఇంచార్జ్ కొత్తపల్లి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. యువత మొత్తం కదలి రాజన్నకి మన ఓటు అంటూ కదం తొక్కడం జరిగినది.

నివాళి

సిద్దిపేట లో బిఆర్ఎస్ కౌన్సిలర్ ప్రవీణ్ గారి వేధింపులకు తాళలేక, డబుల్ బెడ్ రూమ్ 4 సార్లు వచ్చిన ఇవ్వకుండా వేదించినందుకు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న శీలసాగరం రమేష్ గారి పార్థీవ దేహానికి గజ్వేల్ మండలంలోని అతని స్వగ్రామం అహ్మధిపూర్ లో నివాళులు అర్పించిన ఎమ్మేల్యేలు ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు.

ఇంటింటి ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారికి మద్దత్తుగా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 100 బూతులో ఇంచార్జ్ కొత్తపల్లి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగినది. ప్రచారానికి ముఖ్యఅతిథి దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారు రావడం జరిగినది.

పరామర్శ

BJP పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్ గారిని పరామర్శించి, వారి తండ్రి మల్లయ్య గారి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగినది.

ముగ్గుల పోటీ

నంగునూరు మండల్ నర్మెట్ట గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో BJP మహిళ మోర్చా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 17 వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు విచ్చేసి విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి గారు, యాదమల్లు గారు, పాఠశాల HM పద్మ గారు, మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగినది.

World Toilet Day

World Toilet Day సందర్భంగా 17వ వార్డ్ ఇంటిగ్రేట్ మార్కెట్లో నిర్మించిన టాయిలెట్స్ ని శుభ్రంగా చూసుకుంటున్న సిబ్బందికి సన్మానం చేయడం జరిగినది, మరియు మొక్కను నాటడం జరిగినది. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధవేణుగోపాల్ గారు, AE యాదగిరి గారు, SI మాధవి గారు,SI వనిత గారు, సురేష్, వార్డ్ ఆఫీసర్ రాజు గారు, జవాన్ బాబు గారు, తదితరులు పాల్గొన్నారు.

వినతిపత్రం

మా వార్డుకి ఒక్క రూపాయి అభివృద్ధి పని జరగలేదు మేము ప్రతిపక్ష మని మంత్రి హరీష్ రావు గారు చిన్న చూపు చూస్తున్నారని 17 వార్డు కౌన్సిలర్ రాధ వేణుగోపాల్ అవేదన వ్యక్తం చేశారు. మంత్రి చెప్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నిధులు ఇస్తలేరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, మరి మీ సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మీరు చేస్తున్నది ఏంటి, 1. యాదవ సంఘం భవన నిర్మాణం మున్సిపల్ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగినది. 2. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శరభేశ్వర ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేసి ఇప్పటికి ఆరు నెలలు గడిచిన పనులు ప్రారంభించడం లేదు. 3. వార్డులో సిసి రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు. 4. శ్రీరామ కుంట స్మశానవాటికకు బీటి రోడ్డు నిర్మాణం.కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద 100 కోట్లు సిద్దిపేటకు కేటాయిస్తే లేదా మీ ఆత్మపరిశీలన చేసుకో గలరని హితవు పలికారు. ఇలాగే ఇకముందు కొనసాగితే తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతామని దీనిపై పోరాడుతామని మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు గారికి వినతిపత్రాన్ని 17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు అందజేశారు.

వివాహ వేడుక

సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవెర్గు మంజుల రాజనర్సు గారి కుమారుడు వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వదించిన 17వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి వేణుగోపాల్ గారు.

రైస్ మిల్ మరియు ఆయిల్ మిల్ నిర్మాణానికి శంకుస్థాపన

17వ వార్డులో రైస్ మిల్ మరియు ఆయిల్ మిల్ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణానికి కలెక్టర్ నిధులనుంచి 20 లక్షల రూపాయలు మంజూరు కావడం మరియు ఆ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు పాల్గొనడం జరిగినది.

ముగ్గుల పోటీ

ముగ్గుల పోటీ నిర్వహిస్తున్న మన వేణు గోపాల్ గారు

బహుమతి అందజేస్తున్న సందర్భంలో

  గెలిచిన మహిళ కి బహుమతి అందజేస్తున్న వేణు గోపాల్ గారు 

 7వ వార్డులో ఓంకార్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల కార్యక్రమంలో కొత్తపల్లి వేణుగోపాల్ గారు గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ యువత ఫోన్లలో నిమిత్తమై తమ సమయాన్ని వృధా చేస్తున్నారు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు మన తెలుగు పండగలని అందరూ గొప్పగా జరుపుకోవాలి యువత ఫోన్లు నిమిత్తం కాకుండా ఇంటి నుండి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తేనే మనము ఎంత ఆత్మగౌరవం గా ఉన్నాము మన శక్తి ఏంటో తెలుస్తుంది, పతంగులు ఎగర వేయాలని చెప్పి చిన్న పిల్లలకు పతంగుల పంపిణీ చేయడం జరిగింది.

పుస్తె మట్టెల పంపిణి

నిరుపేదలకు సేవచేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానాని సిద్దిపేటకు చెందిన 7వ వార్డు TRS యూత్ లీడర్ కొత్తపల్లి వేణుగోపాల్ గారు అన్నారు. 7వ వార్డు కు చెందిన సైదుగారి చిత్ర వివాహం కు పుస్తె మట్టెలను వధువు కుటుంబ సభ్యులకు వేణుగోపాల్ గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజు, శేఖర్, ప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు 

శరబెశ్వరాలయం దేవాలయం లో ప్రత్యేక పూజలు

గౌరవ మునిసిపల్ కమీషనర్ గారు మరియు 17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు శరబెశ్వరాలయం దేవాలయం లో ప్రత్యేక పూజలు చేయడం జరిగినది మరియు ఆలయ పూజారులకు కమిటీ సభ్యులకు డివైన్ కంపోస్టింగ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

7వ రోజు పాదయాత్ర లో

ఈటల రాజన్న కు మద్దతుగా 7వ రోజు పాదయాత్ర లో మన కొత్తపల్లి వేణుగోపాల్ గారు పాల్గొన్నారు.

సన్మానం

పెద్దగుండవెళ్లి శ్రీ మహా రేణుక ఎల్లమ్మ దర్శనం కోసం వచ్చిన సిద్దిపేట 17 వార్డు బీజేపీ సభ్యులు కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పరికి రవి గౌడ్ గారు,అధ్యక్షులు నిమ్మ సంజీవరెడ్డి గారు, నాగరాజు గారు పాల్గొన్నారు.

పుస్తె మట్టెలు బహుకరణ

17వ వార్డులో పెళ్ళి సందర్భంగా వధువు తల్లిదండ్రులకు సహాయార్థంగా పుస్తేమట్టెలు బహూకరిస్తూ, పేదకుటుంబానికి అండగా నిలబడి ఆపదలో ఆపన్న హస్తం అందిస్తు వారికి చేదోడు వాదోడుగా తన వంతు సహాయాన్ని అందించినప్పూడే మనసుకు నిజమైన సంతృప్తిని కల్గిస్తుంది అని కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు అన్నారు. స్థానిక పట్టణంలోని తన 17వ వార్డులో గల పేదకుటుంబానికి చెందిన రేపాక లక్ష్మి గారు,నగేష్ గార్ల ప్రథమ పుత్రిక నాగమణి గారి వివాహమునకు వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు పుస్తె మట్టెలు బహుకరణ చేయడం జరిగినది.

సన్మానం

సిద్దిపేట 17 వ వార్డు మరియు 36 వ వార్డు యాదవ సంఘం వారి బోనాల పండుగ సందర్భంగా స్థానిక పోచమ్మ గుడిలో గౌరవ కౌన్సిలర్ లకు సన్మానం చేయడం జరిగినది.

పుస్తె మట్టెలు బహుకరణ

17 వ వార్డులో బామిని ధరమ్ సింగ్ ద్వితీయ పుత్రిక స్వప్న వివాహ నిమిత్తం వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు పుస్తె మట్టెలు బహుకరణ చేయడం జరిగింది.

Party and Social Activities

స్వచ్ఛ భారత్ కార్యక్రమం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సిద్ధిపేట అంబేద్కర్ సర్కిల్లో నల్లబ్యాడ్జీలు ధరించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం ప్రెస్ మీట్

ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారి ప్రెస్ మీట్ పాల్గొన్న కౌన్సిలర్ కొత్తపల్లి వేణుగోపాల్ గారు.

ORS,ZINC TABLET'S పంపిణీ

పిల్లలకు వాతావరణ మార్పు దృష్ట్యా కలిగే వాంతులు,విరోచనాలు సంబంధించి ORS,ZINC TABLET’S అంగన్వాడి పాఠశాల లో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ANM లు,అంగన్వాడి టీచర్ వెంకటమ్మ గారు, ఆశ వర్కర్స్ రేణుక గారు పాల్గొన్నారు.

పుస్తకాలు పంపిణీ

శరన్నవరాత్రి మహోత్సవములలో ఆరో రోజు మహా సరస్వతి అవతారంలో దర్శనమిచిన్న అమ్మవారు పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగినది.

హుజురాబాద్ ఉపఎన్నికల్లో

హుజురాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా కమలాపుర్ మండలం కన్నూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఏషియన్ పెయింట్స్ షాప్ ఓపెనింగ్

17వ వార్డు లో MD తప్రోజు ఏషియన్ పెయింట్స్ ప్రారంభించిన కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు మరియు 18వ వార్డు కౌన్సిలర్ కావేరి ఆంజనేయులు గారుమరియు శేఖర్ గారు పాల్గొనడం జరిగింది.

సంబరాలు

అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోరాటంలో ఆత్మగౌరవ బావుటా ఎగరవేసిన హుజురాబాద్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు, ధర్మం యుద్ధంలో అఖండ విజయం సాధించిన ఈటల రాజేందర్ గారికి హార్థిక శుభాకాంక్షలు తెలుపుతూ సిద్దిపేటలో పలు వార్డ్ లో సంబరాలు చేసుకోవడం జరిగినది.

స్వాతంత్ర దినోత్సవం

17వ వార్డ్ లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగ జెండా ఆవిష్కరణ చేసిన కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

అంగన్వాడి సెంటర్ ను పరిశీలన

పాఠశాలలు పున ప్రారంభం సందర్భంగా 17 వ వార్డు లోని అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సూచించడం జరిగింది ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలియజేయడం జరిగింది.

ఆర్థిక సహాయం

17వ వార్డు వివేకానంద కాలనీ కి చెందిన తత్తరి నరసింహులు (60) మృతి చెందినడు అని తెలిసి సంఘటన స్థలానికి చేరుకొని కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ వారి కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది.

ప్రజా సంగ్రామ యాత్ర -2 దిగ్విజయంగా పూర్

ప్రజా సంగ్రామ యాత్ర -2 దిగ్విజయంగా పూర్తి చేసుకొని గంభీరావుపేట్ కి వచ్చిన రాష్ట్ర రథ సారథి శ్రీ బండి సంజయ్ గారిని మర్యాపూర్వకంగా కలిసిన బిజెపి కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

ధాన్యం కొనుగోలు డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమంలో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టరేట్ వద్ద BJP పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ధర్నాను భగ్నం చేస్తూ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

పౌష్టిక ఆహారం మరియు పాలల్లో కలుపుకొని తాగడానికి పౌడర్ అందజేత

17వ వార్డు లో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు బలంగా ఉండాలంటే పౌష్టిక ఆహారం మరియు పాలల్లో కలుపుకొని తాగడానికి పౌడర్ అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రమాదేవి గారు, ఆయమ్మ లక్ష్మి గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

వివాహ వేడుకలో

సిద్దిపేట పట్టణంలో 17 వార్డ్ బీజేపీ నాయకులు దాసరి నరేష్ గారు & పరమేష్ యాదవ్ గారి చెల్లి వివాహం విందు కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక శాసనసభ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు, వార్డ్ కాన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు & రేపక mptc కథా మల్లేశం గారు తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ స్వాములకు అన్నదాన కార్యక్రమం

17వ వార్డులో గల శరవేశ్వర ఆలయంలో ట్రస్ట్ సభ్యులు హనుమాన్ స్వాములకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ కడవెరుగు మంజుల రాజనర్సు గారు, వైస్ చైర్మన్ జంగిడి కనకరాజు గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందిని శీను గారు, ట్రస్ట్ సభ్యులు, కౌన్సిలర్ మల్లికార్జున్ గారు, అర్చకులు, పోలిశెట్టి శ్రీకాంత్ గారు, తదితరులు పాల్గొన్నారు.

స్కూల్ అభివృద్ధి పనుల శంకుస్థాపన

17వ వార్డులో పారిపల్లి స్కూల్ అభివృద్ధి కొరకు 5లక్షల పనులను శంకుస్థాపన చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైర్మన్ కడవెరుగు మంజుల రాజనర్సు గారు, వైస్ చైర్మన్ జంగిడి కనకరాజు గారు, ఏఎంసీ చైర్మన్, AE, స్కూల్ HM, ఉపాధ్యాయులు, నాతోటి కౌన్సిలర్ మల్లికార్జున్ గారు పాల్గొనడం జరిగినది.

శామ్ బట్టల దుకాణం ప్రారంభం

17వ వార్డు కి చెందిన శామ్ బట్టల దుకాణం ప్రారంభించిన కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

ఈద్ మిలాప్ ప్రోగ్రాంలో

జామతే ఉలేమా హింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాప్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో ఉన్న హిందూ ముస్లింలు సోదరభావంతో ఉంటూ దేశ ద్రోహులకు వ్యతిరేఖంగా పని చేయాలని కోరడం జరిగింది. మతాలకు అతీతంగా మనందరం హిందుస్థాన్ కోసం కష్టపడి శత్రు మూకల నుండి, దేశంలో ఉన్న దేశ వ్యతిరేఖుల నుండి రక్షణగా నిలవాలని మాట్లాడడం జరిగింది.

బోర్ వేయించడం మరియు ఆర్థిక సహాయం

సిద్దిపేట 17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధా వేణుగోపాల్ గారి విజ్ఞప్తి మేరకు వార్డు ప్రజల సంక్షేమం కోసం స్థానిక వివేకానంద కాలనీలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ గారు బోర్ వేయించడం జరిగింది మరియు ఇటీవల కిడ్నీ ఫెయిల్యూర్ తో మరణించిన తుమ్మల భాను(28) కుటుంబానికి ₹ 50,000/- ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబ జీవనోపాధి కోసం కుట్టు మిషన్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ గారు, వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధా వేణుగోపాల్ గారు, వార్డు ప్రజలు, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ సభ్యులు,మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

అవినీతి మయం

సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అవినీతి మయం LRS మొదలైనప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ లు బంద్ చేసింది కానీ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా సిద్దిపేట లోనే పాస్ బుక్ నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, ఇందులో పెద్ద కుంభకోణం జరుగుతుంది. ఒక ప్లాటు 15 వేల రూపాయల చొప్పున కమీషన్ దాడుకుంటున్నారు సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులు TRS ప్రజాప్రతినిధులు దరిదాపుగా ఇప్పటికే 12 కోట్ల కుంభకోణం జరిగింది అని రియల్ ఎస్టేట్ వారి అభిప్రాయం ఇందులో వాటాలు ఎవరెవరికి వచ్చాయో అతి త్వరలోనే చెబుతాను అని సిద్దిపేట BJP నాయకులు కొత్తపల్లి వేణుగోపాల్ తెలిపినరు.

గృహప్రవేశ కార్యక్రమంలో

దుబ్బాక శాసనసభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన 17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

అక్రమంగా అరెస్ట్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అక్రమంగా పిడి ఆక్ట్ పెట్టినందుకు నిరసనగా సిద్దిపేట బందు పిలుపులో పాల్గొంటూ పట్టణంలో ఉన్న దుకాణాలు మూసివేయాలని చెప్తున్న సందర్భంలో 17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి

సిద్దిపేట పాత బస్టాప్ వద్ద భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన కొత్తపల్లి వేణుగోపాల్ గారు.

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా 17వ వార్డు నుంచి విచ్చేసిన హిందూ యువ సైన్యం, కొత్తపల్లి వేణుగోపాల్ గారు.

మరమ్మత్తులు

సిద్దిపేటలో అతి పురాతనమైన శరభేశ్వర ఆలయ ఉత్సవం మొదలు కానుంది కావున గుడి చుట్టూ భక్తులకు మరియు రథం కు ఇబ్బంది కలగకుండా మరమ్మత్తులు చేయించడం జరిగినది.

ప్రభుత్వ అధికారిక కార్యక్రమం

ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు గారిని అడ్డుకున్న తెరాసా గుండాలు.అడ్డుకుంటున్న సమయంలో చోద్యం చూస్తూ వారికి వత్తాసు పలికిన గులాబీ పోలీసులు ఒక శాసన సభ్యుడిని అత్యంత పాశవికంగా అరెస్ట్ చేసి తనకి సంబంధంలేని బెజ్జంకి పోలీస్ స్టేషన్ కి తరలించిన సందర్భంగా పోలీసులతో చర్చితుస్నా వేణుగోపాల్ గారు.

పోలీస్ స్టేషన్ లో నిరవధిక ధర్నా

దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు గారికి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమై ప్రేక్షక పాత్ర వహించడానికి నిరసనగా స్థానిక మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లో నిరవధిక ధర్నాకు దిగిన రఘునందన్ రావు గారు.

చైతన్య సదస్సు

సిద్దిపేటలో BJP OBC మోర్చా ఆధ్వర్యంలో జరిగిన చైతన్య సదస్సులో MLA ఈటల రాజేందర్ గారు మరియు OBC జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, వేణుగోపాల్ గారు పాల్గొన్నారు.

రెంటు ఛార్జ్ ల పెంపు కి నిరసన

రెంటు ఛార్జ్ ల పెంపు కి నిరసన గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యాలయం నుండి బైక్ ర్యాలీ గా వెల్లి విద్యుత్ భవన్ ని ముట్టడి చేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

దుబ్బాక ఎమ్మేల్యే రఘునందన్ రావు గారి జన్మదినోత్సవం సదర్భంగా వారి MLA క్యాంపు కార్యాలయంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి గజమాలతో సన్మానించడం జరిగినది.

పౌష్టిక ఆహారం మరియు గుడ్ల పంపిణీ

అంగన్వాడి కేంద్రం లో గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం మరియు గుడ్ల పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో AWT NV, రమాదేవి గారు, ANM వెంకటమ్మ గారు, ASHA రేణుక గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

విజయోత్సవ సంబరాల్లో

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ జయ కేతనం ఎగర వేసిన సందర్భంగా సిద్దిపేటలో జరిగిన విజయోత్సవ సంబరాల్లో కొత్తపల్లి వేణుగోపాల్ గారు  పాల్గొనడం జరిగింది.

అక్రమంగా అరెస్టు

సిద్ధిపేట 2 టౌన్ పోలీసులు తెల్లవారుజాము 3 గంటల సమయం నుంచి కాపు కాచి మరీ అక్రమంగా అరెస్టులు చేయడం ఎంతవరకు సబబు మంత్రి హరీశ్ రావు గారు గొప్పలు చెప్తున్నారు తప్ప BRS ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీలేదు, వత్తాసు పలుకుతున్న ఒక కలెక్టర్ సిద్దిపేట జిల్లాలో రైతులను వరి వేయద్దు వేస్తే అధికారులను సస్పెండ్ చేస్తాం, వరి విత్తనాలు అమ్మిన షాపులను సీజ్ చేస్తా నేనూ సిద్దిపేట కలెక్టర్ గా ఉన్నన్ని రోజులు వరి వేయానియ్యను అన్నందుకు గాను దుబ్బాక MLA రఘునందన్ రావు గారు రైతులకు సంఘీభావంగా. ఈ రోజు కలెక్టర్ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళనియకుండా ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.

అంతర్జాతీయ మహిళల దినోత్సవం

అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా SRDG స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ కడవెర్గు మంజుల రాజనర్సు గారు, స్థానిక 17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు పాల్గొనడం జరిగినది, విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగింది.

పౌష్టిక ఆహారం మరియు గుడ్ల పంపిణీ

అంగన్వాడి కేంద్రం లో గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం మరియు గుడ్ల పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పద్మ గారు, నంబర్ వన్ స్కూల్ హెచ్ఎం రేణుక గారు, మహిళా మండలి అధ్యక్షురాలు పద్మ గారు, తదితరులు పాల్గొనడం జరిగింది.

విరాళం అందజేత

స్థానిక 17వ వార్డు లో గల నంబర్ వన్ స్కూల్ మన ఊరు మన బడికి నెల వేతనాన్ని విరాళంగా మరియు సొంతగా 10వేల రూపాయల విరాళం HM రేణుక గారికి అందజేసిన 17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

పోలియో చుక్కల కేంద్రం

17వ వార్డు లో BJP కార్యాలయంలో పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించిన కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

శుభాకాంక్షలు

17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారి సహకారంతో శరభేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి డైరెక్టర్ గా ఎన్నుకోబడిన అగుళ్ల శంకర్ కి శుభాకాంక్షలు తెలిపిన వేణుగోపాల్ గారు.

బైక్ ర్యాలీ తీస్తుండగా అక్రమ అరెస్టు

రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీస్తుండగా కొత్తపల్లి వేణుగోపాల్ గారిని అక్రమ అరెస్టు చేయడం జరిగింది.

సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు

17 వ వార్డులో తమ్ముడు ప్రణయ్ కుమార్ నూతనంగా ప్రారంభించిన ది చాయ్ బార్ ను సందర్శించి శుభాకాంక్షలు చెప్పిన కౌన్సిలర్ కొత్తపల్లి వేణుగోపాల్ గారు.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

క్రిస్మస్ పండగ వేడుకల్లో

క్రిస్మస్ పండగ వేడుకల్లో పాల్గొన 17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు. మాట్లాడుతూ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి వారికి ఎప్పటికీ అండగా ఉంటానని నూతనంగా ఏర్పాటు చేసుకున్న చర్చికి 18000/- రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

సన్మానం

నూతనంగా 2టౌన్ CI గా బాధ్యతలు స్వీకరించిన రవి కుమార్ సార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగినది.

స్వామి వివేకానంద జయంతి

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక సిద్దిపేటలోని వివేకానంద చౌరస్తాలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

మృత్యుంజయ హోమం

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆయుర్ ఆరోగ్యాలతో కలకాలం ప్రధానిగా కొనసాగాలని సిద్దిపేటలోని శరబెశ్వర ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించిన కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

మొక్కలు నాటడం

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు 17వ వార్డులోని 69,70 బూతులో కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగినది. ఈ క్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు జనార్ధన్ గారు, పట్టణ జనరల్ సెక్రెటరీ పైసా రామకృష్ణ గారు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అరుణ రెడ్డి గారు, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఇంద్రాణి గారు, మరియు వెంకట్ గారు, సూరి గారు, నర్సింలు గారు, తదితరులు పాల్గొనడం జరిగింది.

పోలింగ్ కేంద్రంలో

ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో చివరగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సిద్ధిపేట మున్సిపల్ 17వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు.

జన్మదిన వేడుకలు

సిద్దిపేట జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది.

పుస్తె మట్టెలు బహుకరణ

17వ వార్డులో కడారి రాజేశ్వరి౼రవిల ప్రథమ పుత్రిక అఖిల వివాహ నిమిత్తం వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు పుస్తె మట్టెలు బహుకరణ చేయడం జరిగింది.

వినాయక పూజ మరియు అన్నదానంమరియు కామన్ ప్రారంభోత్సవం

17వ వార్డ్ వీరభద్ర కాలనీ లో వినాయక పూజ మరియు అన్నదానం మరియు కాలనీకి సంబందించిన కామన్ ప్రారంభోత్సవం చేసిన 17వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ , తెలంగాణ రాష్ట్రం వీరభద్ర సంఘము వర్కింగ్ ప్రెసిడెంట్ కర్నూ శివ కుమార్ గారు, కొనేపల్లి సర్పంచ్ వసంత ఋషి గారు, జిల్లా అధ్యక్షులు శంకరయ్య గారు, తదితరులు పాల్గొనడం జరిగినది.

పుస్తె మట్టెలు బహుకరణ

17 వ వార్డులో షైక్ బాషా ద్వితీయ పుత్రిక farhana వివాహ నిమిత్తం వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు పుస్తె మట్టెలు బహుకరణ చేయడం జరిగింది.

Service in Pandemic COVID-19

వ్యాక్సినేషన్ సెంటర్

17వ వార్డులో వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన కొత్తపల్లి వేణుగోపాల్ గారు. 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు 1వ డోస్ మరియు 2వ డోస్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ రాజు గారు,RP సుజాత గారు ,ANM రమాదేవి ,రేణుక గారు, తదితరులు పాల్గొన్నారు.

బియ్యం పంపిణీ

మంత్రి హరీష్ రావు గారి ఆదేశానుసారం 7th వార్డు లో 200 కుటుంబాలకి 5kg ల సన్న బియ్యం వేణుగోపాల్ గారు పంపిణీ చేయడం జరిగినది సామాజిక దూరం తోనే కరోనా కట్టడి చేయవచ్చని కొత్తపల్లి వేణుగోపాల్ గారు స్థానిక 7th వార్డు లో నెహురూ పార్క్, వివేకానంద కాలనీ, అన్నపూర్ణేశ్వర కాలనీ లొ సుమారు 200 కుటుంబలకు 5kg ల బియ్యం పంపిణి చేసారు. ఈ సందర్భం గా కొత్తపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ కరోనా ను కట్టడి చేయాలంటే స్వీయ నియంత్రణ తప్పని సరి అని అన్నారు. తప్పని సరి పరిస్తితుల్లో మాత్రమే బయటికి రావాలని సూచించారు. సమాజ సేవలో మి ముందు ఉంటూ నిరంతరం మి కుటుంబ సభ్యునిగా మికు తోడుగా వుంట అని అన్నరు. ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళే టప్పుడు మాస్క్ లను తప్పని సరిగా ధరించి బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమములో సభ్యులు నరేష్, నవీన్, చందు, భారత్, మని,శివ, తదితరులు పాల్గొన్నారు.

వాక్సినేషన్

17వ వార్డులో వ్యాక్సినేషన్ సెంటర్ లో విజయవంతంగా 588 మంది వ్యాక్సిన్ వేసుకోడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ రాజు గారు, ANM T వెంకటమ్మా గారు,ఆశ వర్కర్లు రేణుక గారు, RP సుజాత గారు, తదితరులు పాల్గొన్నారు.

బియ్యం పంపిణీ

కూరగాయలు పంపిణీ

మానవత్వం చాటుకున్న TRS యువనాయకుడు కొత్తపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో- 1000 పేద ప్రజల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది కరోనా వైరస్ ప్రభావంతో చాలా మంది పేద వారు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో, కూరగాయలు కొందమంటే డబ్బులు లేని నిరుపేదలకు కూరగాయలు అందించిన సిద్దిపేట పట్టణ యూత్ లీడర్ వేణుగోపాల్ గారు సిద్దిపేట పట్టణంలోని 7 వ వార్డు (బోయిగల్లి, పోచమ్మ గూడి, శరబీశ్వర ఆలయం, వివేకానంద కాలనీ) ప్రజలకు దాదాపు 1000 కుటుంబాలకు పలు రకాల కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, గణేష్, శ్రీకాంత్, రాజు, ఉదయ్, నవీన్, రాజు, చందు, నరేష్, పరమేష్, శివ, భారత్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.

శానిటేషన్ స్ప్రే మరియు హ్యాండ్ స్ప్రే

కరోణ మహమ్మారి విజృంభిస్తున్న సందర్భంగా 17వ వార్డులో శానిటేషన్ స్ప్రే వీధి వీధి మరియు హ్యాండ్ స్ప్రే కొత్తపల్లి రాధ వేణుగోపాల్ గారు చేయించడం జరిగినది.

Kothapally Venugopal with Eminent Leaders

 దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ. శ్రీ. మాధవనేని రఘునందన్ రావు” గారిని గౌరవపూర్వకంగా కొత్తపల్లి వేణుగోపాల్ గారు కలవడం జరిగింది.

బువనేశ్వర్ పార్లమెంట్ సభ్యురాలు, జాతీయ అధికార ప్రతినిధి “ శ్రీమతి అప్రజితా సారంగి ” గారికి స్వాగతం పలకడం జరిగింది.

 సిద్దిపేటలో పొన్నాల దాబా వద్ద గోరకపూర్ MP ” రవికిషన్ ” (మద్దాలి శివారెడ్డి) గారిని కలిసి సన్మానం చేయడం జరిగినది.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ రథసారథి,కరీంనగర్ ఎంపీ “ బండి సంజయ్ ” గారిని కరీంనగర్ లో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 17వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి రాధవేణుగోపాల్ గారు.

భారతీయ నేపథ్య గాయకుడు “ రేవంత్ కుమార్ ” గారిని హృదయపూర్వకంగా కలవడం జరిగింది.

Party Activities

News Paper Clippings and Pamphlets

}
05-06-1989

Born in Siddipet

}
2005-2020

Active Member

of Telangana Movement

}
2007

Completed Diploma

 in Gajwel

}

Joined in the BRS

}

Joined in Gangaputra Community

}
Since 2018

State President

of Gangaputra Community, Telangana.

}

Party Activist

of BRS, Siddipet.

}

Youth Leader

of BRS, Siddipet.