Kotha Prabhakar Reddy | MP | Medak | TRS | Telangana | theLeadersPage | the Leaders Page

Kotha Prabhakar Reddy

MP, Potharam, Dubbak, Siddipet, Medak, Telangana, TRS.

 

Kotha Prabhakar Reddy is the Member of Parliament(MP) of 17th Lok Sabha from Medak Constituency. He was born on 6-06-1966 to Kishta Reddy(Late) and Lalithamma in Potharam village.

He completed a Bachelor of Arts, from Govt Degree College, Siddipet. His occupation was Businessperson. He Married Smt. Manjulatha.

He started his political journey with the Telangana Rashtra Samithi(TRS) party. Kotha Prabhakar Reddy was elected as Member of Parliament(MP) to the 16th Lok Sabha in a bye-election from Medak constituency, Telangana. He was a Member of the Consultative Committee. He served as Minister of Road Transport and Highways and Shipping.

He was the Member of, Standing Committee on Chemicals and Fertilizers from 2014-2017. In 2017,  He served as a Member of the Standing Committee on Energy. In 2019, He Re-elected to the 17th Lok Sabha of Medak Constituency as Member of Parliament(MP) with the highest majority of 5,96,048 votes from the TRS party.

He was a Member of the Standing Committee on Science & Technology, Environment & Forests. He was also a Member of the Consultative Committee, He served as the Ministry of Skill Development and Entrepreneurship. Kotha Prabhakar Reddy has revealed his quest to bring change to the lives of common people.

Recent Activities:

  • State Finance Minister Sri Harish Rao Garu Medak MP Sri Kotha Prabhakar Reddy Garu along with newly constructed guest house-guest house in Akbarpet village of Siddipet district Mirudoddi Mandal, other people’s representatives have participated.

Potharam Block No. 1-3, Dubbak (M), Siddipet (Dist) Telangana (State)

Contact Number: +91-9849037800

నీటి విడుదల కార్యక్రమంలో

రంగనాయక సాగర్ ఎడమ ప్రధాన కాలువలో నీటి విడుదల కార్యక్రమంలో భాగంగా కాలువలో పూలు జల్లుతున్న మంత్రి హరీష్ రావు గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, మదన్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు తదితరులు

TRS ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన తూప్రాన్, చిన్న శంకరంపేట్ కేంద్రాల్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు తో కలిసి తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయడంతో పాటు టీఆర్ఎస్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏదైతే కలలు కన్నమొ అవి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సహకారం అవుతున్నాయని అన్నారు

నిత్యావసర సరకులు పంపిణి

గుమ్మడిదల ఫంక్షన్ హాల్ లో పూజారులకు, ఫాస్టర్లకు, మరియు ప్రింట్ మీడియా, ఎలక్రానిక్ మీడియా మిత్రులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు

చేయూత

మనోహరబాద్ మండల్ కేంద్రంలో రైల్వే లైన్ మరియు డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం కూలీ పనికి వచ్చి ఇక్కడే ఉండిపోయిన పేద కుటుంబాలకు ఇతర రాష్ట్రల వలసదారులకు ఆర్ధిక సహాయం చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, M.P కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి గారు, గౌరవ మెదక్ జిల్లా జడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ర్యాకల హేమలతశేఖర్ గౌడ్ గారు, FDC చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు 

సంఘీభావం

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు , ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు సాయంత్రం 5 గంటలకు కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు జరుగుతున్న పోరాటానికి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఆయన కుటుంబ సభ్యులు

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని సాయికృప కాలనీ లైఫ్ లైన్ స్కూల్ సమీపంలో మరొక కరోనా పాజిటివ్ రావటంతో, స్థానిక పరిసరాలను పరిశీలించి, కాలనీ మెయిన్ రోడ్లను మూసివేసి హాట్ స్పాట్ ప్రకటించాలని ఆదేశాలిచ్చిన మెదక్ పార్లమెంటు సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

సమావేశం

కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో సీఎం కేసీఆర్‌ గారు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రిని కలసిన సీఎం రాష్ట్రంలోని పలు సాగునీరు, ఇతర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పలు ప్రతిపాదనలను పరిష్కరించాల్సిందిగా కోరారు. ఫార్మాసిటీకి సంబంధించిన అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలంగాణ భవన్‌ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కె.కేశవరావు గారు , లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు గారు , ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి గారు , బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి గారు ఉన్నారు

ఏడుపాయల జాతరలో

ఏడుపాయల జాతరలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఆర్థిక శాఖమంత్రి హరీష్ రావు గారు, మరియు మెదక్ శాసన సభ్యులు పద్మదేవేందర్ రెడ్డి గారు,చిలుముల మదన్ రెడ్డి గారు

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి చౌరస్తా వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్ హెచ్ ఏ ఐ అధికారులకు సూచించారు. ఈనాడు పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి ప్రస్తుతం జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు

సన్మానం

కొన్ని సంవత్సరాలుగా తూప్రాన్ పట్టణంలో పారిశుద్ధ్య సేవలందించిన వారిని సత్కరించిన మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు

కొన్ని సంవత్సరాలుగా తూప్రాన్ పట్టణంలో పారిశుద్ధ్య సేవలందించిన వారిని సత్కరించిన మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు

}
6-06-1966

Born in Potharam

}
1985

Completed B.A

from GOVT.Degree College, Siddipet

}

Joined in the TRS

}
2014

MP

Member of Parliament to the 16th Lok Sabha 

}
2014

Member

of Consultative Committee

}
2014

Minister

of Road Transport and Highways and Shipping

}
2014-2017

Member

Standing Committee on Chemicals and Fertilizers

}
2017

Member

of Standing Committee on Energy

}
2019

MP

to 17th Lok sabha, Medak 

}
2019

Member

 of Standing Committee on Science & Technology, Environment & Forests

}
2019

Member

of Consultative Committee, Ministry of Skill Development and Entrepreneurship