Kotha Arthika Praveen Goud | Municipal Chairman | Adhibatla | INC | the Leaders Page

Kotha Arthika Praveen Goud

Municipal Chairman, INC, Kongarkalan, Adhibatla, Ibrahimpatnam, Rangareddy, Telangana.

Kotha Arthika Praveen Goud is the Municipal Chairman of Adhibatla from the Congress Party. Praveen was born on 14-08-1981 to Yadagiri Goud-Pramila in Kongarkalan Village.

In 1997, He Completed SSC Standard from Prashanth High School and Completed Intermediate at Vanastalipuram, 1999.

He Started his Political Journey with the Congress Party and was the Active Member. In 2015, He Supplied free Drinking Water at Kongarkalan Village.

In 2020, Arthika Praveen Goud elected as Councilor of 14th Ward from the Congress Party she also selected as Municipal Chairman of Adhibatla Municipality, Telangana.

Later on, Arthika Praveen Goud joined the Telangana Rashtra Samithi (TRS) Party in 2020. Arthika Praveen Goud joined in the Congress Party.

Recent Activities:

  • As per the instructions of MLA Shri Manchireddy Kishan Reddy, the chairperson, Kotha Arthika Praveen Goud, laid the foundation stone for CC roads and drainage works in 56 wards of the municipality with Rs 56 lakh.
  • On the occasion of the 151st birth anniversary of the patriarch Mahatma Gandhi, Chairperson Shri Kotha Arthika Praveen Goud laid a wreath at the Adhibatla Municipality office and laid a foundation stone for the drainage works in the 2nd ward with Rs.5.5 lakhs.
  • The ambitious Bathukamma saree distribution program undertaken by the Telangana government has got off to a solid start in Adibatla Municipality. Bathukamma sarees were distributed in Adibhatla Municipality Ramdas Palli with the participation of Municipal Chairperson Kotha Arthika Praveen Goud.
  • District Collector Amoy Kumar and Chairperson Kotha Arthika Praveen Goud visited the roads, lairs, and ponds washed away by the rains in the municipality.
  • Adibhatla Municipal Chairman Kotha Arthika Praveen Goud laid the foundation stone for underground drainage works in Adibhatla Municipality 7th Ward with Rs 9.20 lakh.
  • Adibhatla Municipal Chairman Kotha Arthika Praveen Goud laid the foundation stone for CC road works in Adibhatla Municipality 10th Ward with Rs.7.30 lakhs for freshwater pipeline works with Rs.5.80 lakhs.

H.no: 1-38, Kongarkalan, Adhibatla, Ibrahimpatnam, Rangareddy.

E-mail: [email protected]

Contact:9701221777

Party Activities

పట్టణ ప్రగతి ప్రణాళిక లో

 పట్టణ ప్రగతి ప్రణాళిక లో భాగంగా కొంగరకలన్ లో మన మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రరెడ్డి గారు,మన MLA శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు,చైర్ పర్సన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు,వైస్ చైర్మన్ కోరే కలమ్మ గారు,కౌన్సిలర్స్ మహేందర్,వనం శ్రీనివాస్,కృష్ణ రాజు,కమిషనర్ సరస్వతి గారు మొదలగు వారు పాల్గొనడం జరిగింది.మన గ్రామ సమస్య ల గురించి మంత్రి గారిని ఛైర్మెన్ గారు అడగడం జరిగింది.

అంతర్జాతీయ మహిళల దినోత్సవ సందర్భంలో

 చైర్ పర్సన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్,తోటి మహిళ కౌన్సిలర్స్,కమిషనర్, ఉద్యోగుల తో కలసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోడం జరిగింది.

ప్రజలకు చేయూత ...

 చైర్ పర్సన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్,తోటి మహిళ కౌన్సిలర్స్,కమిషనర్, ఉద్యోగుల తో కలసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోడం జరిగింది.

హరితహర కార్యక్రమంలో

హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు.. తెలంగాణ అంతా పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో హరితహర కార్యక్రమం చేపట్టారు.

పరిసరాలను పరిశుబ్రంగా

గ్రామములో పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు సూచించారు

ప్రజలను సమస్యల కార్యక్రమంలో

మున్సిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు రాందాస్ పల్లి,చింత పల్లి గూడ లో 3 వ వార్డ్ ప్రజలను సమస్యల గురించి అడగడం జరిగింది,పనులను పర్యవేక్షించడం జరిగింది,మా ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కోరే కళమ్మ జంగయ్య గారు,కౌన్సిలర్ కంతి సంధ్య దయాకర్ గారు,అమరే0దర్ రెడ్డి గారు,డైరెక్టర్ గారు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.అలాగే కొంగరకాలన్ లోని 14 వ వార్డ్ పనులను పర్యవేక్షించడం జరిగింది.

క్రీడా మైదానం కోసం !!

కొంగరకాలన్ లోని 14,5,7 వ వార్డ్ లోని మన జిల్లాకలెక్టర్ అమోయ్ కుమార్ గారు పర్యటించారు,ఇట్టి కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ గారు,కౌన్సిలర్ వనం శ్రీనివాస్, కమిషనర్ సరస్వతి గారు,వార్డ్ ప్రజలు పాల్గొన్నారు,చైర్ పర్సన్ గారు నీటి సమస్య ను,యువతకు క్రిడా మైదానం కావాలని కలెక్టర్ గారి దృష్టి కి తీసుకెళ్లడం జరిగింది.

పట్టణ ప్రగతి అలసత్వం వద్దు!

సమస్యలు అడిగి తెలుసుకుంటున్నా కలెక్టర్ గారు

జన్మదిన వేడుక సందర్బంగా

తెలంగాణ ఉద్యమ యోధుడు బంగారు తెలంగాణ నిర్మాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా మన చైర్ పర్సన్ గారు మొక్కలు నాటడం జరిగింది.

పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో

ఇబ్రహీంపట్నంలో గల VK కన్వెన్షన్ లో మన MLA గారి తో కలిసి పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో, సాయంత్రం అధిబట్ల మున్సిపల్ ఆఫీస్ లో అధికారుల తో అవగాహన కార్యక్రమాల లో పాల్గొనడం జరిగింది.

సన్మాన కార్యక్రమంలో భాగంగా ..

ఆదిబట్ల మున్సిపాల్ కౌన్సిలర్లకు స్వాగతం పలుకుతున్నా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు.

పట్టణ ప్రగతి ప్రణాళిక లో

మన మున్సిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు పట్టణ ప్రగతి ప్రణాళిక లో భాగంగా అధిబట్ల లోని 1 వ,10 వ వార్డ్ కొంగరకలన్ లోని 14 వ,8 వ వార్డు లో కౌన్సిలర్స్ తో కలిసి పాల్గొనడం జరిగింది, అలాగే మధ్యహ్నం కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది.

చెక్కుల పంపిణీ కార్యక్రమంలో

మన చైర్ పర్సన్ గారు ప్రియతమ MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి తో కలిసి చింతపల్లి గూడ లోని డంపింగ్ యార్డ్ కోసం స్థలాన్ని పరిశీలించడం జరిగింది,అలాగే MLA గారి తో కలిసి ఇబ్రహీంపట్నంలో షాధిముభారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది, మధ్యాహ్నం పలు వివాహ వేడుకలకు హాజరవ్వడం జరిగింది, సాయంత్రం మా సొంత వార్డ్ 14 వ వార్డ్ లో పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో RDO గారు,MRO గారు,కమిషనర్ గారు,వైస్ చైర్మన్ గారు,కౌన్సిలర్లు పాల్గొన్నారు

Social Services

డ్రైనేజీ పనులను శంకుస్థాపన...

MLA శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సూచనల మేరకు మున్సిపాలిటీ పరిధిలో ని 1,8 వా వార్డ్ లలో 56 లక్షలతో సి.సి రోడ్లు, డ్రైనేజీ పనులను శంకుస్థాపన చేసిన చైర్ పర్సన్, ఆర్తీక ప్రవీణ్ గౌడ్ గారు.

151వ జయంతి సందర్భంగా

  జాతిపిత మహాత్మ గాంధీ గారి 151వ జయంతి సందర్భంగా అధిబట్ల మున్సిపాలిటీ ఆఫీసులో గాంధీజీ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన ఛైర్పర్సన్ శ్రీ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు.అలాగే 2 వ వార్డు లో 5.5 లక్షలతో డ్రైనైజీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.

బతుకమ్మ చీరలు పంపిణీ

  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఆదిభట్ల మున్సిపాలిటీ లో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఆదిభట్ల మున్సిపాలిటీ రాందాస్ పల్లి లో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

సందర్శించిన...

మున్సిపాలిటీ లోని వర్షాలతో కొట్టుకుపోయిన రోడ్లను,కుంటలను,చెరువులను సందర్శించిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, చైర్ పర్సన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు వైస్ చైర్మన్ కోరే కలమ్మ జంగయ్య గారు.

శంకుస్థాపన చేసిన..

ఆదిభట్ల మున్సిపాలిటీ 7 వ వార్డ్ లో 9.20 లక్షల రూపాయల తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్  కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు.

CC రోడ్డు పనులను శంకుస్థాపన చేసిన

ఆదిభట్ల మున్సిపాలిటీ 10 వ వార్డ్ లో 7.30 లక్షల రూపాయల తో మంచి నీటి పైప్ లైన్ పనులకు 5.80 లక్షల రూపాయల తో CC రోడ్డు పనులను శంకుస్థాపన చేసిన ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు.

పట్టణ ప్రగతి ప్రణాళిక లో

మన అధిబాట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ గారు పట్టణ ప్రగతి ప్రణాళికా లో భాగంగా మంగల్ పల్లి,పటేల్ గూడ లో 4,12,13,15 వ వార్డ్ లో కౌన్సిలర్స్ కృష్ణ రాజు,నారని మౌనిక,కామాండ్ల యాదగిరి,కమిషనర్ సరస్వతి గారు కొప్పు జంగయ్య సార్ గారు ప్రజల తో కలసి పనులను పర్యవేక్షించడం జరిగింది.

}
14-08-1981

Born in Kongarkalan

Adhibatla

}
1997

Completed SSC Standard

from Prashanth High School

}
1998

Joined in the Congress Party

}
1999

Intermediate

Vanastalipuram

}
2020

Councilor

 of 14th Ward,Adhibatla

}
2020

Municipal Chairman

Adhibatla

}
2020

Joined in the TRS party