Kotaru Narasimha Rao | YSRCP State Youth General Secretary | the Leaders Page

Kotaru Narasimha Rao

YSRCP State Youth General Secretary, Andhra Pradesh, YSRCP

Shri. Kotaru Narasimha Rao is an Indian politician from the Southern Indian state of Andhra Pradesh. He is serving as the YSRCP State Youth General Secretary.

EARLY LIFE & EDUCATION

He was born and raised in Janapadu on 10-January-1981. His parents were Venkateshwarlu and Koteshwaramma.

He received his Secondary School Certificate at ZP High School, Piduguralla in 1996 and Intermediate from Government  Junior College from 1997-1998.

In 1998 Narasimha Rao enrolled Bachelor’s degree from SN Degree college under Acharya Nagarjuna University at Narsaraopeta till 2001.

POLITICAL LIFE

Inspired by the administration of YS Rajasekhar Reddy, Narasimha Rao was drawn into active politics through the Indian National Congress (often called INC, Congress).

In a Sparkle of time, he was elected as the Congress Mandal Youth President of Piduguralla by fulfilling the tasks assigned to him and won the admiration of the people.

Later, Narasimha Rao was designated as the District Youth Congress Vice President of Guntur to promote the right perspective towards the need for holistic and sustainable development in people by doing his part to alleviate the hardships faced by the people.

Narasimha Rao resigned from the INC and Praja Rajyam Party (PRP) which was held by Chiranjeevi.

He was designated as the State Youth Member of Chiranjeevi Youth Fans Association and has been served with gratitude and constantly worked hard for the committed position.

In recognition of his continued service, Narasimha Rao has been promoted to the position of District General Secretary of Chiranjeevi Youth Organization, has been worked tirelessly for the welfare of the Organization.

Narasimha Rao joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) in 2011 to follow in the footsteps of YS Jagan and do his part to help the people in a better way.

As being a part of the YSRCP, He expresses keen interest and performs every activity for the recognition of the respective party.

Narasimha Rao was designated as the YSRCP State Youth Member who worked all day for community development and attended every organized Party meeting.

He extended his service and work by accepting the respective position as YSRCP State Youth Wing Secretary by further enhancing his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

He increased his work ethic by honorably receiving the position of YSRCP State Youth General Secretary by contributing to the betterment of society by doing his tasks effectively and according to the party’s laws and regulations.

From the day of inception into politics to the present day, he has been working tirelessly for the welfare of the people, constantly striving for the development of the party and the society, and was rendering desperate service to the society through the positions.

Narasimha Rao played a key role in the foot march (padayatra) organized by YS Jagan Mohan Reddy.

తన తల్లి మరణించిన జ్ఞాపకార్థంగ కొటారు ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. నరసింహారావు గారు ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు చైర్‌పర్సన్‌గా వ్యహరిస్తున్నారు.

FAMILY INVOLVEMENT IN POLITICS

In the Decade Kotaru family assists the needy selflessly in which several members are involved in politics. Kotaru Venkateshwarlu is the father of Narasimha Rao who is a Party Activist and served as the Guntur District Congress Committee Secretary from 1975 to 1981.

Venkateshwarlu Participated in the Independence Movement which was a series of historic events with the ultimate aim of ending the British rule in India.

He fought and was involved in many Dharnas, strikes, and protests during the Movement. He met with the then-Chief Ministers to inform them of various problems.

Recent Activities

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhanam Program, which is served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Narasimha Rao assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.

Development Activities:

  • He Participated in the Village development activities in the village like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party
  • He has taken an active interest in environmental protection by participating in the Haritha Haram Program and casting the plants in the hamlet.
  • On focusing the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, Narasimha Rao Conducted Swachh Bharat Program with the slogan “One step towards cleanliness.”
  • Narasimha Rao actively participated in the Palle Pragathi program, which aims to improve rural sanitation and develop green cover.

Party Activities

  • Narasimha Rao will be participating in the all-party program under the auspices of Gurazala MLA Mahesh Reddy.
  • He is constantly being fought over the People’s problems and petitions are being handed over to the concerned authorities. During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • His hard work and commitment towards the work made him struggle hard to make his dreams and goals come true, and finally, he is rose to the top. He served under the YSRCP party by helping the below-poverty students unconditionally irrespective of their caste.
  • YSRCP Party responsibilities and policies are explained to party activists and workers from time to time.
  • As a party activist, he will be available to the people in the village at their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.

Pandemic Services

  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor from the Kotaru Charitable Trust and also contributed to them financially. To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

Village: Janapadu, Mandal: Piduguralla, Assembly: Gurazala, District: Guntur, State: Andhra Pradesh

Mobile:8074727889

BioData of KOTARU NARASIMHA RAO

Kotaru Narasimha Rao | YSRCP State Youth General Secretary | the Leaders Page

Name :- Kotaru Narasimha Rao

Date of Birth:- 10-January-1981

Father:- Kotaru Venkateshwarlu

Mother:- Kotaru Koteshwaramma

Marital Status:- Married

Designation:- YSRCP State Youth General Secretary

Follower:- YS Jagan Mohan Reddy 

Religion & Nationality:- Hindu- Indian

Occupation:- Social Service

Education Qualification:- Graduation

Permanent Address:- Janapadu(V), Piduguralla(M), Gurazala(A), Guntur(D), Andhra Pradesh(S)

                                                          Contact No:- 8074727889

Party Activities

ముఖ్యఅతిథిగా రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి శ్రీ కోటారు నరసింహారావు గారు వై నాట్ 175 జగనన్న నాకౌట్ క్రికెట్ ట్రోపీకి వచ్చి ఈరు జట్లు మధ్య టాస్ వేయడం జరిగినది.

కలిసినా సందర్బం

నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణాదేవరాయలు గారితో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి కొటారు నరసింహారావు గారు మరియు కొటారు మిత్రమండలి పాల్గొన్నారు

ఇఫ్తార్ విందు

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దాదాపుగా 2000 వేల మంది కి పైగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది.

"జగనన్నే మన భవిష్యత్తు"

13,14వ వార్డు ఇన్చార్జి కొటారు నరసింహారావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 13వ వార్డ్ కౌన్సిలర్ కరిముల్లా గారు వార్డు కన్వీనర్స్ గృహా సారథులు పార్టీ నాయకులతో కలిసి వార్డు ప్రజలు అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ప్రోగ్రాం లో భాగంగా వార్డు ప్రజలు “నవరత్నాలు పథకాలు అన్నీ పొందుతున్నామని” తెలియజేశారు. వార్డు లో నాయకులు అందరూ అన్నివేళల అందుబాటులో ఉంటున్నారని, తెలియజేశారు ఇంకా ఏమైనా సమస్యలను ఉన్నాయా అనీ అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని పై అధికారులు వరకు తీసుకుని వెళ్తానని పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజలకు తెలియజేయడం జరిగినది. జగనన్న పరిపాలన చాలా అద్భుతంగా ఉంది అని వాలంటీర్స్ వ్యవస్థ వచ్చి ప్రజలకు చాలా చేరువలో ప్రభుత్వాన్ని ఉంచారని సచివాలయం ద్వారా పనులు వేగవంతం అవుతున్నాయని వార్డు ప్రజలు ప్రశంసించారు. మళ్లీ “జగనన్న, కాసు మహేశ్ రెడ్డి అన్న గారు వస్తారని వార్డు ప్రజలు ప్రజా ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు”.

మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి కొట్టారు నరసింహారావు గారు మరియు మొహమ్మద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు

 రాష్ట్ర   యువజన  ప్రధాన  కార్యదర్శి  కోటారు  నరసింహారావు  గారు  మరియు  వైఎస్సార్ సీ.పీ  నాయకులు,  కార్యకర్తలు  విద్యా శాఖా మంత్రి  బొత్స సత్యనారాయణ గారిని  మర్యాద పూర్వకంగా కలవటం జరిగినది….

అన్నదాన కార్యక్రమం

రాజుపాలెం సెప్టెంబర్ 9 విశాఖ టుడేపల్నాడు జిల్లా గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొఠారు నరసింహారావు వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాజుపాలెం మండలం వీరమ్మ కాలనీలో దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనాధ పిల్లల వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి, ఆశ్రమంలో ఉన్న చిన్నారులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ కే సుబ్బారావు పిడుగురాళ్ల ఎంపీపీ వెంకట్ రెడ్డి మండల కన్వీనర్ చల్ల పిచ్చిరెడ్డి పిడుగురాళ్ల పట్టణ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ చింతరామారావు కౌన్సిలర్ జూలకంటి శ్రీనివాసరావు పిడుగురాళ్ల మాజీ జెడ్పిటిసి రామ్ రెడ్డి మహమ్మద్ ఖాసిం ఆంజనేయులు వి నాగరాజు అబిశెట్టి వెంకటేశ్వర్లు హరి నాయుడుఆశ్రమ నిర్వాహకులు గరికపాటి శంకర్రావు వైయస్సార్ పార్టీ కార్యకర్తలు అభిమానులుతదితరులు పాల్గొన్నారు.

పుట్టినరోజు సందర్భంగా

రాజుపాలెం సెప్టెంబర్ 9 విశాఖ టుడేపల్నాడు జిల్లా గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొఠారు నరసింహారావు గుర్రు వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాజుపాలెం మండలం వీరమ్మ కాలనీలో దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనాధ పిల్లల వృద్ధుల ఆశ్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కేక్ కట్ చేసి,ఆశ్రమంలో ఉన్న చిన్నారులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ కే సుబ్బారావు పిడుగురాళ్ల ఎంపీపీ వెంకట్ రెడ్డి మండల కన్వీనర్ చల్ల పిచ్చిరెడ్డి పిడుగురాళ్ల పట్టణ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ చింతరామారావు కౌన్సిలర్ జూలకంటి శ్రీనివాసరావు పిడుగురాళ్ల మాజీ జెడ్పిటిసి రామ్ రెడ్డి మహమ్మద్ ఖాసిం ఆంజనేయులు వి నాగరాజు అబిశెట్టి వెంకటేశ్వర్లు హరి నాయుడుఆశ్రమ నిర్వాహకులు గరికపాటి శంకర్రావు వైయస్సార్ పార్టీ కార్యకర్తలు అభిమానులుతదితరులు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమం

జానపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహ నిమర్జనం కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన కోటారు నరసింహారావు గారు

రిసెప్షన్ కార్యక్రమం

పిడుగురాళ్ళ పట్టణంలోనీ వల్లెల గార్డెన్స్ నందు కొత్త శివయ్య (సూర్య సేమ్) గారి కుమారుడి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి అంబటి రాంబాబు గారు, శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి అన్న గారు.

మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి ప్రతీక మొహర్రం… ధర్మ పరిరక్షణ, మానవ సేవ, త్యాగం వంటి మహత్తర సందేశాన్ని మొహర్రం గుర్తు చేస్తుంది

పింఛన్లు పంపిణీ లో భాగంగా..

పింఛన్లు పంపిణీ చేసిన Ysrcp రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కోటారు నరసింహారావు గారు.

కలిసిన సందర్భంలో

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కొట్టారు నరసింహారావు గారు.

జయంతి

రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కోటారు నరసింహారావు గారి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా గారి 75 వ జయంతి వేడుకల్లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు..

వర్ధంతి

వైస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి కొఠారు నరసింహారావు గారి తల్లి కొట్టారు కోటేశ్వరమ్మ గారి ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారు .

గడప గడప కార్యక్రమం

పిడుగురాళ్ల పట్టణంలోని 28వ వార్డు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.

కలిసిన సందర్బంగా

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారిని గౌరవప్రధానంగా కలిసిన సందర్బంగా..

వర్ధంతి

స్వర్గీయ వంగవీటిమోహన రంగా గారి 33వ వర్ధంతిని పురస్కరించుకొని పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో రాష్ట్ర విభజన విభాగ ప్రధాన కార్యదర్శి కొటారు నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి రామిరెడ్డి గారు, మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి గారు,మండల ఎంపిపి వెంకట్ రెడ్డి గారు, బుల్లెట్ శ్రీను గారు, మహమ్మద్ ఖాసిం గారు, మస్తానవల్లి గారు, వెంకటేశ్వర్లు గారు, జడ నారాయణ గారు, కూరపాటి కొండలు గారు, కోట శ్రీను గారు,నూతి లక్ష్మణ్ రావు గారు,తాడువాయి శ్రీనివాసరావు గారు ,కాపు నాయకులు,రంగా గారి అభిమానులు,YSRCP ముఖ్య నాయకులు,స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

జన్మదిన సందర్బంగా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవయానీయులైన వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా వారి యొక్క పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించి రక్తదాన శిబరం ఏర్పాటు చేసి, వారి మన రాష్ట్రానికి వారు చేసిన ఆభివృధికి గాను అభినందనలు తెలియజెయ్యడం జరిగింది.

కలిసిన సందర్భంలో

మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మరియు రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కొఠారు నరసింహరావు గారు. 

కన్నీటి వీడ్కోలు

జగనన్న విద్యాకానుక

జగనన్న విద్యాకానుక నాడు – నేడు కార్యక్రమం లో పాల్గొన్న YSRCP నాయకులు

కలిసిన సంధర్బములో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారితో మన నరసింహ రావు గారు.. 

ధర్నాలో భాగంగా

కలిసిన సంధర్బములో

ప్రముఖ నటుడు నాగబాబు గారితో మన నరసింహ రావు గారు మరియు తోటి బృందం..

ఎన్నికల ప్రచారంలో

ఎన్నికల సమయంలో వైస్సార్సీపీ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలంటూ నరసింహ రావు గారు ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది..

ప్రెస్ మీట్ లో

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న నరసింహ రావు గారు….

దీక్ష లో భాగంగా

జగన్ మోహన్ రెడ్డి గారితో దీక్ష చేస్తున్న నరసింహ రావు గారు.

అభినందనలు

నరసింహ రావు గారు చేసిన సేవలకు గుర్తింపుగా శాలువాతో సన్మానించి పూలగుచ్చని అందజేసి అభినందనలు తెలియజేయడం జరిగింది..

దీక్ష లో భాగంగా

పూజా కార్యక్రమం

శ్రీ కాసు మహేష్ రెడ్డి గారి అధ్వరంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమం జరగడం జరిగింది.

పుట్టినరోజు సందర్భంగా

వ్యాపారవేత్త సినీ నిర్మాత అన్నయ్య దాసరికిరణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో ఆయన నివాసం వద్ద ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన కొటారు నరసింహా రావు మిత్రమండలి….

Welfare Activities

జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం

జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమంలో భాగంగా13 వ వార్డులో ప్రతి గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గురించి వారికి వివరించి వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాలను సేకరించడం జరిగిందని. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి13,14 వార్డు ఇంచార్జ్ కొఠారి నరసింహారావు గారు కౌన్సిలర్ షేక్ కరిముల్లా గారు కన్వీనర్ మరియు వాలంటీర్లు మరియు గృహ సారథులు పార్టీ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది.

దుస్తుల పంపిణి కార్యక్రమం

75Th వ స్వతంత్ర దినోత్సవ సందర్బంగా, నరసింహ గారు పార్టీ నేతలతో జెండాను ఎగరవేసి జాతీయ గీతని పాడడం జరిగింది..

దుస్తుల పంపిణి కార్యక్రమం

చిన్న పిల్లలకు దుస్తులను పంపిణి చేస్తున్న సందర్భము…

మాస్కుల పంపిణీ

మహమ్మారి కరోనా సమయంలో నరసింహ రావు గారు గ్రామస్తులకు మాస్కులను పంపిణీ చేయడం జరిగింది

చీరల పంపిణి కార్యక్రమం

మెగా స్టార్ చిరంజీవి గారి 53 వ జన్మదిన సందర్బంగా వృద్దులకు చీరలను పంపిణి చేస్తున్న సంధర్బంగా

లాక్ డౌన్ సమయంలో

లాక్ డౌన్ సమయంలో గ్రామా నివాసులకు నిత్యావసర వస్తువులను, కూరగాయలను అందజేయడం జరిగింది.

పండ్లను పంపిణి

వృద్దులకు పండ్లను పంపిణి చేస్తున్న సంధర్బం

గురాజాల శాసన సభ్యులు మహేష్ రెడ్డి గారి వెన్నంటి ఉండి వారి అడుగుజాడల్లో నడుస్తూ ,విలువలతో

కూడిన రాజకీయాల్లో పాలు పంచుకుంటూ పట్టణంలోనే గొప్ప మనిషిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి

 కొటారు నరసింహారావు.. ఆయన గొప్ప మనస్తత్వం, ఆయన గొప్పతనం ప్రతి ఒక్కరిని ప్రేరపించింది..

Kotaru Narasimha Rao

-YSRCP State Youth General Secretary

కొటారు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వరంలో పలు సేవ కార్యక్రమాలు

Kotaru Narasimha Rao | YSRCP State Youth General Secretary | the Leaders Page
Kotaru Narasimha Rao | YSRCP State Youth General Secretary | the Leaders Page
Kotaru Narasimha Rao | YSRCP State Youth General Secretary | the Leaders Page
Kotaru Narasimha Rao | YSRCP State Youth General Secretary | the Leaders Page

Honor Ceremony

News Paper Clippings

}
10-01-1981

Born in Janapadu

}
1996

Finished School

at ZP High School, Piduguralla

}
1997-1998

Studied Intermediate

from Government Junior College

}
2001

Obtained Graduation

from SN Degree College, Narsaraopeta

}

Joined INC

}

Congress Mandal Youth President

of Piduguralla

}

District Youth Congress Vice President

of Guntur

}

Joined PRP

}

State Youth Member

of Chiranjeevi Youth Fans Association

}

District General Secretary

of Chiranjeevi Youth Organization

}
2011

Joined YSRCP

}

YSRCP State Youth Member

}

YSRCP State Youth Wing Secretary

}
Till now

YSRCP State Youth General Secretary

}
Till now

Founder & Chairman

of Kotaru Charitable Trust