Korsa Anand | Vice-President of Youth Congress | Pinapaka | INC | the Leaders Page

Korsa Anand

Vice-President of Youth Congress, General Secretary of the Residential Joint Action Committee, Bhadradri Kothagudem, Pinapaka, Telangana, INC.

 

Korsa Anand is the Vice-President of Youth Congress for Pinapaka Assembly Constituency and General Secretary of the Residential Joint Action Committee from INC Pary.

Born&Education:

He was born on 18-11-1991 to Korsa Venkateshwarlu & Vijaya Kumari in Devanagaram Village of Singireddypalli Mandal. In 2008, Anand completed his SSC Standard from Andhra Pradesh Tribal Welfare Residential School (APTWRS) in Kinnerasani.

He completed Intermediate from KLR College of Engineering and Technology at Palwancha in 2010. In 2017, He attained his graduation of B.Sc(Micro Biology)from Mother Teresa Degree College at Bhadrachalam.

For one Year i.e 2010-2011, He has taken a 1-year Apprenticeship course from Sri Divya Diagnostic Center at Khammam.  Anand played a major role as a Young Leader in the Telangana movement while studying Intermediate in Palwancha.

In 2011, Anand worked as an apprentice. In 2014, before Bhadrachalam ITDA, Anand held a dharna for apprenticeship jobs. Since 2015, He has been the General Secretary of the Residential Joint Action Committee Pinapaka Constituency and has been involved in various activities.

Political Career:

In 2016, Anand started his political journey by entering into Indian National Congress Party(INC). From 2017-2020, He served as a Working President of Pinapaka Mandal Youth Congress Party. In 2019, He appointed as the District Working President of Telangana Private Udhyoga Sangam, Pinapaka, Bhadradri Kothagudem.

In 2020, Anand elected as the President of Youth Congress for Pinapaka Constituency. In 2021, He elected as a Vice-President of Pinapaka Constituency from the INC Party.

Recent Activities

  • Anand participated in many Social activities and Party activities for the welfare of the people. Anand distributed food and clothing to the Orphan Children and helped them by donating a certain amount whenever required.
  • He organized the blood camp in the village and donated the blood for the needy people.
  • Anand fought for the Adivasula Rights and to bring Justice for them.
  • During Telangana Movement, Saidulu played an active role and fought for the separation of Telangana from Andhra Pradesh and to form the Telangana as a separate State.
  • During the Pandemic Period, Anand distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets and rugs to them.
  • Anand distributed vegetables and fruits to the village people and needy people in the covid-19 lockdown period.
  • He distributed Masks, Sanitizers, and essential things to the village people.
  • Anand also created awareness on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic corona.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.

Village: Devanagaram, Mandal: Singireddypalli, Dist: Bhadradri Kothagudem, Constituency: Pinapaka, State: Telangana.

Email: [email protected]
Mobile: 9573540986, 9490483946

Recent Activities

సమావేశం

పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య ఆదేశాల మేరకు మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్ గారి ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

పీపుల్స్ మార్చ్ జన గర్జన సభకు ముఖ్యఅతిథిగా ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిసిసి అధ్యక్షులు గౌ.శ్రీ. రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా పినపాక నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ఖమ్మం సభకు కదిలిన పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

సమావేశం

మణుగూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించి పినపాక నియోజకవర్గ స్థాయి సమావేశం మణుగూరు గుట్టమల్లారం హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి జన్మదిన వేడుకలు కరకగుడెం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కరకగూడెం మండల అధ్యక్షులు సయాద్ ఇక్బాల్ మిషన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు.

శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు పోదెం వీరయ్య గారి వారసుడు పోదెం మధు చంద్ర గారికి భద్రాచలం ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం ఉపాధ్యక్షులు కోర్స ఆనంద్ గారు.

పరిశీలన

కరకగూడెం మండలం బంగారు గూడెం దగ్గర ఏడుల్ల బయ్యారం మధ్యలో హై లెవెల్ వంతెన దగ్గర ప్రధాన రహదారి కోత గురవడంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోవడంతో వెళ్లి పరిశీలిస్తున్న పినపాక నియోజకవర్గం కోఆర్డినేటర్ బోయిన నాగేశ్వరరావు గారు మరియు పినపాక నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోర్స ఆనంద్ గారు.

సన్మానం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ప్రచార కో కమిటీ చైర్మన్ గా ఎన్నికైన అనంతరం మొట్టమొదటిసారిగా మణుగూరు విచ్చేసిన సందర్భంగా హనుమాన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే టి పి సి సి ఉపాధ్యక్షులు శ్రీ పోదెం వీరయ్య గారిని శాలువా తో సన్మానించిన పినపాక నియోజకవర్గం యువజన విభాగం నాయకులు. 

సమావేశం

మణుగురూ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షులు కోర్స ఆనంద్ గారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు

దరఖాస్తూ పత్రం

కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో అందరూ కలిసి గాంధీభవన్ లో పిసిసీ కార్యవర్గ ప్రతినిధులకు దరఖాస్తూ పత్రం అందజేయడం జరిగింది. .

నివాళులు అర్పించిన సందర్భంలో

మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన పినపాక నియోజకవర్గం కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు గారు మరియు యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కోర్స ఆనంద్ గారు.

పార్టీ సభలో పాల్గొన్న సందర్భంలో

విజయభేరి తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొని విజయవంతం చేసిన పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు

సమావేశం

 మణుగూరు మండలం హనుమాన్ ఫంక్షన్ హాల్ లో పినపాక నియోజకవర్గం కో ఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గం బూత్ కమిటీల సమీక్షా సమావేశం లో పాల్గొనడం జరిగింది.

ధన్యవాదాలు

ఇండియన్ యూత్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు బి వి శ్రీనివాస్ గారు యూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలపరుస్తూ యూత్ కాంగ్రెస్ పార్టీ డైరీ ని ఆనంద్ గారికి పంపించినందుకు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారికి యూత్ జిల్లా అధ్యక్షులు గురజాల వెంకట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న సందర్భం …..

పెగాసస్ స్పైవేర్ ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మొబైల్ ఫోన్లు హ్యాక్ చేస్తూ పౌరుడి వ్యక్తిగత హక్కు కు బంగం కలిగిస్తూ రాజ్యాంగ హక్కుని తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వ  అప్రజాస్వామిక వ్యతిరేక చర్యలకు నిరసనగా టిపిసిసి ఆదేశాల మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమంకి వెళ్తున్న పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకులు  పాలమూరు రాజు గారు,  పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కొర్స ‌ఆనంద్, మణుగూరు మండల కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ ఎం డి రషీద్, యూత్ నాయకులు రవి వీరన్న, ప్రవీణ్, శ్యామ్ సీనియర్ నాయకులు బూర్గుల నరసయ్య గారిని  నిర్బంధించిన మణుగూరు పోలీసులు…

అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్రం నరసింహా రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోర్స ఆనంద్ సీనియర్ నాయకులు పోలమురి రాజు గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా రేవంత్ సైన్యం అధ్యక్షులు బాలిన మాల్లేష్ అన్న ఎన్ ఎస్ యు ఐ పినపాక ప్రెసిడెంట్ షేక్ ఆరిఫ్ పషా యూత్ నాయకుడు పల్లపు సంపత్ తదితరులు కలిశారు……

పినపాక యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

మణుగూరు మండలం కొండాయి గూడెం గ్రామం లో పక్షవాతంతో ఇబ్బందులు పడుతున్న చిన్న బాబు బోయిల అఖిల్, తండ్రి పోతురాజు ఈ విషయాన్ని అన్ని వాట్సప్ గ్రూప్ ల ద్వారా  తెలుసుకున్న పినపాక నియోజకవర్గ యువజన వైస్ ప్రెసిడెంట్ కొర్స ఆనంద్, రామాంజనవరం సర్పంచ్ బాడిస సతీష్ ఆధ్వర్యంలో రెండు వేల రూపాయలు  ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పల్లపు సంపత్, సతీష్, రవి, సంతోష్, మోహన్ రావు, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

 

పరామర్శ

టిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పినపాక  నియోజకవర్గం టిఆర్ఎస్  పార్టీ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ ఇటీవల కరోన నుంచి కోలుకోవడంతో వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించిన పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కొర్స ఆనంద్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, మరియు మణుగూరు మండల కాంగ్రెస్ యువజన నాయకులు పల్లపు సంపత్, సతీష్, సంతోష్, రవి, మోహన్ రావు తదితరులు 

 

పాలాభిషేకం

భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది..
భవాని శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆనంద్ గారు..

అధ్యక్షుడుగా

పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నన్ను నియమించిన తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారికి మహబూబాబాద్ పార్లమెంటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోరిక సాయిశంకర్ గారికి పార్లమెంటరీ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గారు నియామక పత్రం నీ అందజేశారు కాంగ్రెస్ పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నీ యువతరాన్ని బలోపేతం కోసం నా వంతు కృషి చేస్తానని సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు….

జన్మదిన వేడుక

మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ యువజన సీనియర్ నాయకుడు ఎండి రషీద్ గారి జన్మదిన వేడుక. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బిరం సుధాకర్ రెడ్డి బ్లాక్ ప్రెసిడెంట్ ఇక్బాల్ హుస్సేన్ పినపాక నియోజకవర్గం యువజన నాయకుడు ఆనంద్ కోర్స యువజన నాయకులు పల్లపు సంపత్ సాగర్ ఉమర్ శ్యామ్ మణుగూరు మండల సీనియర్ నాయకులు నూరుద్దీన్ పాల్వంచ రాములు కొమరం రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు…..

పరామర్శ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట గ్రామంలో  అగ్నిప్రమాదానికి గురైన 6కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గారు. వారి ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం మరియు నిత్యావసర సరుకులు కూరగాయలు అందించడం జరిగింది…

నిరాహార దీక్ష

గాంధీ భవన్ ఎదుట చేపట్టే ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్షలో పాల్గొని దీక్షకు సంగీభావం తెలపడానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మణుగూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు..

జన్మదిన వేడుక

ఆరిఫా అండ్ రోహిణి వృద్ధాశ్రమంలోపినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు ఆనంద్ జన్మదిన వేడుకలు. అశ్వాపురం లోని ఆరిఫా అండ్ రోహిణి వృద్ధాశ్రమంలో పినపాక నియోజకవర్గ యువనేత కొర్స ఆనంద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆరీపా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో కేక్ కట్ ,అనంతరం వృద్ధాశ్రమానికి 50 కేజీల బియ్యంఅందజేశారు. అరటి పండ్లు, బ్రెడ్ ,బిస్కెట్లు పంచిపెట్టారు .ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి ,పాలమూరు రాజు ,సురవరం సుధాకర్ రెడ్డి, రషీద్ అశ్వాపురం మండలం యువ నాయకులుా జావిద్ ,రమణ, రాజు, ప్రవీణ్, అరీఫ్ ,చందు ,నరేష్, రాము, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు..

గణతంత్ర దినోత్సవం

72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కొసరా ఆనంద్ గారు మాట్లాడుతూ “నాకు జాతీయ జెండా ఎగురవేసే అవకాశం ఇచ్చిన మణుగూరు శేషగిరినగర్ నవజీవన యూత్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన టువంటి రోజు రాజ్యాంగం పూర్తిగా లిఖితపూర్వకంగా వ్రాయబడింది. రాజ్యాంగం ఒక ముసాయిదాను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అప్పగించడం జరిగింది బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల లో పూర్తి చేయడం జరిగింది భారత దేశ రాజ్యాంగం ప్రపంచ దేశాల కంటే పెద్దది అని మన భారత దేశ గొప్పతనాన్ని తెలియచేసినారు….

కలిసిన సందర్భంలో

ఎమ్మెల్సీ రాములు నాయక్ గారితో మన కొర్సా ఆనంద్ గారు మరియు పార్టీ నాయకులు…

Recent Activities

సన్మాన సభ

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులుగా ఎన్నికై జిల్లాకు మొదటిసారిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ దిగ్గజ్జాలు మాజీ మంత్రివర్యులు శ్రీ సంభాని చంద్రశేఖర్ గారికి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టైగర్ మన్యం వీరుడు భద్రాచలం శాసనసభ్యులు శ్రీ పోదెం వీరయ్య గారికి భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పినపాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు కొర్స ఆనంద్ శాలువా కప్పి, పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేసారు

మీడియా తో

రేవంత్ రెడ్డి  గారి ప్రమాణ స్వీకారం  సందర్భంగా  గాంధీభవన్లో  మీడియాతో మాట్లాడుతున్న  పినపాక  నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొర్స ఆనంద్ గారు 

 

పుట్టిన రోజు వేడుకలు

తెలంగాణ  ఆడబిడ్డ కాంగ్రెస్  పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ఐరన్  లేడీ  డైనమిక్  లీడర్  సీతక్క గారికి  ములుగు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొర్స  ఆనంద్, సీనియర్ నాయకులు భజన సతీష్ గారు, కార్మిక జిల్లా అధ్యక్షురాలు బోగినేని వరలక్ష్మి గారు, నియోజకవర్గ సీనియర్ నాయకులు పాలమూరు రాజు గారు,  కురం రవి గారు, కురం వీరన్న, ఎండి రషీద్, పల్లపు సంపత్, గోవర్ధన్ పగిళ్ల,  సతీష్  ఎన్ ఎస్ యు ఐ ప్రెసిడెంట్,  షేక్ షరీఫ్ పాషా తదితరులు 

 

తెలంగాణ  రాష్ట్ర  మహిళా  కాంగ్రెస్  పార్టీ అధ్యక్షురాలు శ్రీ మతి సునిత  గారితో  పినపాక నియోజకవర్గ  కాంగ్రెస్  నాయకులు.

 

పార్టీ నాయకులతో

హైదరాబాద్  గాంధీ  భవన్ లో  రేవంతన్న ప్రమాణస్వీకారం కు  విచ్చేసిన  మిత్రులు ఇల్లందు నియోజకవర్గ నాయకులు చీమల వెంకటేశ్వర్లు అన్న గారు మరియు చిన్నారెడ్డి  అన్న గారితో  పినపాక  నియోజకవర్గం  కాంగ్రెస్ నాయకుల తో  పినపాక  నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్  కొర్స  ఆనంద్ గారు

 

Party Activities

సన్నాహక బూత్ స్థాయి సమావేశం

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ సన్నాహక బూత్ స్థాయి సమావేశానికి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం గారిని కలిసిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా కార్మిక విభాగం అధ్యక్షురాలు మరియు మీ ఆనంద్ కొర్స  గారు…..

సమావేశం

గాంధీభవన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండరామి రెడ్డి గారితో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు…

కలిసిన సందర్భంలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భద్రాచలం ఎమ్మెల్యే శ్రీ పొదెం వీరయ్య గారిని మర్యాద పూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు….

పార్టీ నాయకులతో

గాంధీభవన్ పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో మన కొర్సా ఆనంద్ గారు….

యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ గారితో మన కొర్సా ఆనంద్ గారు…

పార్టీ సమావేశం

హైదరాబాదులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గారితో తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మీ ఆనంద్ కొర్స…..

నివాళి

స్వతంత్ర సమరయోధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి నరసింహయ్య గారికి పినపాక మండలం గోపాల్రావుపేట లో నివాళులర్పించిన భద్రాచలం డివిజన్ ఇంచార్జ్ సీనియర్ నాయకుడు నల్లపు దుర్గా ప్రసాద్ గారు పినపాక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొరగారు పినపాక నియోజకవర్గ కో కన్వీనర్ గురిజాల గోపి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి గారు బ్లాక్ కోఆర్డినేటర్ ఇక్బాల్ హుస్సేన్ గారు పినపాక మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథన్ గారు నియోజకవర్గ యువ నాయకుడు కొర్స ఆనంద్ గారు మణుగూరు మండల యూత్ నాయకుడు రషీద్ పల్లపు సంపత్ కొంబత్తిని శీను ఫేక్ మదర్ సాయి నాగ బండి వెంకటేశ్వర్లు జిల్లా ఎస్సీ సెల్ బోడ రమేష్ పినపాక మండల యూత్ నాయకుడు చంద వరప్రసాద్ శాఖమూరి సత్యనారాయణ గుత్తుల ప్రతాప్ జాడి రాంబాబు మరియు పలువురు పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు…..

ఆర్చరీ క్రీడ కార్యక్రమం

తెలంగాణ ఆదివాసి వెల్ఫేర్ సొసైటీ టాస్ ఆధ్వర్యంలో మణుగూరులో నిర్వహించిన రెండు జిల్లాల వాలీబాల్ మరియు ఆర్చరీ క్రీడ కార్యక్రమాల లో పాల్గొనడం జరిగింది….

కోమరం భీం 119వ జయంతి

కోమరం భీం 119వ జయంతి సందర్భంగా మణుగూరు మండలంలోని కోమరం భీం విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఆదివాసీ నాయకులు, ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు కోర్స ఆనంద్, తెలంగాణ ఆదివాసీ వెల్ఫేయిర్ సొసైటీ (టాస్) సెక్రెటరీ కుంజా రామకృష్ణ, పాయం అఖిల్, వట్టం అచ్యుత్ ఆదివాసీ సేన జిల్లా నాయకులు వజ్జా జ్యోతిబసు, మండల అధ్యక్షులు గనిబోయిన ముత్తయ్య, పునేం నాగరాజు, బండారు కృష్ణ, కొండ్రు ప్రశాంత్ గార్లు పాల్గొన్నారు.

నివాళి

భద్రాచలం ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసిన కామ్రేడ్ సున్నం రాజయ్య గారు చనిపోవడం చాలా బాధాకరం విప్లవోద్యమానికి పోరాటానికి ఆదర్శవంతుడు గిరిజన సమస్యలపై నిరంతరం శ్రమిస్తూ సాదాసీదా వ్యక్తి గా ఉండడం తన జీవన శైలి ఎక్కడ కూడా తనలోని అహంకారం భవాని గాని అధికారాన్ని గాని చూపించే వ్యక్తి కాదు సామాన్య జనం తో పాటు కలిసిపోయి ఒక ప్రజాప్రతినిధి నన్ను కూడా మర్చిపోయి అతి సామాన్య వ్యక్తిగా జనాల్లో తిరిగేవాడు. తెలంగాణ మొట్టమొదటి అసెంబ్లీలో గిరిజన భాషలో మాట్లాడి గిరిజనులకు ప్రత్యేకమైన జీవనశైలి భాష ఉందని తెలియజేసిన కామ్రేడ్ ఈరోజు కరోనా కాటుతో చనిపోయి లేరని చెప్పడం చాలా బాధాకరమైన విషయం.  ఎక్కడ ఉన్న మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను..

Service During Pandemic Covid-19

మహమ్మారి సమయంలో అండగా

గ్రామంలో  కరోనా  బారిన పడిన 35 కరోనా బాధితులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోడిశెల రామనాథ మాట్లాడుతూ  జిల్లా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు  భద్రాచలం శాసనసభ్యుడు పొడెం వీరయ్య ఆదేశాల మేరకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్  పార్టీ జిల్లా నాయకులు బోడా రమేష్, పినపాక  నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొర్సా ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసరాలు పంపిణీ

కరోనా  వైరస్ కారణంగా  లాక్ డౌన్ అయిన సందర్భంలో  ఉపాధి లేక  ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఆనంద్ గారు మరియు పార్టీ నాయకులు.

ఇంటింటికి కూరగాయలు పంపిణీ

కష్టకాలంలో అండగా

మహమ్మారి  Covid-19 కారణంగా బయటికి వెళ్లి పని చేసుకోలేక ఇంట్లో పూట గడవని నిరుపేదలకు బియ్యం, కూరగాయలు అందజేసిన మన  ఆనంద్ గారు 

నిరుపేదలకు చేయూత

Party Activities

News Paper Clippings

Photos of Korsa Anand

Videos

}
18-11-1991

Born in Devanagaram Village

of Singireddypalli Mandal

}
2008

Completed SSC Standard

from Andhra Pradesh Tribal Welfare Residential School (APTWRS) in Kinnerasani

}
2010

Completed Intermediate

from KLR College of Engineering and Technology, Palwancha

}
2010-2011

Completed Apprenticeship course

from Sri Divya Diagnostic Center at Khammam

}
2011

Apprentice

}
2015-till now

General Secretary

of the Residential Joint Action Committee

}
2016

Joined in the INC

}
2017

Completed Graduation

from Mother Teresa Degree College, Bhadrachalam

}
2017-2020

Working President

of Pinapaka Mandal Youth Congress Party

}
2019

District Working President

of Telangana Private Udhyoga Sangam, Pinapaka

}
2020

President

of Youth Congress for Pinapaka Constituency

}
2021-tillnow

Vice-President

of Pinapaka Constituency