Koramutla Srinivasulu

Koramutla Srinivasulu

Govt.Whip, MLA, YSRCP, Reddivaripalli, Kodur, Kadapa, Andhra Pradesh.

Koramutla Srinivasulu is the Govt. Whip of YSRCP in Andhra Pradesh and MLA of YSRCP in Kodur, Kadapa. He was born in 1971 to K. Gangaiah in Reddivaripalli, Kodur.

In 2000, He has completed the Post Graduate of Master of Law. In 2002, He Completed M.A from Sri Venkateswara University. Srinivasulu worked as an Advocate.

Koramutla Srinivasulu started his political journey with the Congress Party. From 2009-2014, He was the MLA of the Congress Party in Kodur. Srinivasulu joined in the YSRCP.

From 2014-2019, He served as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Kodur, Kadapa.

In 2019, He serving as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Kodur, Kadapa. He Selected as a Govt. Whip of YSRCP in Andhra Pradesh.

D.NO:5-30,Reddivaripalli,Kodur, YSR Kadapa District, Andhra Pradesh.

E-Mail:Koramutlas.kodur@gmail.com
Contact Number:9440419305

Recent Activities

ప్రజల అభిమానం

జగనన్న రాకతో దద్దరిల్లిన రైల్వే కోడూర్
జనసంద్రమై జన ప్రభంజనమే ఉప్పొంగిన రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజల అభిమానం

రాజన్న క్యాంటీన్

 పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన రాజన్న క్యాంటీన్ లో ప్రతి ఒక్కరికీ మంచి భోజనం అందిస్తూ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు

నిన్ను నమ్మం బాబూ... నీకో దండం కార్యక్రమాన్ని and జగనన్న ప్రవేశపెట్టే నవరత్న పథకాలను వివరిస్తూ

*నిన్ను నమ్మం బాబూ… నీకో దండం కార్యక్రమాన్ని ఓబులవారిపల్లె మండలం జీవి పురం గ్రామ పంచాయతీలో చేపట్టిన ఎంఎల్ఏ కొరుముట్ల శ్రీనివాసులు గారు మరియు మండల కన్వీనర్ కిషోర్ రెడ్డి గారు మరియు పార్టీ సీనియర్ నాయకుడు ముద్దా బాబుల్ రెడ్డి గారు* . జి వి పురం గ్రామ పంచాయతీలోని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ,మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యాలను, జగనన్న ప్రవేశపెట్టే నవరత్న పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్న ఎంఎల్ఏ … చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక మోసం చేసాడని , ఆయన పాలనకొక దండం… ఆయన మాటలు ఇక నమ్మం అంటూ స్పష్టం చేస్తున్న గ్రామస్థులు… అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

జన్మభూమి కమిటీ సమావేశంలో

కోడూరు మండలం తిమ్మిశెట్టి పల్లి గ్రామ పంచాయతీ లో జరిగిన జన్మభూమి కమిటీ సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు అలాగే ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ నాలుగున్నర సంవత్సరంలో టిడిపి ప్రభుత్వం ఏ ఒక్క పని చేయలేదని ఊరికే ఆడంబరాలకు యాడ్ లు కు తప్ప చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే గారు విమర్శించారు.

నూతన సంవత్సరం సందర్భంగా

నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి పేదవాడి కడుపు నింపడానికి రైల్వేకోడూరులో రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన పేదల పక్షపాతి కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ఉద్యోగాలు అవకాశాల కోసం

అనంత రాజంపేట ఆర్టికల్చర్ కాలేజీలో విద్యార్థులు ఉద్యోగాలు అవకాశాల కోసం మరియు ఇంకా చాలా సమస్యలపైన వాళ్లు చేస్తున్న ధర్నాకు డిమాండ్లకు మద్దతు తెలిపిన శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు మరియు పార్టీ నాయకులు అలాగే ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మీ సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్లి విద్యార్థులందరికీ న్యాయం చేస్తామని అలాగే విద్యార్థులు ఎవరు అధైర్యపడవద్దని మరో ఆరు నెలల్లో మన అందరి ప్రభుత్వం వస్తుంది మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు అలాగే హార్టికల్చర్ యూనివర్సిటీ సంబంధించినవి(VC )గారితో మాట్లాడుతూ వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని గట్టిగా నిలదీశారు అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిసు కుమార్ రెడ్డి మండల కన్వీనర్ సుధాకర్ రాజ,ు టౌన్ కన్వీనర్ సిహెచ్ రమేష్, బీసీ నాయకులు సిద్దయ్య, యూత్ రంగారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

బీసీ నిరసన ర్యాలీ ...

పేదల అనారోగ్యం పట్టించుకోని

పేదల అనారోగ్యం పట్టించుకోని ముఖ్యమంత్రి*

స్వైన్ ఫ్లూ తో కోడూరు నియోజకవర్గంలో ఇద్దరు మృతి – దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ కొరముట్ల శ్రీనివాసులు గారు, మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ అమరావతి, విదేశీ పెట్టుబడులు అని తిరిగే చంద్రబాబుకు రాష్ట్రంలో పేద ప్రజల స్వైన్ ఫ్లూ మరణాలు పట్టవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ, డెంగ్యూ జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటే దాని తక్షణ నివారణకు హెల్త్ క్యాంపులు నిర్వహించకుండా నామమాత్రపు చర్యలు తీసుకోవడం దారుణమన్నారు.

పబ్లిసిటీ కోసం కోట్లు తగలేసే చంద్రబాబు నాయుడు గారు పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్నారు.

గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో

రాత్రివేళ ను సైతం లేకచేయకుండా ఈ రోజు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ వెళ్తున్న రైల్వేకోడూరు శాసన సభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు మరియు పార్టీ నాయకులు

రావాలి జగన్- కావాలి జగన్

రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదంతో
ఈరోజు కోడూరు మండలం అనంతరాజుపేట గ్రామ పంచాయతీలోని నారాయణ రాజు పోడు బూత్ నెంబర్ 49 లో గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టిన రైల్వే కోడూర్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు మరియు పార్టీ నాయకులు

}
1971

Born in Reddivaripalli

Kadapa

}
2000

Completed Post Graduation

Master of Law

}
2002

M.A

from Sri Venkateswara University.

}

Joined in the Congress

}
2009-2014

MLA

of Congress in Kodur

}

Joined in the YSRCP

}
2014-2019

MLA

of YSRCP in Kodur

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Kodur

}
2019

Govt. Whip

of YSRCP in Andhra Pradesh