Koppula Vijay Kumar | National Chairman of SJWHRC | Kadapa | A.P | the Leaders Page

Koppula Vijay Kumar

National Chairman of SJWHRC, Founder of Abhaya Seva Society, Kadapa, Andhra Pradesh.

Koppula Vijay Kumar is the National Chairman of Social Justice for World Human Rights Council(SJWHRC). He was born on 05-05-1983 to Kodirappa and Srujanamma in Kadapa. He completed SSC Standard from Nagarjuna High School, Pulivendla.

He Completed his Graduation B.Ed from VPR College of Education, Proddatur. In 2007, He attained Post Graduation MBA from JNTU Anantapur. He worked as a Senior Management at Sakshi(magazine).

In 2016, He started his Social Activities like Provided free Education to orphan Children with the Support of SJWHRC(Social Justice for World Human Rights Council) and Stopped Child Marriages, and Conducted Programmes about awareness to join the School. He was the Chairman of the World human rights association

Vijay Kumar distributed dresses to the Children’s from Society Provided food for orphans with the Support of SJWHRC. On Nov 14th During the Nehru Jayanti celebrations, Vijay conducted games for orphans and act like parents. He appointed as a Chairman at the Human Rights Protection Council Of India.

In 2018, Vijay selected as a Chairman of the Human Rights of Rayalaseema. Leaders provided Daily Needy things to the Orphans at Rayalaseema. He helped the Orphans & Oldage people and Distributed Blankets, Clothes to the Oldage people. He helped the backward castes(ST, SC) and fought for the Dalit lands. In 2018, He selected as a Life Member of the Indian Red Cross Society.

In 2019, Vijay appointed as a Child Rights Protection Cell Chairman at the Human Rights Protection council of India, Andhra Pradesh. Vijay distributed daily needed things to the Orphans Childrens and Oldage peoples all over State.

In 2020, Vijay Kumar selected as a National Chairman of SJWHRC(Social Justice for World Human Rights Council). In COVID-19 time Vijay conducted an awareness program about COVID patients and Provided free food to the Migrates & Corona Victims.

Vijay provided homeopathy medicine to the affected corona People and Conducting Blood Camps and donating blood all over places in 2014 to continue.

Vijay Kumar established the Abhaya Seva Society at Kadapa and provided Free food, distributed Blankets, Money & Fruits to the Needy people.

Vijay is the Journalist of Print Media Reporter.

Kadapa, Andhra Pradesh.

Mobile: 8309132154
E-Mail: [email protected]

Social Activities

అన్నదానం కార్యక్రమం

SOCIAL JUSTICE FOR WHRC తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ ఆధ్వర్యంలో 2 వందల మందికి అన్నదానం,

సోసియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు తెలంగాణా రాష్ట్ర ఛైర్మన్ జి. అభయ్ కుమార్ ఆధ్వర్యంలో అనాధలకు, నిరాశ్రయులకు దాదాపు 2 వందల మందికి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ అభయ్ కుమార్ మాట్లాడుతూ Social Justice For WHRC జాతీయ ఛైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రములోని అన్ని జిల్లాల్లో లాక్ డౌన్ కారణంగా తిండి లేని అనాధలకు, నిరాశ్రయులకు, సమయానికి బోజనాలను పెట్టి, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

అన్నదాన కార్యక్రమంలో

సోసియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు బోర్డు మెంబర్ సుంకర మధుసూదన్ ఆధ్వర్యంలో కడప జిల్లాలోని మైదుకూరులో అనాధలకు, నిరాశ్రయులకు దాదాపు 3 వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా బోర్డు మెంబర్ సుంకర మధుసూదన్ మాట్లాడుతూ Social Justice For WHRC జాతీయ ఛైర్మన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అనాధలకు, నిరాశ్రయులకు, ఉపాధి లేక తినడానికి తిండి లేని వారికి సమయానికి బోజనాలను పెట్టి, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కరోన మహమ్మారి ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వారికి సూచించారు. ఈరోజు దాదాపుగా 300 మందికి అన్నదానం తో పాటుగా , వారికి కావల్సిన నిత్యావసర వస్తువులు, సబ్బులు, షాంపులు కూడా పంపిణీ చేశామన్నారు.

SJWHRC తాడిపత్రి ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి, ఆశ వర్కర్లకు కూల్ డ్రింక్స్ర్ పంపిణీ

పోలీసులకు శీతల పానీయాలు పంపిణీ

Social Justice For WHRC కొండాపురం టీమ్ ఆధ్వర్యంలో :

సోసియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జాతీయ ఛైర్మన్ శ్రీ. కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బోర్డు మెంబర్ సగబాల రామాంజనమ్మ గారు, కొండాపురం మహిళా విభాగం వైస్ ఛైర్మన్ టి.మౌనిక గారు, తాడిపత్రి చైర్మన్ కె. రామమోహన్ గారు మరియు కొండాపురం టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో కరోన లాక్ డౌన్ లో ప్రజల కోసం విపరీతమైన ఎండలను సైతం లెక్కచేయకుండా మన రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులకు 5 వేల రూపాయల కూల్ డ్రింక్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రామాంజనమ్మ మాట్లాడుతూ కరోన మహమ్మారిని నియంత్రణ చేయాలంటే ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ను తప్పకుండా పాటించి ప్రభుత్వాలకు, అధికారులకు సహకరించాలని కోరారు. కరోన వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు, వైద్యులకు కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. తాళ్లప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో, ప్రభుత్వ ఆసుపత్రిలో, అలాగే సుమంచిపల్లి చెక్ పోస్ట్ దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి శీతల పానీయాలు పంపిణీ చేశారు. అలాగే కొండాపురం మండలంలోని వెంకయ్య కాల్వలో ఉన్న గ్రామస్తులకు అందరికీ గ్రుడ్లు పంపిణీ చేయడం జరిగింది. 

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ శ్రీ. కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు జాతీయ బోర్డు మెంబర్ ఎస్.రామాంజనమ్మ గారి ఆధ్వర్యంలో కరోన మహమ్మారిని నియంత్రించే విధానంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ వల్ల ఆకలితో ఉన్నటువంటి నిరుపేదలకు నిరాశ్రయులకు యాచకులకు 300కు పైగా కుటుంబాలకు అరటి పండ్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా కొండాపురం మండల చైర్మన్ టి.సుమలత గారు మాట్లాడుతూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నా నిరుపేదలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండాపురం కమిటీ సభ్యురాలు టి.మౌనిక, డి దస్తగిరి, రంగయ్య, ఏ అంకమ్మ శ్రీనివాసులు పాల్గొన్నారు.

సోసియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు జాతీయ బోర్డు మెంబర్ సగబాల రామాంజనమ్మ గారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి లో నియోజకవర్గ ఛైర్మన్ తాడిపత్రి చైర్మన్ “K. రాంమోహన్ మరియు సభ్యులు అందరూ కలిసి భారత ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ వల్ల తిండి లేని నిరాశ్రయులకు, అనాధలకు అన్నదానం మరియు పండ్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ను పాటించాలన్నారు.. కరోన వైరస్ ను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించి , మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సన్మానిస్తున్నా సందర్భంలో

కడప అసోసియేషన్ ఫర్ సర్వీస్ సొసైటీస్(KASS) వారి ఆధ్వర్యంలో  అంతర్జాతీయ స్వచ్చంధ సేవకుల దినోత్సవ వేడుకలలో మన నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారిని సన్మానిస్తున్నా సందర్భంలో

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధర్యంలో అనాథ మరియు వృద్ధుల ఆశ్రమాలకు పండ్లు, ఆహారాన్ని మరియు దుప్పట్లను పంపిణీ చేసారు

Social Activities

నిత్యావసర సరుకులు పంపిణీ

*SJWHRC* తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కాప్ర, దమయిగుడ లో సోసియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మన్ శ్రీ.కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ధమయిగుడ లో *SJWHRC* తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ వి.సురేష్ కుమార్ గారు,సాయిప్రశంతి గారు, హరి గారు మరియు టీమ్ ఆధ్వర్యంలో lockdown వల్ల ఇబ్బంది పడుతున వారికి 50 మందికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోన లాక్ డౌన్ లో ప్రతి రోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామన్నారు. కరోన వైరస్ ను నియంత్రించలంటే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో SJWHRC తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్. వి.సురేష్ కుమార్ గారు, సాయిఫ్రశంతి గారు, హరి గారు మరియు టీమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని జాతీయ ఛైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారు, జాతీయ జనరల్ సెక్రటరీ నీరజ దామరాకుల గారు, జాతీయ బోర్డు కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.

పోలీసులకు శీతల పానీయాలు పంపిణీ

Social Justice For WHRC కొండాపురం టీమ్ ఆధ్వర్యంలో :

సోసియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జాతీయ ఛైర్మన్ శ్రీ. కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బోర్డు మెంబర్ సగబాల రామాంజనమ్మ గారు, కొండాపురం మహిళా విభాగం వైస్ ఛైర్మన్ టి.మౌనిక గారు, తాడిపత్రి చైర్మన్ కె. రామమోహన్ గారు మరియు కొండాపురం టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో కరోన లాక్ డౌన్ లో ప్రజల కోసం విపరీతమైన ఎండలను సైతం లెక్కచేయకుండా మన రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులకు 5 వేల రూపాయల కూల్ డ్రింక్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రామాంజనమ్మ మాట్లాడుతూ కరోన మహమ్మారిని నియంత్రణ చేయాలంటే ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ను తప్పకుండా పాటించి ప్రభుత్వాలకు, అధికారులకు సహకరించాలని కోరారు. కరోన వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు, వైద్యులకు కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. తాళ్లప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో, ప్రభుత్వ ఆసుపత్రిలో, అలాగే సుమంచిపల్లి చెక్ పోస్ట్ దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి శీతల పానీయాలు పంపిణీ చేశారు. అలాగే కొండాపురం మండలంలోని వెంకయ్య కాల్వలో ఉన్న గ్రామస్తులకు అందరికీ గ్రుడ్లు పంపిణీ చేయడం జరిగింది. 

అరటిపండ్ల పంపిణీ

SJWHRC తెలంగాణా రాష్ట్ర ఛైర్మన్, జి.అభయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ రెబ్బా.సంతోష్ గారు మరియు నిజామాబాద్ జిల్లా టీమ్ ఆధ్వర్యంలో ఈరోజు మునిసిపల్ సిబ్బందికి, నిరాశ్రయులకు, అలాగే వానరులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ సిబ్బందికి జాతీయ ఛైర్మన్ శ్రీ.కొప్పుల విజయ్ కుమార్ గారు, జాతీయ జనరల్ సెక్రటరీ నీరజ దామరాకుల గారు, బోర్డు మెంబర్స్ అభినందనలు తెలియజేశారు.

అన్నదానం, నిత్యావసర వస్తువులు పంపిణీ

సోసియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు బోర్డు మెంబర్ సగబాల రామాంజనమ్మ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అనాధలకు, నిరాశ్రయులకు దాదాపు 3 వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా బోర్డు మెంబర్ రామాంజనమ్మ మాట్లాడుతూ Social Justice For WHRC జాతీయ ఛైర్మన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అనాధలకు, నిరాశ్రయులకు, ఉపాధి లేక తినడానికి తిండి లేని వారికి సమయానికి బోజనాలను పెట్టి, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కరోన మహమ్మారి ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వారికి సూచించారు. కొండాపురం మండలం సెక్రటరీ దస్తగిరి మాట్లాడుతూ ఈరోజు దాదాపుగా 300 మందికి అన్నదానం తో పాటుగా , వారికి కావల్సిన నిత్యావసర వస్తువులు, సబ్బులు, షాంపులు, తవల్స్ కూడా పంపిణీ చేశామన్నారు.

SJWHRC ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ

కొండాపురం: సోసియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు శనివారం బోర్డు మెంబర్ ఎస్.రామాంజనమ్మ ఆధ్వర్యంలో కడప జిల్లా ఆర్. ఎస్. కొండాపురం సభ్యులతో కలిసి అనాధలకు, నిరాశ్రయులకు, యాచకులకు, అలాగే ప్రతి ఇంటికీ ఒక టన్ను అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొండాపురం మండలం మహిళా విభాగం ఛైర్మన్ టి.సుమలత మాట్లాడుతూ కరోన వైరస్ ఇతరులకు సోకకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సోసియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కరోన వైరస్ ను అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు..అందులో భాగంగా తాము కూడా మేము సైతం అంటూ అనాధలకు, నిరాశ్రయులకు, కరోన లాక్ డౌన్ వల్ల తిండి లేని వారికి పండ్లు, భోజనాలు పెట్టి అదుకుంటున్నామన్నారు. 

మాస్కులు పంపిణీ

Social Justice For World Human Rights Council జాతీయ ఛైర్మన్ శ్రీ. కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు బోర్డు మెంబర్ మధుసూదన్ ఆధ్వర్యంలో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో కరోన వైరస్ ను నియంత్రించేందుకు మాస్కులు పంపిణీ చేశారు.

7 రోజులుగా అన్నదాన కార్యక్రమంలో

SJWHRC జాతీయ చైర్మన్ కొప్పుల.విజయకుమార్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం శివాలయం వద్ద  సోషియల్ జెస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ బోర్డు మెంబర్ S.రామాంజనమ్మ ఆధ్వర్యంలో పేదలకు మరియు అనాధలకు దాదాపు 150 మందికి గత 7 రోజులుగా భోజనాలు ఏర్పాటుచేయడం జరుగుతోంది. కరోనా వైరస్ అంతం అయ్యే వరకు అన్నదానం చేస్తామని సంస్థ తాలూకా చైర్మన్ K.రామమోహన్ చెప్పడం జరిగింది. ఈ సందర్బంగా రామాంజనమ్మ మాట్లాడుతూ అనాధలకు కరోన వైరస్ రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు సూచనలు చేశారు. చేతులు డెటాల్ తో శుభ్రం చేసుకోవాలని, ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటిస్తూ మనిషి-మనిషికి మధ్య 1 మీటర్ దూరం ఉండాలన్నారు. గుంపులు-గుంపులుగా ఉండొద్దని చెప్పడం జరిగింది. సోసియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ పేదలకు చాలా కార్యక్రమాలు చేపడుతుంది. ఎక్కడైనా అన్యాయం జరిగినచో మేము ఎంతటికైనా ఎదుర్కొనే దానికి సిద్ధమని చెప్పడం జరిగిందన్నారు. 

ఉచితంగా పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

సోసియల్ జస్టీస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆసుపత్రి దగ్గర ఉన్న రోగులకు, అనాధలకు, నిరాశ్రయులకు ఉచితంగా పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో SJWHRC జాతీయ ఛైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారు, జాతీయ జనరల్ సెక్రటరీ నీరజ దామరాకుల గారు, సొలొమోను ఆనంద్ గారు, శ్యామ్ గారు పాల్గొన్నారు. ప్రతి రోజు అన్ని జిల్లాల్లో పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జాతీయ ఛైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారు తెలిపారు. అన్ని జిల్లాల్లో మా హ్యూమన్ రైట్స్ సిబ్బంది చేస్తున్న సేవలకు అభినందనలు తెలువుతున్నామన్నారు.

సన్మానిస్తున్నా సందర్భంలో

కడప అసోసియేషన్ ఫర్ సర్వీస్ సొసైటీస్(KASS) వారి ఆధ్వర్యంలో  అంతర్జాతీయ స్వచ్చంధ సేవకుల దినోత్సవ వేడుకలలో మన నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారిని సన్మానిస్తున్నా సందర్భంలో

క్యాలెండర్ ఆవిష్కరణ

సమాజంలో హక్కుల అవగాహన కల్పించడం

సమాజంలో హక్కుల అవగాహన కల్పించడం మనందరి బాధ్యత అంటూ, హక్కుల గురించి ప్రజలందరికీ తెలియచేస్తున్నా నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ) గారు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అని తెలియజేస్తు, అనాథ, వృద్ధా ఆశ్రమాలలోని ప్రజలకి పండ్లు పౌష్ఠిక ఆహారాన్ని మరియు మాస్కులు పంపిణీ చేస్తున్నా నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ) గారు , అసోసియేషన్ మెంబెర్స్.

స్వచ్ఛ భారత్ కారణపత్రం ఆవిష్కరణ

గిరిజన వసతి గృహా విద్యార్థులా సమస్యలు పరిశీలించాలి మరియు కుల వివక్ష చూపించినవారిని కఠినా చర్యలు తీసుకోవాలి అంటూ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ విజయ్ కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు.

}
05-05-1983

Born in Kadapa

Kadapa

}

Completed SSC Standard

from Nagarjuna High School, Pulivendla.

}

Graduation

B.Ed fro VPR College of Education, Proddatur.

}
2007

Post Graduation

MBA from JNTU Anantapur.

}

Senior Management

at Sakshi(magazine).

}
2016

Chairman of World human Rights Association

}

Chairman of Human Rights Protection Council

}
2018

Chairman of Human Rights

in  Rayalaseema

}
2018

Life Member of Indian Red Cross Society

}
2019

Child Rights Protection Cell Chairman

of  Human Rights Protection council of India

}
2020

National Chairman

 of SJWHR(Social Justice for World Human Rights Council)

}
2020

Founder of Abhaya Seva Society

in Kadapa