Koppula Mahesh Reddy | MLA | TRS | Pargi | Vikarabad | Telangana | the Leaders Page

Koppula Mahesh Reddy

MLA, TRS, Pargi, Vikarabad, Telangana

Koppula Mahesh Reddy is the MLA(Member of Telangana Legislative Assembly) of the Telangana Rastra Samithi (TRS) Party in Pargi, Vikarabad. He was born in 1975 to Kopula Harishwar Reddy in Pargi. In 1990, He has completed Intermediate from Little Flower Junior College, Hyderabad.  In 1993,  He completed his Graduation from Osmania University.  He was doing his own Business. He hails the Agriculture family.

Mahesh Reddy’s  Father has worked as Deputy Speaker & elected as MLA 5 times. In 2014, he contested as MLA and Lost. 

Mahesh Reddy started his political journey with the TRS Party and he was the Leader. In 2018, he was the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Pargi, Vikarabad, Telangana.

Recent Activities:

  • MLA Koppula Mahesh Reddy distributed sarees to women in Mangampet Tanda, Gandid Mandal, Mahabubnagar district under Parigi constituency through the Batukamma saree scheme introduced by the Telangana state government.
  • MLA Mahesh Reddy inspected a paddy crop damaged due to heavy rains in Chinnaipalli village in Gandid zone of Mahabubnagar district under Parigi constituency.
  • MLA Mahesh Reddy visits TRS activist Gopal who was injured in a recent road accident in the 8th ward in Parigi town of Vikarabad district.
  • MLA Mahesh Reddy extends his best wishes to Hon’ble Kalvakuntla Kavitha who won the MLC by-election of Nizamabad District Local Bodies.

H.No.10-12, Pargi Vikarabad Dist-501501

E-Mail:[email protected]
Contact Number: +91-9441113333

Recent Activities

క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము

కుల్కచర్ల మండల కేంద్రంలో సామాజిక తెలంగాణ దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన స్థానిక MLA గౌరవ Koppula Mahesh Reddy గారు,,DCCB చైర్మన్ గౌరవ మనోహర్ రెడ్డి గారు…

భూమిపూజ

పరిగి నియోజకవర్గం పరిధిలోని మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం వెంకట్ రెడ్డిపల్లి గ్రామంలో రూ 7 లక్షల రూపాయల రూర్బన్ నిధులతో బస్ షెల్టర్ నిర్మాణానికి భూమిపూజ చేసిన స్థానిక MLA గౌరవనీయులు కొప్పుల మహేష్ రెడ్డి గారు.

సహాయనిధి

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పూడూర్, పరిగి, దోమ, కుల్కచర్ల, మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది అనారోగ్యంతో ఇటీవలె ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి మరియు వారితోపాటు పరిగి మండల పరిధిలోని రుకుంపల్లి గ్రామానికి చెందిన G లక్ష్మమ్మ w/o దుర్గయ్య కు చికిత్స కోసం LOC ద్వారా రూ 2 లక్షలు రూపాయలు ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా మొత్తం 25 మందికి కలిపి రూ 11.31 లక్షల రూపాయలు మంజూరు చేయించి పరిగి పట్టణంలో లబ్ధిదారులకు అందచేసిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు. 

తెలంగాణ రాష్ట్ర మునిసిపల్/ఐటీ శాఖ మంత్రి గౌరవ కల్వకుంట్ల తారకరామారావు గారు గిఫ్ట్  ఏస్మైల్  పిలుపు మేరకు ఇటీవలే పరిగి MLA గౌరవ కొప్పుల మహేష్ రెడ్డి గారు సొంత డబ్బుతో కొనుగోలు చేసిన ఆధునాతన AC అంబులెన్స్ ను పరిగి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిగి ప్రాంత ప్రజల అత్యవసర సేవలకోసం ప్రారంభించడం జరిగింది.

పరిగి నియోజకవర్గం పరిధిలోని మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నాయిపల్లి గ్రామంలో ఇటీవలే కురిసిన అకాలవర్షానికి నష్టపోయిన వరి పంటను పరిశీలిస్తున్న స్థానిక MLA కొప్పుల మహేష్ రెడ్డి గారు.

బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పథకం ద్వారా పరిగి నియోజకవర్గం పరిధిలోని మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం మంగంపేట్ తాండలో ఆడపడుచులకు చీరలు పంపిణీ MLA మహేష్ రెడ్డి గారు.

చెత్త బుట్టలు పంపిణీ

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మునిసిపల్ పరిధిలోని 4వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టలు పంపిణీ చేసిన MLA గౌరవనీయులు కొప్పుల మహేష్ రెడ్డి గారు.

సమావేశం

హైదరాబాద్ లోని లక్డికాపూల్ లో PACS ల తరుపున మౌళిక వసతుల కల్పన పై జరుగుతున్న సమావేశంలో పాల్గొన్న గౌరవనీయులు పరిగి MLA శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని MLA లు,డీసీసీబీ ఛైర్మెన్ పాల్గొన్నారు.

ఓటరు నమోదు కార్యక్రమం

వికారాబాద్ జిల్లా పూడూర్ మండల కేంద్రంలో MLC పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక MLA గౌరవనీయులు కొప్పుల మహేష్ రెడ్డి గారు.

జయంతి వేడుకల్లో

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో గాంధీ చౌక్ దగ్గర మహాత్మ గాంధీ 151వ జయంతి వేడుకల్లో పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన MLA మహేష్ రెడ్డి గారు

కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 160 మందికి రూ 1,60,18,560 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మీ చెక్కుల ను మండల కేంద్రంలో లబ్ధిదారులకు అందచేసిన స్థానిక MLA మహేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న DCCB అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు.

}
1975

Born in Pargi

Vikarabad

}
1990

Completed Intemediate

from Little Flower Junior College, Hyderabad.

}
1993

Completed Graduation

from Osmania University.

}

Deputy Speaker & 5 times MLA

Mahesh Reddy’s Father K.  Harishwar Reddy.

}

joined in the TRS

}

Leader

of the TRS party.

}
2018

MLA(Member of Telangana Legislative Assembly)

 of the TRS Party in Pargi, Vikarabad, Telangana.

v
v