
Koppula Eshwar
MLA, Jagtial, Dharmapuri, Minister of All Welfare Departments, Telangana, TRS
Koppula Eshwar is the MLA of Dharmapuri constituency in Jagtial Dist, and Minister of All Welfare Departments, BC Welfare in Telangana. He was born on 20-04-1959 to Mallamma and Lingaiah in Kummarikunta village of Julapalli Mandal, Karimnagar district. He completed S.S.C. from ZPHS Godavarikhani in 1982 and Graduate B.A from Dr. B.R. Ambedkar Open University in 1989.
He started his political journey with the Telugu Desam Party in 1994 and continued as MLA from the Medaram Assembly constituency. He joined the TRS party in 2001 and actively participated in Telangana Agitation. From 2004-2009, he got elected as MLA from the Medaram constituency (Resigned & Re-elected on 08.06.2008). From 2009-2013, Served as a Member of the 13th Andhra Pradesh Legislative Assembly (Resigned on 14.02.2010 and Re-elected on 30.07.2010) from Dharmapuri Constituency, Karimnagar Dist.
From 2014-2018, he was the Member of the 1st Telangana Legislative Assembly(MLA) from Dharmapuri Constituency, Karimnagar Dist. He worked in Singareni Collieries Company Limited for 26 years and from 2014-2018, he served as Government Chief Whip, Telangana Legislative Assembly.
In 2018, He elected as a Member of the 2nd Telangana Legislative Assembly(MLA) from Dharmapuri Constituency, Jagtial Dist. From 2019, he worked as Minister for Scheduled Castes Development, Tribal Welfare, BC Welfare, Minority Welfare, Disabled Welfare, and Senior Citizens Welfare, Government of Telangana.
H.No:20-1-225, Godhavari khani
Email: [email protected]
Contact Number: +91-9949588444
Recent Activities
Social Services
Born in Kummarikunta
Karimnagar
Graduate B.A
From Dr. B.R. Ambedkar Open University
Singareni Collieries Company Limited
Joined in the TDP party
Joined in the TRS party
MLA
from Medaram Assembly constituency(Resigned & Re-elected on 08.06.2008)
MLA
(Resigned on 14.02.2010 and Re-elected on 30.07.2010) from Dharmapuri Constituency, Karimnagar Dist.
MLA
from Dharmapuri Constituency, Karimnagar Dist.
Government Chief Whip
Telangana Legislative Assembly.
MLA
from Dharmapuri Constituency, Jagtial Dist.
Minister of All Welfare Departments
Tribal Welfare, BC Welfare, Minority Welfare, Disabled Welfare and Senior Citizens Welfare
తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారు జన్మదినం సందర్భంగా ఇచ్చిన #GiftASmile పిలుపుకు స్పందించి, ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడేలా అంబులెన్స్ ను IT & పురపాలక మంత్రి @KTRTRS గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది pic.twitter.com/LNxPTXy2w5
— Koppulaeshwar (@Koppulaeshwar1) September 19, 2020
హైదరాబాద్ నగరంలో బిషప్లు మరియు క్రైస్తవ ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యే శ్రీ స్టీఫెన్ సన్ పాల్గొన్నారు. pic.twitter.com/PgGHs36A4R
— Koppulaeshwar (@Koppulaeshwar1) September 18, 2020
తెలంగాణ రాష్ట్రంలో అంధులు, మూగ, చెవిటి దివ్యాంగులకు ఐదు పాఠశాలు ఉన్నాయి అందులో 250 మంది దివ్యాంగులు చదువుతున్నారు. కోవిడ్ సందర్భంగా తరగతులకు హాజరు కావడం కష్టం కాబట్టి వారికి ఆన్ లైన్ తరగతులు కోసం విద్యార్థులకు 4G మొబైల్ తో పాటు ఇంటర్ నెట్ ఉచితంగా అందించడం జరిగింది pic.twitter.com/xdXkyq04Yv
— Koppulaeshwar (@Koppulaeshwar1) September 16, 2020
హైదరాబాద్ నడిబొడ్డున NTR గార్డెన్ పక్కన నిర్మించబోయే125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి విగ్రహ నమూనా చిత్ర పటాన్ని కెటిఆర్ గారి సమక్షంలో విడుదల చేయడం జరిగింది pic.twitter.com/XUeIoKWAlE
— Koppulaeshwar (@Koppulaeshwar1) September 16, 2020
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో 40 లక్షల నిధులతో CC రోడ్లు కు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడం జరిగింది pic.twitter.com/mQxxnOv7Ff
— Koppulaeshwar (@Koppulaeshwar1) September 12, 2020
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం. దివంగత దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగారెడ్డి మృతికి సంతాపం తెలిపిన టీఆర్ఎస్ఎల్పీ. pic.twitter.com/HfLfvi92J1
— Koppulaeshwar (@Koppulaeshwar1) September 7, 2020
మాజీ మంత్రి మాతంగి నర్సయ్య గారి పార్థవ దేహాన్ని పూల మాల వేసి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. అనంతరం ప్రభుత్వ లాంచనాలతో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది @KTRTRS @RaoKavitha @trsharish @trspartyonline @TelanganaCMO pic.twitter.com/takyX8Xsh9
— Koppulaeshwar (@Koppulaeshwar1) September 2, 2020
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల, నల్లగొండ, తిప్పాయపల్లి గ్రామాల 1.89 కోట్లతో వ్యయంతో నూతనంగా నిర్మించిన 30 రెండు పడకల గదులను ప్రారంభించి,లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించడం జరిగింది pic.twitter.com/67kOvB1LMA
— Koppulaeshwar (@Koppulaeshwar1) August 28, 2020
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కీచులాటలపల్లి, రాజారాం పల్లె, ఎల్లాపూర్ గ్రామాలలో దాదాపు 1కోటి 12 లక్షలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది @Koppulaeshwar1 @trsharish @Vidyasagarrao_K @Eatala_Rajender @RaoKavitha @trspartyonline @KTRTRS @TelanganaCMO @DayakarRao2019 pic.twitter.com/sXMzrscmne
— Koppulaeshwar (@Koppulaeshwar1) August 27, 2020
— Koppulaeshwar (@Koppulaeshwar1) August 26, 2020
రామగుండం కార్పోరేషన్ పరిధిలో రెడ్ జోన్ ప్రాంతాలు అన్నపూర్ణ కాలనీ, జి.యం కాలనీ ప్రాంతాలను పరిశీలించి అక్కడ పరిస్థితిని అధికారులతో ప్రజలను కలిసి తెలుసుకొని, ఆ ప్రాతాల ప్రజలకు అందుబాటులో కి మొబైల్ ATM ను ప్రారంభించడం జరిగింది @KTRTRS @TSwithKCR @RaoKavitha @trsharish @balkasumantrs pic.twitter.com/6HsYbOHmF3
— Koppulaeshwar (@Koppulaeshwar1) April 23, 2020
గొల్లపల్లి మండలంలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో కష్ట జీవులకు రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, మధ్యాహ్నం భోజన సిబ్బంది మొత్తం 334 మందికి LM కొప్పుల ఛారిటీ ద్వారా నిత్యావసర వస్తువులను అందించడం జరిగింది. pic.twitter.com/vGWIJDy1Fg
— Koppulaeshwar (@Koppulaeshwar1) April 22, 2020
జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది @Koppulaeshwar1 pic.twitter.com/75KfKMuCla
— Koppulaeshwar (@Koppulaeshwar1) April 17, 2020
బుచ్చవ్వ దేశానికే ఆదర్శ మహిళ@TelanganaCMO @KTRTRS @trsharish @balkasumantrs @RaoKavitha @Eatala_Rajender @Vidyasagarrao_K @DrSanjayMLA @TSwithKCR pic.twitter.com/qpSztPwfFr
— Koppulaeshwar (@Koppulaeshwar1) April 15, 2020
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కరీంనగర్, జగిత్యాల జిల్లా కేంద్రాలలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాల వేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది @Koppulaeshwar1 @Eatala_Rajender @KTRTRS @DrSanjayMLA @balkasumantrs @RaoKavitha @ pic.twitter.com/vbG9L4iFjY
— Koppulaeshwar (@Koppulaeshwar1) April 14, 2020
చర్లబూత్కూర్, సుల్తానాబాద్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రాష్ట్ర రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పళ్ల రాజేశ్వర్ రెడ్డి గారు @GKamalakarTRS @KTRTRS @rajeshwarpalla @trsharish @Eatala_Rajender @RaoKavitha @TSwithKCR @TelanganaCMO @Vidyasagarrao_K pic.twitter.com/KBAAcUQkz8
— Koppulaeshwar (@Koppulaeshwar1) April 13, 2020
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు లేని నిరుపేద కుటుంబానికి చెందిన అన్న చెల్లెలు, మామిడాల శ్రీకాంత్, శిరీష ఇంటి నిర్మాణానికి స్థలం మంజూరు ప్రొసిడింగ్ అందించడం జరిగింది @Koppulaeshwar1 @trsharish @Eatala_Rajender @KTRTRS @balkasumantrs @trspartyonline pic.twitter.com/kQWZyUW7qk
— Koppulaeshwar (@Koppulaeshwar1) April 13, 2020