Koosukuntla Prabhakar Reddy | MLA | Munugode | Nalgonda | TRS | the Leaders Page

Koosukuntla Prabhakar Reddy

MLA, Mungode, Nalgonda, Telangana, TRS.

 

Koosukuntla Prabhakar Reddy was the 2014-MLA of the Mungode constituency. He was born on 27-01-1960 to Jana Reddy and Kamalamma in Sarvail village in Samsthan Narayanpur, Nalgonda district.

He completed his B.Sc. from Nagarjuna College, Nalgonda. He has completed B.Ed. from Viveka Vardhini College, Hyderabad. He got married to  Aruna. He hails from an Agricultural family.

He started his career as a Teacher. He fought for Telangana statehood with the support of Kallem Yadagiri Reddy, was at the forefront during the agitation in Munugode for statehood.

In the wake of the agitations, dharnas, and protests on behalf of the TRS party in the Telangana movement, Prabhakar got good recognition from the people of the Munugode constituency.

He became very popular with the people for the effort. He worked Actively to bring benefits of flagship programs like Mission Kakatiya, to end the Water Epidemic, Fluorosis through Mission Bhagiratha, Health, Education, etc to the people of Munugode.

He joined the Telangana Rashtra Samithi(TRS) party in 2002. In the 2014 Telangana assembly elections, He contested as an MLA from the TRS party and elected as a Member of the Legislative Assembly(MLA) by defeating Palvai Sravanthi as an Independent candidate with a margin of 65,496 votes.

In the 2018 Telangana assembly elections, He once again contested as an MLA from the TRS ticket and defeated by Komatireddy Rajagopala Reddy of the Indian National Congress party with a huge margin of 22,552 Votes.

11-13-987, Road No.2, Green Hills Colony, Sarrornagar, Hyderabad

Contact Number: +91-9849491101

Party Activities

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండల కేంద్రంలో TRS పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎంపిపి వెంకట్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ గారు, మాజీ జడ్పీటీసీ బుచ్చిరెడ్డి గారు, టౌన్ అధ్యక్షుడు ఉడుగు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు పలువురు టి ఆర్ స్ నాయకులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకుల పంపిణీ

హెల్పింగ్ హ్యండ్స్ – మునుగోడు ద్వారా MRO దేశ్యానాయక్ మరియు మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సేకరించిన ఆర్థిక సహాయంతో నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి గారు, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ గారు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు

జయంతి వేడుకలలో

 ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు చౌటుప్పల్ మండలంలో అంబేడ్కర్ గారి జయంతి సందర్బంగా లింగోజిగుడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు

సహాయనిది

ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చండూర్ మున్సిపాలిటీకి చెందిన గంట సత్తయ్యకు 100000, కందకట్ల మహేష్ కు 100000, దోటి జంగమ్మకు 30000, బొడంగిపర్తి గ్రామానికి చెందిన వీరమల్ల నాగమ్మకు 44000, మునుగోడు మండలం కోతులరానికి చెందిన బైరోజు నర్సింహ చారికి 24000, చౌటుప్పల్ మండలం రెడ్డిబావికి చెందిన నందగిరి బిక్షమయ్యకు 12000 రూపాయల సీఎం సహాయనిది చెక్కులను అందచేసారు

నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన బట్ల రాములమ్మ అనే టి ఆర్ స్ కార్యకర్త విద్యుత్ గతానికి గురై మరణించగా ఆమె పార్టీ సభ్యత్వం తీసుకున్నందుకు గాను ఆమె భర్త బట్ల పెద్ద మల్లయ్యకు 200000 రూపాయల చెక్కును అందచేసిన మన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు

KCR గారి నుండి మున్సిపాలిటీ ఎన్నికల TRS పార్టీ A&B ఫామ్స్ అందుకుంటున్న మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్, MLA కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు

ప్రమాణస్వీకార కార్యక్రమంలో

చండూర్ మండల PACS చైర్మన్ కోడి సుష్మవెంకన్న గారి పదవి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు

సన్మాన కార్యక్రమం

మునుగోడు నియోజకవర్గ చౌటుప్పల్, నారాయణపురం, గుజ్జ, మర్రిగూడ, చండూర్, శివన్నగూడ PACS చైర్మన్ లు మరియు డైరెక్టర్లు మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ఇంచార్జ్ గారు సన్మానించారు

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్ లో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన శాసన సభ్యులు మునుగోడు ముద్దుబిడ్డ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు

}
27-01-1960

Born in Sarvail

}

Completed B.Ed

from Viveka Vardhini College, Hyderabad

}

Teacher

}
2002

Joined in the TRS

}

Fought for Telangana Statehood

}
2014

MLA

Member of Legislative Assembly