Print Friendly, PDF & Email
Koninty Manik Rao

Koninty Manik Rao

MLA, Zahirabad, Sangareddy, TRS, Telangana.

 

Koninty Manik Rao is a Member of the Legislative Assembly(MLA) of Zahirabad Constituency of Sangareddy Dist, Telangana from the TRS Party.

He was Born on 09-07-1953 to Balappa in Jharasangam Village&Mandal of Sangareddy Dist.

He completed a Diploma in Automobile Engineering from Govt. Polytechnic, Masabtank, Hyderabad in the year 1977. He was the Retired Govt. Employee (RTO).

He started his Political Journey with the Telangana Rashtra Samiti (TRS) Party. In 2014, He was contested as MLA but he lost the Post of MLA.

He was appointed as Incharge of Zahirabad Constituency, Telangana from the TRS Party. 

 In 2018, He was elected as Member of Legislative Assembly (MLA) of Zahirabad Constituency, Sangareddy Dist from the TRS Party.

 

 

 

Social Activities:

  • He has done so many social services like, He developed his Constituency and he Realised the LOC Cheques, Aasara pensions, Arogya Lakshmi, Haritha Haram, KCR Kit, Mission Kakathiya through the Telangana Govt.
  • He distributed Kalyana Lakshmi, Shadi Mubarak cheques to the beneficiaries.
  • Honorable MLA Manik Rao has distributed cheques to 39 people from various villages of the Zaheerabad constituency for hospital expenses. In the program, Aathma committee chairman Vijay Kumar, Zaheerabad, Gharasangam, Kohir, Nyalkal Mandal party president Ramulu Yadav, Sangameshwar, Surendhar Reddy, Narasimha Reddy, and leaders Govardhan Reddy, Vijender Reddy, have participated.
  • Sri Manik Rao Garu hosted the national flag on the occasion of 74th Independence Day at the Legislative Assembly office in Zaheerabad. Legislative council member Faridodhin Garu, people’s representatives, and leaders participated in this program.
  • Home isolation kits distributed to those who are undergoing treatment for COVID-19.
  • Zaheerabad MLA Manik Rao paid tribute to the dead body of Dubbaka legislative assembly member Ramalingareddy in Chittapur village of Dubbaka Mandal.

H.no.5 -17, Jharasangam Village & Mandal, Sangareddy District, Telangana State Pin code: 502246

Email: [email protected]

Contact Number:+91-9000418964

Party Activities

నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో

ఝరాసంగం, న్యాలకల్ మండలాలకు చెందిన ఆటో డ్రైవర్ లకు లాక్ డౌన్ దృష్ట్యా నిత్యావసర సరుకులను గౌరవ ఎమ్మెల్యే మానిక్ రావు గారు,గౌరవ ఎమ్మెల్సి ఫరీదోద్ధిన్ గారు పంపిణీ చేశారు..లాక్ డౌన్ దృష్ట్యా తమ పరిస్థితులు అర్థం చేసుకుని తమకు సహాయం చేసినందుకు టి.ఆర్.యెస్ పార్టీకి ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ లకు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలియజేశారు..కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్,cdc చైర్మన్ ఉమాకాంత్ పాటిల్,పార్టీ నాయకులు సర్పంచ్ లు ,ఎంపిటిసి లు పాల్గొన్నారు..

కొనుగోలు కేంద్రాలలో

రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు అయిన తనకు నేరుగా పిర్యాదు చేయొచ్చు అన్నారు.

క్యాంప్ కార్యాలయం లో

గౌరవ శాసన సభ్యులు మాణిక్ రావు గారు క్యాంప్ కార్యాలయం లో పంచాయత్ రాజ్ అధికారులతో సమీక్ష సమవేశం నిర్వహించారు.. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు,నిధులు మంజూరు అయి పెండింగ్ లో వున్న పనుల వివరాలను ఎమ్మెల్యే గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు..సమావేశంలో EE,D.E,A.E లు పాలుగొన్నరు..

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

తెలంగాణ రాష్ట్రసమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా #జహీరాబాద్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ మాణిక్ రావు గారు.ఈ కార్యక్రమంలో #శాసనమండలి_సభ్యులు_మహమ్మద్_ఫరీదుద్దీన్_గారు, పార్టీ సీనియర్ నాయకులు మరియు టిఆర్ఎస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ లక్ష్మి సందర్భంగా

లాక్ డౌన్ దృష్ట్యా కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు ఇబ్బందులు రాకూడదు అనే మంచి ఆలోచనతో వారి గ్రామాలకు వెళ్లి లబ్ధిదారుల ఇండ్ల వద్దకు గౌరవ శాసన మండలి సభ్యులు ఫరీధోద్దీన్ గారి తో కలిసి చెక్కులని అందజేయడం జరిగింది.. ఈ రోజు న్యాల్కల్॥మండలంలోని పలు గ్రామలకు వేళ్లి అయాగ్రామలకు చెందిన 15 మంది కి చెక్కు లను పంపిణీ చేశారు.

భీమా చెక్కుల పంపిణీ

 గుంజేట్టి గ్రామానికి చెందిన టి.ఆర్.యెస్ కార్యకర్త #షేక్_అహ్మద్_మియా న్యాల్కల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది..ఈ రోజు గౌరవ శాసనసభ్యులు మానిక్ రావు గారు మృతి చెందిన కార్యకర్త ఇంటికి వెళ్లి కార్యకర్త కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన 2,00,000 రూపాయల బీమా చెక్కును అందజేయడం జరిగింది…
కార్యకర్తల కుటుంబాలకు అండగా వుంటున్న తెలంగాణ బాపు ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలియజేశారు..
ఎమ్మెల్యే గారితో కార్యక్రమంలో పార్టీ న్యాల్కల్ ,జహీరాబాద్ మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,రాములు యాదవ్, సీనియర్ నాయకుడు పాండురంగా రెడ్డి, నాయకులు భాస్కర్,MPTC దేశెట్టి పాటిల్, విజయ్ కుమార్, రత్నం,వీరారెడ్డి లు పాల్గొన్నారు

నిత్యవసర సరకులు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యలు శ్రీ ఫరీదొద్దీన్ గార్ల చేతుల మిదుగా జహీరాబాద్ పట్టణంలొని బీదవాళ్లకు కరొన వ్యాధి లాక్ డౌన్ ఉన్నందున పద్మశాలి సంఘం వారు 200 కుటుంబాలకు నిత్యవసరసరకులు పంపిణి చెయడం జరిగింది.

AIM ASIA organized a program to support the poor 150 Pastors with food supplies like rice,oil,dal in Central church Zaheerabad by MLA Manik Rao Koninty garu and State minority commission Vice-Chairman Shanker Luke garu participated.

జహీరాబాద్ నియోజక వర్గం పరిధిలోని పస్థపూర్ గ్రామానికి చెందిన రైతు హన్మయ్య కు చెందిన 8 పాడిగేదలు(బర్రెలు)ఈ రోజు ఉదయం విద్యుత్ తీగలు తెగి పడటం తో మరణించడం జరిగింది.. మన గౌరవ శాసన సభ్యులు మానిక్ రావు గారికి సమాచారం అందిన వెంటనే రైతు హన్మయ్య ను సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరామర్శించడం జరిగింది ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం అని హామీ ఇవ్వడం జరిగింది అధికారులను పిలిపించి రైతు కు న్యాయం చెయ్యాలి అని ఆదేశించారు..కలెక్టర్ గారికి ఫోన్ చేసి సమస్యను వివరించి హన్మయ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎక్కువ మొత్తం లో నష్ట పరిహారం వచ్చేలా చూడాలన్నారు.. ఇంతటి క్లిష్టపరిస్థితిలో ఒక వైపు కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కలిపిస్తూ నియోజక వర్గం లో పర్యటిస్తూ ఇలాంటి సమయం లో కూడా తన రైతుకు ఆపద వచ్చింది అని స్వయంగా వెళ్లి పరామర్శించడం రైతుకు నేనున్నాను అంటూ ధైర్యం చెప్పి హామీ ఇవ్వడం జరిగింది🙏

సామాజిక దూరం పాటిద్దాం కరోనాను తరిమి కొడదాం

మానిక్ రావు గారు ఈ రోజు SBI బ్యాంక్ వద్దకు వెళ్లి బ్యాంక్ కు వివిధ అవసరాల నిమిత్తం వచ్చిన ఖాతాదారులతో మాట్లాడటం జరిగింది….తప్పని సరిగ్గా సామాజిక దూరం పాటించాలి అని కోరారు…..బ్యాంక్ కు వచ్చే ప్రజలకు లాక్ డౌన్ దృష్ట్యా ఎక్కువ సేపు ఉండ నివకుండా వారి పనులను తొందరగా చేసి పంపివేయాలని బ్యాంక్ అధికారులకు తెలిపారు..బ్యాంకు కు వచ్చే వారికి తప్పనిసరిగా సానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోమని చెప్పాలి అని మేనేజర్ కు తెలిపారు…
అన్ని బ్యాంక్ ల వద్ద బయట ప్రజలను ఎండల్లో ఉంచకుండా టెంట్ లను ఏర్పాటు చేయాలి అన్నారు

}
09-07-1953

Born in Jharasangam

Sangareddy

}
1977

Completed Diploma

in Automobile Engineering from Govt. Polytechnic, Masabtank, Hyderabad.

}

Joined in the TRS Party

}

Incharge

of Zahirabad Constituency.

}
2018

MLA

of Zahirabad Constituency, Sangareddy