Koneru Konappa | MLA | Sirpur | Komaram Bheem | Telangana | the Leaders Page

Koneru Konappa

MLA, Sirpur, Komaram Bheem, Telangana, TRS.

 

Koneru Konappa is the MLA from the TRS Party of Sirpur constituency. He was born in 1955 to Suryanarayana, Adilabad District.

He completed Intermediate at Govt Junior College, Kagaznagar in 1975. Basically, He hails from an Agricultural family.

He married Ramadevi Koneru and he has two Children’s Vamsikrishna Koneru and Prathima Koneru.

He started his political journey with the Indian National Congress(INC) party. From 2004-2009, he was elected as MLA from the Congress Party of Sirpur Constituency, Komaram Bheem District.

In Telangana Udyamam, 41 MLA’s members went to Delhi to ask Soniya Gandhi for the permission of a new state, Telangana. In 2009, He was contested as MLA but he lost the Post.

Later on, He joined the BSP (Bahujan Samaj Party). In 2014, He was elected as MLA (Member of Legislative Assembly ) from the BSP (Bahujan Samaj Party) Party of Sirpur Constituency, ‎Komaram Bheem District.

Koneru Konappa is an Indian politician and a legislator of the Telangana Legislature. He won from Sirpur on a BSP ticket but joined Telangana Rashtra Samithi Party.

In the Telangana Legislative Assembly elections 2019, He was elected as MLA (Member of Legislative Assembly) from the TRS Party of Sirpur Constituency, Komaram Bheem District. He won Laurels for Striving Hard to Develop his Constituency and for being accessible to the Public.

Social Activities:

  • He has done so many Social Services for Sirpur Development, Laid roads, Constructed School Buildings, Supply the Drinking water and Infrastructure Developments, Helped the poor people for Marriages, helped the Komaram Bheem Project, Jagannath Project.
  • He was Constructing Bridge for the Shortest Path from Telangana to Chattisgarh, Madhya Pradesh, and Maharashtra.
  • He was organized free food services through the Charitable Trust and organize free Health Camps for Pregnant Women’s, Distributed Smart Digital Tvs Sets to 50 Government Schools, Provide Bedsheets for hostel Students, Sponsored Spoken English Books, Free Coaching for D.SC students, Police ( SI&Conistable) Training Provided, in Sirpur Constituency.
  • Konappa distributed many kits like Essential things, Masks, and Sanitizers in most of the villages during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people in lockdown time. He conducted Free Food Service.

H No. 3-3-170, Guntur Colony, Sirpur Kagaznagar, Komaram Bheem Asifabad Dist,Telangana

Email: [email protected]
Contact : +91-9441255522

Recent Activities

దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో

దహేగాం కస్తూర్బా పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ అనంతరం పనులు ప్రారంభించిన ఎమ్యెల్యే గారు, మరియు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు

చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో

సిర్పూర్ టి మండలం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో కొనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం పరిశీలించిన ఎమ్మెల్యే కొనేరు కొనప్ప గారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనము చేశారు

Election Campaign

కాగజ్ నగర్ పట్టణం మున్సిపల్ ఎన్నికల లో బాగంగా వార్డ్ నెంబర్ 30 లో ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే కొనేరు కొనప్ప గారు

ఆపత్బాంధవుడు

దహేగాం మండలంలోని మారుమూల గిరిజన గ్రామలైనా మోట్లాగూడ, రావులపల్లి, రాంపూర్, దిగిడా, శంకరపురం, లోహ గ్రామాల ప్రజలు లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని ఎమ్యెల్యే శ్రీ కోనేరు కోనప్ప గారు ఆయా గ్రామాల్లోని 600 కుటుంబాలకు మండల తెరాస నాయకుల ద్వారా 11 రకాల నిత్యావసర సరుకులను ఇంటింటికి అందించారు. ఈ కార్యక్రమంలో దహేగాం మండల తెరాస నాయకులు పాల్గొన్నారు.

వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటన

పల్లెప్రగతే ధ్యేయంగా పట్టణ ప్రగతి ..కాగజ్ నగర్ పట్టణంలోని సంజీవయ్య నగర్ కాలనీలో పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు పర్యటించారు..

హైదరాబాదు లోని ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటిఆర్ గారిని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు..

స్వయంకృషితో పైకి వచ్చిన మారుమూల గ్రామం నుండి వచ్చిన బాబురావు గారిని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు

సిఎం సహాయనిధి

కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన మోర్లె రేణుక మరియు కాగజ్ నగర్ మండలం కోయవాగుకు చెందిన తోట రాజులకు సిఎం సహాయనిధి నుండి మంజూరు అయిన చెక్కులను సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారు అందజేశారు..

కిచెన్ ఎగ్జిబిషన్ ను సందర్శించిన ఎమ్మెల్యే

హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో నగరంలోని వివిధ బేకరీలకు సంబంధించిన వారు వివిధ రకాల కొత్తరకమైన యంత్రాలను ప్రదర్శించారు..
రాబోయే రోజుల్లో మనిషితో పనిలేకుండా మిషన్ సహాయంతో పనిని పూర్తి చేసే యంత్రాలను ఈ ఎక్స్ పో లో ప్రదర్శించారు..

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ఎమ్మెల్యే

మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు..ఎంపి సంతోష్ కుమార్ గారు ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టడం హర్షనీయమని సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి పలువురు రాజకీయనాయకులు సినీ నటులు క్రీడాకారులు మొక్కలు నాటడం హర్షించ దగ్గ విషయం అని పేర్కొన్నారు…ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఆధికారులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు..

బీట్ ఆఫీసర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

మొన్న గూడెం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన బీట్ ఆఫిసర్ బాలకృష్ణ కుటుంబాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు పరామర్శించి ఓదార్చారు..కష్టపడి ఉద్యోగం సాధించిన తరుణంలో ఇటువంటి ఘటన జరగడం బాధాకరమని బాలకృష్ణ కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు…

విజయవాడ లో ఒక శుభకార్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని గారితో మన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు ‌..

చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమంలో

పరిసరాల పరిశుభ్రతకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం-ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో చెత్థబుట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే స్వచ్ఛ తెలంగాణే తెలంగాణ ప్రభుత్వ థ్యేయమని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే ఎటువంటి అంటువ్యాధులకు ఆస్కారం ఉండదని సి‌ర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు పేర్కొన్నారు.. కాగజ్ నగర్ పట్టణంలోని 13 వ వార్డులో ప్రజలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు..తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి డబ్బాలలో వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్,అధికారులు పాల్గొన్నారు…

కళ్యాణలక్ష్మి పథకం చెక్కులను పంపిణీ

 పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం వరం లాంటిది అని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు పేర్కొన్నారు.. కౌటాల మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో మండలంలోని 40 మంది లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా పేదప్రజల కోసం ఇటువంటి మంచి కార్యక్రమం గురించి ఆలోచించలేదని స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం లో పేదప్రజలగురించి ఆలోచించి ఆడబిడ్డల కళ్యాణానికోసం ఆర్థిక సహాయం చేయడమేనిది గొప్ప కార్యక్రమం అని పేర్కొన్నారు..

 

పరామర్శించిన ఎమ్మెల్యే....

కాగజ్ నగర్ చెందిన జయమ్మ మనవడు పుప్పాల ప్రభాకర్ తనయుడు పుప్పాల సాయి శంకర్ గత కొన్ని రోజుల క్రీతం రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ పట్టణంలోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొనేరు కొనప్ప గారు ఈ రోజు నిమ్స్ హాస్పిటల్ వెళ్లి పుప్పాల సాయి శంకర్ ని పరామర్శించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ గారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు…

ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో

గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను ఈ రోజు ఎమ్మెల్యే కొనేరు కొనప్ప గారు పంపిణీ చేశారు..

}
1955

Born in Adilabad

}
1975

Intermediate

From Govt Junior College, Kagaznagar

}

Joined in the Congress party

}
2004-2009

MLA

from Congress Party of Sirpur Constituency, Komaram Bheem District

}

Joined in the BSP party

}
2014

MLA

from Bahujan Samaj Party (BSP) of Sirpur Constituency, Komaram Bheem District

}

Joined in the TRS party

}
2019

MLA

from TRS Party of Sirpur Constituency, Komaram Bheem District