Kondreddy Chandu | Nagarkurnool District Convener | ABVP | the Leaders Page

Kondreddy Chandu

Nagarkurnool District Convener, Telangana, ABVP

 

Kondreddy Chandu is an Indian Politician of Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) and a Nagarkurnool District Convener from Telangana State.

CHILDHOOD AND EDUCATION-

Mr. Chandu, the son of Mr. Kondreddy Achaiah and Mrs. Kondreddy Padamamma, was born on March 16th, 2004, and was raised in Charakonda Village of Nagarkunrool district in the Indian State of Telangana.

Chandu obtained his intermediate education at Sri Krishna Veni junior College in Kalwakurthy in 2021 after receiving his secondary-level education from Vivekananda High School at Charakonda in 2019.

He is Pursuing his Graduation of Degree from Sri Uma Maheshwara Government Degree College, located at Kondanagula, in Mahbubnagar district.

ROLE AND PARTICIPATION IN ABVP –

Kondreddy Chandu | Nagarkurnool District Convener | ABVP | the Leaders Page

Before completing his education in 2019, Chandu entered politics with a passion for serving the people by joining the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) and served as an Active Member to promote the proper perspective toward the need for holistic and sustainable development in students.

In acknowledgment of his exceptional service and pure effort for the party, the party officials elevated Kondreddy Chandu to the honorary designation of Town Secretary of Kalwakurthy, Telangana in 2021.

For his involvement and participation in all the programs and performance in the election campaign, Chandu was elected as the Telangana State Executive Member in 2022 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

His efforts aimed to create a more equitable and inclusive society that caters to the needs and aspirations of all its members. Throughout his tenure as the Nagarkurnool District Convener in 2023, Mr. KP Raju continued to work with unyielding determination, earning the respect and admiration of all those who worked alongside him.

He has been served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement and performing desperate service to society and for the goodness of the people.

Activities Performed as a part of ABVP-

  • As a student, He fought for every issue related to students and sorted them out within a minute. Constantly working hard for the student’s career.
  • Chandu fights for job reservations for students who struggle to find a decent job after their education to lead their livelihood. He is fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting an upright position even after graduation.
  • He laid a powerful platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in College.
  • Chandu was primarily concerned with student issues, such as fee reimbursement and scholarship grants, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • Many Dharnas, Strikes, and Bikes rallies were organized to provide all students with corporate education opportunities. Outstanding scholarships should be made available as soon as humanly possible.
  • He fought hard for Higher education should be equally accessible to students from all backgrounds, including SC, ST, BC, minority, and lower-caste students.
  • One of Chandu’s most essential efforts to ensure the kids’ bright futures was the organization of an awareness seminar to inform pupils about the value of education at school.
  • He stood by the students and gave them the courage to students by solving every problem. His modesty further enhanced his responsibilities for his services to students.

Social Involvement-

  • Chandu was crucial in maintaining poorer people’s support programs and supporting them in surviving.
  • He continues to work with the government to provide suitable jobs to the jobless who are concerned about finding suitable employment even after graduating, as well as to fight for eradicating the notion of caste and religious inequalities in society and doing his bit for human equality.
  • In addition to creating jobs for jobless graduates after finishing their studies, he offered emotional assistance to the locals.
  • During his rule, he worked diligently to alleviate a lot of farmers, and he was rewarded with a sizable payment in exchange for the goods the farmers produced.
  • Chandu has taken part in a range of village activities, including bringing food to the elderly and orphan children and bringing mineral water to the locals.
  • By fixing issues with water, sanitation, and any other minor problems that may emerge, he fulfills his duty while caring for the well-being of the residents of the village and zone.
  • He provided the basic requirements for the older and less fortunate members of society and helped them when they faced financial difficulties.
  • He works for the populace’s welfare and worries; consequently, many of the colony’s growth initiatives have been a smashing success.

Pandemic Support-

  • Chandu moved covertly to help those who the lockdown had impacted by distributing fruits and vegetables to townspeople, the homeless, and municipal workers according to established protocols.
  • He provided food, hand sanitizers, masks, and other necessities to the needy in addition to financial aid.
  • A protest was held to increase public awareness of social distancing and the need to adopt preventative measures to stop the Corona Epidemic from happening.
  • To guarantee that no adverse effects were exposed to the inhabitants, sodium hypochlorite solution was sprayed across the whole village once the coronavirus was successfully eradicated.
  • In response to Prime Minister Modi’s appeal, the Covid Immunization Drive was set up to raise public awareness of the need for free corona immunization.

H.NO: 3-171, Village: Charakonda, Mandal: Charakonda, District: Nagarkunrool, State: Telangana, Pincode: 509324,

Email id: [email protected] 

Mobile No: 6300753880,9100782044

Biodata of Mr. Kondreddy Chandu

Kondreddy Chandu | Nagarkurnool District Convener | ABVP | the Leaders Page

Name: Kondreddy Chandu

DOB: 16-03-2004

Father: Mr. Kondreddy Achaiah

Mother: Mrs. Kondreddy Padamamma

Education Qualification: Graduation

Political Party: ABVP

Present Designation: Nagarkurnool District Convener

Permanent Address: Charakonda, Nagarkunrool, Achampet, Telangana

Contact No: 6300753880, 9100782044

Recent Activities

ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం ఎబివిపి అని జిల్లా కన్వినర్ కొండ్రెడ్డి చందు గారు అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని పలు కళాశాలల్లో ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ్రెడ్డి చందు మాట్లాడుతూ భారతదేశ నలుమూలలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ మాతాకి జై అంటూ అనునిత్యం విద్యార్థి సమస్యలపై పోరాటం చేయడం జరిగింది.

అరెస్ట్

సీఎం కెసిఆర్ గారి యెక్క కాన్వైని అడ్డుకుంటారు అని భయంతో అర్ధరాత్రి 12: 30 నింషాలకు ABVP నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకురావటం జరగింది .

ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం ఎబివిపి అని జిల్లా కన్వినర్ కొండ్రెడ్డి చందు అన్నారు. అచ్చంపేట పట్టణంలోని పలు కళాశాలల్లో ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

 

పరామర్శించిన సందర్భంగా

అమ్రాబాద్ మండలం, మన్ననూరు గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్తత గురి కావడంతో వారిని స్థానిక అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి లో కలసి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలసుకుంటున్న ఎబివిపి జిల్లా కన్వినర్ కొండ్రెడ్డి చందు గారు..

పాఠశాలల సభ్యత్వం కార్యక్రమం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నాగర్ కర్నూల్ జిల్లా ఆధ్వర్యంలో పాఠశాలల సభ్యత్వం నిర్వహించడం జరిగింది.

పత్రిక సమావేశం

ఎబివిపి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ శాఖ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా కన్వినర్ కొండ్రెడ్డి చందు గారు మాట్లాడడం జరిగింది.

కార్యాలయం ముట్టడి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాగరకర్నూల్ జిల్లా పిలుపుమేరకు కల్వకుర్తి శాఖ లో పెండింగ్లో ఉన్నటువంటి 5300 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లలో మాలిక వసతులు కల్పించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే అయిన జైపాల్ యాదవ్ గారి కార్యాలయానికి ముట్టడించడం జరిగింది . ఈ కార్యక్రమంలో నాగరకర్నూల్ జిల్లా కన్వీనర్ కొండ్రెడ్డి చందు గారు పాల్గొనడం జరిగింది.

పాఠశాలల సభ్యత్వం కార్యక్రమం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల సభ్యత్వం నిర్వహించడం జరిగింది.

విజయోత్సవ సంబరాలు

భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 ప్రయోగం నేడు విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కొల్లాపూర్ టౌన్ లో విజయోత్సవ సంబరాలు చేయడం జరిగింది..

రక్షాబంధన్ కార్యక్రమం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో 800 మంది విద్యార్థులతో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొల్లాపూర్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు డబ్బా కలెక్షన్ ద్వారా ఆగస్ట్ 1వ తేదీన నిర్వహించబోయే కదన భేరి భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్క విద్యార్థి హస్తం ఉండే విధంగా ఈ మార్పు కోసం మహా ఉద్యమంలో ప్రతి విద్యార్థి నుండి పైసా పైసా సేకరించి ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వినర్ కొండ్రెడ్డి చందు,మహేష్, శివ, విఘ్నేశ్వర తదితరులు పాల్గొన్నారు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొల్లాపూర్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు డబ్బా కలెక్షన్ ద్వారా ఆగస్ట్ 1వ తేదీన నిర్వహించబోయే కదన భేరి భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్క విద్యార్థి హస్తం ఉండే విధంగా ఈ మార్పు కోసం మహా ఉద్యమంలో ప్రతి విద్యార్థి నుండి పైసా పైసా సేకరించి ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వినర్ కొండ్రెడ్డి చందు,మహేష్, శివ, విఘ్నేశ్వర తదితరులు పాల్గొన్నారు

అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ABVP)పాలమూరు విభాగ్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ యోజన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా అఖిల భారత సహా సంఘటన మంత్రి శ్రీ బాలకృష్ణ జి, రాష్ట్ర ఉపాధ్యక్షులు DR. వేణు సార్ గారు, పాలమూరు విభాగ్ ప్రముఖ్ రామచందర్ సార్ గారు, విభాగ్ సంఘటన కార్యదర్శి రామకృష్ణ గారు జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది, చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించి బాలకృష్ణ జి గారు పలు సూచనలు చేయడం జరిగింది..

పోస్టర్ విడుదల

దగాపడ్డ తెలంగాణ లో మార్పు కోసం – మహా ఉద్యమం పోస్టర్ విడుదల చేసిన ఏబీవీపీ జిల్లా కన్వినర్ కొండ్రెడ్డి చందు గారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అచ్చంపేట శాఖ ఆధ్వర్యంలో మార్పు కోసం – మహా ఉద్యమం గురించి పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏబీవీపీ జిల్లా కన్వినర్ కొండ్రెడ్డి చందు. మాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థుల సమస్యలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, విద్యార్థి, నిరుద్యోగ ప్రజా వ్యతిరేఖ పాలన గురించి వివరించారు. తెలంగాణ లో విద్యారంగ తో పాటు అన్ని రంగాలలో మార్పు కోసం మహా ఉద్యమంలో పాల్గొందాం. నయా నిజాం పాలననకు చరమ గీతం పడాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజులలో విద్యార్థులు పోషించవలసిన పాత్రను ప్రతి విద్యార్థికి మరో తెలంగాణ ఉద్యమానికి తయారు కావాల్సిందిగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి రమావత్ మధు,లక్ష్మణ్, హరీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వినతి పత్రం అందజేత

ఏబీవీపీ అచ్చంపేట శాఖ ఆధ్వర్యంలో అచ్చంపేట మండల్ ఎంఇఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ్రెడ్డి చందు తెలిపారు. అనంతరం ఆయన
మాట్లాడుతూ అచ్చంపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక పుస్తకాలు దుస్తులు పంపిణీ జరగక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇట్టి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా పుస్తకాలు పాఠశాల పరిధిలో అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ అచ్చంపేట శాఖ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కిరణ్, మల్లికార్జున్, మధు, హరీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల సమావేశం

విస్తారక్ యోజనలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట నగరంలో కళాశాల,హాస్టల్ విద్యార్థులను కలిసి ఉద్యమం గురించీ మాట్లాడి, కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.

జయంతి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అచ్చంపేట్ శాఖ ఆధ్వర్యంలో నేడు సావిత్రి భాయ్ పూలే జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండ్రెడ్డి చందు మాట్లాడుతూ. సావిత్రిబాయి ఫూలే, (1831 జనవరి 3– 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. … కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి స్త్రీల అభ్యున్నతికి కోసం,స్త్రీ ల చదువు కోసం విశేషం గా కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త,మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధు గారు, హరీష గారు, జయంత్ గారు, సౌమ్య శ్రీ గారు, సింహాద్ర గారు, , నాగరాజు గారు, మల్లికార్జున్ గారు, విజయ్ గారు తదితరులు పాల్గొన్నారు

డిమాండ్

పరీక్షలు ప్రారంభం అవుతున్న విద్యార్థులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండ్రెడ్డి చందు గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండ్రేడ్డి చందు గారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయాలని, ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విలేఖర్ల సమావేశం

అఖిల భారతీయ విద్యార్థి పారిషత్ ఆచంపేట్ శాఖ ఆద్వర్యంలో విలేఖర్ల సమావేశం నిర్వహించడం జరిగిందీ. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండ్రెడ్డి చందు గారు మాట్లాడుతూ నేడు (ఎస్.టీ, ఎస్.సి,బిసి) హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచాలని ,ప్రస్తుతం ఉన్నట్టు వంటి మెస్స్ ఛార్జీలు మరియు వసతులు సరిపోక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. కావున విద్యార్థుల జీవితాలను వారి భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే (ఎస్.సి,స్.టీ,బి.సి) హాస్టల్లో చదువుతున్నట్టు వంటీ విద్యార్ధులకు మెస్స్ కాస్మొటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీష్ గారు, స్వామ్య శ్రీ గారు, అజయ్ గారు, నాగేశ్వరి గారు తదితరులు పాల్గొన్నారు.

జయంతి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అచ్చంపేట్ శాఖ ఆధ్వర్యంలో సావిత్రి భాయ్ పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండ్రెడ్డి చందు గారు మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే, (1831 జనవరి 3– 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి స్త్రీల అభ్యున్నతికి కోసం,స్త్రీ ల చదువు కోసం విశేషం గా కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త,మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధు గారు , హరీష్ గారు , జయంత్ గారు, సౌమ్య శ్రీ గారు , సింహాద్రి గారు, నాగరాజు గారు, మల్లికార్జున్ గారు , విజయ్ తదితరులు పాల్గొన్నారు.

పర్యటన

ఏబీవీపీ ఆచంపేట్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల వసతి గృహంలో పర్యటించడం జరిగిందీ ఈ సందర్భంగా రస్త్రకార్యవర్గా సభ్యుడు కొండ్రేడ్డి చందూ మరియు ఏబీవీపీ నాయకులు ఉదయ్ హోస్టెలో వర్డెన్ తో మాట్లాడుతూ కరోనా సమయంలో హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని అదేవిధంగా హాస్టల్లో నాణ్యమైన ఆహారం అందించాలని మంచినీరు సరఫరా ఉండాలని పరీక్షలకు తక్కువ సమయం ఉండటంతో విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలని మరియు మాస్కులు శానిటైజర్ హెల్త్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ్రేడ్డి చందు ఉదయ్ లు పేర్కోన్నారు.

కార్యకర్తల సమావేశం

ఏబీవీపీ తెలంగాణ ప్రాంత ముఖ్య కార్యకర్తల సమావేశం వికారాబాద్ లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అఖిల భారత సహా సంఘటన కార్యదర్శి బాలకృష్ణ గారు, కొండారెడ్డి చందు గారు,ప్రాంత సంఘటన కార్యదర్శి కరుణాకర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి గారు, కార్యదర్శి ఝాన్సీ గారు పాల్గొని ,జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్కాలర్షిప్స్

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని, పరీక్షలు ప్రారంభం అవుతున్న విద్యార్థులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం  ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండ్రెడ్డి చందు గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండ్రేడ్డి చందు గారు తెలియజేయడం జరిగింది.

ధర్నా

ఇంటర్ విద్యార్థుల పై ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంటర్ బోర్డు వైఫల్యం కారణంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం భాధ్యతవహించాలని, వెంటనే ఉచితంగా రీ వాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ ఈరోజు ఇంటర్ బోర్డు కార్యాలయం, నాంపల్లి ముందు ధర్నా చేయడం జరిగింది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టు చేసి నాంపల్లి, బేగంబజార్, ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లకు విద్యార్థులను తరలించడం జరిగింది.

విలేఖర్ల సమావేశం

అఖిల భారతీయ విద్యార్థి పారిషత్ ఆచంపేట్ శాఖ ఆద్వర్యంలో విలేఖర్ల సమావేశం నిర్వహించడం జరిగిందీ ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండ్రెడ్డి చందు మాట్లాడుతూ నేడు (ఎస్.టీ, ఎస్.సి,బిసి) హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచాలని ,ప్రస్తుతం ఉన్నట్టు వంటి మెస్స్ ఛార్జీలు మరియు వసతులు సరిపోక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలియజేయడం జరిగింది.

ఏబీవీపీ రాష్ట్ర మహాసభ

3వ రోజు నిర్వహించిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న చందు గారు మరియు ఏబీవీపీ నాయకులు .

కార్యకర్త సమావేశం

ABVP పాలమూర్ విభాగ్ కార్యకర్త సమావేశంలో పాల్గొనడం జరిగింది.

బహిరంగ సభ

బహిరంగ సభ ప్రాంగణంలో విద్యార్థి నాయకులని కలిసిన చందు గారు.

కలిసిన సందర్భంగా

ABVP 41వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యదర్శినీ ఝాన్సీ గారిని కలవడం జరిగింది.

రాష్ట్ర మహాసభల కార్యక్రమం

జాగిత్యాలలో జరుగుతున్న ABVP 41 వ రాష్ట్ర మహాసభల కార్యక్రమంలో పాల్గొన్న చందు గారు.

మహాసభ

అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ వెల్దండా శాఖ ఆధ్వర్యంలో మోడల్ ఇంటర్ కళశాలలో 41 వ రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

వాల్ పోస్టర్ విడుదల

అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ వెల్దండా శాఖ ఆధ్వర్యంలో మోడల్ ఇంటర్ కళశాలలో 41 వ రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

స్వాతంత్ర్య అమృతోత్సవాలు

నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ లో నిర్వహించడం జరిగింది.

కమిటీ ఏర్పాటు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కల్వకుర్తి శాఖ నూతన కమిటీ కార్యవర్గ ఎన్నిక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చర్యడం జరిగింది.

కళశాల కమిటీలు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో కళశాల కమిటీలు వేయడం జరిగిందీ. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమన్ ఎస్.ఎఫ్. ఎస్ కన్వీనర్ ప్రసాద్ గారు, నగర సంయుక్త కార్యదర్శి కాండ్రేడ్డి చందు గారు, నగర కార్యవర్గ సభ్యుడు రాహుల్ గారు,మైత్రీ గారు, అనూష గారు ,స్నేహ గారు, మల్లేష్ గారు, వంశీ గారు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శక్తి దివాస్ కార్యక్రమం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో స్థానిక మోడల్ డిగ్రీ కళాశాలలో శ్రీ శక్తి దివాస్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కళశాలకు ముఖ్యఅతిథిగా ఏబీవీపీ పూర్వకార్యత రాజేందర్ గారు విచ్చేసి స్వతంత్రపోరులో రాణి రుద్రమదేవి వారియొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు చెప్పారు అదేవిందంగా ఏబీవీపీ చేపట్టిన మిషన్ సాహసీలో విద్యార్థులు పాలుపంచుకోవాలని మరియు తెలంగాణ చేసినట్టువంటి తెలంగాణలో స్వాతంత్ర అమృతోత్సవాలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరం కాలం పాటు తెలంగాణ స్వాతంత్రోద్యమం లో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్మరణం చేసుకుంటూ స్ఫూర్తిని పొందాలని నిర్ణయించి కార్యక్రమాలు చేయడం జరిగుతుందని. దానిలో భాగంగా ఈ నెల 27 న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో యువజన సమ్మెళ్లనం నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి యువత స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చార.

సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఏబీవీపీ కల్వకుర్తి శాఖ ఏబీవీపీ మెంబర్షిప్ అభియాన్ లో భాగంగా 3వ రోజు కల్వకుర్తి నగరంలోని పలు కళాశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

సభ్యత్వ నమోదు కార్యక్రమం

ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం ఎబివిపి అని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమన్ గారు తెలియజేయడం జరిగింది. పట్టణంలోని పలు కళాశాలల్లో ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ గారు మాట్లాడుతూ భారతదేశ నలుమూలలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ మాతాకీ జై అంటూ అనునిత్యం విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. విద్యార్థుల లోపల జాతీయ భావాన్ని దేశభక్తిని పెంపొందిస్తూ అనేకమంది దేశభక్తులను దేశానికి ఇచ్చింది ఏబివిపి అన్నారు, ఏబీవీపీలో చేరడానికి మెంబెర్షిప్ అభియాన్ ను చేపట్టనుందన్నారు. భారతదేశ నలుమూలలు. విద్యార్థి మిత్రులు విద్యార్థి పరిషత్ లో సభ్యులు కాగలరని పిలువుని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చందు గారు, మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

దిష్టి బొమ్మ దహనం

కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహము నందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.

ర్యాలీ

నైజం విముక్తి తెలంగాణ స్వాతంత్ర అమృత్యోత్సవ సంబరాలు సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) చారకొండ మండల౦ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.

పాఠశాల సభ్యత్వంలో భాగంగా

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పాఠశాల సభ్యత్వంలో భాగంగా కల్వకుర్తి శాకా చారకొండ మండలం విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ABVP గురించి వివరించి విద్యార్థుల నుండి సభ్యత్వం పొందడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో చారకొండ మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.  

జెండా ఆవిష్కరణ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో చారకొండ మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందీ .కల్వకుర్తి నగర సంయుక్త కార్యదర్శి కొండ్రెడ్డి చందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

బంద్

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులకు ఇవ్వాల్సిన పాఠ్య పుస్తకాలు అలాగే యూనిఫామ్ లు మరియు ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని “రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకు ఏబీవీపీ చారకొండ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించగా, తెరచుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాలలు బంద్ నిర్వహించడం జరిగింది.

నివాళి

పుల్వామా దాడుల్లో ప్రాణాలర్పించిన అమర జవాన్లకు నివాళులు అర్పిస్తున్న చందు గారు.

నూతన కమిటీ ఏర్పాటు

భారతీయ విద్యార్థి పరిషత్ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తవత్ సుమన్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని నగర కార్యదర్శిగా కమ్మరి శరత్ తేజ గారిని, నగర సంయుక్త కార్యదర్శిగా కొందరెడ్డి చుందు గారిని ఎన్నుకోవడం జరిగింది.

ఏబీవీపీ కార్యకర్తల సమావేశం

రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు ప్రారంభ మవుతున్నా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొడ్రాడ్డి చందు గారు తెలియజేయడం జరిగింది. అచ్చంపేటలో ఏర్పాటు చేసిన ఏబీవీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ కళాశా లలో మౌలిక వసతులు కల్పించాలని, యూని వర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరడం జరిగింది.

Pandemic Services

పండ్లు పంపిణీ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెల్దండ శాఖ ఆధ్వర్యంలో వెల్దండ పోలీసు సిబ్బందికి మాస్కులు, తాగునీటి సీసాలు, పండ్లు పంపిణీ చేశారు.

Party Activities

 Newspaper Clippings

Videos

}
16-03- 2004

Born in Charakonda

Nagarkunrool, Achampet

}
2019

Studied Schooling

from Vivekananda High School, Charakonda

}
2021

Finished Intermediate

from Sri krishnaveni junior College, Kalwakurthy

}

Pursuing Graduation

from Sri Uma Maheshwara Government Degree College, Kondanagula

}
2019

Joined in the ABVP

}
2019

ABVP Member

}
2021

Town Secretary

Kalwakurthy in Telangana

}
Since - 2022

State Executive Member

from ABVP, Telangana

}
Since - 2023

Nagarkurnool District Convener

from ABVP, Telangana