Kondeti Chitti Babu | MLA | P.Gannavaram | East Godavari | YSRCP | the Leaders Page

Kondeti Chitti Babu

MLA, P.Gannavaram, East Godavari, Andhra Pradesh, YSRCP

Kondeti Chitti Babu is the MLA of P.Gannavaram, Constituency of East Godavari Dist. He was born in 1954 to Nageswara Rao in Nagaram Village, Mamidikuduru Mandal, East Godavari Dist.

He has completed his Post Graduate MA from Andhra University, V.S.M. College, Ramachandrapuram, from 1989-1992.

He started his political journey with the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) and was the Senior Leader in Nagaram.

In 2014, He Contested as an MLA and Lost the MLA Seat from P. Gannavaram constituency of East Godavari Dist from YSRCP.

In the year 2019, He contested as an MLA  of Andhra Pradesh Legislative Assembly election and won the MLA Seat of P.Gannavaram constituency, East Godavari Dist, Andhra Pradesh from YSRCP.

D.No.5-136, B.S. Murthy Road, Nagaram Village, Mamidikuduru Mandal, East Godavari District – 533247 Andhra Pradesh

Contact : 9949027422

Recent Activities

సేవ కార్యక్రమాలు

పుట్టిన రోజును పురస్కరించుకొని ఎలాంటి హంగులు ఆర్భాటాలు చేయకుండా సేవ దృక్పధంతో ముందుకు వచ్చి పలు సేవ కార్యక్రమాలు చేపట్టిన ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను

అంబాజీపేటలో పుల్లేటికుర్రు, వీవర్స్ కాలనీ, బాబా కాలనీ, జంగా కాలనీ, జొన్నాడ కాలనీ, పలు చోట్ల పర్యటించి ప్రజల యొక్క సమస్యలను మరియు ప్రభుత్వ BC హాస్టల్ నందు ఆకస్మాత్తుగా తనికి చేసి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది

ప్రజా సమస్యలు

 గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, నల్లచెరువు గ్రామంలో ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోడం జరిగింది. కొన్ని సమస్యల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు ఆదేశించడం జరిగింది

నాగుల్లంక హై స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది

కుటుంబసభ్యులతో కలిసి ఇంటి వద్దనే ఉండి జనతా కర్ఫ్యూ కి మద్దతు తెలియజేయడం జరిగింది.

గన్నవరం మండలం వైయస్సార్సీపీ ఆవిర్భవించి నేటికీ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా పార్టీ ఆఫీసు మరియు ఇంటి వద్ద పార్టీ జండా ఆవిష్కరించడం జరిగింది

అయినవిల్లి మండలం శంకరాయగూడెం ఎంపియుపి స్కూల్ మధ్యాహ్నం భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు అందె సౌకర్యాల గురించి స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకోడం జరిగింది.

అయినవిల్లి మండలం ముక్తేశ్వరం హైస్కూలులో 13 లక్షలతో నిర్మించతలపెట్టిన సైన్స్ ల్యాబ్ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది

గన్నవరం మండలం నాగ్లులంక గ్రామంలో ఉదయం 6గం. నుండి YSR పెన్షన్ పంపిణీ కార్యక్రమం పాల్గొని పెన్షన్ దారుల్ని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఆదురు గ్రామం లో పలు చోట్ల పర్యటించి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించడం జరిగింది.

అయినవిల్లి మండలం నేదునూరు, ఆరపాలెం కొత్త కాలనీ, పెద్ద పేట గ్రామాలలో పర్యటించి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది.

అంబాజీపేటలో పలు చోట్ల పర్యటించి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది.

}
1954

Born in Nagaram

East Godavari

}
1989-1992

Post Graduate (M.A)

from Andhra University, V.S.M. College, Ramachandrapuram 

}

Joined in the YSRCP

}

Senior Leader

of YSRCP 

}
2014

Contested as an MLA, Lost

of P.Gannavaram Constituency of East Godavari Dist.

}
2019

MLA, YSRCP

of P.Gannavaram(SC) Constituency of East Godavari Dist.