Kondagurla Veda Prakash | Nethakani Sangam State Youth President | the Leaders Page

Kondagurla Veda Prakash

Nethakani Sangam State Youth President, Kondagurla Annaiah Foundation Founder & Chairperson,Telangana, BRS.

 

Kondagurla Veda Prakash is an Indeed Politician of BRS and State Youth President from Nethakani Sangam of Telangana State.

EARLY LIFE & EDUCATION

Veda Prakash was born on the 06th of August 1980, in the village of Bellampally of the Mancherial district in the Indian state of Telangana to the couple Mr. Kondagurla Annaiah and Mrs. Kondagurla Rajamma.

In the year 1997, Veda Prakash acquired his Secondary Board of Education from Singareni Collieries High School located at Mandamarri in Mancherial.

EARLY CAREER IN POLITICS

Veda Prakash has had a sense of service since childhood and intends to be able to do all services to the people politically. He was enchanted by the services rendered to the people by the Kalvakuntla Chandrashekar Rao, the founder of the Telangana Rashtra Samithi (TRS) and in the year 2011 under the auspicious Chandrashekar Rao Veda Prakash joined the TRS party and served as a Leader of the Party.

Veda Prakash was a devoted TRS worker from the beginning, preaching the TRS’s values. He was profoundly moved by the party’s policies and ideals, as well as the vision of our great leader Kalvakuntla Chandra Sekhar Rao (KCR), and was enormously inspired by the one-of-a-kind schemes implemented by the State and Central governments under the dynamic leadership of Mr. Kalvakuntla Taraka Rama Rao (KTR).

As a Town Secretary from Bellampally in 2012, he demonstrated his commitment to the people by continuously working for their well-being, and college development, and striving hard for their benefit of them.

He ramped up his service and effort by accepting the position of State Secretary for “Nethakani Hakkula Porata Samithi” (NGO) in 2015 to provide care for the people and the difficulties they face, and he worked in that capacity.

He has taken the initiative as a State Youth President from Nethakani Sangam in 2016, bringing in excessive hours for the welfare of the people, striving continually for the development of society, and providing vitally needed services to the society.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.

Veda Prakash contested for the reputable position as (MLA) Member of the Legislative Assembly from Bellampally in Mancherial during the 2018 election poll, but the slight margin of votes made him lose the position.

Veda Prakash officially signed the KTR Seva Samithi on January 18th, 2022, and has been acting as the State General Secretary since then, continually working for the people, thinking about their welfare, and garnering immense popular appreciation.

KONNDAGURLA ANNAIAH FOUNDATION

Veda Prakash is a staunch believer that each and every individual should engage in social work that builds a sense of patriotism in their souls and one should constantly try to influence people around them by emphasizing that one is indebted to society.

As a Social Worker, he serves society with the mission of accumulating consciousness among the poor through innovative livelihood activities, striving for a corruption-free society, and ensuring order and responsibility in all actions aimed at improving the weaker sections.

Since he was a teenager, Veda Prakash has been used to being served, and in commemoration of his father’s death and on June 6, 2022, he established the Kondagurla Annaiah Foundation in Mancherial, Telangana, with the express intention of assisting the underprivileged.
Since the day he joined, he has conveyed a feeling of affirmation and a willingness to serve the organization by consistently striving for the welfare of society and explaining his service philosophy.

Kondagurla Veda Prakash | Nethakani Sangam State Youth President | the Leaders Page

Veda Prakash has been acting as the Founder & Chairperson of the foundation he fulfills his responsibilities and always being available to the people and gives them the help they need.

Primary Objective

Kondagurla Annaiah Foundation is a Non-Profit service organization motivated by a passion for service. The mission is to establish a society devoid of caste, creed, class, and regional inequalities. To stand as the heartbeat of every impoverished person, to wipe away the tears of every community with courage.

Blood Donation Camp-

Veda Prakash orchestrates a blood donation camp and donates blood to the poor and sick every year on the anniversary of Telangana Municipal Administration and Urban Development Minister “Kalvakuntla Taraka Rama Rao’s Wedding Anniversary.

This has started with the thought of no INDIAN should die of lack of blood and by implementing into reality started a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, Rare Groups across INDIA with the help of donors.

 

 

Social & Welfare Activities-

  • Veda Prakash has aided the hamlet by providing essential services and mineral water to the elderly and orphaned children.
  • Veda Prakash primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • Veda Prakash offered food and bedsheets to older folks, physically disabled individuals, and orphaned children in Hyderabad.
  • Annually, Veda Praksh hosts a humanitarian event in the areas of Mancherial, Adilabad , Asifabad , Peddapur, Ramagundam , Chennur, Beemaram, Jagtial and in Jannaram to commemorate the birth anniversary of Kalvakuntla Taraka Rama Rao.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the necessities for existence and by assisting them through financial troubles.
  • Veda Prakash built a positive platform for the children’s bright futures by hosting an awareness session to educate them about the value of education in school.
  • Veda Prakash intensified to distribute food and rice to the students in Zilla Parishad Hugh School.
  • Each year, he donates Cricket kits to trainers to help them advance their careers and also permits them financially to ensure a great future.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.

Pandemic Services-

  • During the first and second waves of Corona, he offered financial and humanitarian assistance to people impacted by the lockdown. During the crisis, and responded with compassion, assisting those in need and extending further support to those who had been victimized by the lockdown.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those who had been afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • He has been distributing vital supplies to aid water-scarce places due to the social distance created by the Covid-19 restrictions.
  • Veda Prakash snuck front to help those who had been devastated by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the standard protocol.
  • A protest was held to raise awareness about social distance and the need to adopt preventative measures adopting adopting adopting preventative measures order to prevent the Corona Epidemic from developing.
  • When the coronavirus was ultimately eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee that they were not exposed to any negative consequences.
  • The Covid Immunization Drive was conducted in response to Prime Minister Modi’s call to raise public awareness about the need of receiving a free corona immunization.
  • During the Corona boom, Veda Prakash organized an immunization dharna, reflecting on the lives of kids, arguing that it is inappropriate to put children’s lives in peril by performing SSC and Intermediate final examinations.
HNO: 16-1-139, Land Mark: 3 Town Police Station Back Side, Village: Bellampally, District: Mancherial, Constituency: Bellampally, State: Telangana, Zip Code: 504251
Email: [email protected] 

Mobile: 9391515518

Biodata of Veda Prakash 

Kondagurla Veda Prakash | Nethakani Sangam State Youth President | the Leaders Page
Name: Kondagurla Veda Prakash

DOB: 06th of August 1980

Father: Mr. Kondagurla Annaiah

Mother: Mrs. Kondagurla Rajamma

Present Designation : State Youth President

Organization Designation: Founder & Chairperson of Kondagurla Annaiah Foundation

Education Qualification:  Undergraduate

Profession: Politician

Permanent Address: Bellampally, Mancherial, Telangana

Mobile Number: 9391515518 

 

ఉడికే రక్తం.. ఉప్పొంగే పౌరుషం ….

ఉరకలు వేసే ఉత్సాహం …

ఉప్పెనలా ఎగిసే ధైర్యం..

జనం ముందు.

తరువాత నాయకుడు వేద ప్రకాష్ గారు..

Recent Activities

గడప గడపకు ప్రచారం

బెల్లంపల్లి మండలం ఆకనపల్లి గ్రామంలోనీ నేతకానీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ నాయకుడు,నేత కాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ కొండగుర్ల.వేద ప్రకాష్ గారి ఆధ్వర్యంలో కోండగుర్ల వేద ప్రకాష్ అనుచరులు అంజద్ పాషా గారు, రహేమత్ గారు,సోమ శేకర్ గారు, ఆగిడి.రాజ్ శేఖర్ గారు, అగిడి.సాయి కుమార్ గారు,పిట్టల. రాజ్ కుమార్ గారు,వంశీ గారు, వేణు గారు, కరణ్ గారు, శ్రీకాంత్ గారు,స్వామి గారు, లక్ష్మణ్ గారు,సన్నీ గారు తదితరులు విజయభేరి సాక్షిగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రతి గడప గడపకు ప్రచారం చేసే భాగంలో తెలంగాణ ప్రజల అభ్యున్నతికై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడప,గడపకు ప్రచారం చేయడం జరిగింది.

కలిసిన సందర్భంలో

బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొండగుర్ల వేద ప్రకాష్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కర్ణాటక రాష్ట్రం లోని బళ్ళారి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానం పలికారు.కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను తెలియపరచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మరియు పార్టీ అభ్యర్థి అయిన గడ్డం.వినోద్ గారి గెలుపు విషయం పైన చర్చించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాలి.శ్రీనివాస్ యాదవ్ గారు,దేవసేన.ఆనంద్ గారు,మెరుగు రామకృష్ణ గారు, తదితరులు పాల్గొన్నారు.

గడప,గడపకు ప్రచారం

బెల్లంపల్లి మున్సిపాలిటీ పెద్దనపల్లి మైక్రో స్టేషన్ 10 వ వార్డులో బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు. కొండగుర్ల.వేద ప్రకాష్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాలి శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వారి అనుచరులు అంజద్ పాషా గారు,రహెమత్ గారు,సోమ శేకర్ గారు,ఆకుల లక్మన్ సంజయ్ కుమార్ గారు,వేణు గారు,కరణ్ గారు తదితరులు కలిసి విజయభేరి సాక్షిగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రతి గడప గడపకు ప్రచారం చేసే భాగంలో తెలంగాణ ప్రజల అభ్యున్నతికై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడప,గడపకు ప్రచారం చేయడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ లోకి జాయిన్ అయిన బెల్లంపల్లి బి ఆర్ ఎస్ రెబెల్ ఎమ్మెల్యే అభ్యర్థి కొండగుర్ల వేద ప్రకాష్ గారు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అర్థం చేసుకుని పేదల కష్టాలు తీర్చే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని భావించి కాంగ్రెస్ పార్టీ లోకి జాయిన్ అయిన నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్, కొండగుర్ల అన్నయ్య ఫౌండేషన్ అధ్యక్షులు కొండగుర్ల.వేద ప్రకాష్ గారు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ లోకి జాయిన్ అయ్యాడు. బి ఆర్ ఎస్ పార్టీనీ బెల్లంపల్లి లో బొంద పెట్టుడు ఇక మిగిలింది.చేతకాని బి ఆర్ ఎస్ పార్టీనీ బెల్లంపల్లి లో నుండి తరిమికొట్టే వరకు విశ్రమించేది లేదు.

గడప,గడపకు ప్రచారం

బెల్లంపల్లి మున్సిపాలిటీ 30వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ నాయకుడు,నేత కాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ కొండగుర్ల వేద ప్రకాష్ గారు మరియు కాంగ్రెస్ డిస్ట్రిక్ట్స్ జనరల్ సెక్రెటరీ సీనియర్ నాయకులు గెల్లి జయరామ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కుమ్మరి శ్రీనివాస్ గారు, సోమ శేకర్ గారు, తదితరులు విజయభేరి సాక్షిగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రతి గడప గడపకు ప్రచారం చేసే భాగంలో తెలంగాణ ప్రజల అభ్యున్నతికై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడప,గడపకు ప్రచారం చేయడం జరిగింది.

ప్రగాఢ సానుభూతి తెలిపారు

ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య మృతిపట్ల ఆయన కుటుంబ సభ్యులకు వేద ప్రకాష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈటల మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అన్నదానం కార్యక్రమం

కొండగుర్ల అన్నయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వ్యవస్థాపక అధ్యక్షులు కొండగుర్ల వేద ప్రకాశ్  గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి లోని కాంటా ఏరియాలో కూలి, నాలి చేసుకునే రైతు లకు నిరుపేదలకు, ప్రయాణికుల కు 200 మందికి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది.

బియ్యం మరియు నిత్యావసర వస్తువులు

బెల్లంపల్లి పట్టణంలోని 25 వ వార్డులో కొండగుర్ల అన్నయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కొండగుర్ల వేద ప్రకాష్ నిరుపేద ముస్లిం అమ్మాయి వివాహానికి వారి కుటుంబానికి ఇరవైఐదు కిలోల బియ్యం మరియు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది

బియ్యం,నిత్యవసర సామాగ్రి

ఆకస్మాత్తు గా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందడం వలన వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 25 కిలోల బియ్యం,నిత్యవసర సామాగ్రి ని ఇవ్వడం జరిగింది

అన్న దానం కార్యక్రమం

కొండ గుర్ల అన్నయ్య గారి జ్ఞాపకార్ధం వారి కుమారుడు వ్యవస్థాపక అధ్యక్షులు కొండ గుర్ల వేద ప్రకాష్ గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గం IB తాండూర్ అంగడి దగ్గర 250 మంది కి అన్న దానం కార్యక్రమం చేయడం జరిగింది

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల రాష్ట్ర చైర్మన్ గౌరవ శ్రీ రవీందర్ సింగ్ గారిని గౌరవ శ్రీ కొండ గుర్ల అన్నయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ గుర్ల వేదప్రకాష్ గారు మర్యాద పూర్వకంగా చైర్మన్ గారి స్వగృహం లో కలవడం జరిగింది బెల్లంపల్లి నియోజకవర్గ స్థితి గతు ల పై సమాలోచనలు చేయడం జరిగింది భవిష్యత్ లో తమ సహాయ సహకారాలు వుంటాయని వారు తెలుపడం జరిగింది

జనం కోసం..... సేవే మార్గం....

కొండగుర్ల అన్నయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థక అధ్యక్షుడు ఎమ్మెల్యే అభ్యర్థి కొండగుర్ల వేద ప్రకాష్ బెల్లంపల్లి పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తాలో 300 మంది నిరుపేదలకు అల్పాహారం తో పాటు టి షర్టులు పంపిణీ చేసి సేవాగుణం చాటుకున్నారు. అనంతరం వేద ప్రకాష్ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఫౌండేషన్ ద్వారా సేవ చేయడం ఆనందంగా ఉందని, ప్రజల కోరిక మేరకు ఈ సేవలు ఇలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

దినసరి కూలీల కోసం అల్పాహారం

క్రీ ” శే ” కొండ గుర్ల అన్నయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ గుర్ల వేద ప్రకాష్ గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి బజార్ కాంటా ఏరియాలో దినసరి కూలీల కోసం అల్పాహారం ను కొండ గుర్ల అన్నయ్య ఫౌండేషన్ ద్వారా 500 మంది కి పెట్టడం జరిగింది మరియు 300 టీ షర్ట్ లు దినసరి కూలీల కు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో గౌరవ బెల్లంపల్లి పట్టణ కౌన్సిలర్ రాజు లాల్ యాదవ్ గారు ముఖ్య అతిధి గా మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది

పేదింటి ఆడపడుచు పెళ్ళికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన కొండగుర్ల వేద ప్రకాష్

బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తి కి చెందిన మిట్టపల్లి కొమురయ్య, కళావతి దంపతుల కుమార్తె వరలక్ష్మి వివాహ మహోత్సవానికి కొండ గుర్ల అన్నయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ గుర్ల వేదప్రకాష్ తమ వంతు సహాయం గా అమ్మాయి పెళ్ళి ఖర్చు ల కోసం 5016 / రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

మద్దతు

బెల్లంపల్లి నియోజకవర్గం లో రానున్న ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని కొండ గుర్ల వేదప్రకాష్ గారికి మద్దతు గా MRPS బెల్లంపల్లి పట్టణం 6 వార్డ్ కు సంబందించిన MRPS ప్రెసిడెంట్ కొయ్యాడ మల్లేష్ గారు , వారి కార్యకర్తలు మరియు 2018 లో న్యూ ఇండియా పార్టీ నుండి బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గా బరిలో వున్నా మిట్ట పెళ్లి కుమారస్వామి గారు, వారి కార్యకర్తలు కొండ గుర్ల వేద ప్రకాష్ గారికి మద్దతు ప్రకటించడం జరిగింది

ఆర్థిక సాయం

సామాజిక సారథి,పెద్దపల్లి పట్టణంలో కొండగుర్ల అన్నయ్య ఫౌండేషన్ వేద్ ప్రకాశ్ గారు వ్యవస్థాపక అధ్యక్షుడు సహకారం తో నిరుపేద కుటుంబానికి వివాహానికి యాభై కిలోల బియ్యం, ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. జనరల్ సెక్రెటరీ షేక్ షకీల్ గారి ఆధ్వర్యంలో పాల్గొన్న వారు తాజ్ అక్బర్ ఆతిక్ తాజ్ ఖన్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

అన్నదానం

నిరుపేదలకు సేవ చేయడం ఆనందంగా ఉందని కొండగుర్ల అన్నయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండగుర్ల వేదప్రకాష్ గారు తెలియజేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబీ మార్కెట్లో బాటసారులకు, నిరుపేదలకు సుమారు 250 మందికి ఉచితంగా అన్నదానం చేయడం జారీఅగింది..

సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్

ఎలాంటి సమస్య ఎలాంటి ఆపద సమయంలో అయిన మీకు తోడు నిలిచే ఆపన్న హస్తం, ప్రతి పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించే నేస్తం, కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు లేని సమ సమాజ నిర్మాణమే లక్ష్యం.  బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరుగని కృషి చేయాలని సంకల్పించి, ప్రతి పేదవాడి గుండె చప్పుడు లా నిలవాలని అన్ని వర్గాల కన్నీళ్లు తుడిచే దైర్యం, సేవ కై ప్రేమతో అంటూ మీ ముందుకు వస్తున్న స్వచంద సేవ సంస్థ కొండగుర్ల అన్నయ్య ఫౌండేషన అందరి ఆశీర్వాదం కోసం పరితపించే మీ కొండగుర్ల వేద ప్రకాష్ ఎమ్మెల్యే అభ్యర్థి బెల్లంపల్లి నియోజకవర్గం…

 

సీఎం క్యాంపు కార్యాలయం

సీఎం క్యాంపు కార్యాలయం నందు ప్రగతి భవన్ లో ప్రముఖ నాయకులని కలవడం జరిగింది..

కలిసిన సందర్బంగా

మంచిర్యాలలో ప్రభుత్వ సలహాదారుడు గడ్డం వివేక్ గారిని గౌరవప్రధానంగా కలవడం జరిగింది.

వివాహం

కేటీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం ఏ ముజీబ్ గారి కుమారుడు అజ్జు భాయ్ వివాహనికి ముఖ్య అతిధిగా వేద ప్రకాష్ గారు విచ్చేయడం జరిగింది.

జన్మదిన సంబరాలు

కేటీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం ఏ ముజీబ్ గారి ఆదేశాల మేరకు మందమర్రి లో తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ గారి జన్మదిన సంబరాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె తారక రామారావు గారి పిలుపుమేరకు కేటీఆర్ సేవాసమితి రాష్ట్ర కార్యదర్శి కొండగుర్ల వేద ప్రకాష్ గారి అద్వర్యంలో 50 మంది వృద్దులకు బెడ్ షీట్స్ పంచి అన్నదానం చేయడం జరిగింది.

బేడీషీట్స్ పంపిణీ

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కెటిఆర్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఏ ముజీబ్ రాష్ట్ర కార్యదర్శి వేద ప్రకాష్ గారి ఆధ్వర్యంలో 200 బేడీషీట్స్ నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది..

క్యాలెండర్ ఆవిష్కరణ

మంచిర్యాల లోని వేద ప్రకాష్ గారి స్టూడియోలో ఎన్ న్యూస్ వారి క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.

కృతజ్ఞతలు

కె టి ఆర్ సేవ సమితి రాష్ట్ర కార్యదర్శిగా వేద ప్రకాష్ గారిని నియమించిన ఎం ఏ ముజీబ్ కె టి ఆర్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేద ప్రకాష్ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

ఎన్నికల సమయంలో భాగంగా

ప్రచారం

భీమీని మండల్ మల్లిడి గ్రామంలో కొండగుర్ల వేద ప్రకాష్ గారు ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది .

స్వాగతం

కన్నేపల్లి మండల్ విగాం మరియు గొల్లగట్టు గ్రామంలో కొండగుర్ల వేద ప్రకాష్ గారిని ప్రజలు స్వాగతం పలకడం జరిగింది .

ఓటు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరులుగ బాధ్యతను నిర్వర్తించిన బెల్లంపల్లి గ్రామా ప్రజలు..

నామపత్రం అందజేత

బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేదప్రకాష్ గారు నామపత్రం అందజేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

తెరాస ఆశవహి ఎమ్యెల్యే అభ్యర్థి కొండగుర్ల వేద ప్రకాష్ గారు బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సిలివేరు నర్సింగము గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

అన్నదాన కార్యక్రమంలో ..

అన్న దానం మహా గొప్ప కార్యం కాని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

Veda Prakash With  Prominent Leaders

Kondagurla Veda Prakash and TRS Party leaders Politely met Kalvakuntla Tejeshwar Rao (Kannanna).
He received various awards and honors for his contributions to society and for assisting India during the Lock down. His service has been acknowledged with the Covid Warrior Award.
Nathika Sangam State Youth President had a courtesy meeting with the Former Mayor of Rinnagar Sardar Ravinder Singh.

 

Election Campaign

Social Activities

News Paper Clippings

Pamphlets

Videos

}
06-08-1980

Born in Bellampally

Mancherial, Telangana

}
1997

Studied Schooling

From Singareni Collieries High School, Mandamarri

}
2011

Joined in the TRS

}
2011

Party Activist

from TRS

}
2012

Town Secretary

from TRS, Bellampally

}
2015

State Secretary

from Nethakani  Hakkula Porata Samithi

}
Since - 2016

State Youth President

from Nethakani  Sangam, Telangana

}
Since - January-18-2022

State General Secretary

From KTR Seva Samithi

}
Since - June-06-2022

Founder & Chairperson

From Kondagurla Annaiah Foundation