Konda Venkatesham | TKGKS State Committee Member | Telangana | the Leaders Page

Konda Venkatesham

TKGKS State Committee Member, Telangana, District President, Nalgonda, CPM

 

Mr. Konda Venkatesh is an Indian politician from the Communist Party of India-Marxist (CPM). He currently serves as the District President of Nalgonda and is a State Committee Member of Telangana for the Telangana Kallu Geetha Karima Sagham (TKGKS).

EARLY LIFE AND EDUCATION:

Mr. Konda Venkatesh was born on February 12, 1979, to Mr. Konda Ramulu and Mrs. Konda Nagamma. He was raised in G.K. Annaram Village, in the Nalgonda district of Telangana, India. 

In 1994, Mr. Venkatesh completed his Secondary School Certificate (SSC) from Jagruthi Vidyalaya HS Aided in Nalgonda.

CAREER IN PROFESSION:

Growing up in an agricultural family, Mr. Venkatesh deeply appreciated the value of hard work, diligence, and perseverance. He imbibed these values early on and carried them throughout his life. After completing his studies, Mr. Venkatesh embarked on a professional journey by establishing and managing a contract business in his locality. Despite the multiple responsibilities of being an entrepreneur and a manager, Mr. Venkatesh remained committed to fulfilling his family obligations.

Throughout his professional journey, Mr. Venkatesh demonstrated exceptional leadership skills, strategic acumen, and a commitment to excellence. He worked tirelessly to grow his business, create jobs, and contribute to the economic development of his local community. Despite the demands of his professional life, Mr. Venkatesh always prioritized his family responsibilities, never compromising on his role as a devoted husband and father. His unwavering dedication to his family and career sets an inspiring example for others to follow.

CAREER IN POLITICS:

Mr. Venkatesh commenced his political journey by becoming a member of the Communist Party of India (CPI), a left-wing political organization in India. He had a strong commitment to serve the community. He dedicated himself to working for the betterment of the disadvantaged and backward classes, irrespective of their caste, race, gender, or religion. With unwavering determination and diligent efforts, he earned recognition from his political party for his exemplary performance in delivering social welfare services to the masses.

In recognition of his efforts, Mr. Venkatesh was appointed the Mandal Committee Member of Nalgonda by the Communist Party of India (Marxist) (CPM) in 2008. He served in this position for a commendable period of eight years, during which he demonstrated unwavering loyalty and commitment to the party’s ideals. During his tenure, he worked tirelessly to uplift the marginalized sections of society and took several steps to facilitate their growth and development.

In 2015, Mr. Venkatesh’s diligent work and relentless efforts toward the welfare of the people earned him another opportunity to serve the community. This time, the CPM appointed him as the District President of Nalgonda, a position with great responsibility and expectations. Since taking up this role, he has consistently delivered public services to the people, ensuring that everyone who approached him for assistance was provided with the necessary support. His dedication to serving the community has earned him immense respect and admiration from people across the region.

CAREER IN THE COMMUNITY:

In 2012, Mr. Venkatesh embarked on a mission to raise awareness about the significance and indispensability of the Goud community in society. In pursuit of this objective, he joined the Telangana Kallu Geetha Karima Sagham (TKGKS), a non-profit organization committed to promoting the community’s welfare. His resolute dedication and steadfast commitment to the betterment of the Goud community were recognized and rewarded when he was appointed as the Mandal General Secretary of Nalgonda in the same year.

Konda Venkatesham | TKGKS State Committee Member | Telangana | the Leaders Page

Mr. Venkatesh’s appointment as the Mandal General Secretary of Nalgonda allowed him to serve the region’s people in every possible way. He embraced the responsibilities entrusted to him with utmost sincerity and worked tirelessly to uplift society’s underprivileged and marginalized sections.

 His efforts aimed to create a more equitable and inclusive society that caters to the needs and aspirations of all its members. Throughout his tenure as the Mandal General Secretary of Nalgonda, Mr. Venkatesh continued to work with unyielding determination, earning the respect and admiration of all those who worked alongside him.

In 2017, Mr. Venkatesh’s outstanding performance in addressing the problems faced by the people earned him yet another recognition. He was appointed as the State Committee Member of Telangana by TKGKS, reflecting the trust and confidence the party and the community have placed in him. 

As a State Committee Member, Mr. Venkatesh has carried out his assigned duties with diligence and dedication, ensuring that the welfare of the Goud community remains at the forefront of his efforts. His contribution to the community and society is a testament to his unwavering commitment to social justice and inclusivity.

Activities Performed through TKGKS:

  •  Venkatesham conducts regular music workshops to impart training and skills to aspiring singers and musicians in the community.
  • He organizes cultural events to promote Telangana’s folk art and showcase their community’s talents.
  •  Venkatesham advocates for the rights and interests of the community of folk singers in Telangana, providing them with a platform to voice their concerns and issues.
  • He provides financial assistance to its members in times of need, such as medical emergencies, natural calamities, and other crises.
  •  Venkatesham provides scholarships to deserving students interested in learning traditional folk music.
  • He provides talented singers and musicians opportunities to showcase their skills at various cultural events and competitions.
  •  Venkatesham conducts training programs to build the capacity of its members and enhance their skills and knowledge.
  • He conducts regular health camps to provide healthcare services to its members and the wider community.
  •  Venkatesham provides educational support to its members’ children, helping them access quality education.
  • He helps its members to find employment opportunities by connecting them with potential employers.
  •  Venkatesham provides networking opportunities for its members to connect with other professionals and stakeholders in the music industry.
  • He advocates for social issues that affect his community, such as gender equality, caste discrimination, and environmental degradation.
  •  Venkatesham works towards the social welfare of the community by providing support to the underprivileged, elderly, and differently-abled.
  • He collaborates with other organizations and stakeholders to create a supportive ecosystem for developing traditional folk music and the community of folk singers in Telangana.

H.No: 1-126/1, Village: G.K. Annaram, Mandal: Nalgonda, District: Nalgonda, Constituency: Nalgonda, State: Telangana, Pincode: 508001.

Mobile: 9573725861, 9391662262

Biodata of Mr. Konda Venkatesham

Konda Venkatesham | TKGKS State Committee Member | Telangana | the Leaders Page

Name: Konda Venkatesham

DOB: 12th of February 1979

Father: Mr. Konda Ramulu

Mother: Mrs. Konda Nagamma

Marital Status: Married

Education Qualification: SSC Standard

Nationality: Indian, Hindu

Occupation: Farmer

Profession: Businessmen, Politician and Social Activist

Political Party: Communist Party of India

Present Designation: TKGKS State Committee Member, Telangana

Permanent Address: G.K. Annaram, Nalgonda

Contact No: 9573725861, 9391662262

Recent Activities

పోస్టర్ ఆవిష్కరణ

బొల్లగాని పుల్లయ్య 36 వ వర్ధంతి నుండి 18 న సర్వాయి పాపన్న 374 వ జయంతి వరకు అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర జిల్లా జిల్లా వ్యాప్తంగావ్యాపితంగా నిర్వహిస్తున్నామని దీనికి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండ వెంకన్న చౌగొని సీతారాములు గీత కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సభలు, సమావేశాలు జరిపి అమరవీరుల త్యాగాలను నేటి తరానికి తెలుపాలని , బైక్ ర్యాలీ లు ,క్రీడలు ఆటల పోటీలు, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, పాటల పోటీలు, వ్యాస రచన పోటీలు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు గారు ఉపాధ్యక్షులు వేములకొండ పుల్లయ్య ఉప్పల గోపాల్, కొప్పుల అంజయ్య జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్ మక్తాల లింగస్వామి జేరుపోతుల ధనుంజయ మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లం మహేష్ మారగోని నగేష్ వివిధ ప్రజా సంఘాల నాయకులు వృత్తిదారుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జయంతి సందర్భం గా

డిమాండ్

తాటి చెట్టు పై నుండి పడిన కల్లుగీత కార్మికునికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి కల్లుగీతకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న గౌడ్ బేరి జలంధర్ గ్రామం సొల్లేడు మండలం మునుగోడు జిల్లా నల్లగొండ వాస్తవ్యులు రోజువారి పనిలో ఈరోజు ఉదయము తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాలతో నల్గొండ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రి సాయి రక్ష హాస్పిటల్.లో చేరి చికిత్స పొందుతున్నారని తెలిసి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న వెళ్లి అతనిని పరామర్శించి అతనికి మంచి వైద్యావం అందించాలని డాక్టర్ని కోరినారు మరియు ప్రభుత్వం నుండి అతనికి పది లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చి ఆ గీత కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని వారి జీవనోభృతి తక్షణమే ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఉప్పల గోపాల్ మునుగోడు మండల అధ్యక్షులు అయితగోని.మల్లేశం గౌడ్ బేరి జయమ్మ హరి అంజయ్య నగేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు

అవార్డు అందజేత

 నేతాజి సర్వీస్ టీమ్ ప్రధాన దాత గీసుకొండ గ్రామ శ్రీమంతుడు, రిటైర్ బ్యాంక్ మేనేజర్ శ్రీ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ గారు గీసుగొండ గ్రామ ప్రభుత్వ బడికి 5 లక్ష లు, గుడికి 30 లక్ష లు, గ్రంధాలయంకు ఒక లక్ష, గ్రామ అభివృద్ధి కి 5 లక్షల రూపాయలను అంధిచిన సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్న,మాజీ మంత్రి బస్వరాజు సారయ్య గారు మరియు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారి చేతుల ఉత్తమ ఆదర్శ మంతుడు అవార్డును అందుకోవడం జరిగింది.

వినతి పత్రం

ప్రజల సమస్యలను సంభందిత అధికారికి వివరిస్తూ మర్యాదపూర్వకంగా వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది.

కలెక్టరేట్ ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయండి

గీత కార్మికుల హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్ష, కొండ వెంకన్న, అన్నారు. శుక్రవారం రోజున మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జులై 10న నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కల్లుగీత కార్మికుల సొసైటీలో సభ్యులందరికీ మోటార్ బైకులు, సేఫ్టీమోకులు అందించాలనివారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుల వృత్తిదారులకు ప్రభుత్వం ఇస్తామన్నా లక్ష రూపాయల ఆర్థిక సహాయంచేయాలని,సొసైటీలకుభూమి, కల్లుకు మార్కెట్, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలకు ప్రభుత్వం 5వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని వారు అన్నారు

10న కలెక్టరేట్ ఎదుట ధర్నా

గీత కార్మికుల హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. పామనగుండ్ల అచ్చాలు, జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అన్నారు.  నల్లగొండ జిల్లా కేంద్రంలో పెద్ద బండలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జులై 10న నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కల్లుగీత కార్మికుల సొసైటీలో సభ్యులందరికీ మోటార్ బైకులు, సేఫ్టీమోకులు అందించాలనివారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి

మహాత్మా జ్యోతి రావు ఫూలే గొప్ప సామాజిక విప్లవకారుడని మనువాదాన్ని ఎదిరించి భారతీయ సమాజంలో నిస్సహాయులుగా మిగిలిన సామాజిక వర్గాల వారి కోసం తాను జీవితాంతం పాటుపడిన త్యాగశీలి అని తెలపడం జరిగింది.

పాదయాత్ర

తెలంగాణ కలయిక కార్మిక సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర దామరచర్ల మండలం గాంధీనగర్ చేరుకుంది.

భారీ ర్యాలీ

కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ కొనసాగుతున్న కల్లుగీత కార్మిక సంఘం పాదయాత్ర మూడవ రోజు తడకమళ్ళ గ్రామానికి చేరుకున్న సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం

కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం సంఘం కార్యాలయం మిర్యాలగూడెం లో జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు యం.వి. రమణ హాజరై ప్రసంగించారు.

సావిత్రీబాయి ఫూలే గారి జయంతి

భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు (1848) మరియు మహారాష్ట్రకు చెందిన భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవియాత్రి  సావిత్రీబాయి ఫూలే గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

ఆర్ధిక సహాయం

నల్గొండ జిల్లా,మండలం. మునుగోడు,గ్రామం కొరటికల్లు చెందిన కల్లుగీత కార్మికుడు అయితగోని సత్తయ్య సన్నాఫ్ రోశయ్య రోజు వారి వృత్తిలో తేదీ 15.11.2022నఈత చెట్టు పైనుండి పడి తీవ్ర గాయాలయ్యాయి, సంకల్ప హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారికి కల్లుగీత పారిశ్రామిక ఆర్థిక సహకార కార్పొరేషన్ నుండి ఆర్ధిక సహాయం చేయాలని కార్పొరేషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం IAS గారిని కోరుతున్నాను,కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న.

తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభ

అక్టోబర్ 19, 20, 21వ తేదీలలో యాదగిరిగుట్టలో జరుగుతున్న తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభల సందర్భంగా గౌరవనీయులు శ్రీ.బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారికి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ప్రతినిధులు మరియు రాష్ట్రంలోని గీత కార్మికులందరి తరపున అభినందనలు తెలియజేస్తూ యం.వి. రమణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బూడిద గోపి బలపరచగా ప్రతినిధులందరూ అర్షద్వానాలతో ఆమోదం తెలిపారు.

రాష్ట్ర మూడో మహాసభ

తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభ యాదగిరిగుట్ట యాదాద్రి భువనగిరి జిల్లా నల్లగొండ జిల్లా రిపోర్ట్ జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న

అక్టోబర్ 19 న యాదగిరిగుట్టలో గీత కార్మికుల భారీ ప్రదర్శన బహిరంగ సభ

తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 3 వ మహాసభల సందర్భంగా అక్టోబర్ 19న యాదగిరిగుట్టలో జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని *తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న పిలుపునిచ్చారు

ధర్నా కార్యక్రమం

 ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

మహాసభలను జయప్రధం చేయాలని విజ్ఞప్తి

చిట్యాల లో ఆదివారం నాడు జరిగిన కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ*చండూరు మండల కేంద్రంలో సెప్టెంబర్ 26వ తేదీ న జరిగే తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా 2వ మహాసభలను జయప్రధం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి యం వి రమణ విజ్ఞప్తి చేశారు.

పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా మహాసభలు చండూరు మండల కేంద్రంలో సెప్టెంబర్ 26 న జరిగే మహాసభల ను జయప్రదం చేయాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న తెలిపారు. శనివారం రోజున మర్రిగూడ మండల పరిధిలోని లెంకలపల్లి గ్రామంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎక్స్గ్రేషియా మంజూరుకు, మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని,రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ కు 5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రతీ సొసైటీ కీ 5, ఎకరాల భూమిని కేటాయించాలనిడిమాండ్ చేశారు.

నల్లగొండ జిల్లా మహాసభ

సెప్టెంబర్ 25న తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా మహాసభ సిహెచ్ సీతారాములు జిల్లా కార్యదర్శి కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 25న నలగొండ జిల్లా కేంద్రంలో జరిగే కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్. సీతారాములు కోరారు ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని అమరవీరుల స్మారక భవనంలో జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 19 20 తేదీల్లో యాదగిరిగుట్ట పట్టణంలో రాష్ట్ర మూడవ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత రెండవ మహాసభ నుండి సంఘం చేసిన కార్యక్రమాలు సాధించిన విజయాలు సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా మహాసభలు చండూరు మండల కేంద్రంలో సెప్టెంబర్ 26 న జరిగే మహాసభల ను జయప్రదం చేయాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న తెలిపారు. గురువారం రోజున తిప్పర్తిలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ కు 5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రతీ సొసైటీ కీ 5, ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు.

పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా మహాసభలు చండూరు మండల కేంద్రంలో సెప్టెంబర్ 26 న జరిగే మహాసభల ను జయప్రదం చేయాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న తెలిపారు. మంగళవారం రోజున మునుగోడులోని సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ కు 5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రతీ సొసైటీ కీ 5, ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు.

మహాసభల ను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా మహాసభలు చండూరు మండల కేంద్రము లో సెప్టెంబర్ 26 న జరిగే మహాసభల ను జయప్రదం చేయాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కొండ వెంకన్న , చౌగొని సీతారాములు, తెలిపారు శనివారం చండూరు గెస్ట్ హౌస్ లో మహాసభల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ కు 5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రతీ సొసైటీ కీ 5, ఎకరాల భూమిని కేటాయించాలని, డిమాండ్ చేశారు

 

బైరు మల్లయ్య గారి రెండవ వర్ధంతి

దొడ్డి కొమురయ్య భవన్లో బైరు మల్లయ్య గారి రెండవ వర్ధంతిని కల్లుగీతా కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగోని సీతారాములు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి కట్టు బానిసత్వం నుంచి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం సాగిన మహత్తర తెలంగాణ సాయుధం రైతాంగ పోరాటంలో 12 ఏళ్ల వయస్సులోనే బంధుకందుకొన్న చిచ్చరపిడుగు యవ్వనంలో అందుకున్న ఎర్రజెండాను తుది శ్వాస విడిచింతవరకు వీడని యోధుడు అని అన్నారు.

మొక్కలను పరిశీలించాలని విజ్ఞప్తి

మొక్కలు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి:- KGKS జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న నల్గొండ జిల్లా&మండలం, దొమలపల్లి గ్రామ కల్లు గీత సొసైటీకి 2004లో కోటి వారాల పథకంలో ఈతా మొక్కలు నాటారు, దోమలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి సుమారు వెయ్యి ఈత మొక్కలు మొన్న రాత్రి ధ్వంసం చేయడం జరిగింది, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న వెళ్లి ధ్వంసం చేసిన మొక్కలను పరిశీలించి, మాట్లాడుతూ కోటివరాల పథకంలో ఇచ్చిన మొక్కలను,సొసైటీ వారు వారి భూమిలో నాటడం జరిగిందని, గుత్తుకొండ విజయలక్ష్మి . వెంకటరమణారెడ్డి.ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని కోరారు

అమరవీరులకు జోహార్

విద్యు త్ ఉద్యమ అమరవీరులకు జోహార్ ఆరిపిస్తున్న.కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి మురళీధర్ గారు.

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

ఆగస్టు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి 372 వ నిర్వహించు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి కృషి పట్టుదల ఉంటే అగ్రకులాలు భూస్వాములపై పెత్తందారులపై సామాన్య కల్లుగీత కార్మికుల సంఘంలో పుట్టిన వాడు కూడా రాజ్య పాలన చేయొచ్చని 370 సంవత్సరాల క్రితమే గోల్కొండ ను వేలిన బహుజన విప్లవ వీరుడు సర్వాయి సర్దార్ పాపన్న కొనియాడాడు ప్రజల చేత సర్దార్ అని పించుకుని మనోరంజకమైన పాలన సాగించిన నాయకుడు అన్నారు.

సామజిక చైతన్య సభ

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఆగస్టు 18న నల్లగొండ.కలెక్టర్ ఆఫీసులో గీత కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొనాలి జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న గారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

నివాళులు

రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం రోజున చైతన్య సభల సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి చండూరు మండల పరిధిలోని కొండాపురం గ్రామం లో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండ వెంకన్న మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆగస్టు 2 నుండి 18 వరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అమరుల యాదిల పేరుతో జిల్లావ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తున్నమన్నారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరులు ధర్మబిక్షం, బైరు మల్లయ్య లాంటి నాయకుల గురించి నేటి తరానికి తెలియజేస్తామన్నారు.

రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా

రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతి సారి జరిగే అమరుల యాదిలో సామాజిక చైతన్య సభలు ఈరోజు నుండి 18 వరకు గ్రామ గ్రామాన సామాజిక చైతన్య సభలు నిర్వహించాలని జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండ వెంకన్న మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆగస్టు 2 నుండి 18 వరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అమరుల యాదిల పేరుతో జిల్లావ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తున్నమన్నారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరులు ధర్మబిక్షం, బైరు మల్లయ్య లాంటి నాయకుల గురించి నేటి తరానికి తెలియజేస్తామన్నారు.

 

అమరజీవి సుధగాని ఎట్టయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం

ఉమ్మడి నల్లగొండ జిల్లా కల్లుగీత కార్మిక సంఘం ఉద్యమ నిర్మాత. సంఘం రాష్ట్ర నాయకులు అమరజీవి సుదగాని ఎట్టయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి బొలగానీ జయరాములు తెలిపారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వృత్తి రక్షణ కొరకు హక్కుల సాధన కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అమరుల యాది లో సభ ఆలేరు మండలం శర్బనాపురం గ్రామంలో జరిగింది.

ఆర్థిక సహాయం

నల్లగొండ జిల్లా,కనగల్లు మండలం,తుర్కపల్లి గ్రామానికి చెందిన బైరులింగయ్య కల్లు గీత కార్మికుడు వృత్తిరీత్యా తాడిచెట్టు ఎక్కుతూ ప్రమాద వశాత్తు జారి పడి గాయపడగా ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా 15000/- రూపాయల చెక్కు టాడి కార్పొరేషన్ నుండి మంజూరు. కాగా G శీను కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నల్లగొండ జిల్లా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ.వెంకన్న బాధితునికి చెక్కుని అందజేసినారు.

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం చండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో మహేందర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగాతెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు గత నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్లో పెట్టిన పెన్షన్ వెంటనే ఇవ్వాలని వృత్తిలో ప్రమాదం జరిగిన వారికి ఇవ్వాల్సిన ఎక్స్ గ్రేషియా వెంటనే ఇవ్వాలని కోరడం జరిగింది.
నల్గొండ డీఎస్పీగా భాద్యతలు స్వీకరించిన కొలను శివరాంరెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, గాదే నరసింహ, బొల్లు రవీందర్ కుమార్, మురళి గారు
దళితుల అభివృద్ధి సంక్షేమం, వివక్షత- దాడులపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమలు నిర్వహిస్తాము

Party Activities

News Paper Clippings

Videos

}
12-02-1979

Born in G.K. Annaram

of Nalgonda District, Telangana

}
1991

Joined in CPM

}
1991-2008

Active Member

of CPM

}
1994

Studied SSC Standard

from Jagruthi Vidyalaya HS Aided in Nalgonda

}
2008

Mandal Committee Member

of Nalgonda, CPM

}
2012

Joined in TKGKS

}
2012-2017

Mandal General Secretary

of Nalgonda, TKGKS

}
Since 2015

District President

of Nalgonda, CPM

}
2017-2018

District President

of Nalgonda, TKGKS

}
Since 2018

State Committee Member

of Telangana, TKGKS