Print Friendly, PDF & Email
Kommuri Kanaka Rao

Kommuri Kanaka Rao

AP State Madiga Corporation Chairman, Edumudi, Naguluppala Padu, Santhanuthalapadu, Prakasam, Andhra Pradesh, YSRCP

Kommuri Kanaka Rao is the AP State Madiga Corporation Chairman. He was born on 1st July 1973 to the couple Rama Swamy and Kolamma in Edumudi. He is a Responsible Leader who led a successful life by dedicating his life to helping others and taking part in their hardships.

Education Background:

In 1990, Kanaka Rao completed his schooling at ZP high school, Edumudi. From 1990-to 1992, he earned Intermediate from AVM junior college, Ongole.

A career in Politics:

Kanaka Rao devoted his life to fighting for the rights of Dalits and ensuring their equality in society. Kanaka Rao established Madiga Corporation a set of instruments and waged a special struggle on their behalf. On 7th July 1994 Kanaka Rao established MRPS in the Edumudi village.

Madiga Reservation Porata Samiti or MRPS is a not-for-profit organization formed to demand the categorization of the SC reservation quota in Andhra Pradesh and states of India to ensure equitable distribution of state allocations for all the constituent Dalit castes, including the Madiga. It was formed under the leadership of Kalva Ravi Madiga in 1994 and is currently headed by Manda Krishna Madiga.

In 1993, He was served as State Organization Secretary of Dalit Youth Wing.

He has been organizing freedom fighters’ birth, death anniversaries every year with his own money. From 1991-to 2008 nearly 20 years he made movements for the establishment of MRPS. His efforts to ensure that Dalits have equal rights in society are vital. Desperately involved in social media. As a consequence of his efforts, the MRPS was formed, and the Madigas received some respect.

Kanaka Rao is the Co-Founder of MRPS. In 1995, He was selected as MRPS District President. During the term of the District Secretary, he became more active in politics and has constantly strived for the people’s welfare. In 2001, Kanaka Rao becomes State President from MRPS.

In 2008, Kanaka Rao officially entered Politics with the Praja Rajyam Party(PRP). With the encouragement of Edumudi village people, he was contested as MLA from the Santhanuthalapadu constituency but unfortunately, he was defeated with a slight votes difference.

Due to certain circumstances, Kanaka Rao resigned from the PRP. He switches over to the Yuvajana Shramika Rythu Congress Party(YSRCP) in 2018. In 2019, He was appointed and took charge as AP State Madiga Corporation Chairman.

He has a close relationship with our beloved CM YS. Jagan Mohan Reddy, YV Subbareddy, Sajjala Ramakrishnareddy.

He become an Party Activist and took part in “Gadapa Gadapa ki YSR” program, he made people aware of YSRCP schemes such as Jagananna Amma Vodi, Jagananna Chedodu, Jagananna Vidya Kanuka, Illa Pattalu, YSR Arogya scheme, YSR Bima, YSR Pension Kanuka, YSR Rythu Bharosa, YSR Sunna Vaddi Pathakam, YSR Vahana Mitra etc. He made the Navaratnalu scheme available to everyone. He gave his contributions to Samaikyandhra Movement, for Special Status, also took part in Y.S Jagan’s, Y.S Sharmila’s Padayatra.

Kanaka Rao staged dharnas, rastarokos and demanded the government should give houses to the Dakkala, Erukala, communities of Prakasham, Guntur district residents.

Activities carriedout by Kanaka Rao as a Responsible Officer: 

  • Kommuri Kanaka Rao received a bio-copy of his tenure as Chairman of Madiga Corporation at the hands of Andhra Pradesh Social Welfare Minister Pinipey Vishwaroop. On this occasion, he expressed his heartfelt gratitude to Chief Minister Shri YS. Jagan Mohan Reddy, YV Subbareddy, Sajjala Ramakrishnareddy, and Vijayasaireddy.
  • At the Thadepalli Madiga Finance office, Thadepalli Mandal YSR Congress Party SC Cell President Mudigonda Prakash SC BC, Minority Cell leaders met Chairman Kommuri Kanaka Rao and have discussed various issues. Later, they thanked Chief Minister YS Jagan Mohan Reddy for appointing Kanaka Rao for the second time as the Chairman of Madiga Corporation.
  • The Jagajjivan Ram Community Building Construction Committee, Madiga Sangh’s together with Kanaka Rao appealed to the Chief Minister to bring the unfinished Jagajjivan Ram Community Hall issue to the attention of the Chief Minister.
  • Mrs.Koppula Vijayamadhavi, Mrs.Kanuri Nageshwari, Director of TIDCO, Mrs.Ramani Madiga, Member of Guntur Shivalayam Temple, Senior Leaders,  expressed heartful congratulations to Kommuri Kanaka Rao and his wife Jhansi Aruna who took over as Chairman of the Madiga Corporation for the second time.
  • At the Thadepalli Madiga Finance office, Thadepalli Mandal YSR Congress Party SC Cell President Mudigonda Prakash SC, BC, Minority Cell leaders have met Chairman Kommuri Kanaka Rao. On this occasion, they discussed various issues.
  • Madiga Corporation Chairmans Kanaka Rao, Madhusudan Rao, and YSR Congress party leaders handed over a petition to the statue of Dr.BR Ambedkar at Christian Peta to apologize to the Dalits and to make them feel good that the TDP should not hold Dalit resistance rallies.

Jagan’s Effort during the Covid Crisis:

-The epidemic has badly damaged people’s lives. Ordinary people could not survive during the Covid.

-Kanaka Rao distributed food and rice bags to the migrants and also contributed to them financially. He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.

-He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown. Provided annadhanam program to the Police, Municipal, front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-Kanaka Rao put his effort to serve people even during the covid second wave.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus. Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

H.No: 5-7, Village: Edumudi, Mandal: Naguluppala Padu, Constituency: Santhanuthalapadu, District: Prakasam, State: Andhra Pradesh, Pincode: 523194

Mobile: 9963425526, 9491202408
Email: [email protected]

Leadership in the political framework requires a focus on the long-term good of a country, above and ahead of any personal short-term gains. Good political leadership requires a combination of charisma and integrity!!

Kommuri Kanaka Rao

AP State Madiga Corporation Chairman

Bio-Data of Kanaka Rao 

Name                                   : Kommuri Kanaka Rao

Date of Birth                        : 06-12-1987                       

Father                                  : Mr. Rama Swamy

Mother                                  : Mrs. Kolamma

Qualification                      : Intermediate from AVM junior college, Ongole

Professional                        : Social Worker

Present Designation          : AP State Madiga Corporation Chairman

Religion & Nationality      : Hindu- Indian

Permanent Address           : HNo: 5-7, 

Village: Edumudi, Mandal: Naguluppala Padu, District: Prakasam, State: Andhra Pradesh 

                                                                                                     Contact: 9963425526, 9491202408

Recent Activities

ర్యాలీ

DR. B. R అంబెడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం వేసినందుకు పార్టీ నాయకులు అందరూ కలిసి ర్యాలీ చేయడం జరిగింది.

ధర్నా

పార్టీ నాయకులు అందరూ కలిసి సామాజిక న్యాయ భేరి పైన ధర్నా చేయడం జరిగింది.

ప్రసంగం

కొమ్మూరి కానక రావు గారు ప్రసంగం లో పాల్గొనడం జరిగింది.

భూమి పూజ కార్యక్రమం

ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం శంఖుస్థాపన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాదిగ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారు, నాగులుప్పలపాడు మండల వైసిపి అద్యక్షుడుపోలినేని కోటీశ్వరావు, వైసీపీ నాయకులు, కూనం పూర్ణచంద్రరావు, చినవీరయ్య, యంపిటీసి ముదవర్తి రమ,బోలే ఆంజనేయులు, మట్టగుంట నాగేశ్వరరావు తదితరులు.

పరామర్శ

సోషల్ వెల్ఫేర్ అడ్వైజర్ జూపూడి ప్రభాకర్ గారు గుండె నొప్పి తో తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నందున, ఆయనను పరామర్శించిన, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, స్కిల్ డెవలప్ మెంట్ సలహాదారులు శ్రీ చల్లా మధుసూదన్ రెడ్డి గారు, మాదిగ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారు.

గుంటూరు జిల్లా తెనాలిలో “హార్వెస్ట్ ఇండియా” అదినేత శ్రీ కత్తెర సురేష్ గారి సహకారంతో, తెనాలి పట్టణంలో చెప్పులు కుట్టుకునే యాబై మంది చర్మకార కుటుంబాలకు, మాదిగ ఫైనాన్స్ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారి చేతులమీదుగా ఉచితంగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనాయకులు శుద్దపల్లి నాగరాజు, యమ్మార్పీయస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనాయకులు కట్టెపోగు ఉదయభాస్కర్ తదితరులు నాయకులు, హార్వెస్ట్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. మొదటి సారిగా హార్వెస్ట్ ఇండియా తెనాలి కార్యక్రమంలో పాల్గొన్న ఛైర్మన్ కనకారావు గారిని కత్తెర సురేష్, సుద్దపల్లి నాగరాజు గార్లు ఘనంగా సన్మానించారు.

క్షిరాభిషేకం

యస్సీ, యస్టీ లను పారిప్రామిక వేత్తలగా చేయడమే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యం.

స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కలల స్వప్నం యస్సీ, యస్టీ లను పారిశ్రామిక వేత్తలు గా చేయాలనే ఉద్దేశంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఐఐసిలో భూములు కేటాయించి, రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం ప్లాట్ లు పొందిన యస్సీ, యస్టీ లు పూర్తి రుణాలు చెల్లింపు చేయనందున, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పొందలేక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు నష్ట పోయినందున గత ప్రభుత్వాలకి యస్సీ, యస్టీ లు విన్నవించుకున్నా పట్టించుకోనందున, ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, దళిత ఇండస్ట్రీల అషోసియోషన్ ల విజ్ఞప్తి మేరకు, గత బకాయిలను తగ్గిస్తూ ఒన్ టైం సెటిల్ మెంట్ ద్వారా అవకాశం కల్పిస్తూ జీవోఎం, నెం7 ఇవ్వడం జరిగింది. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా షుమారు వెయ్యి మంది, యస్టీ, యస్సీ లకు ప్రయోజనం చేకూరి, కోట్లాది రూపాయలు లబ్ది చేకూరుతుంది.

పాలాభిషేకం కార్యక్రమంలో మాజీ స్టీల్ బోర్డు మెంబర్, కేపీఎస్, రత్నరాజు ,మున్నంగి డేవిడ్, కొమ్మూరి నాగేశ్వరరావు, కొమ్మూరి రామస్వామి,కొమ్ము దావీదు, అత్తంటి మోహన్ రావు, కుమ్మూరి కరుణాకర్,సప్పరపు మరియదాస్, వాలంటీర్ కొమ్మూరి పూర్ణయ్య ,మున్నంగి చంద్ర శేఖర్, ఇర్మీయ తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు మినీస్టేడియంలో జరిగిన ప్రకాశం జిల్లా స్థాయి బాల్ బాట్మిన్ పోటీలను ప్రారంభించిన, రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీబాలినేని శ్రీనివాసులరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్, మాదిగ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారు, ఒంగోలు కార్ఫోరేషన్ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, వైశ్య కార్ఫోరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్, మద్య నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గార్లు తదితరులు.

కర్నూలు జిల్లా  కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఇటీవల మాదిగల మీద దాడి చేయగా, ఈరన్న, శీనప్ప ఇద్దరు చనిపోవడం జరిగింది ముగ్గురుకి గాయాలయ్యాయి. ఈ సంఘటన పై బాదిత కుటుంబాలను పరామర్శించిన ఛైర్మన్ లు కొమ్మూరి కనకారావు గారు, వడ్డాది మదుసూదనరావులు.

నివాళి

తిరుపతి రూరల్ గ్రామం నడవలూరులో పూసపాటి మోహన్ తండ్రి మునిరత్నం ఇటీవల మరణించగా వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించిన, ఛైర్మన్ లు కొమ్మూరి కనకారావు గారు, మదసూదనరావు, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినవ్ తదితరులు.

తిరుపతి నుంచి కర్నూలు వెళుతూ మద్య లో, ఆకస్మికంగా జిల్లా యస్సీ కార్ఫోరేషన్ కార్యాలయం ని సందర్శిచిన మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ లు కనకారావు మదుసూదనరావు గార్లు. జిల్లా ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్, వెంకటసుబ్బయ్య గార్లు, ఆఫీసు సిబ్బంది తో కలిసి మాట్లాడటం జరిగింది.

శంఖుస్థాపన కే పరిమితమైన భవనం పూర్తిచేయాలని విజ్ఞప్తి

తిరుపతి పర్యటన లో భాగంగా, డాక్టర్ బాబు జగజ్జీవన్ రాం కమ్యూనిటి హాలు ని సందర్శించి న ఛైర్మన్ లు కొమ్మూరి కనకారావు, మదుసూదనరావు లు.

గత ప్రభుత్వం లో శంఖుస్థాపన కే పరిమితమైన భవనం, గతంలో తిరుపతి పర్యటనకు వెళ్ళి నప్పుడు, జగజ్జీవన్ రాం కమ్యూనిటి భవనం నిర్మాణ కమిటీ వారు, మాదిగ సంఘాల వారు కనకారావు గారిని కలిసి అసంపూర్తిగా ఉన్న జగజ్జీవన్ రాం కమ్యూనిటీ హాల్ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్లి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయగా, గౌరవ పెద్దలు సుబ్బారెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి కనకారావు గారు తీసుకెళ్లడం జరిగింది.

టీడీపీ వాళ్ళు చేయాల్సింది దళిత ప్రతిఘటన సదస్సు లు కాదని, దళితులకు పచ్చాతాపం తెలుపుతూ సదస్సులు జరిపే విధంగా వారికి మంచి బుద్ది కలిగించాలని తాడేపల్లి  క్రిష్టియన్ పేటలోని డాక్టర్ బీ.ఆర్ అంభేడ్కర్ విగ్రహం కి వినతిపత్రం ఇస్తున్న మాదిగ ,రెల్లి కార్ఫోరేషన్ల ఛైర్మన్ లు కనకారావు, మదుసూదనరావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీనేతలు.

ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పుడు వర్గీకరణ విషయంలో చర్చిస్తున్న ప్రజారాజ్యం పార్టీ ఫౌండర్ చిరంజీవి గారు, మంద కృష్ణ, కొమ్మూరి కనకారావు గారు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్మన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు.

Madiga Corporation Chairman Kanaka Rao at a variety of Party Activities on some occasions

తెలుగు నాటకాలు అంతరించిపోతున్న వేళ, సత్యహరిశ్చంద్ర, చింతామణి, కన్యాశుల్కం లాంటి నాటకాలు సరసన నిలిచే పాశ్చాత్య పోకడలోకుదేలీతున్న గ్రామీణ వ్యవస్థ, రైతులు ధీనస్దితికి అద్దం పట్టే “పడమటిగాలి”, “అంభేడ్కర్ రాజగృహ ప్రవేశం” లాంటి, ఎన్నో నాటకాలకు సృష్టి కర్త, రచయిత, నటుడు, డైరెక్టర్ గా నాటకరంగం లో రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన శ్రీ పాటిబండ్ల ఆనందరావు గారిని తాడేపల్లి లోని మాదిగ కార్ఫోరేషన్ కార్యాలయంలో ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారు కలిసి అభినందించారు.

మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలోరాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, యమ్మల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుల శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి గార్లతో కలిసి మహాత్మాగాంధీ కి నివాళులు అర్పిస్తున్న మాదిగ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారు

ఒంగోలు యస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన యస్సీల సంక్షేమ పథకాలు, భూమి కొనుగోలు పధకం లో భూములు మార్టిగేజ్ విడుదలపై జరిగిన సమీక్షలోపాల్గొన్న, యండీ హర్షవర్ధన్, కార్పొరేషన్ ఛైర్మన్ లు కొమ్మూరి కనకారావు, వడ్డాది మదుసూదనరావు లు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకేంద్ర కార్యాలయం తాడేపల్లి లో జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొన్న, కొమ్మూరి కనకారావు, లేళ్ళ అప్పిరెడ్డి గారు, మేరుగ నాగార్జున గారు, మందపాటి శేషగిరిరావు, నారాయణ మూర్తిగార్లు తదితరులు పాల్గొన్నారు.

తేదీ9-4-2022న విజయవాడలోజరగనున్న దళిత ఉద్యమ నేత శ్రీ కత్తి పద్మారావు గారు రచించిన ఒక అస్ప్రశ్యుని యుద్ధ గాధ 2వ భాగం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కరపత్రాలను ఈరోజు తాడేపల్లి మాదిగ ఫైనాన్స్ కార్ఫోరేషన్ కార్యాలయంలోవిడుదల చేసిన ఛైర్మన్ కొమ్మూరి కనకారావు, గడ్డం విజయారావు,ప్రొఫెసర్ జగన్మోహన్ రావు, టీ కృష్ణ తదితరులు.

మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ గా రెండవ సారి భాధ్యతను స్వీకరించిన కొమ్మూరి కనకారావు, వారి భార్య ఝాన్సీ అరుణ శ్రీ లను, సన్మానించి అభినందనలు తెలియజేసిన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి కొప్పుల విజయమాధవి, టిడ్కో డైరెక్టర్, శ్రీమతి కానూరి నాగేశ్వరి, గుంటూరు శివాలయం దేవస్థానం మెంబర్ శ్రీమతి రమణి, శ్రీమతి బుల్లా మేరి తదితరులు

తాడేపల్లి మాదిగ ఫైనాన్స్ కార్యాలయంలో, తాడేపల్లి మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యస్సీ సెల్ అద్యక్షుడు ముదిగొండ ప్రకాష్ ఆద్వర్యంలో.యస్టీ, బిసి ,మైనారిటీ సెల్ నాయకులు, ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ సమస్యలు గురించి చర్చించారు.

మాదిగ కార్ఫోరేషన్  ఛైర్మన్ గా రెండవ సారి బాద్యతలు స్వీకరించిన సందర్భంగా, రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ, సైన్స్&టెక్నాలజీ శాఖా మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారిని విజయవాడలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన, మాదిగ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారు, ప్రకాశం జిల్లా PDCC BANK ఛైర్మన్ డాక్టర్ మాదాసు వెంకయ్య,  సంతనూతలపాడు  అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ  ఛైర్మన్ పిచ్చిరెడ్డి, చీమకుర్తి జడ్పీటీసీ వేమాశ్రీని వాసరావు, మారెళ్ళ కిరణ్ గార్లు.

రాష్ట్ర డిజీపీగా నూతన భాద్యతలు స్వీకరించిన శ్రీ రాజేంద్ర నాద్ రెడ్డి గారినిఈరోజు మంగళగిరి పోలీసు కేంద్ర కార్యాలయంలో, మర్యాద పూర్వకంగా కలిసి అంభినందనలు ,ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన మాదిగ ఫైనాన్స్ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు.

నిన్న విశాఖపట్నం లో ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య PVGDప్రసాద్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన, మాదిగ, రెల్లి కార్ఫోరేషన్ ల ఛైర్మెన్ లు కొమ్మూరి కనకారావు, వడ్డాది మధుసూదనరావులు.
వీరితో పాటు, వెంకట కృష్ణ, వెంకట్, ప్రసాద్, నాగరాజు,మురళి తదితరులు ఉన్నారు.

మాదిగ కార్ఫోరేషన్  ఛైర్మన్ గా రెండవ సారి భాద్యత లు చేపట్టిన కొమ్మూరి కనకారావుని తాడేపల్లి కార్ఫోరేషన్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందజేసిన CPDCL సియండి శ్రీ జి పద్మజనార్ధన్ రెడ్డి గారు.

గుంటూరులోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో జరిగిన మహాకవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి సంస్మరణ సభలో మాట్లాడుతున్న మాదిగ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారు. కార్యక్రమంలో మాజీమంత్రి యమ్మల్సీ శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్, హైకోర్టు అడ్వికేట్ గెడ్డం ఎలీషా, దళిత బహుజన నాయకులు మేళం భాగ్యారావు, చందోలు శోభారాణి, డాక్టర్ కాకాని సుధాకర్,అరసం కార్యదర్శి లక్ష్మీ నారాయణ, నూతక్కి సతీష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాదిగ ఫైనాన్స్ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి గారు, శాసనమండలి సభ్యులు, డా. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, పొన్నూరు శాసనసభ్యుడు కిలారి రోశయ్య, నవరత్నాల వైస్ ఛైర్మన్ నారాయణ మూర్తి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రపంచ ప్రఖ్యాత డప్పు కళాకారులు, కీ!!శే శ్రీ కుంపటి సూర్య భగవంతరావు స్మారఖార్ధం క్రిష్ణా జిల్లా చల్లపల్లి లో డప్పులు, తీన్మార్ పోటీలు ప్రారంబ కార్యక్రమంలో పాల్గొన్న మాదిగ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు, యస్సీ కమిషన్ చైర్మన్ మారమూడి విక్టర్ ప్రసాద్ గారు తదితరులు.

In order to fulfill his roles and responsibilities, Kanaka Rao took part in various welfare activities

Kommuri Kanaka Rao | AP State Madiga Corporation Chairman | MRPS | YSRCP | PRP | State Organization Secretary of Dalit Youth Wing | MRPS District President | State President of MRPS | Edumudi | Naguluppala Padu | Santhanuthalapadu | Prakasam | Andhra Pradesh | theLeadersPage

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పినిపె విశ్వరూప్ గారి చేతులు మీదుగా మాదిగ కార్ఫోరేషన్ ఛైర్మన్ గా పదవీ కాలం పొడిగింపు జీవో కాపీ ని అందుకున్న కొమ్మూరి కనకారావు గారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ పెద్దలు, శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారికి, శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీ విజయసాయిరెడ్డి గారికి తదితర పెద్దల కు ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు

Kommuri Kanaka Rao | AP State Madiga Corporation Chairman | MRPS | YSRCP | PRP | State Organization Secretary of Dalit Youth Wing | MRPS District President | State President of MRPS | Edumudi | Naguluppala Padu | Santhanuthalapadu | Prakasam | Andhra Pradesh | theLeadersPage

విజయవాడలో జరుగుతున్న 32వ పుస్తక మహాత్సవం లో మాదిగ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారు, రెల్లి కార్ఫోరేషన్ ఛైర్మన్ మధుసూధన రావు, చెట్టే రాజు, బూదాల సలోమి తదితరులు. ఎన్ని సోషల్ మాధ్యమాలు వచ్చినా పుస్తక పఠనం ముఖ్యమైనది.

పుస్తక పఠనం ని ప్రోత్సహిద్దాం, జ్ఞాన దీపాలను వెలిగిద్దాం.

Kommuri Kanaka Rao | AP State Madiga Corporation Chairman | MRPS | YSRCP | PRP | State Organization Secretary of Dalit Youth Wing | MRPS District President | State President of MRPS | Edumudi | Naguluppala Padu | Santhanuthalapadu | Prakasam | Andhra Pradesh | theLeadersPage

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి లో జరిగిన శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలలో, ప్రభుత్వ సలహాదారులు ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్యే లు, శ్రీ మేరుగ నాగార్జున గారు, శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, యమ్మల్సీ లు శ్రీ లేళ్ళ అప్పిరెడ్డిగారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, తదితరులతో, మాదిగ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు.

Kommuri Kanaka Rao | AP State Madiga Corporation Chairman | MRPS | YSRCP | PRP | State Organization Secretary of Dalit Youth Wing | MRPS District President | State President of MRPS | Edumudi | Naguluppala Padu | Santhanuthalapadu | Prakasam | Andhra Pradesh | theLeadersPage

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కార్యాలయం అదనపు కార్యదర్శి, శ్రీ ధనుంజయరెడ్డి IAS గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మాదిగ, మాల ,రెల్లి కార్ఫోరేషన్ల ఛైర్మన్,లు కొమ్మూరి కనకారావు గారు, పెద్దపాటి అమ్మాజి, వడ్డాది మదుసూదనరావులు.

Kommuri Kanaka Rao | AP State Madiga Corporation Chairman | MRPS | YSRCP | PRP | State Organization Secretary of Dalit Youth Wing | MRPS District President | State President of MRPS | Edumudi | Naguluppala Padu | Santhanuthalapadu | Prakasam | Andhra Pradesh | theLeadersPage

వైయస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగంగా ఈదుమూడి గ్రామంలో పెన్షన్ లు పంపిణీ చేస్తున్న మాదిగ ఫైనాన్స్ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారు గ్రామ సర్పంచ్ బోలే లక్ష్మీ ఆంజనేయులు, ఈదుమూడి పిఏసియస్ పర్సన్ ఇంచార్జి కూనం పూర్ణచంద్రరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనాయకులు

Kommuri Kanaka Rao | AP State Madiga Corporation Chairman | MRPS | YSRCP | PRP | State Organization Secretary of Dalit Youth Wing | MRPS District President | State President of MRPS | Edumudi | Naguluppala Padu | Santhanuthalapadu | Prakasam | Andhra Pradesh | theLeadersPage

ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జరిగిన వివిధ కార్యక్రమాలలో భాగంగా, తడి చెత్త, పొడి చెత్త వాహనం ప్రారంభం, ఓటీయస్ లో భాగంగా జగనన్న శాశ్వత గృహ హక్కు ఫధకంలో లబ్ధిదారులకు, రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేస్తున్న మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు, సర్పంచ్ బోలే లక్ష్మీ ఆంజనేయులు, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ తధితరులు.

Kommuri Kanaka Rao | AP State Madiga Corporation Chairman | MRPS | YSRCP | PRP | State Organization Secretary of Dalit Youth Wing | MRPS District President | State President of MRPS | Edumudi | Naguluppala Padu | Santhanuthalapadu | Prakasam | Andhra Pradesh | theLeadersPage

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన గ్రామ సచివాలయం, డాక్టర్ బి. ఆర్ అంభేడ్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రాం ఆడిటోరియం ప్రారంభోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారితో కలిసి పాల్గొన్న మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు, యస్సీ కమీషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు, మాల కార్ఫోరేషన్ ఛైర్మన్ పెదపాటి అమ్మాజి తదితరులు.

Kommuri Kanaka Rao | AP State Madiga Corporation Chairman | MRPS | YSRCP | PRP | State Organization Secretary of Dalit Youth Wing | MRPS District President | State President of MRPS | Edumudi | Naguluppala Padu | Santhanuthalapadu | Prakasam | Andhra Pradesh | theLeadersPage

విజయవాడలో “హెల్ప్ ది హెల్ప్ లెస్” సొసైటీ వారు ఏర్పాటు చేసిన పేదలకు ఉచిత అన్నదాన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మాదిగ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు, రెల్లి కార్ఫోరేషన్ ఛైర్మన్ వడ్డాది మదుసూదనరావు, బొబ్బిలి లీలా కుమార్, రాధాకృష్ణ, తదితరులు.

Kommuri Kanaka Rao | AP State Madiga Corporation Chairman | MRPS | YSRCP | PRP | State Organization Secretary of Dalit Youth Wing | MRPS District President | State President of MRPS | Edumudi | Naguluppala Padu | Santhanuthalapadu | Prakasam | Andhra Pradesh | theLeadersPage

NSFDC సహకారంతో మిస్ బర్డ్ వారి ఆద్వర్యంలో గుంటూరు రూరల్ లోని మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీలలో జరిగిన నిరుద్యోగులకు స్కిల్స్ డెవలప్ శిక్షణా తరగతులను ప్రారంబించి న యస్సీ మాదిగ ఫైనాన్స్ కార్ఫోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు గారు, ఏపియం రాంబాబు

Kanaka Rao at a variety of welfare programs as Madiga Corporation Chairman

Newspaper Clippings

Party Programs Videos 

}
1st July 1973

Born in Edumudi village

}
1990

Completed SSC

at ZP high school, Edumudi

}
1990-1992

Intermediate

from AVM junior college, Ongole

}

Co-Founder of MRPS

}
1993

State Organization Secretary

 of Dalit Youth Wing

}
1995

MRPS District President

}
2001

State President

from MRPS

}
2008

Political Entry

through the PRP

}

Contested as MLA

from the Santhanuthalapadu constituency

}
2018

Joined in the YSRCP

}
2019-presents

AP State Madiga Corporation Chairman