Kommidi Shobha Damodar Reddy | the Leaders Page | MPTC | the Leaders Page

Kommidi Shobha Damodar Reddy

MPTC, State Executive Member, BJP, Ankushapur, Medchal Malkajgiri, Telangana,

Kommidi Shobha Damodar Reddy, an Indian politician affiliated with the Bharatiya Janata Party (BJP), serves as an MPTC (Member of Panchayat Raj Territorial Constituency) representing Ankushapur in the Medchal Malkajgiri District of Telangana.

Early Life and Education:

Born on November 16th, 1969, Kommidi Shobha Reddy was born to the Couple of Sama Buchi Reddy and Sama Balamani was raised in Medak.

In 1984, she completed her Board of Secondary Education from Zilla Parishad High School in Alladurg, Medak. In 1986, she obtained her Intermediate degree from Government Junior College in Shankarampet, Medak.

She pursued her graduation at Sarojini Naidu Vanitha Maha Vidhyalayam in Nampally, graduating in 1989. In 1992, she completed her post-graduation in MA (Telugu) from Koti Women’s College. In 1993, she underwent Telugu Pandith Training (TPT) at Koti Women’s College, Koti.

In 2008, she obtained her LLB degree from Padala Ramireddy College in Ameerpet. Additionally, she completed her LLM from Nagarjuna University in 2011. And she completed her post graduation from MA ( Astrology ) from Sri Potti Sriramulu University in 2016. 

Personal Life: 

After completing her education, Kommidi Shobha Reddy worked as a Junior College Telugu Pandith at Isnapur Residential Social Welfare School from 1996 to 2006, all while shouldering her family responsibilities. And Also she Practiced the Law at high Court.

Career in Politics: 

Kommidi Shobha Damodar Reddy ventured into her political career in 2018 by joining the Bharatiya Janata Party (BJP). This significant decision marked the initiation of her journey in the political realm. By aligning herself with the BJP, Shobha Damodar Reddy embraced the party’s ideology and principles, drawing inspiration from her husband, Damodar Reddy.

Shobha Damodar Reddy’s affiliation with the Bharatiya Janata Party (BJP) not only offered her a prominent platform but also enabled her to actively participate in political endeavors and contribute to the party’s goals. As a BJP member, she presumably engaged in diverse party initiatives, including election campaigns, public rallies, and organizational activities.

Shobha Damodar Reddy enthusiastically participated in the Sarpanch elections in 2018, aiming to secure a position that would enable her to effectively serve the people. Fueled by a profound sense of commitment and dedication, she competed for the role of Sarpanch, harboring a strong desire to make a positive impact on the lives of the community she represented.

Despite assuming increasing responsibilities and holding prestigious positions, Shobha Damodar Reddy remained steadfast in her commitment to serving the public and extended assistance to anyone seeking help. Acknowledging her unwavering dedication and relentless efforts toward the welfare of the people, she secured victory in the 2019 MPTC election for Ankushapur with a majority of votes, representing the BJP. Shobha Damodar Reddy exhibits a profound enthusiasm to persist in serving the people and advancing the party’s values and principles for the betterment of society.

With her activist experience and proven dedication to public service, Shobha Damodar Reddy quickly made her mark within the BJP. Her commitment to the party’s principles and exceptional leadership qualities led to her appointment as a BJP State Executive Member in 2023, a position of considerable responsibility and influence within the party’s hierarchy.

Activities Undertaken by Kommidi Shobha Damodar Reddy:

  • Shobha Damodar Reddy played an instrumental role in the development of the Gram Panchayat by allocating land for various essential constructions. She generously provided her ancestral land for the construction of a Shiva temple, demonstrating her devotion to her heritage. Additionally, she donated land for the construction of a water tank, ensuring the community’s water supply. Furthermore, she allocated an area for the construction of Dwakara Bhavan, a dedicated meeting hall for communal gatherings and discussions.
  • Upon assuming the position of MPTC in Ankushapur, Shobha Damodar Reddy initiated several development projects. To facilitate SC functions, a sanction of 10 lakhs was granted for the construction of the function hall, of which 5 lakhs were disbursed, allowing the commencement of the construction. Furthermore, an additional Rs. 4 lakh was sanctioned for the construction of a kitchen in the primary school.
  • For the Vinayaka Temple, a sanction of Rs. 4 lakh was provided for the construction of a Kalyana Mandapam. Additionally, 2 lakhs were sanctioned for the establishment of a drinking water facility, and a further 2 lakhs were allocated for underground drainage.
  • In her persistent efforts to improve infrastructure, Shobha Damodar Reddy organized numerous protests, rallies, and fasts, demanding a road facility from Ankushapur to NEC Nagar spanning 3.5 kilometers. Eventually, a sanction of Rs. 60 lakh was granted for the construction of a 12-foot road covering the specified distance.
  • In Madaram Panchayat, a sanction of 10 lakhs was granted for the construction of a party meeting hall, providing a dedicated space for party-related activities.
  • Additionally, Shobha Damodar Reddy took the initiative to construct essential facilities in the village, including graveyards, dumping yards, and parks, enhancing the overall infrastructure and amenities available to the community.
  • Kommidi Shobha Damodar Reddy actively participated in the 5 Praja Sangrama Yatra, alongside BJP President Bandi Sanjay. Following the footsteps of the state leader Bandi Sanjay, she joined the yatra with great enthusiasm and dedication.

COVID Activities:  

  • During the COVID-19 pandemic in 2020, she played an active role in helping the people in his constituency. He took part in various activities, such as distributing masks and sanitizers and providing food, vegetables, and medicine to the needy.
  • She also organized campaigns to create awareness about the importance of social distancing, maintaining hygiene, and boosting immunity to fight against the virus.
  • Understanding the challenges faced by many individuals and families during the pandemic, Ravi Shankar Yadav recognized the importance of ensuring access to basic necessities.
  • She organized and led initiatives to distribute food items to the underprivileged sections of society who were severely impacted by the economic consequences of the pandemic. This included arranging for the delivery of essential food packages and groceries to households facing financial difficulties, enabling them to meet their daily needs.
  • Her dedication to supporting people during the COVID-19 pandemic extended beyond the provision of essential supplies.
  • She actively engaged with communities, raising awareness about precautionary measures and promoting vaccination drives. By educating people about the importance of vaccinations and dispelling myths and misinformation, she contributed to the overall efforts to combat the pandemic.

H.No: 42, Street Name: Royal Kuteer, Post Office: Ghatkesar, Village: Chowderguda, Mandal: Pocharam, District: Medchal-Malkajgiri, Constituency: Medchal, State: Telangana, Pincode: 500088.

Email: [email protected]

Mobile: 9848880876

Biodata of Mrs.Kommidi Shobha Damodar Reddy

Kommidi Shobha Damodar Reddy | the Leaders Page | MPTC | the Leaders Page

Name: Kommidi Shobha Reddy

DOB: November 16th, 1969

Father: Mr. Sama Buchi Reddy

Mother: Mrs. Sama Balamani

Education Qualification: Post Graduation

Profession: Politician

Political Party: BJP

Present Designation: MPTC, State Executive Member

Permanent Address: Chowderguda, Pocharam, Medchal Malkajgiri, Telangana

Contact No: 9848880876

Recent Activities

సంయుక్త మోర్చాల సమ్మేళన సమావేశం

బీజేపీ తెలంగాణ మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలో సంయుక్త మోర్చాల సమ్మేళన సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ శ్రీ అమరం మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ రఘునందన్ రావు గారు విచేశారు.

జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షులు Dr. శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి గారి జన్మదినము సందర్బంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సమావేశం

బీజేపి రాష్ట్ర కార్యాయంలో మహిళా మోర్చ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షురాళ్ళు, ఇంచార్జి ల సమావేశం జరిగింది. మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి గీతా మూర్తి గారి నేతృత్వం లో జరిగిన ఈ మీటింగ్ లో జరగబోయే ప్రజా కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు చర్చకు వచ్చాయి. హోమ్ శాఖ మాత్యులు శ్రీ అమిత్ షా హైదరాబాద్ సందర్శన మరియు జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అవి ఎలా విజయ వంతం చేయాలి అనే అంశం మీద చర్చ జరిగింది.

దశ దిన కర్మ

ప్రముఖ న్యాయవాది ఎందరో న్యాయవాదులకు విజ్ఞాన బాండాగారం మంచి రెడ్డి వెంకటనారాయణ రెడ్డి గారి దశ దిన కర్మ కి హాజరై నివాళులు అర్పించడం జరిగింది.వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నారు.

ఫిర్యాదు

నేషనల్ విమెన్ కమిషన్ లో కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి , ఎం పి టీ సి అంకుశపూర్ , మాదారం, ఘట్కేసర్, మేడ్చల్. జిల్లా.తన పై BRS మహిళా ప్రజా ప్రతినిధులు చేసిన దాడి గురించి భాజపా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి గీతా మూర్తి గారి ఆధ్వర్యంలో శ్రీమతి రేఖా శర్మ ఛైర్పర్సన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ గారికీ ఫిర్యాదు చెయ్యడం జరిగింది.ఇందులో Dr. మాలతి రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.

తెలంగాణా దినోత్సవం

తెలంగాణ సాధించుకుని 10 సంవత్సరాలు ఐన సందర్బంగా ఇంకా మరో ఉద్యమం చేయాల్సిన అవసరం వుంది. నీళ్ల కోసం నిధులు నియామకాల కోసం మరో ఉద్యమం చెయ్యాల్సిన అవసరం ఉందని. జయశంకర్ సార్ ఆశయాలు నీరుకార్చ వద్దని వేడుకుంటూ తెలంగానులందరికీ తెలంగాణా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యవర్గ సమావేశం

మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఫిర్యాదిగూడలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

శామీర్ పేట్ PS లో మొన్న తన పైన మంత్రి మల్లారెడ్డి BRS మహిళా ప్రజా ప్రతినిధులు కావ్య ( జవహర్ నగర్ మేయర్ ) ఎల్లుబాయ్ ZPTC, అనిత MPP రజిత MPP లు చేసిన దాడి గురించి FIR చేయించడం జరిగింది.

తెలంగాణా మహిళా కమిషనరేట్ లో మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్మా రెడ్డి గారిని కల్సి జరిగిన సంఘటన వివరించి తన పై దాడి జరిపించిన మంత్రి మల్లారెడ్ గారు డి, BRS మహిళా ప్రజా ప్రతినిధులపై తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.

మేడ్చల్ కలెక్టరేట్ లో దాశాబ్ది ఉత్సవాల సందర్బంగా జరిగిన మీటింగ్ లో MPTC లకు నిధుల గురించి అడిగినందుకు తనను వేరే brs ప్రజాప్రతినిధులతో బయటికి లాగి పడేయించారు ఇదీ 1200 మంది ఆత్మర్పణం తో ఏర్పడిన తెలంగాణా లో ఒక ప్రజా ప్రతినిధి అడిగిన ప్రశ్న కి BRS ప్రతినిధులతో లాగి పడేయించడం. తమాషా చూస్తున్న కలెక్టర్ గారు.

మేడ్చల్ కలెక్టరేట్ లో దాశాబ్ది ఉత్సవాల సందర్బంగా జరిగిన మీటింగ్ లో MPTC లకు నిధుల గురించి అడిగినందుకు తనను వేరే brs ప్రజాప్రతినిధులతో బయటికి లాగి పడేయించారు ఇదీ 1200 మంది ఆత్మర్పణం తో ఏర్పడిన తెలంగాణా లో ఒక ప్రజా ప్రతినిధి అడిగిన ప్రశ్న కి BRS ప్రతినిధులతో లాగి పడేయించడం. తమాషా చూస్తున్న కలెక్టర్ గారు.

సర్వ సభ్య సమావేశం

ఘట్కేసర్ మండల కార్యాలయం లో జరిగిన సర్వ సభ్య సమావేశం కు హాజరువడం జరిగింది.4 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఒక్క సారి కూడా స్థానిక MLA, మంత్రి మల్లారెడ్డి గారు కానీ MP కానీ కలెక్టర్ గారు కానీ రాకపోవడం దురదృష్టం. ఎక్కడ సమస్యలపై నిలదీస్తారో అని భయం అనుకుంటా.అందుకే ముఖం చాటయ్యడం కాబోలు.అలాగే చివర్లో ఇండియా ని గ్రీన్ ఇండియా చేయడం లో తన వంతు కృషి చేస్తా అని ప్రమాణం చెయ్యడం జరిగింది.

పరామర్శ

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి గారి మామ గారు స్వర్గస్తులైన సందర్బంగా రాష్ట్ర భాజపా అధ్యక్షులు MP బండి సంజయ్ కుమార్ గారితో పాటు వెళ్లి నివాళులు అర్పించడం జరిగింది.

బహుమతి అందజేత

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో సీఎం కప్ జిల్లాస్థాయి టోర్నమెంట్లో గెలుపొందిన వారికి శాలువాతో సన్మానించి బహుమతులు అందచెయ్యడం జరిగింది.చదువుతోపాటు క్రీడల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, క్రీడల్లో సత్తా చాటాలని, రాష్ట్ర స్థాయిలో కూడా మన మండల్ మొదటి స్థానం సాధిస్తారని ఆశిస్తూ అభినందించడం జరిగింది.

గ్రామ సభ

అంకుశపూర్ లో గ్రామ సభలో పాల్గొన్న కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి గారు.

కమల్ మిత్ర కార్యక్రమం

జాతీయ బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నాదా జీ మరియు జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ గారిచే కమల్ మిత్ర కార్యక్రమం వర్చువల్ ప్రారంభోత్సవం జరిపించడం జరిగింది.

బహుమతి అందజేత

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఏదులాబాద్ గ్రామంలో సీఎం కప్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను అందజేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.వాలీబాల్ లో మొదటి బహుమతి ఏదులాబాద్ గ్రామం, రెండో బహుమతి మరిపల్లిగుడా, కోకో లో మొదటి బహుమతి అంకుషాపూర్, రెండు బహుమతి ప్రతాప్ సింగ్ గారు గ్రామాలకు రావడం సంతోషకరమైన విషయం తెలియజేయడం జరిగింది.

క్రీడ పోటీలు ప్రారంభోత్సవం

ఘట్కేసర్ మండలం లోని 11 గ్రామాల యువతీ యువకులకు CM Cup క్రీడల పోటీలను ఎదులాబాద్ గ్రామం లో ప్రారంభించడం జరిగింది .

వార్షిక మహోత్సవం

శ్రీ శ్రీ శివపంచాయతన సహిత ధ్వజ శిఖర ప్రతిష్ట మహోత్సవం మరియు 37 వ వార్షిక మహోత్సవాలకు హాజరై ఆ దేవదేవుని ఆశీస్సులు అందుకోవడం జరిగింది.

హిందూ ఏక్తా యాత్ర

కరినగరంలో బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కరినగరం ఎంపీ బండిసంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన హిందూ ఏక్తా యాత్ర లో పాల్గొన్న శోభా గారు.

నిరుద్యోగ మార్చ్

సంగారెడ్డి లో జరిగిన నిరుద్యోగ మార్చ్ కార్యక్రమం లో పాల్గొన్న కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి గారు.

ఎల్లమ్మ జామదగ్ని దేవతల వివాహ వార్షికోత్సవం

ఇస్మాయిల్ ఖాన్ గూడా లో ఎల్లమ్మ జామదగ్ని దేవతల వివాహ వార్షికోత్సవము లో పాల్గొని వారి దీవెనలు అందుకోవడం జరిగింది.

వివాహ వేడుక

భాజపా స్టేట్ సెక్రటరీ G. ఉమ గారి ద్వితీయ కుమారుని వివాహానికి శోభా గారు వెళ్లడం జరిగింది.

అంత్యక్రియలు

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు శ్రీ Nvss Prabhakar గారి నాన్న గారు ఎన్ జె మురళీధర్ రావు (రిటైర్డ్ ప్రిన్సిపాల్) గారి అంత్యక్రియల కి రాష్ట్ర భాజపా అధ్యక్షులు కరీంనగర్ MP శ్రీ బండి సంజయ్ కుమార్ గారితో పాటు హాజరువడం జరిగింది.

బీమా పథకం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకం PMSSY, PMJJY గురించి గ్రామస్థులకు వివరించి వారిచే కట్టించడం జరిగింది.

దశదినకర్మ

లతా రెడ్డి మరియు చక్రధర్ రెడ్డి గార్ల తండ్రిగారైన బాల్ రెడ్డి గారి దశదినకర్మకు హాజరై నివాళులర్పించడం జరిగింది.

బహిరంగ సభ

బీజేపీ కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారి బహిరంగ సభలో చేవెళ్ల లో పాల్గొన్న శోభా గారు.

ఆత్మీయ సమ్మేళనం

మేడ్చల్ కీసర లో రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో కార్యక్రమం లో కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.

నివాళి

లండన్ బీచ్ లో అలల తాకిడికి గల్లంతు అయ్యి మరణించిన తేజస్విని పార్థివదేహాన్ని హైద్రాబాద్ తీసుకరావడం జరిగింది.వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తేజస్విని పార్థివదేహానికి నివాళులు అర్పించడం జరిగింది.

పరామర్శ

బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి, నివేదిత రెడ్డి గార్ల పెద్ద కూతురు కావ్య రెడ్డి కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉందని తెలుసుకొని ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అలాగే కంకణాల శ్రీధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

నిరుద్యోగ మార్చ్

వరంగల్ లో బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నిరుద్యోగ మార్చ్ దృశ్యాలు వేలాదిగా తరలివచ్చి అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించిన నిరుద్యోగులు, భాజపా నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన శోభా గారు.

DR B.R అంబేడ్కర్ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 132వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ అంకుశపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

మోడీ పర్యటన

తెలంగాణలో మోడీ పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి గారు మీటింగ్ లో పాల్గొన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు విడుదలైన సందర్భంగా కరీంనగర్ లోని వారి నివాసంలో కలిసి బండి సంజయ్ గారి అత్త గారి దశదిన కర్మ కు హాజరై వారి సతీమణి అపర్ణ గారిని కుటుంబ సభ్యులను కలవటం జరిగింది.

సన్నాహక సమావేశం

తెలంగాణా రాష్ట్రానికి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్న సందర్బంగా సన్నాహక సమావేశం లో పాల్గొనడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ మహిళా మోర్చా ప్రవాస్ యోజన రెండవ రోజు తిమ్మాయిపల్లి లో మహిళా మోర్చా కార్యదర్శి ఉమా గారి ఇంట్లో అల్పాహార కార్యక్రమం. అనంతరం మాకు చక్కని ఆతిద్యం ఇచ్చిన ఆ దంపతులను సన్మానించడం జరిగింది.

ప్రవాస్ యోజన రెండవ రోజు కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా ప్రవాస్ యోజన రెండవ రోజు కార్యక్రమంలో భాజపా తమిళనాడు మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవిత శ్రీకాంత్ గారితో కలిసి చీరాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్లడం జరిగింది.

మహిళా మోర్చా ప్రవాస్ యోజన కార్యక్రమం

రాంపల్లిలో “మేడ్చల్ రూరల్ జిల్లా – మహిళా మోర్చా ప్రవాస్ యోజన” కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తమిళనాడు మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవితా శ్రీకాంత్ గారు పాల్గొనడం జరిగింది.

పరామర్శ

కరీంనగర్ పట్టణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి అత్తమ్మ చిట్ల వనజ గారు స్వర్గస్తులైన విషయం తెలుసుకొని బండి సంజయ్ గారిని వారి సతీమణి అపర్ణ గారిని పరామర్శించడం జరిగింది.

సమావేశం

బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 20 కాలనీల సమస్య దాదాపు 7వేల కుటుంబాలు 20 సంవత్సరాల క్రితం మున్సిపల్ నిబంధనల ప్రకారం నిర్మించుకున్న ఇల్లులు ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆస్తులని ఇబ్బంది పెడుతున్నారన్న విషయం తెలుసుకొని వారి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి, జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

నిరుద్యోగుల మహా అగ్ని జ్వాల ఉద్రుతమైతున్న వేళ భాజపా నేతల బాసట లో శోభా గారు పాల్గొన్నారు.

అభినందన

మేడ్చల్ జిల్లా విధ్యా శాఖా అధికారి విజయ కుమారి గారిని జాతీయ ఇన్నోవేషన్ అవార్డు వచ్చిన సందర్భంగా అభినందించడం జరిగింది.

పరామర్శ

బీఆర్ఎస్ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన బిజెపి నాయకులు శ్రీ మురళీ గౌడ్ కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు తాండూరులోని వారి నివాసంలో పరామర్శించారు.

ఘట్కేసర్ మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో అంగన్వాడి ఆశ వర్కర్లతో ఏర్పాటు చేసిన మై ఛాయిసెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ లైఫ్ ఏర్పాటుచేసిన స్టేక్ హోల్డర్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరువడం జరిగింది.ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రతి ఒక్క కుటుంబానికి ఆశ వర్కర్లు గాని అంగన్వాడీ టీచర్స్ గాని ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళుతుంటారు కావున అందరికీ అవగాహన వచ్చే విధంగా తెలియజేయాలని కుటుంబ సభ్యులకు అవగాహన లేక మైనర్ బాలికలకే వివాహాలు చేసి కుటుంబ బరువు బాధ్యతలను నెత్తిన పై వేస్తున్నారని ప్రతి ఒక్కరి ఇంట్లో అబ్బాయిలతో సమానంగా ఆడపిల్లలను చదివించాలని ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదు అనే విధంగా చూసుకోవాలని కాలేజీ చేసే వయసులోనే అవగాహన లేని పిల్లలు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు అలాంటి తప్పులు చేయకుండా మీరు వారిని దగ్గరికి తీసుకుంటూ వాళ్లకు సమయం కేటాయించాలని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో మై ఛాయిసెస్ ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్స్ మంగులేష్ గారు, క్రాంతి గారు, గ్రీన్ లైఫ్ కోఆర్డినేటర్ వంశీ గారు, వెంకట్ గారు, జీవిత గారు, అడ్వకేట్ విజయరాజ్ గారు, అంగన్వాడి సూపర్వైజర్లు సంధ్య గారు, సక్కుబాయి గారు, తదితరులు పాల్గొన్నారు.

జయంతి

హిందూ హృదయ సామ్రాట్ , గొప్ప యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా వారికి మన: పూర్వక నివాళులు అర్పిస్తున్నాను.

రామలింగేశ్వర స్వామి దర్శనం

కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్య గారితో పాటు కీసర గుట్ట రామలింగేశ్వర స్వామి దర్శనం చేసికోవడం జరిగింది.

పరామర్శ

ఫిర్జాదిగూడ కార్పొరేషన్ లోని శ్రీ చైతన్య కాలేజీలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఈ విషయం పై మేడ్చల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి సంఘటన జరిగిన స్థలంలో ధర్నా చేస్తుంటే అతని పై పోలీసులు దాడి చేశారు. ఇప్పుడు అపెక్స్ హాస్పిటల్ లొ ట్రీట్మెంట్ చేస్తున్నారు.భాజపా రాష్ట్ర అధ్యక్షులు, MP బండి సంజయ్ కుమార్ గారి తో పాటు వెళ్లి పరామర్శించడం జరిగింది.

సన్నాహక సమావేశం

భాజపా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం బంధన్ ఫంక్షన్ హాల్, శివారెడ్డి గూడ, ఘట్కేసర్ మున్సిపాలిటీ నందు జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.

ప్రజా గోస.. బీజేపీ భరోసా..

ప్రజా గోస.. బీజేపీ భరోసా..మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం లో ఎదులాబాద్ గ్రామం లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది.

కార్యవర్గ సమావేశం

 మేడ్చల్ జిల్లా లో భాజపా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ది మోహనరెడ్డి గారు, కొల్లి మాధవి గారు, చాడ సురేష్ రెడ్డి గారు కూన శ్రీశైలం గారు, మండల అధ్యక్షులు శక్తి కేంద్ర ఇంచార్జులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

డిమాండ్

తెలంగాణా రాష్ట్ర ప్రధమ పౌరురాలు, గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందర రాజన్ గారిని MLC పాడి కౌశిక్ రెడ్డి గారు చాలా హేయమైన భాష తో దుర్భాష లాడి కించపరిచే విధంగా మాట్లాడడం అహంకారంకి నిదర్శనం. దీనికి KCR, కౌశిక్ రెడ్డి గార్లు ఇద్దరూ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని BRS పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని kCR ని డిమాండ్ చేస్తున్నాం.అందుకు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

'పరీక్షా పే చర్చ' కార్యక్రమం

గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విద్యార్థులను ఉద్దేశించి చేపట్టిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం విద్యార్థులు ఆన్లైన్ లో వీక్షించండం జరిగింది.

Party and Social Activities

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

జయంతి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 126వ జయంతి సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి చిత్రపటానికి పూలని అర్పించడం జరిగింది.

అమ్మవారి జాతర

ఘట్కేసర్ లోని గట్టు మైసమ్మ అమ్మవారి జాతర సందర్బంగా హుజురాబాద్ MLA శ్రీ ఈటెల రాజేందర్ గారిని పెద్ది మోహన్ రెడ్డి గారిని అవ్వహానించి వారితో పాటు అమ్మవారి దర్శనం చేసికోవడం జరిగింది.

తేను గూడెం, వెంకటాపురం గ్రామం ఘట్కేసర్ మండలంలో భారతీయ జనతా పార్టీ యొక్క గ్రామ సభ ని కోటగిరి ప్రభంజన్ గౌడ్ గారు , శ్రీశైలం రాచకట్ల గారు మరియు శక్తి కేంద్రం ఇంచార్జ్ వినోద్ గారు మరియు బూత్ అధ్యక్షులు శ్రీకాంత్, నవీన్ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ సభ కి ముఖ్య అతిధులు గా నేను MPP ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు, కొమ్మిడి దామోదర్ రెడ్డి గారు, బస్వరాజ్ గారు హాజరై బూత్ కమిటీ సభ్యులకు భాజపా పటిష్టం చేయడానికి వారికి ప్రేరణ ఇచ్చే విధంగా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది.

కంటి వెలుగు ప్రోగ్రాం

కంటి వెలుగు కాబట్టి నేత్రాలకు సంబంధించిన సుశిక్షితులైన వైద్యుల పర్యవేక్షణ లో శిభిరం నిర్వహిస్తే బాగుండునేమో అని తన అభిప్రాయం.

అభినందన

జూన్ 2024 వరకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడిగా పదవీకాలాన్ని పొడిగించినందుకు శ్రీ జె.పి.నడ్డా జీకి హృదయపూర్వక అభినందనలు, దేశ నిర్మాణంలో మీ మార్గదర్శకత్వం పొందడం తన అదృష్టం.

మహా బూత్ సమ్మేళనం

మేడ్చల్ అసెంబ్లీ మహా బూత్ సమ్మేళనం ని బూత్ స్థాయి, ఆపై కార్యకర్తలు, నాయకులతో కలిసి ఘట్కేసర్ మండలం, అవుషాపుర్ గ్రామంలోని PPR గార్డెన్ లో నిర్వహించడం జరిగింది. తర్వాత వర్చ్యువల్ గా జరిగిన మీటింగ్ ద్వారా Bharatiya Janata Party (BJP) జాతీయ అధ్యక్షులు J.P.Nadda గారి, BJP Telangana రాష్ట్ర అధ్యక్షులు Bandi Sanjay Kumar గారి ప్రసంగం వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా బూత్ స్థాయి కమిటీల యొక్క నిర్వహణను పరీక్షించి, పార్టీ బలోపేతానికి ఉపయోగపడే సరల్ అప్ నీ అందరిచేత ఇన్స్టాల్ చేయించి విచ్చేసిన భాజపా కార్యకర్తలతో missed call ఇప్పించడం జరిగింది.

సమావేశం

మేడ్చల్ రూరల్ జిల్లాలోని, ఘట్కేసర్ అర్బన్ అన్నోజిగూడ S.B.R గార్డెన్లో బోడుప్పల్ మరియు ఫిర్జాదిగూడ కార్పొరేషన్, ఘట్కేసర్ మరియు పోచారం మున్సిపాలిటీలకు సంబంధించిన ముఖ్యనాయకుల సమావేశంలో పాల్గొనడం జరిగింది.

సాధారణ సమావేశం

అంకుశపూర్ గ్రామం లో గ్రామ పంచాయతీ సాధారణ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశం

దమ్మయిగూడ లోని తిరుమల గార్డెన్ లో మేడ్చల్ అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశం కి హాజరువడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేడ్చల్ అసెంబ్లీ పాలక్ Bharatiya Janata Party (BJP) జాతీయ BC అధ్యక్షులు, రాజ్య సభ సభ్యులు Dr K Laxman గారు.జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Kommidi Shobha Damodar Reddy With Prominent Members

దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ. శ్రీ. మాధవనేని రఘునందన్ రావు” గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

గోషామహల్ ఎమ్మెల్యే ” శ్రీ రాజాసింగ్ భాయ్ ” గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి గారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ నియోజకవర్గ శాసనసబ్యులు“గౌ. శ్రీ. బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మహానటి డైరెక్టర్ ” నాగాశ్విన్ ” గారితో కలవడం జరిగింది.

Activities Undertaken by Kommidi Shobha Damodar Reddy

హనుమాన్ శోభయాత్ర

అరెస్ట్

మహిళా దినోత్సవ వేడుకలు

Party Activities

News Paper Clippings

Pamphlets

Videos

}
16-11-1969

Born in Medak

}
1984

Studied SSC

From ZPHS, Alladurg, Medak.

}
1986

Completed Intermediate

From Government Junior College, Shankarampet, Medak.

}
1989

Acquried Graduation

From Sarojini Naidu Vanitha Maha Vidhyalayam, Nampally.

}
1992

Obtained Post Graduation

From Koti Womens College ( MA (Telugu) ), Koti.

}
1993

Pursued Telugu Pandith Training (TPT)

From Koti Womens College, Koti.

}
2008

Obtained LLB

From Padala Ramireddy College, Ameerpet.

}
2011

Acquired LLM

From Nagarjuna University.

}
2016

Completed Post Graduation

From Sri Potti Sriramulu University MA ( Astrology ).

}
2018

Joined in BJP

}
2018

Member

of BJP, Ankushapur.

}
2018

Constested Sarpanch

of Ankushapur, BJP.

}
Since 2019

MPTC

of Ankushapur, BJP.

}
Since 2023

State Executive Member

of Telangana, BJP.