Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page

Komma Ramesh

BSP Mandal Convenor, Aspari, Kurnool, Andhra Pradesh, BSP

 

Komma Ramesh is an Indian Politician and current BSP Mandal Convenor from Aspari in the respective state of Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION-

Ramesh was born on the 12th of June 1992, to the couple Mr. Komma Lokappa and Mrs. Komma Giggamma and was raised in Aspari Village of Kurnool district from the Indian State of Andhra Pradesh.

In the year 2008, Ramesh earned his Secondary State Board of Education from Nehru Memorial High School, Aspari.

EARLY CAREER IN PROFESSIONAL-

Ramesh began his early professional career after getting his Secondary Education with strong objectives and commitments, he worked as a Builder and sustained his occupational work.

EARLY CAREER IN POLITICS-

During his stint in the profession, with a passion for Politics, Ramesh joined the Communist Party of India (CPI) which is a political party in India.

After governing the people in the respective party he joined the Bharatiya Janatha Party (BJP) Party founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

Since the day, he joined the Party, he served as the Active Member and did his part for the betterment of society by carrying out his duties properly and following the rules and regulations of the party.

His unwavering commitment and genuine determination earned him the post of SC Morcha Mandal Convenor from the BJP where he has contributed immensely.

In recognition of his continued service in 2021, the BSP Party not only promoted him to the position of BSP Mandal Convenor from Aspari but also increased his responsibilities to discharge his duties.

From the day he entered politics to the present date, he has worked diligently for the wellbeing of the people, ceaselessly seeking the progress of the party and society, and giving passionate service to the society through the positions he has been entrusted to.

Social & Welfare Activities-

  • On focusing the improvement in cleanliness and hygiene in urban and rural areas, in workplaces and homes, Ramesh Conducted Swachh Bharat Program on the saying of One step towards cleanliness on the birth anniversary of Current Prime Minister Narendra Modi and distributed food, Clothes to the needy people.
  • Helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • He fights over the problems of the people, for the welfare of the people.
  • He helped the death-affected family in the village by providing the basic essentials to them for survival and also assisted them during financial crises.
  • Ramesh fought over every issue raised in the town and persistently worked to solve the issues.

Services Rendered During Dreadful Pandemic COVID-19-

  • During the first and second waves of Corona, Ramesh offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Ramesh acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • He distributed Blankets, Fruits to the old age people, donated dresses, food, to the orphans.
  • During the crisis, he responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • During the corona epidemic, medicines were distributed free of charge, raising awareness of the need to be careful before contracting corona disease.

H.No: 1/96, Village & Mandal: Aspari, District: Kurnool, Assembly: Allur, State: Andhra Pradesh, Zipcode: 518347.

Email: [email protected] 

Mobile:9121737219, 912137218,958180791

 

BSP Party Activities

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా

ఆస్పరి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మరమేష్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించి అనంతరం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ 77వ స్వాతంత్ర భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు నేటికీ స్వాతంత్ర రాలేదని ఆరోజు తెల్ల దొరల నుంచి స్వాతంత్రం వచ్చింది నల్లదొరలు అయినటువంటి అగ్రవర్ణ పార్టీలకు చెందిన వారికి మాత్రమే స్వాతంత్రం వచ్చిందని ఆయన తెలిపారు నిజమైన స్వాతంత్రం బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రధానమంత్రి గా బెహన్జి కుమారి మాయావతి గారిని ప్రధాని చేసిన తర్వాతే రాజ్యాధికారం అనేది వస్తుందని అప్పటివరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చీకటి రోజులే ఉంటావని అలాంటి రోజులు దగ్గరలో ఉన్నాయని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ రాక్షస పాలన అందుకు కేంద్రానికి నిదర్శనం మణిపుర్ సంఘటనని ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళిత సామాజిక వర్గాలపై హత్యలు అత్యాచారాలు ఆగడాలు ఎక్కవయ్యావని ఆయన మండిపడ్డారు.

ఆస్పరి మండలం పుట్టకల మర్రి గ్రామంలో హంద్రీనీవా దళిత కాలనీ కి ఆనుకొని దాదాపు 86 దళిత కుటుంబాలకు సరైన అయినటువంటి ఇళ్ల స్థలాలు లేనందున మీరు చోట ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉందో సర్వే నంబర్ 476 /1 లో 3.55 సెం” గల భూమిని గత ప్రభుత్వంలో ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు హామీ లో మార్పు తప్ప స్థలాలు ఇచ్చిన రోజు లేదని గ్రామస్థులు వాపోయారు. బహుజన సమాజ్ పార్టీ నీ ఆస్పరి మండలాధ్యక్షుడు కొమ్మ రమేష్ తప్పేట కళాకారుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపకులు పరంగోండ జోజి బహుజన సమాజ్ పార్టీ ఆలూరు ఇన్చార్జి రామలింగయ్య గారు బాధితులతో కలసి స్థానిక ఆర్డీవో ఆఫీసు నందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల పార్టీల నాయకులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు మాట్లాడుతూ ఈ బాధితులకు వీలైనంత త్వరగా ఏం చేస్తామని తొందర్లోనే స్థానిక ఎమ్మార్వో సర్వేలను తో మాట్లాడి ఆల్ టెన్షన్ గా కొత్త స్థలాలు ఇప్పించే బాధ్యత నాదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్ర ప్రదేశ్ దేశ్ తప్పేట కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఆస్పరి మండలం తాసిల్దార్ ఆఫీస్ ముందు ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలంటూ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆ సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ చౌడప్ప రాజు పరమేష్ ఆలూరు తాలుక ఇన్చార్జి టీ కె ఎస్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి కి తప్పేట కళాకారుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు హాజరై మాట్లాడుతూ ఆస్పరి మండలం లోని 33 గ్రామాలలో ప్రధానమైన గ్రామంగా పుటకల మర్రి గ్రామాన్ని మండల అధికారులు పరిశీలించి విచారించి సర్వే నంబర్ 476 బై వన్ మొత్తం మూడు ఎకరాల 55 సెంటర్ కు సంబంధించిన పొలమును గ్రామంలో దళితులకు 80 కుటుంబాలకు 80 ప్లాట్లు పట్టాలు ఇవ్వాలని తక్షణమే సమస్యలను పరిష్కరించకపోతే తాసిల్దార్ ఆఫీస్ ని తాళాలు వేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో ఇంటి పట్టాల కావలసిన బాధ్యతలు అదేవిధంగా కళాకారులు సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు

జయంతి వేడుకలలో

ఆస్పరిమండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయరాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మండల కన్వీనర్ కొమ్మ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొమ్మ రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే అలాంటి మహనీయురాలుని స్మరిస్తూ కులం, మతం అనే భేదం లేకుండా అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకున్న ఏకైక మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అలాంటి మహనీయుల జయంతి గ్రామగ్రామాన ప్రతి ఒక్క బహుజనులు నిర్వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువ అయ్యావని అధికారులు చూసీచూడనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో బహుజన రాజ్యం వస్తుందని ప్రతి ఒక్క బహుజనులు కోరుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు చిగిలీరంగన్న, మధు, రాముడు తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజకీయ రిజర్వేషన్ల పుణ్యామా అని ఎమ్మెల్యే అయినటువంటి తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గత నెల డిసెంబర్ 28వ తేదీన రాజమండ్రిలో మాదిగల మహోత్సవ సమావేశానికి విచ్చేసినటువంటి ఉండవల్లి శ్రీదేవి రాజ్యాంగ నిర్మాతడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు సిగ్గు చేటు అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అసమర్థ ఎమ్మెల్యేలను తన పార్టీలో ఇంకా కొనసాగిస్తున్నందుకు ఇద్దరూ బేషరతుగా యావత్ భారతీయ సమాజానికి క్షమాపణ చెప్పాలి అని బహుజన సమాజ్ పార్టీ ఆస్పరి మండల అధ్యక్షుడు కొమ్మ రమేష్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. నిండు సభలో హక్కులు రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల రాలేదని అని చెప్పడం అనేది ఆమె అవగాహన రాహిత్యమని ఇటువంటి ఉండవల్లులు వందల మంది ఇలాంటి వారు చౌకబారు ఆరోపణలు చేసిన ఆయన త్యాగం భారత దేశ ప్రజలకు ఇచ్చిన హక్కును ఎవ్వరు కూడా తొలగించేవి కావు అని కొమ్మ రమేష్ పేర్కొన్నారు. అదే వేదిక మీద స్థానిక ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రజా ప్రతినిధులు ఉన్నప్పటికీ వ్యాఖ్యలను ఖండించకపోవడం అనేది చాలా దారుణం అని ఆయన పేర్కొన్నారు. రానున్నరోజుల్లో బహుజనులు అందరూ కూడా ఏకమై ఇటువంటితల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ప్రజాప్రతినిధులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా ssbn కళాశాల వద్ద శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వంఎయిడెడ్ విద్యా సంస్థను రద్దు చేస్తూ చేసినఆర్డినెన్సును వెనక్కి తీసుకోవాలని జీవోలు నెంబర్ 42,50,51 రద్దు చేసి ఎయిడెడ్ విద్యాసంస్థలను యధావిధిగా కొనసాగించాలని అని నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుషం అని లాఠిచార్జ్ చేసిన పోలీసులు వెంటనే సస్పెండ్ చేయాలనిఅస్పరి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల కన్వీనర్ కొమ్మరమేష్ డిమాండ్ చేశారు. విద్యాసంస్థలు విషయాల్లో సీఎం తగ్గకపోతే బహుజన సమాజ్ పార్టీ విద్యార్థులకు అండగా నిలబడుతుందని వెంటనే విద్యార్థి సమస్యలను ప్రభుత్వం తీర్చే దిశగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు లు తదితరులు పాల్గొన్నారు.

పల్లెనిద్ర కార్యక్రమం

ఆస్పరి మండల్ పరిధిలోని చిగలి గ్రామంలో తప్పోడే కళాకారుల సంఘం మండల అధ్యక్షుడు కొమ్మ రమేష్ గారు అధ్యక్షతన పల్లెనిద్ర కార్యక్రమానికి విచ్చేసి గ్రామా సమస్యలను తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. క్ కార్యక్రమం లో సంఘం నాయకులు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

జయంతి

బహుజన సమాజ పార్టీ అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకుడు కాన్షీరామ్ గారి జయంతి రోజున, ఆ మహనీయుడి సేవలను మరొక్కసారి స్మరిస్తూ చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించడం జరిగింది.

ప్రచారం

పార్టీ గెలుపు కోసం ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తున్న రమేష్ గారు మరియు నాయకులు ..

జయంతి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఆస్పరి సర్పంచ్ మరియు కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ భర్త ములింటి రాఘవేంద్ర గారు రావడం జరిగింది.

మాట్లాడిన సందర్భం

పోలీస్ అధికారితో గ్రామ పోలీస్ స్టేషన్ లో, రమేష్ గారు మాట్లాడుతున్న సందర్భం.

పార్టీలోకి చేరిక

బహుజన సమాజ్ పార్టీ చేరిక సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షులు చిగలి తిప్పన్న గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. దాదాపు 50 మంది కార్యకర్తలు పార్టీలో చేరడం జరిగింది.

ధర్నా

తప్పోడకళాకారుల సంఘం మండల అధ్యక్షుడు కొమ్మ రమేష్ ఆధ్వర్యంలో కళాకారుల పెన్షన్ దాదాపు అనేక కారణాలతో తీసివేయడం తో ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.

బైక్ ర్యాలీ

ఆదోని నియోజకవర్గంలో బిఎస్ప్ ఆధ్వరంలో రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రంలో ఆస్పారి మండల కన్వీనర్ కొమ్మ రమేష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

 Social & Welfare Activities

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

పండ్లు మరియు మందులు పంపిణీ

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, రమేష్ గారు పండ్లు మరియు మందులు అందజేయడం జరిగింది.

మాస్కులు పంపిణీ

ఫస్ట్ వే కరొనలో ఉపాధి కూలీలకు సొంత ఖర్చులతో ఆస్పరి మండల కేంద్రంలో బిజెపి ఎస్సీ మోర్చ మండల అధ్యక్షులు కొమ్మరమేష్ గారి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేయడం జరిగింది.

వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి జన్మదిన వేడుకలు ఆస్పరి మండల కేంద్రంలో ఎస్సీ మోర్చ మండల అధ్యక్షులు కొమ్మ రమేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆస్పటల్ లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది.

ప్రచారం

బీజేపీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న రమేష్ గారు.

ఓటు హక్కు

ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించడమే బీజేపీ లక్ష్యమని మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో బిజెపి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులుకొమ్మ రమేష్ గారు డిమాండ్ చేయడం జరిగింది.

పెళ్లి వేడుకలో

ఆలూరు తాలూకా అరికేర గ్రామంలో బహుజన సమాజ పార్టీ కార్యకర్త వివాహానికి అహ్వాహించడం జరిగింది…

Election Campaign

Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page

Party Events

Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page

Pamphlets 

Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page
Komma Ramesh | BSP Mandal Convenor | Aspari | BSP | the Leaders Page

News Paper Clippings

}
12-06-1992

Born in Aspari

Kurnool, Allur, Andhra Pradesh

}
2008

Studied Schooling

From Nehru Memorial High School, Aspari

}
2010

Joined in the CPI

}
2010

CPI Activist

}

Joined in the BJP

}

BJP Activist

From Aspari, Kurnool 

}

SC Morcha Mandal Convenor

From Aspari, BJP

}
2021

Joined in the BSP

}
Since - 2021

BSP Mandal Convenor

From Aspari, Kurnool